Bible Books

7
:

1. {నాలుగు మృగాల్ని గూర్చి దానియేలుకు కల} PS బెల్షెస్సరు బబులోనుకు రాజుగా ఉన్న మొదటి సంవత్సరంలో, దానియేలు ఒక కలగన్నాడు. దానియేలు దర్శనాలు చూశాడు. అప్పుడతను తన పడకమీద పడుకునివున్నాడు. తాను కలగన్న విషయాల్ని దానియేలు వ్రాసాడు.
1. In the first H2298 year H8140 of Belshazzar H1113 king H4430 of Babylon H895 Daniel H1841 had H2370 a dream H2493 and visions H2376 of his head H7217 upon H5922 his bed H4903 : then H116 he wrote H3790 the dream H2493 , and told H560 the sum H7217 of the matters H4406 .
2. దానియేలు ఇలా చెప్పాడు: “నేను రాత్రివేళ ఒక దర్శనం చూశాను. అందులో నాలుగు వైపుల నుండి గాలి వీచింది. గాలులక సముద్రం అల్లకల్లోలంగా ఉండింది.
2. Daniel H1841 spoke H6032 and said H560 , I saw H1934 H2370 in my vision H2376 by H5974 night H3916 , and, behold H718 , the four H703 winds H7308 of the heaven H8065 strove H1519 upon the great H7229 sea H3221 .
3. నేను నాలుగు పెద్ద మృగాల్ని చూశాను. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క విధముగా వున్నాయి. నాలుగు మృగాలు సముద్రం నుండి పైకి వచ్చాయి. PEPS
3. And four H703 great H7260 beasts H2423 came up H5559 from H4481 the sea H3221 , diverse H8133 one H1668 from another H4481 H1668 .
4. “మొదటి మృగము సింహంవలె ఉండింది. దానికి గ్రద్ద రెక్కలున్నాయి. మృగాన్ని గమనిస్తూండగా దాని రెక్కలు విరిచివేయబడ్డాయి. అది నేలనుండి పైకి ఎత్తబడి మనిషిలాగ రెండు కాళ్లమీద నిలబడింది. దానికి మానవుని మనస్సువంటి మనస్సు ఇవ్వబడింది. PEPS
4. The first H6933 was like a lion H744 , and had eagle H1768 H5403 's wings H1611 : I beheld H1934 H2370 till H5705 H1768 the wings H1611 thereof were plucked H4804 , and it was lifted up H5191 from H4481 the earth H772 , and made stand H6966 upon H5922 the feet H7271 as a man H606 , and a man H606 's heart H3825 was given H3052 to it.
5. “ఆ తర్వాత నా ఎదుట రెండవ మృగాన్ని చూశాను. ఇది ఎలుగుబంటివలె కనిపించింది. ఒక వైపుకి అది లేవనెత్తబడింది. దాని నోట్లో పళ్ల సందున మూడు ప్రక్క ఎముకలున్నాయి. పైకి లేచి, నీకు కావలసినంత మాంసం తిను” అని దానికి చెప్పబడింది. PEPS
5. And behold H718 another H317 beast H2423 , a second H8578 , like H1821 to a bear H1678 , and it raised up H6966 itself on one H2298 side H7859 , and it had three H8532 ribs H5967 in the mouth H6433 of it between H997 the teeth H8128 of it : and they said H560 thus H3652 unto it, Arise H6966 , devour H399 much H7690 flesh H1321 .
6. “తర్వాత నేను చూడగా నా ఎదుట మూడవ మృగము ఉంది. ఇది చిరుతపులిలాగ ఉంది. దానివీపుమీద నాలుగు పక్షి రెక్కలున్నాయి. దీనికి నాలుగు తలలున్నాయి. పరిపాలించే అధికారం దానికి ఇవ్వబడింది. PEPS
6. After H870 this H1836 I beheld H1934 H2370 , and lo H718 another H317 , like a leopard H5245 , which had upon H5922 the back H1355 of it four H703 wings H1611 of H1768 a fowl H5776 ; the beast H2423 had also four H703 heads H7217 ; and dominion H7985 was given H3052 to it.
