|
|
1. ఆ సమయమున, ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. చాలా దూరానవున్న కొండదేశమైన ఎఫ్రాయిముల్లో లేవీ వంశమునకు చెందిన వ్యక్తి ఉండెను. అతనికి ఒక దాసివుండెను. ఆమె అతనికి భార్యవలె ఉండెను. యూదాలోని బేత్లెహేముకు ఆ దాసి చెందింది.
|
1. And it came to pass H1961 in those H1992 days H3117 , when there was no H369 king H4428 in Israel H3478 , that there was H1961 a certain H376 Levite H3881 sojourning H1481 on the side H3411 of mount H2022 Ephraim H669 , who took H3947 to him a concubine H802 H6370 out of Bethlehem H4480 H1035 H3063 -judah.
|
2. కాని ఆ దాసి లేవీ వంశపు వ్యక్తితో ఒక ఒడంబడిక చేసుకొంది. ఆమె అతనిని విడిచి పెట్టి, యూదాలోని బేత్లెహేములో ఉన్న తన తండ్రి వద్దకు వెళ్లింది. అక్కడ ఆమె నాలుగు నెలలపాటు ఉంది.
|
2. And his concubine H6370 played the whore H2181 against H5921 him , and went away H1980 from H4480 H854 him unto H413 her father H1 's house H1004 to H413 Bethlehem H1035 H3063 -judah , and was H1961 there H8033 four H702 whole H3117 months H2320 .
|
3. తర్వాత ఆమె భర్త ఆమెకోసం వచ్చాడు. ఆమెతో అతను ప్రీతిపూర్వకంగా మాటలాడాడు. ఆమె మరల తన వద్దకు రావాలని అలా మాటలాడాడు. అతను తన సేవకుని, రెండు గాడిదలను తీసుకొని వెళ్లాడు. లేవీ వంశపు వ్యక్తి ఆమె తండ్రి ఇంటికి వచ్చాడు. లేవీ వంశపు వ్యక్తిని చూసి ఆమె తండ్రి బయటికి వచ్చి అతనిని అభినందించాడు. ఆమె తండ్రికి చాలా సంతోషం కలిగింది.
|
3. And her husband H376 arose H6965 , and went H1980 after H310 her , to speak H1696 friendly H5921 H3820 unto her, and to bring her again H7725 , having his servant H5288 with H5973 him , and a couple H6776 of asses H2543 : and she brought H935 him into her father H1 's house H1004 : and when the father H1 of the damsel H5291 saw H7200 him , he rejoiced H8055 to meet H7125 him.
|
4. ఆ స్త్రీ తండ్రి లేవీ వ్యక్తిని ఇంటిలోనికి తీసుకుని వెళ్లాడు. లేవీ వ్యక్తి మామగారు అతనిని ఇంట ఉండుమని కోరాడు. అందువల్ల ఆ లేవీ వ్యక్తి మూడురోజులున్నాడు. అతను తిని, తాగి, మామగారి ఇంట నిదురించాడు. PEPS
|
4. And his father H2859 -in-law , the damsel H5291 's father H1 , retained H2388 him ; and he abode H3427 with H854 him three H7969 days H3117 : so they did eat H398 and drink H8354 , and lodged H3885 there H8033 .
|
5. నాలుగవ రోజున, తెల్లవారుజామున వారు మేల్కొన్నారు. లేవీ వంశపు వ్యక్తి బయలుదేరే సన్నాహంలో వున్నాడు. కాని ఆ యువతి తండ్రి తన అల్లుడితో ఇలా అన్నాడు: “మొట్టమొదట ఏమైనా తిను. నీవు తిన్న తర్వాత వెళ్లవచ్చును.”
|
5. And it came to pass H1961 on the fourth H7243 day H3117 , when they arose early H7925 in the morning H1242 , that he rose up H6965 to depart H1980 : and the damsel H5291 's father H1 said H559 unto H413 his son H2860 -in-law, Comfort H5582 thine heart H3820 with a morsel H6595 of bread H3899 , and afterward H310 go your way H1980 .
|
6. అందువల్ల లేవీ వంశపు వాడు అతని మామగారు తినుటకు, తాగుటకు కలిసి కూర్చొనిరి. ఆ తర్వాత మామగారు అతనితో, “ఈ సాయంకాలందాకా ఇక్కడే వుండి, విశ్రాంతి తీసుకుని, ఆనందించి వెళ్లవచ్చు” అన్నాడు. అందువల్ల ఆ ఇద్దరూ కలసి తిన్నారు.
