|
|
1. {యేసు నికోదేముకు బోధించటం} PS నీకోదేము అనే పరిసయ్యుడు యూదుల నాయకునిగా ఉండేవాడు.
|
1. There G1161 was G2258 a man G444 of G1537 the G3588 Pharisees G5330 , named G3686 Nicodemus G3530 , a ruler G758 of the G3588 Jews G2453 :
|
2. అతడు ఒకనాటి రాత్రి యేసు దగ్గరకు వెళ్ళి, “రబ్బీ! నీవు దేవుని నుండి వచ్చిన బోధకుడవని మాకు తెలుసు. నీవు చేస్తున్న అద్భుతాలు దేవుని అండ లేకుండా ఎవ్వరూ చెయ్యలేరు” అని అన్నాడు. PEPS
|
2. The same G3778 came G2064 to G4314 Jesus G2424 by night G3571 , and G2532 said G2036 unto him G846 , Rabbi G4461 , we know G1492 that G3754 thou art a teacher G1320 come G2064 from G575 God G2316 : for G1063 no man G3762 can G1410 do G4160 these G5023 miracles G4592 that G3739 thou G4771 doest G4160 , except G3362 God G2316 be G5600 with G3326 him G846 .
|
3. యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. క్రొత్తగా జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యాన్ని చూడలేరు” అని స్పష్టంగా చెప్పాడు. PEPS
|
3. Jesus G2424 answered G611 and G2532 said G2036 unto him G846 , Verily G281 , verily G281 , I say G3004 unto thee G4671 , Except G3362 a man G5100 be born G1080 again G509 , he cannot G1410 G3756 see G1492 the G3588 kingdom G932 of God G2316 .
|
4. నికోదేము, “కాని ఒక వ్యక్తి వృద్ధుడయ్యాక తిరిగి ఏవిధంగా జన్మిస్తాడు? మళ్ళీ జన్మించటానికి తల్లిగర్భంలోకి రెండవ సారి ప్రవేశించలేము కదా!” అని అడిగాడు. PEPS
|
4. Nicodemus G3530 saith G3004 unto G4314 him G846 , How G4459 can G1410 a man G444 be born G1080 when he is G5607 old G1088 ? can G1410 he G3361 enter G1525 the second time G1208 into G1519 his G848 mother G3384 's womb G2836 , and G2532 be born G1080 ?
|
5. యేసు జవాబు చెబుతూ, “ఇది సత్యం. నీళ్ళద్వారా, పవిత్రాత్మద్వారా, జన్మిస్తే తప్ప ఎవ్వరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు.
|
5. Jesus G2424 answered G611 , Verily G281 , verily G281 , I say G3004 unto thee G4671 , Except G3362 a man G5100 be born G1080 of G1537 water G5204 and G2532 of the Spirit G4151 , he cannot G1410 G3756 enter G1525 into G1519 the G3588 kingdom G932 of God G2316 .
|
6. మానవుడు భౌతికంగా జన్మిస్తాడు. కాని, ఆధ్యాత్మికత పవిత్రాత్మ వల్ల జన్మిస్తుంది.
|
6. That which is born G1080 of G1537 the G3588 flesh G4561 is G2076 flesh G4561 ; and G2532 that which is born G1080 of G1537 the G3588 Spirit G4151 is G2076 spirit G4151 .
|
7. అందువల్ల నేను, ‘నీవు మళ్ళీ జన్మించాలి’ అనటం విని అశ్చర్యపోవద్దు.
|
7. Marvel G2296 not G3361 that G3754 I said G2036 unto thee G4671 , Ye G5209 must G1163 be born G1080 again G509 .
|
8. గాలి తన యిష్టం వచ్చినట్లు వీస్తుంది. మీరు దాని ధ్వని వినగలరు కాని అది ఏ వైపు నుండి వీచిందో, ఏ వైపుకు వీస్తుందో చెప్పలేరు. పవిత్రాత్మవల్ల జన్మించిన ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారు” అని అన్నాడు. PEPS
|
8. The G3588 wind G4151 bloweth G4154 where G3699 it listeth G2309 , and G2532 thou hearest G191 the G3588 sound G5456 thereof G846 , but G235 canst not tell G1492 G3756 whence G4159 it cometh G2064 , and G2532 whither G4226 it goeth G5217 : so G3779 is G2076 every one G3956 that is born G1080 of G1537 the G3588 Spirit G4151 .