7. “ఆ తర్వాత, నా దర్శనాలలో రాత్రివేళ చూస్తూండగా నా ఎదుట నాలుగవ మృగము ఉంది. ఇది చాలా ఘోరంగాను, భయంకరంగాను కని పించింది. అది మహా బలంగా ఉంది. దానికి ఇనుప పళ్లు ఉన్నాయి. మృగం ముక్కలుగా చీల్చి మ్రింగుచూ మిగిలిన దాన్ని తన కాళ్ల క్రింద త్రొక్కుచుండినది. అంతకు మునుపు నేను చూసిన ఇతర మృగాలకంటె నాలుగవ మృగం భిన్నంగా ఉంది. దీనికి పది కొమ్ములున్నాయి. PEPS
7. After H870 this H1836 I saw H1934 H2370 in the night H3916 visions H2376 , and behold H718 a fourth H7244 beast H2423 , dreadful H1763 and terrible H574 , and strong H8624 exceedingly H3493 ; and it had great H7260 iron H1768 H6523 teeth H8128 : it devoured H399 and broke in pieces H1855 , and stamped H7512 the residue H7606 with the feet H7271 of it : and it H1932 was diverse H8133 from H4481 all H3606 the beasts H2423 that H1768 were before H6925 it ; and it had ten H6236 horns H7162 .
8. “ఈ కొమ్ముల విషయం నేను తలస్తూండగా వాటిమధ్యలో ఒక చిన్న కొమ్ము పైకి వచ్చింది. దాని స్థానంలో మొదట ఉన్న మూడు కొమ్ములు కుదురుతో సహా పెరికి వేయబడ్డాయి. చిన్న కొమ్ముమీద మానవ కళ్లలాంటి కళ్లు, డంబాలు పలికేనోరు దానికి ఉన్నాయి.
8. I considered H1934 H7920 the horns H7162 , and, behold H431 , there came up H5559 among H997 them another H317 little H2192 horn H7162 , before H4481 H6925 whom there were three H8532 of H4481 the first H6933 horns H7162 plucked up by the roots H6132 : and, behold H431 , in this H1668 horn H7162 were eyes H5870 like the eyes H5870 of man H606 , and a mouth H6433 speaking H4449 great things H7260 .
9. {నాలుగవ మృగం తీర్పు} PS “నేను చూస్తూండగా సింహాసనాలు వేయబడ్డాయి.
మరియు ప్రాచీన రాజు *ప్రాచీన రాజు వాస్తవంగా “ప్రాచీన రోజులు” అని వ్రాయబడివుంది. అనగా దేవుడు అనాది కాలంనుంచి ఉన్నవాడని అర్థము. తన సింహాసనమున ఆసీనుడై ఉన్నాడు.
ఆయన వస్త్రాలు మంచులా తెల్లగాను,
ఆయన తల వెంట్రుకలు స్వచ్చమైన ఉన్నివలె తెల్లగా ఉండినవి.
ఆయన సింహాసనం అగ్ని జ్వాలలతోను,
సింహాసనపు చక్రాలు మంటల తోను మండుచున్నవి.
9. I beheld H1934 H2370 till H5705 H1768 the thrones H3764 were cast down H7412 , and the Ancient H6268 of days H3118 did sit H3488 , whose garment H3831 was white H2358 as snow H8517 , and the hair H8177 of his head H7217 like the pure H5343 wool H6015 : his throne H3764 was like the fiery H1768 H5135 flame H7631 , and his wheels H1535 as burning H1815 fire H5135 .
10. ఆయన ఎదుట నుండి
అగ్ని ప్రవాహము బయలు వెళ్లింది.
కోట్లకొలది ఆయనకు సేవ చేస్తూ ఉన్నారు.
కోట్లకొలది ఆయన ఎదుట నిలబడ్డారు.