|
6. And they sat down H3427 , and did eat H398 and drink H8354 both H8147 of them together H3162 : for the damsel H5291 's father H1 had said H559 unto H413 the man H376 , Be content H2974 , I pray thee H4994 , and tarry all night H3885 , and let thine heart H3820 be merry H3190 .
|
7. లేవీ వంశపువాడు వెళ్లాలని లేచాడు. కాని అతని మామగారు ఆ రాత్రికి ఉండిపొమ్మని అతనిని వేడుకొన్నాడు. PEPS
|
7. And when the man H376 rose up H6965 to depart H1980 , his father H2859 -in-law urged H6484 him : therefore he lodged H3885 there H8033 again H7725 .
|
8. తర్వాత, ఐదవరోజున తెల్లవారు జామునే లేవీ వంశపువాడు మేల్కొన్నాడు. అతడు బయలుదేరే సన్నాహంలో ఉన్నాడు. కాని ఆ స్త్రీ తండ్రి అల్లుడితో ఇలా చెప్పాడు: “మొదట ఏదైనా తిను. నిశ్చింతగా ఈ సాయంకాలందాకా ఉండు.” కనుక వాళ్లిద్దరూ మళ్లీ కలసి తిన్నారు. PEPS
|
8. And he arose early H7925 in the morning H1242 on the fifth H2549 day H3117 to depart H1980 : and the damsel H5291 's father H1 said H559 , Comfort H5582 thine heart H3824 , I pray thee H4994 . And they tarried H4102 until H5704 afternoon H5186 H3117 , and they did eat H398 both H8147 of them.
|
9. తర్వాత లేవీ వంశపువాడు, అతని దాసి అతని సేవకుడు బయలుదేరడానికి లేచారు. కాని ఆ యువతి తండ్రి, “చాలా చీకటిపడింది. రోజు చాలావరకు అయిపోయింది. కనుక రాత్రికి ఇక్కడే వుండి సంతోషమనుభవించు. రేపు ఉదయం నీవు తెల్లవారుజామునే మేల్కొని నీ తోవను వెళ్లు” అన్నాడు. PEPS
|
9. And when the man H376 rose up H6965 to depart H1980 , he H1931 , and his concubine H6370 , and his servant H5288 , his father H2859 -in-law , the damsel H5291 's father H1 , said H559 unto him, Behold H2009 , now H4994 the day H3117 draweth H7503 toward evening H6150 , I pray you H4994 tarry all night H3885 : behold H2009 , the day H3117 groweth to an end H2583 , lodge H3885 here H6311 , that thine heart H3824 may be merry H3190 ; and tomorrow H4279 get you early H7925 on your way H1870 , that thou mayest go H1980 home H168 .
|
10. కాని లేవీ వంశపువాడు మరోరాత్రికి అక్కడ వుండదలచుకోలేదు. అతను తన రెండు గాడిదలను, తన దాసిని వెంటబెట్టుకున్నాడు. యెబూసు నగరమునకు సమీపించాడు. (యెరూషలేముకు మరోపేరు యెబూసు).
|
10. But the man H376 would H14 not H3808 tarry that night H3885 , but he rose up H6965 and departed H1980 , and came H935 over against H5704 H5227 Jebus H2982 , which H1931 is Jerusalem H3389 ; and there were with H5973 him two H6776 asses H2543 saddled H2280 , his concubine H6370 also was with H5973 him.
|
11. ఆ రోజు చాలావరకు అయిపోయింది. యెబూసు నగరము దగ్గరికి వచ్చారు. అప్పుడు సేవకుడు తన యజమానిని చూసి, “యెబూసు నగరం వద్ద మనము ఆగిపోదాము. ఈ రాత్రికి ఇక్కడే ఉందాము” అన్నాడు. PEPS
|
11. And when they H1992 were by H5973 Jebus H2982 , the day H3117 was far H3966 spent H7286 ; and the servant H5288 said H559 unto H413 his master H113 , Come H1980 , I pray thee H4994 , and let us turn in H5493 into H413 this H2063 city H5892 of the Jebusites H2983 , and lodge H3885 in it.
|
12. కాని అతని యజమాని అయిన లేవీ వంశపు వాడు, “కాదు, మనము తెలియని నగరం లోపలికి వెళ్లకూడదు. అక్కడి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు కాదు. గిబియా నగరమునకు మనము వెళదాము” అన్నాడు.