|
9. “అది ఏ విధంగా సంభవమౌతుంది?” అని నికోదేము అడిగాడు. PEPS
|
9. Nicodemus G3530 answered G611 and G2532 said G2036 unto him G846 , How G4459 can G1410 these things G5023 be G1096 ?
|
10. యేసు, “నీవు ఇశ్రాయేలు వారిలో పండితుడవు కదా! నీకీ విషయాలు అర్థం కాలేదా?
|
10. Jesus G2424 answered G611 and G2532 said G2036 unto him G846 , Art G1488 thou G4771 a master G1320 of Israel G2474 , and G2532 knowest G1097 not G3756 these things G5023 ?
|
11. ఇది నిజం. మేము మాకు తెలసిన విషయాలు చెబుతున్నాము. చూసిన వాటికి సాక్ష్యం చెబుతున్నాము. అయినా మీరు మేము చెబుతున్న వాటిని అంగీకరించరు.
|
11. Verily G281 , verily G281 , I say G3004 unto thee G4671 , We G3754 speak G2980 that G3739 we do know G1492 , and G2532 testify G3140 that G3739 we have seen G3708 ; and G2532 ye receive G2983 not G3756 our G2257 witness G3141 .
|
12. నేను మాట్లాడిన ప్రాపంచిక విషయాలను గురించి మీరు నమ్మలేదు. అటువంటప్పుడు పరలోక విషయాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు?
|
12. If G1487 I have told G2036 you G5213 earthly things G1919 , and G2532 ye believe G4100 not G3756 , how G4459 shall ye believe G4100 , if G1437 I tell G2036 you G5213 of heavenly things G2032 ?
|
13. పరలోకం నుండి వచ్చిన మనుష్యకుమారుడు తప్ప పరలోకమునకు ఎవ్వరూ ఎప్పుడూ వెళ్ళలేదు. PEPS
|
13. And G2532 no man G3762 hath ascended up G305 to G1519 heaven G3772 , but G1508 he that came down G2597 from G1537 heaven G3772 , even the G3588 Son G5207 of man G444 which is G5607 in G1722 heaven G3772 .
|
14. (14-15) “ఆయన్ని నమ్మిన ప్రతి ఒక్కడూ నశించకుండా అనంత జీవితం పోందాలంటే, మోషే ఎడారిలో పామును ఎత్తినట్లు మనుష్యకుమారుడు కూడా ఎత్త బడాలి” అని అన్నాడు. PEPS
|
14. And G2532 as G2531 Moses G3475 lifted up G5312 the G3588 serpent G3789 in G1722 the G3588 wilderness G2048 , even so G3779 must G1163 the G3588 Son G5207 of man G444 be lifted up G5312 :
|
15.
|
|
16. దేవుడు ఈ ప్రపంచ ప్రజల్ని ఎంతగానో ప్రేమించాడు. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ ప్రపంచంలోకి పంపాడు. ఆయన్ని నమ్మిన వాళ్ళెవ్వరూ నాశనం కాకూడదని, వాళ్ళు అనంత జీవితం పొందాలనీ ఆయన ఉద్దేశ్యం.
|
16. For G1063 God G2316 so G3779 loved G25 the G3588 world G2889 , that G5620 he gave G1325 his G848 only begotten G3439 Son G5207 , that G2443 whosoever G3956 believeth G4100 in G1519 him G846 should not G3361 perish G622 , but G235 have G2192 everlasting G166 life G2222 .
|
17. దేవుడు తన కుమారుని ద్వారా ఈ ప్రపంచానికి రక్షణనివ్వటానికే గాని తీర్పు చెప్పటానికి పంపలేదు.
|
17. For G1063 God G2316 sent G649 not G3756 his G848 Son G5207 into G1519 the G3588 world G2889 to G2443 condemn G2919 the G3588 world G2889 ; but G235 that G2443 the G3588 world G2889 through G1223 him G846 might be saved G4982 .
|
18. తన కుమారుణ్ణి నమ్మినవానికి ఆయన శిక్ష విధించడు. నమ్మనివానిపై, అనగా తన ఏకైక కూమారుణ్ణి నమ్మలేదు కనుక, యిదివరకే శిక్ష విధించాడు.
|
18. He that believeth G4100 on G1519 him G846 is not G3756 condemned G2919 : but G1161 he that believeth G4100 not G3361 is condemned G2919 already G2235 , because G3754 he hath not G3361 believed G4100 in G1519 the G3588 name G3686 of the G3588 only begotten G3439 Son G5207 of God G2316 .
|
19. దేవుడు చెప్పిన తీర్పు యిది: ప్రపంచంలోకి వెలుగు వచ్చింది. ప్రజలు దుర్మార్గపు పనులు చేసారు. కనుక వాళ్ళు వెలుగుకు మారుగా చీకటిని ప్రేమించారు.