తీర్పుకై ఆయన న్యాయసభకు
కూర్చుండగా గ్రంథాలు తెరువబడ్డాయి. PS
10. A fiery H1768 H5135 stream H5103 issued H5047 and came forth H5312 from H4481 before H6925 him: thousand H506 thousands H506 ministered H8120 unto him , and ten thousand times ten thousand H7240 H7240 stood H6966 before H6925 him : the judgment H1780 was set H3488 , and the books H5609 were opened H6606 .
11. “చిన్న కొమ్ము గర్వపు మాటలు మాట్లాడుచున్న శబ్ధం విని అటు చూశాను. నేను చూస్తుండగా నాలుగవ మృగం చంపబడింది. దాని శరీరం నాశలం చేయబడింది.
11. I beheld H1934 H2370 then H116 because of H4481 the voice H7032 of the great H7260 words H4406 which H1768 the horn H7162 spoke H4449 : I beheld H1934 H2370 even till H5705 H1768 the beast H2423 was slain H6992 , and his body H1655 destroyed H7 , and given H3052 to the burning H3346 flame H785 .
12. మిగిలిన మృగాల అధికారం వాటినుండి తీసివేయబడింది. కాని కొంతకాలంపాటు అవి నివసించి ఉండడానికి అనుమతి ఇవ్వబడింది. PEPS
12. As concerning the rest H7606 of the beasts H2423 , they had their dominion H7985 taken away H5709 : yet their lives H2417 were prolonged H754 H3052 for H5705 a season H2166 and time H5732 .
13. “రాత్రి దర్శనాలలో, మానవ కుమారుని పోలిన ఒక వ్యక్తి రావటం నేను చూశాను. ఆయన ఆకాశంలోని మబ్బులమీద ప్రాచీన రాజు వద్దకు వచ్చి ఆయన ముందు నిలబడ్డాడు. PEPS
13. I saw H1934 H2370 in the night H3916 visions H2376 , and, behold H718 , one like the Son H1247 of man H606 came H1934 H858 with H5974 the clouds H6050 of heaven H8065 , and came H4291 to H5705 the Ancient H6268 of days H3118 , and they brought him near H7127 before H6925 him.
14. “మానవ కుమారునివలె కనిపించిన వ్యక్తికి అధికారం, ప్రభావం, సంపూర్ణ పరిపాలనాధికారం ఇవ్వబడ్డాయి. అందును బట్టి ప్రజలందరు, దేశాలు, ప్రతి భాషకు చెందినవారు ఆయన్ని సేవిస్తారు. ఆయన పరిపాలన ఎప్పటికీ ఉంటుంది. ఆయన రాజ్యం ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. అది ఎన్నటికీ అంతం కానిది. PS
14. And there was given H3052 him dominion H7985 , and glory H3367 , and a kingdom H4437 , that all H3606 people H5972 , nations H524 , and languages H3961 , should serve H6399 him : his dominion H7985 is an everlasting H5957 dominion H7985 , which H1768 shall not H3809 pass away H5709 , and his kingdom H4437 that which H1768 shall not H3809 be destroyed H2255 .
15. {నాలుగవ మృగం గురించి కల వివరము} PS “దానియేలు అను నేను నా ఆత్మలో చింతించాను. నేను చూసిన దర్శనాలు నన్ను కలవరబెట్టాయి.
15. I H576 Daniel H1841 was grieved H3735 in my spirit H7308 in the midst H1459 of my body H5085 , and the visions H2376 of my head H7217 troubled H927 me.
16. అక్కడ నిలబడిన ఒకనిని నేను సమీపించి ఇదంతా ఏమిటని నేను అతన్ని అడిగాను.
16. I came near H7127 unto H5922 one H2298 of H4481 them that stood by H6966 , and asked H1156 H4481 him the truth H3330 of H5922 all H3606 this H1836 . So he told H560 me , and made me know H3046 the interpretation H6591 of the things H4406 .
17. అందువల్ల, అతను వాటి అర్థాలేమిటో వివరించి చెప్పాడు, ‘నాలుగు మృగాలు నాలుగు రాజ్యాలు. †నాలుగు రాజ్యాలు ‘నలుగురు రాజులు’ అని కూడా పాఠాంతరం. నాలుగు రాజ్యాలు భూమిమీద ఉద్భవిస్తాయి.