|
12. And his master H113 said H559 unto H413 him , We will not H3808 turn aside H5493 hither into H413 the city H5892 of a stranger H5237 , that H834 is not H3808 of the children H4480 H1121 of Israel H3478 ; we will pass over H5674 to H5704 Gibeah H1390 .
|
13. లేవీ వంశపు వ్యక్తి, “పదండి, గిబియా లేక రామా నగరమునకు వెళ్ళుదాము. ఈ రెండు నగరాలలో ఒక దానిలో మనము ఈ రాత్రి గడుపుదాము” అన్నాడు. PEPS
|
13. And he said H559 unto his servant H5288 , Come H1980 , and let us draw near H7126 to one H259 of these places H4725 to lodge all night H3885 , in Gibeah H1390 , or H176 in Ramah H7414 .
|
14. అందువల్ల లేవీ వంశపువాడు, అతనితో ఉన్న మనుష్యులు పైకి ప్రయాణం చేశారు. గిబియా నగరమును వారు ప్రవేశించే సమయానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. బెన్యామీను వంశీయుల ప్రదేశంలో గిబియా ఉంది.
|
14. And they passed on H5674 and went their way H1980 ; and the sun H8121 went down H935 upon them when they were by H681 Gibeah H1390 , which H834 belongeth to Benjamin H1144 .
|
15. అందువల్ల వారు గిబియాలో ఆగిపోయారు. ఆ నగరములో ఆ రాత్రికి ఉండాలని వారనుకున్నారు. వారు నగరం మధ్యకు వచ్చి అక్కడ కూర్చున్నారు. కాని ఎవ్వరూ వారిని తమ ఇంటికి రమ్మని పిలవలేదు. PEPS
|
15. And they turned aside H5493 thither H8033 , to go in H935 and to lodge H3885 in Gibeah H1390 : and when he went in H935 , he sat him down H3427 in a street H7339 of the city H5892 : for there was no H369 man H376 that took H622 them into his house H1004 to lodging H3885 .
|
16. ఆ సాయంకాలం పొలంనుంచి ఒక వృద్ధుడు నగరములోనికి వచ్చాడు. అతని ఇల్లు కొండ దేశమయిన ఎఫ్రాయిములో ఉన్నది. కాని ఇప్పుడతను గిబియా నగరములో నివసిస్తున్నాడు. (గిబియా మనుష్యులు బెన్యామీను వంశమునకు చెందిన వారు).
|
16. And, behold H2009 , there came H935 an old H2205 man H376 from H4480 his work H4639 out of H4480 the field H7704 at even H6153 , which H3676 was also of mount H4480 H2022 Ephraim H669 ; and he H1931 sojourned H1481 in Gibeah H1390 : but the men H376 of the place H4725 were Benjamites H1145 .
|
17. ఆ వృద్ధుడు లేవీ వంశపువాడయిన ఆ ప్రయాణికుని చూశాడు. ఆ వృద్ధుడు, “మీరెక్కడికి వెళ్ళుతున్నారు? ఎక్కడినుంచి వచ్చారు?” అని ప్రశ్నించాడు. PEPS
|
17. And when he had lifted up H5375 his eyes H5869 , he saw H7200 H853 a wayfaring H732 man H376 in the street H7339 of the city H5892 : and the old H2205 man H376 said H559 , Whither H4480 H575 goest H1980 thou? and whence H4480 H370 comest H935 thou?
|
18. లేవీ వంశపువాడు సమాధానం చెప్పాడు: “మేము యూదాలోని బేత్లెహేమునుంచి ప్రయాణం చేస్తున్నాము. మేము స్వగృహానికి వెళ్ళుతున్నాము. అయితే ఈ రాత్రి ఎవరూ మమ్ములను ఉండమని ఆహ్వానించలేదు. ఎఫ్రాయిము కొండదేశానికి వెనకవున్న వాళ్లము మేము. నేను స్వగృహమునకు వెళ్ళుతున్నాను.
|
18. And he said H559 unto H413 him, We H587 are passing H5674 from Bethlehem H4480 H1035 H3063 -judah toward H5704 the side H3411 of mount H2022 Ephraim H669 ; from thence H4480 H8033 am I H595 : and I went H1980 to H5704 Bethlehem H1035 H3063 -judah , but I H589 am now going H1980 to the house H1004 of the LORD H3068 ; and there is no H369 man H376 that receiveth H622 me to house H1004 .