|
19. And G1161 this G3778 is G2076 the G3588 condemnation G2920 , that G3754 light G5457 is come G2064 into G1519 the G3588 world G2889 , and G2532 men G444 loved G25 darkness G4655 rather G3123 than G2228 light G5457 , because G1063 their G846 deeds G2041 were G2258 evil G4190 .
|
20. చెడుపనులు చేసేవాడు వెలుగును ద్వేషిస్తాడు. తన చెడు బయట పడుతుందేమోనని అతడు వెలుగులోకి రాడు.
|
20. For G1063 every one G3956 that doeth G4238 evil G5337 hateth G3404 the G3588 light G5457 , neither G2532 G3756 cometh G2064 to G4314 the G3588 light G5457 , lest G3363 his G846 deeds G2041 should be reproved G1651 .
|
21. మంచి పనులు చేసేవాడు తాను చేసిన పనులు దేవునివల్ల చేసిన విషయమై ప్రజలు గ్రహించాలని వెలుగులోకి వస్తాడు. PS
|
21. But G1161 he that doeth G4160 truth G225 cometh G2064 to G4314 the G3588 light G5457 , that G2443 his G846 deeds G2041 may be made manifest G5319 , that G3754 they are G2076 wrought G2038 in G1722 God G2316 .
|
22. {యోహాను చెప్పిన సందేశం} PS ఇది జరిగిన తర్వాత యేసు తన శిష్యులతో యూదయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొద్దిరోజులు గడిపాడు, బాప్తిస్మము నిచ్చాడు.
|
22. After G3326 these things G5023 came G2064 Jesus G2424 and G2532 his G846 disciples G3101 into G1519 the G3588 land G1093 of Judea G2449 ; and G2532 there G1563 he tarried G1304 with G3326 them G846 , and G2532 baptized G907 .
|
23. అదేవిధంగా యోహాను కూడా సలీము పట్టణం దగ్గరున్న ఐనోను గ్రామంలో నీళ్ళు పుష్కలంగావుండటం వల్ల, అక్కడి ప్రజలకు బాప్తిస్మమునిస్తూ ఉన్నాడు. ప్రజలు బాప్తిస్మము పొందటానికి అక్కడికి వెళ్తూ ఉండేవాళ్ళు.
|
23. And G1161 John G2491 also G2532 was G2258 baptizing G907 in G1722 Aenon G137 near to G1451 Salim G4530 , because G3754 there was G2258 much G4183 water G5204 there G1563 : and G2532 they came G3854 , and G2532 were baptized G907 .
|
24. ఇది యోహానును కారాగారంలో వెయకముందు జరిగిన సంఘటన. PEPS
|
24. For G1063 John G2491 was G2258 not yet G3768 cast G906 into G1519 prison G5438 .
|
25. పవిత్రం కావటానికి శుద్ధి చేసే ఆచారం విషయంలో ఒక యూదునికి, యోహాను శిష్యులకు వాదన జరిగింది.
|
25. Then G3767 there arose G1096 a question G2214 between some of G1537 John G2491 's disciples G3101 and G3326 the Jews G2453 about G4012 purifying G2512 .
|
26. వాళ్ళు యోహాను దగ్గరకు వచ్చి, “రబ్బీ! యొర్దాను నదికి అవతలి వైపున మీతో ఉన్నవాడు, మీరు ఎవర్ని గురించి సాక్ష్యము చెప్పారో ఆయన బాప్తిస్మము నిస్తున్నాడు. అందరూ అయన దగ్గరకు వెళ్తున్నారు” అని చెప్పారు. PEPS
|
26. And G2532 they came G2064 unto G4314 John G2491 , and G2532 said G2036 unto him G846 , Rabbi G4461 , he that G3739 was G2258 with G3326 thee G4675 beyond G4008 Jordan G2446 , to whom G3739 thou G4771 barest witness G3140 , behold G2396 , the same G3778 baptizeth G907 , and G2532 all G3956 men come G2064 to G4314 him G846 .
|
27. యోహాను సమాధానం చెబుతూ, “దేవుడిస్తే తప్ప ఎవ్వరూ దేన్నీ పొందలేరు.
|
27. John G2491 answered G611 and G2532 said G2036 , A man G444 can G1410 G3756 receive G2983 nothing G3762 , except G3362 it be G5600 given G1325 him G846 from G1537 heaven G3772 .