17. These H459 great H7260 beasts H2423 , which H1768 are four H703 , are four H703 kings H4430 , which shall arise H6966 out of H4481 the earth H772 .
18. కాని మహోన్నతుడైన దేవుని ప్రత్యేక జనులే రాజ్యాన్ని పొందుతారు. వారా రాజ్యాన్ని ఎల్లప్పుడూ కలిగియుంటారు.’ PEPS
18. But the saints H6922 of the most High H5946 shall take H6902 the kingdom H4437 , and possess H2631 the kingdom H4437 forever H5705 H5957 , even forever H5705 H5957 and ever H5957 .
19. “తర్వాత నాలుగవ మృగం దాని అర్థం తెలుసుకోదలచాను. మిగిలిన మృగం భిన్నమైంది, మహా భయంకరంగా ఉండిది. దానికి ఇనుప పళ్లు, కంచు గోళ్లు ఉన్నాయి. అది తన బలి పశువుల్ని అన్నింటిని చీల్చి తిని, మిగిలినదాన్ని కాళ్ల క్రింద త్రొక్కి వేసింది.
19. Then H116 I would H6634 know H3046 the truth H3321 of H5922 the fourth H7244 beast H2423 , which H1768 was H1934 diverse H8133 from H4481 all H3606 the others, exceeding H3493 dreadful H1763 , whose teeth H8128 were of H1768 iron H6523 , and his nails H2953 of H1768 brass H5174 ; which devoured H399 , broke in pieces H1855 , and stamped H7512 the residue H7606 with his feet H7271 ;
20. నాలుగవ మృగం తలమీదవున్న పది కొమ్ములు గురించి తెలుసు కోవాలను కున్నాను. అక్కడ పెరిగిన చిన్న కొమ్ము గురించి తెలుసుకోదలిచాను. వాటిలో మూడు కొమ్ముల్ని చిన్న కొమ్ము పెరికివేసింది. ఇతర కొమ్ముల కంటె చిన్న కొమ్ము గొప్పదిగా, నీచంగా కనిపించింది. అది మానవ కన్నుల లాంటి కన్నులు కలిగియుండినది. అది డంబములు పలుకుతూనే ఉండినది.
20. And of H5922 the ten H6236 horns H7162 that H1768 were in his head H7217 , and of the other H317 which H1768 came up H5559 , and before H4481 H6925 whom three H8532 fell H5308 ; even of that H1797 horn H7162 that had eyes H5870 , and a mouth H6433 that spoke H4449 very great things H7260 , whose look H2376 was more stout H7229 than H4481 his fellows H2273 .
21. నేనది గమనిస్తూండగా, చిన్న కిమ్ము దేవుని ప్రత్యేక జనుల్ని ఎదిరించి వారితో యుద్ధం చేయసాగింది.
21. I beheld H1934 H2370 , and the same H1797 horn H7162 made H5648 war H7129 with H5974 the saints H6922 , and prevailed H3202 against them;
22. మరియు కొమ్ము వారిని చంపుతూ ఉండెను. ప్రాచీన రాజు వచ్చి, న్యాయవిచారణ చేసేంతవరకు అది దేవుని ప్రత్యేక జనుల్ని చంపుచుండెను. ప్రాచీన రాజు చిన్న కొమ్ముని గురించి తీర్పు ప్రకటించాడు. తీర్పు దేవుని ప్రత్యేక జనులకు సహాయము చేసింది. మరియు వారు రాజ్యమును స్వీకరించే సమయము వచ్చింది. PEPS
22. Until H5705 H1768 the Ancient H6268 of days H3118 came H858 , and judgment H1780 was given H3052 to the saints H6922 of the most High H5946 ; and the time H2166 came H4291 that the saints H6922 possessed H2631 the kingdom H4437 .
23. “అతను నాకిది వివరించాడు: ‘భూమిమీద అవ తరించి నాలుగవ రాజ్యమే నాలుగవ మృగం. అది యితర రాజ్యాలకు భిన్నంగా వుంటుంది. నాలుగవ రాజ్యం ప్రపంచమంతట వుండే ప్రజల్ని తన వశం చేసుకొంటుంది. ప్రపంచంలో వుండే రాజ్యాలను అణిచివేస్తుంది.