|
19. మా గాడిదలకు తగినంత గడ్డి ఆహారం వున్నాయి. మాకు రొట్టె, మద్యము ఉన్నది. అనగా, నాకు, యువతికి మరియు నా సేవకుడికి. మాకేమియు అవసరము లేదు.” PEPS
|
19. Yet there is H3426 both H1571 straw H8401 and H1571 provender H4554 for our asses H2543 ; and there is H3426 bread H3899 and wine H3196 also H1571 for me , and for thy handmaid H519 , and for the young man H5288 which is with H5973 thy servants H5650 : there is no H369 want H4270 of any H3605 thing H1697 .
|
20. వృద్ధుడిట్లు చెప్పాడు: “నీవు మా ఇంట్లో ఉండవచ్చును. నీకు కాలసినదంతా నేనిస్తాను. నగర మధ్యమున మాత్రం రాత్రివేళ ఉండకూడదు.”
|
20. And the old H2205 man H376 said H559 , Peace H7965 be with thee; howsoever H7535 let all H3605 thy wants H4270 lie upon H5921 me; only H7535 lodge H3885 not H408 in the street H7339 .
|
21. తర్వాత లేవీ వంశపువానిని, అతని మనుష్యుల్ని అతను తన ఇంటికి తీసుకని వెళ్లాడు. అతని గాడిదలకు ఆయన ఆహారం పెట్టాడు. వారు కాళ్లు కడుగుకున్నారు. ఆ తర్వాత తినుటకు తాగుటకు ఆయన వారికిచ్చాడు. PEPS
|
21. So he brought H935 him into his house H1004 , and gave provender H1101 unto the asses H2543 : and they washed H7364 their feet H7272 , and did eat H398 and drink H8354 .
|
22. ఆ లేవీ వంశపు వ్యక్తియు, అతనితో వున్న మనుష్యులును సంతోషంగా వుండగా, ఆ నగరమునకు చెందినవారు కొందరు ఇంటిని చుట్టుముట్టారు. వారు దుర్జనులు. వారు తలుపు కొట్టసాగారు. ఆ ఇంటి స్వంతదారైన వృద్ధుని వుద్దేశించి కేకలు వేయసాగారుస. వారు ఇలా అన్నారు; “మీ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తిని వెలుపలికి తీసుకుని రమ్ము. మేమతనితో సంభోగింపదలచినాము.” PEPS
|
22. Now as they H1992 were making their hearts merry H3190 H853 H3820 , behold H2009 , the men H376 of the city H5892 , certain H376 sons H1121 of Belial H1100 , beset the house round about H5437 H853 H1004 , and beat H1849 at H5921 the door H1817 , and spoke H559 to H413 the master H1167 of the house H1004 , the old man H2205 , saying H559 , Bring forth H3318 H853 the man H376 that H834 came H935 into H413 thine house H1004 , that we may know H3045 him.
|
23. వృద్ధుడు వెలుపలికి పోయి ఆ దుర్జనులతో మాటలాడెను: “వద్దు, నా స్నేహితులారా! అటువంటి చెడ్డ పనులు చేయవద్దు. అతను మా ఇంటి అతిథి. ఈ మహా పాపకృత్యం మీరు చేయవద్దు అన్నాడు.
|
23. And the man H376 , the master H1167 of the house H1004 , went out H3318 unto H413 them , and said H559 unto H413 them, Nay H408 , my brethren H251 , nay , I pray you H4994 , do not so wickedly H7489 H408 ; seeing that H310 H834 this H2088 man H376 is come H935 into H413 mine house H1004 , do H6213 not H408 H853 this H2063 folly H5039 .
|
24. ఇదుగో చూడండి. ఇక్కడ నా కుమార్తె ఉంది. ఆమెకి ఇంతకు మునుపెన్నడూ సంభోగమననేమో తెలియదు. ఆమెను నేను వెలుపలికి తీసుకు వస్తాను. మరియు ఆయన దాసిని కూడ బయటికి తీసుకు వస్తాను. మీ ఇష్టమొచ్చినట్లు వారిని చేయవచ్చును. మీరు వారిని హింసించవచ్చు. కాని మా యింటికి వచ్చిన వ్యక్తితో పాపకృత్యం చేయవద్దు” అన్నాడు. PEPS
|
24. Behold H2009 , here is my daughter H1323 a maiden H1330 , and his concubine H6370 ; them I will bring out H3318 now H4994 , and humble H6031 ye them , and do H6213 with them what seemeth H5869 good H2896 unto you : but unto this H2088 man H376 do H6213 not H3808 so H2063 vile H5039 a thing H1697 .
