|
|
1. {యోహాను అడగటానికి పంపిన ప్రశ్న} (లూకా 7:18-35) PS యేసు తన పన్నెండుగురి శిష్యులకు వాళ్ళు చెయ్యవలసిన వాటిని గురించి చెప్పటం ముగించాడు. ఆ తర్వాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గ్రామాల్లో బోధించటానికి, ప్రకటించటానికి వెళ్ళాడు. PEPS
|
1. And G2532 it came to pass G1096 , when G3753 Jesus G2424 had made an end G5055 of commanding G1299 his G848 twelve G1427 disciples G3101 , he departed G3327 thence G1564 to teach G1321 and G2532 to preach G2784 in G1722 their G846 cities G4172 .
|
2. కారాగారంలోవున్న యోహాను క్రీస్తు చేస్తున్న వాటిని గురించి విన్నాడు. అతడు తన శిష్యుల్ని యేసు దగ్గరకు పంపి,
|
2. Now G1161 when John G2491 had heard G191 in G1722 the G3588 prison G1201 the G3588 works G2041 of Christ G5547 , he sent G3992 two G1417 of his G848 disciples G3101 ,
|
3. వాళ్ళ ద్వారా, “రావలసిన వాడవు నువ్వేనా? లేక మరెవరికోసమైనా మేము ఎదురు చూడాలా?” అని అడిగించాడు. PEPS
|
3. And said G2036 unto him G846 , Art G1488 thou G4771 he that should come G2064 , or G2228 do we look G4328 for another G2087 ?
|
4. యేసు, “మీరు విన్నవాటిని గురించి, చూసిన వాటిని గురించి వెళ్ళి యోహానుకు చెప్పండి.
|
4. G2532 Jesus G2424 answered G611 and said G2036 unto them G846 , Go G4198 and show John again G518 G2491 those things G3739 which ye do hear G191 and G2532 see G991 :
|
5. గ్రుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారని, కుంటివాళ్ళు నడువ గలుగుతున్నారని, కుష్టురోగులకు నయమైపోతోందని, చెవిటి వాళ్ళు వినగలుగుతున్నారని, చనిపోయిన వాళ్ళు బ్రతికి వస్తున్నారని, సువార్త పేదవాళ్ళకు ప్రకటింపబడుతోందని చెప్పండి.
|
5. The blind G5185 receive their sight G308 , and G2532 the lame G5560 walk G4043 , the lepers G3015 are cleansed G2511 , and G2532 the deaf G2974 hear G191 , the dead G3498 are raised up G1453 , and G2532 the poor G4434 have the gospel preached to them G2097 .
|
6. నా విషయంలో అనుమానం చెందనివాడు ధన్యుడు” అని సమాధానం చెప్పాడు. PEPS
|
6. And G2532 blessed G3107 is G2076 he, whosoever G3739 G1437 shall not G3361 be offended G4624 in G1722 me G1698 .
|
7. యోహాను శిష్యులు వెళ్తూ ఉంటే, యేసు యోహానును గురించి అక్కడున్న ప్రజలతో ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: “ఎడారి ప్రాంతాల్లోకి ఏం చూడాలని వెళ్ళారు? గాలికి కొట్టుకొనే రెల్లును చూడాలని వెళ్ళారా?
|
7. And G1161 as they G5130 departed G4198 , Jesus G2424 began G756 to say G3004 unto the G3588 multitudes G3793 concerning G4012 John G2491 , What G5101 went ye out G1831 into G1519 the G3588 wilderness G2048 to see G2300 ? A reed G2563 shaken G4531 with G5259 the wind G417 ?
|
8. మరి ఏం చూడాలని వెళ్ళారు? మంచి దుస్తులు వేసుకొన్న మనిషిని చూడాలని వెళ్ళారా? మంచి దుస్తులు వేసుకొన్న వాళ్ళు రాజభవనంలో నివసిస్తారు.
|
8. But G235 what G5101 went ye out G1831 for to see G1492 ? A man G444 clothed G294 in G1722 soft G3120 raiment G2440 ? behold G2400 , they that wear G5409 soft G3120 clothing are G1526 in G1722 kings G935 ' houses G3624 .