23. Thus H3652 he said H560 , The fourth H7244 beast H2423 shall be H1934 the fourth H7244 kingdom H4437 upon earth H772 , which H1768 shall be diverse H8133 from H4481 all H3606 kingdoms H4437 , and shall devour H399 the whole H3606 earth H772 , and shall tread it down H1759 , and break it in pieces H1855 .
24. నాలుగవ రాజ్యం నుండి వచ్చే పదిమంది రాజులే పది కొమ్ములు. పదిమంది రాజులు పొయిన తర్వాత, మరొక రాజు వస్తాడు. తనకు పూర్వం పరిపాలించిన రాజులకంటె రాజు భిన్నంగా ఉంటాడు. ఇతర ముగ్గరు రాజుల్ని అతను జయిస్తాడు.
24. And the ten H6236 horns H7162 out of H4481 this kingdom H4437 are ten H6236 kings H4430 that shall arise H6966 : and another H321 shall rise H6966 after H311 them ; and he H1932 shall be diverse H8133 from H4481 the first H6933 , and he shall subdue H8214 three H8532 kings H4430 .
25. ప్రత్యేక రాజు సర్వోన్నతుడైన దేవునికి విరుద్ధంగా మాట్లాడు తాడు. రాజు దేవుని ప్రత్యేక జనుల్ని గాయపరచి చంపివేస్తాడు. అంతకు పూర్వమే వున్న సమయాలను చట్టాలను మార్చివేయడానికి అతను ప్రయత్నిస్తాడు. దేవుని ప్రత్యేక జనులు రాజు ఆధిపత్యంలో మూడున్నర సంవత్సరాలుంటారు. PEPS
25. And he shall speak H4449 great words H4406 against H6655 the most High H5943 , and shall wear out H1080 the saints H6922 of the most High H5946 , and think H5452 to change H8133 times H2166 and laws H1882 : and they shall be given H3052 into his hand H3028 until H5705 a time H5732 and times H5732 and the dividing H6387 of time H5732 .
26. “ ‘కాని ఏమి జరగవలెనో, (దేవుని) న్యాయ స్థానమే నిర్ణయిస్తుంది. మరియు రాజుయొక్క అధికారము తీసివేయ బడుతుంది. వాని రాజ్యం సమూలంగా నాశనమవుతుంది.
26. But the judgment H1780 shall sit H3488 , and they shall take away H5709 his dominion H7985 , to consume H8046 and to destroy H7 it unto H5705 the end H5491 .
27. తర్వాత దేవుని ప్రత్యేక జనులు రాజ్యాన్ని పరిపాలిస్తారు. వారు భూమిమీద సర్వరాజ్యాలను పాలిస్తారు. రాజ్యం ఎన్నటికీ ఉంటుంది. ఇతర రాజ్యాలకు చెందిన ప్రజలు వారిని గౌరవిస్తారు, సేవిస్తారు.’ PEPS
27. And the kingdom H4437 and dominion H7985 , and the greatness H7238 of H1768 the kingdom H4437 under H8460 the whole H3606 heaven H8065 , shall be given H3052 to the people H5972 of the saints H6922 of the most High H5946 , whose kingdom H4437 is an everlasting H5957 kingdom H4437 , and all H3606 dominions H7985 shall serve H6399 and obey H8086 him.
28. “ఇదే కలయొక్క ముగింపు. దానియేలు అను నేను చాలా భయపడితిని. భయంవల్ల నా ముఖం పాలిపోయింది. మరియు నేను చూసిన, విన్న విషయాలను నా మనస్సులో ఉంచుకొంటిని.” PE
28. Hitherto H5705 H3542 is the end H5491 of H1768 the matter H4406 . As for me H576 Daniel H1841 , my cogitations H7476 much H7690 troubled H927 me , and my countenance H2122 changed H8133 in H5922 me : but I kept H5202 the matter H4406 in my heart H3821 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×