|
28. నేను క్రీస్తును కానని, ఆయన కన్నా ముందు పంపబడిన వాణ్ణి మాత్రమేనని నేను ముందే చెప్పాను. దీనికి మీరు సాక్ష్యం.
|
28. Ye G5210 yourselves G846 bear me witness G3140 G3427 , that G3754 I said G2036 , I G1473 am G1510 not G3756 the G3588 Christ G5547 , but G235 that G3754 I am G1510 sent G649 before G1715 him G1565 .
|
29. పెళ్ళి కూతురు పెళ్ళి కుమారుని సొత్తు. కాని పెళ్ళి కుమారుని స్నేహితుడు పెళ్ళికుమారుని మాట వినాలని కాచుకొని ఉంటాడు. అతని స్వరం వినిపించగానే ఆనందిస్తాడు. నాదీ అలాంటి ఆనందమే. ఆ ఆనందం నాకిప్పుడు సంపూర్ణంగా కలిగింది.
|
29. He that hath G2192 the G3588 bride G3565 is G2076 the bridegroom G3566 : but G1161 the G3588 friend G5384 of the G3588 bridegroom G3566 , which standeth G2476 and G2532 heareth G191 him G846 , rejoiceth G5463 greatly G5479 because G1223 of the G3588 bridegroom G3566 's voice G5456 : this G3778 my G1699 joy G5479 therefore G3767 is fulfilled G4137 .
|
30. ఆయన ప్రాముఖ్యత పెరగాలి. నా ప్రాముఖ్యత తరగాలి. PS
|
30. He G1565 must G1163 increase G837 , but G1161 I G1691 must decrease G1642 .
|
31. {పరలోకమునుండి వచ్చువాడు} PS “పై నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు. ఈ ప్రపంచంలో పుట్టినవాడు ఈ ప్రపంచానికి చెందుతాడు. అలాంటి వాడు ప్రాపంచిక విషయాల్ని గురించి మాట్లాడుతాడు. పరలోకం నుండి వచ్చినవాడు అందరికన్నా గొప్పవాడు.
|
31. He that cometh G2064 from above G509 is G2076 above G1883 all G3956 : he that is G5607 of G1537 the G3588 earth G1093 is G2076 earthly G1537 G1093 , and G2532 speaketh G2980 of G1537 the G3588 earth G1093 : he that cometh G2064 from G1537 heaven G3772 is G2076 above G1883 all G3956 .
|
32. ఆయన తాను చూసిన వాటిని గురించి, విన్నవాటిని గురించి సాక్ష్యం చెబుతాడు. కాని ఆయన సాక్ష్యాన్ని ఎవ్వరూ అంగీకరించరు.
|
32. And G2532 what G3739 he hath seen G3708 and G2532 heard G191 , that G5124 he testifieth G3140 ; and G2532 no man G3762 receiveth G2983 his G846 testimony G3141 .
|
33. దాన్ని అంగీకరించిన మనిషి దేవుడు సత్యవంతుడని అంగీకరిస్తాడు.
|
33. He that hath received G2983 his G846 testimony G3141 hath set to his seal G4972 that G3754 God G2316 is G2076 true G227 .
|
34. ఎందుకంటే దేవుడు పంపిన వాడు దేవుడు చెప్పిన మాటలు చెబుతాడు. ఆయనకు దేవుడు పవిత్రాత్మను అపరిమితంగా ఇస్తాడు.
|
34. For G1063 he whom G3739 God G2316 hath sent G649 speaketh G2980 the G3588 words G4487 of God G2316 : for G1063 God G2316 giveth G1325 not G3756 the G3588 Spirit G4151 by G1537 measure G3358 unto him.
|
35. తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అందువలన అంతా ఆయన చేతుల్లో ఉంచాడు.
|
35. The G3588 Father G3962 loveth G25 the G3588 Son G5207 , and G2532 hath given G1325 all things G3956 into G1722 his G846 hand G5495 .
|
36. ఆ కుమారుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కడూ అనంత జీవితం పొందుతాడు. కాని ఆ కుమారుణ్ణి తృణీకరించినవాడు అనంత జీవీతం పొందలేడు. దేవుని కోపం నుండి ఎవడూ తప్పించుకోలేడు” అని అన్నాడు. PE
|
36. He that believeth G4100 on G1519 the G3588 Son G5207 hath G2192 everlasting G166 life G2222 : and G1161 he that believeth G544 not the G3588 Son G5207 shall not G3756 see G3700 life G2222 ; but G235 the G3588 wrath G3709 of God G2316 abideth G3306 on G1909 him G846 .
|