|
25. కాని ఆ చెడ్డ మనుష్యులు వృద్ధుని మాటలు వినదలచుకోలేదు. అందువల్ల లేవీ వంశపువాడు తన దాసిని వెలుపలికి తీసుకువెళ్లి, ఆమెను చెడ్డవారి చెంత ఉంచాడు. ఆ చెడ్డవారు ఆమెను గాయపరిచారు. ఆ రాత్రియంతయు ఆమెను బలాత్కరించారు. తర్వాత తెల్లవారుజామున ఆమెను విడిచిపెట్టారు.
|
25. But the men H376 would H14 not H3808 hearken H8085 to him : so the man H376 took H2388 his concubine H6370 , and brought her forth H3318 H2351 unto H413 them ; and they knew H3045 her , and abused H5953 her all H3605 the night H3915 until H5704 the morning H1242 : and when the day H7837 began to spring H5927 , they let her go H7971 .
|
26. తెల్లవారుజామున తన యజమాని నివసిస్తున్న ఇంటికి ఆమె వచ్చింది. ఆమె ముందు తలుపు వద్ద పడిపోయింది. ఆమె అచ్చటనే వెలుతురు వచ్చేవరకు పడివుంది. PEPS
|
26. Then came H935 the woman H802 in the dawning H6437 of the day H1242 , and fell down H5307 at the door H6607 of the man H376 's house H1004 where H834 H8033 her lord H113 was , till H5704 it was light H216 .
|
27. ఉదయాన లేవీ వంశపువాడు మేల్కొన్నాడు. అతను ఇంటికి వెళ్లవలెనని అనుకొన్నాడు. వెలుపలికి వెళ్లుటకుగాను తలుపు తెరిచాడు. గడపవద్ద ఒక చేయి ఉంది. అక్కడ అతని దాసి ఉంది.
|
27. And her lord H113 rose up H6965 in the morning H1242 , and opened H6605 the doors H1817 of the house H1004 , and went out H3318 to go H1980 his way H1870 : and, behold H2009 , the woman H802 his concubine H6370 was fallen down H5307 at the door H6607 of the house H1004 , and her hands H3027 were upon H5921 the threshold H5592 .
|
28. లేవీ వంశపువాడు, “లెమ్ము మనము వెళ్లిపోదాం” అనెను. కాని ఆమె సమాధానం చెప్పలేదు ఆమె చనిపోయింది. PEPS లేవీ వంశపు వాడు తన దాసిని గాడిదమీద వేసుకుని ఉంటికి వెళ్లాడు.
|
28. And he said H559 unto H413 her, Up H6965 , and let us be going H1980 . But none H369 answered H6030 . Then the man took H3947 her up upon H5921 an ass H2543 , and the man H376 rose up H6965 , and got H1980 him unto his place H4725 .
|
29. అతను ఇల్లు చేరుకోగానే ఒక కత్తి తీసుకొని దాసిని పన్నెండు భాగాలుగా ఖండించాడు. తర్వాత అతను ఆ పన్నెండు భాగాలను ఇశ్రాయేలు ప్రజలు నివసించిన అన్ని ప్రదేశాలకు పంపిచాడు.
|
29. And when he was come H935 into H413 his house H1004 , he took H3947 H853 a knife H3979 , and laid hold H2388 on his concubine H6370 , and divided H5408 her, together with her bones H6106 , into twelve H8147 H6240 pieces H5409 , and sent H7971 her into all H3605 the coasts H1366 of Israel H3478 .
|
30. ఇది చూసిన వారు, “ఇశ్రాయేలులో ఇంతకు మునుపు ఎన్నడూ ఇలా జరగలేదు, ఈజిప్టునుంచి మనం వచ్చిన నాటినుండి మనం ఇప్పటివరకు ఇలాంటిది చూచి వుండలేదు. దీన్ని గురించి చర్చించి మనమేమి చేయవలెనో చెప్పు” అన్నారు. PE
|
30. And it was H1961 so , that all H3605 that saw H7200 it said H559 , There was no H3808 such H2063 deed done H1961 nor H3808 seen H7200 from the day H4480 H3117 that the children H1121 of Israel H3478 came up H5927 out of the land H4480 H776 of Egypt H4714 unto H5704 this H2088 day H3117 : consider H7760 of H5921 it , take advice H5779 , and speak H1696 your minds .
|