Bible Versions
Bible Books

Psalms 142:1 (ERVTE) Easy to Read Version - Telugu

1 సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడతాను. యెహోవాను నేను ప్రార్థిస్తాను.
2 నా సమస్యలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను. నా కష్టాలను గూర్చి నేను యెహోవాకు చెబుతాను.
3 నా శత్రువులు నా కోసం ఉచ్చు పెట్టారు. నా ప్రాణం నాలో మునిగిపోయింది. అయితే నాకు ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు.
4 నేను చుట్టూరా చూస్తే నా స్నేహితులు ఎవ్వరూ కనిపించలేదు. పారిపోవుటకు నాకు స్థలం లేదు. నన్ను రక్షించటానికి మనిషీ ప్రయత్నం చేయటం లేదు.
5 కనుక సహాయం కోసం నేను యెహోవాకు మొరపెడుతున్నాను. యెహోవా, నీవే నా క్షేమ స్థానం. యెహోవా, నీవు నన్ను జీవింపనియ్యగలవు.
6 యెహోవా, నా ప్రార్థన విను. నీవు నాకు ఎంతో అవసరం. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము. నాకంటే మనుష్యులు చాలా బలంగల వాళ్లు.
7 ఉచ్చు తప్పించుకొనేందుకు నాకు సహాయం చేయుము. యెహోవా, అప్పుడు నేను నీ నామాన్ని స్తుతిస్తాను. నీవు నన్ను రక్షిస్తే మంచి మనుష్యులు సమావేశమై, నిన్ను స్తుతిస్తారని నేను ప్రమాణం చేస్తాను.
1 Maschil H4905 of David; H1732 A Prayer H8605 when he was H1961 in the cave. H4631 I cried H2199 unto H413 the LORD H3068 with my voice; H6963 with my voice H6963 unto H413 the LORD H3068 did I make my supplication. H2603
2 I poured out H8210 my complaint H7879 before H6440 him ; I showed H5046 before H6440 him my trouble. H6869
3 When my spirit H7307 was overwhelmed H5848 within H5921 me , then thou H859 knewest H3045 my path. H5410 In the way H734 wherein H2098 I walked H1980 have they privily laid H2934 a snare H6341 for me.
4 I looked H5027 on my right hand, H3225 and beheld, H7200 but there was no man H369 that would know H5234 me: refuge H4498 failed H6 H4480 me ; no man H369 cared H1875 for my soul. H5315
5 I cried H2199 unto H413 thee , O LORD: H3068 I said, H559 Thou H859 art my refuge H4268 and my portion H2506 in the land H776 of the living. H2416
6 Attend H7181 unto H413 my cry; H7440 for H3588 I am brought very low H1809 H3966 : deliver H5337 me from my persecutors H4480 H7291 ; for H3588 they are stronger H553 than H4480 I.
7 Bring my soul out H3318 H5315 of prison H4480 H4525 , that I may praise H3034 H853 thy name: H8034 the righteous H6662 shall compass me about; H3803 for H3588 thou shalt deal bountifully H1580 with H5921 me.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×