|
9. మరి, ఏం చూడాలని వెళ్ళారు? ప్రవక్తనా? అవును, యోహాను ప్రవక్త కన్నా గొప్పవాడని నేను చెబుతున్నాను.
|
9. But G235 what G5101 went ye out G1831 for to see G1492 ? A prophet G4396 ? yea G3483 , I say G3004 unto you G5213 , and G2532 more G4055 than a prophet G4396 .
|
10. అతణ్ణి గురించి ఈ విధంగా వ్రాసారు: ‘నీ కన్నా ముందు నా దూతను పంపుతాను, అతడు నీ కన్నా ముందు వెళ్ళి నీ మార్గాన్ని సిద్ధం చేస్తాడు.’ మలాకీ 3:1 PS
|
10. For G1063 this G3778 is G2076 he, of G4012 whom G3739 it is written G1125 , Behold G2400 , I G1473 send G649 my G3450 messenger G32 before G4253 thy G4675 face G4383 , which G3739 shall prepare G2680 thy G4675 way G3598 before G1715 thee G4675 .
|
11. “ఇది సత్యం. ఇదివరకు జన్మించిన వాళ్ళలో బాప్తిస్మము ఇచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడు. అయినా దేవుని రాజ్యంలో అత్యల్పుడు యోహాను కన్నా గొప్పవానిగా పరిగణింపబడతాడు.
|
11. Verily G281 I say G3004 unto you G5213 , Among G1722 them that are born G1084 of women G1135 there hath not G3756 risen G1453 a greater G3187 than John G2491 the G3588 Baptist G910 : notwithstanding G1161 he that is least G3398 in G1722 the G3588 kingdom G932 of heaven G3772 is G2076 greater G3187 than he G846 .
|
12. బాప్తీస్మము ఇచ్చే యోహాను కాలం నుండి, నేటివరకు దేవుని రాజ్యం ముందడుగు వేస్తూవుంది. శక్తిగల వాళ్ళు దాన్ని సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు.
|
12. And G1161 from G575 the G3588 days G2250 of John G2491 the G3588 Baptist G910 until G2193 now G737 the G3588 kingdom G932 of heaven G3772 suffereth violence G971 , and G2532 the violent G973 take it by force G726 G846 .
|
13. యోహాను కాలం వరకు ప్రవక్తలు, ధర్మశాస్త్రము వీటిని గురించి వచించటం జరిగింది.
|
13. For G1063 all G3956 the G3588 prophets G4396 and G2532 the G3588 law G3551 prophesied G4395 until G2193 John G2491 .
|
14. ఆ యోహానే రానున్న ఏలీయా. ఇష్టముంటే అంగీకరించండి.
|
14. And G2532 if G1487 ye will G2309 receive G1209 it, this G846 is G2076 Elijah G2243 , which was G3195 for to come G2064 .
|
15. ఇష్టమున్నవాడు వింటాడు. PEPS
|
15. He that hath G2192 ears G3775 to hear G191 , let him hear G191 .
|
16. “ఈ తరం వాళ్ళను నేను ఎవరితో పోల్చాలి? వాళ్ళు సంతలో కూర్చొని బిగ్గరగా మాట్లాడుకొంటున్న పిల్లలతో సమానము. వాళ్ళు ఇలా అన్నారు:
|
16. But G1161 whereunto G5101 shall I liken G3666 this G5026 generation G1074 ? It is G2076 like unto G3664 children G3808 sitting G2521 in G1722 the markets G58 , and G2532 calling G4377 unto their G848 fellows G2083 ,
|
17. ‘మేము పిల్లనగ్రోవి వూదాము; కాని మీరు నాట్యం చెయ్యలేదు, మేము విషాదగీతం పాడాము, కాని మీరు దుఃఖించలేదు.’
|
17. And G2532 saying G3004 , We have piped G832 unto you G5213 , and G2532 ye have not G3756 danced G3738 ; we have mourned G2354 unto you G5213 , and G2532 ye have not G3756 lamented G2875 .
|
18. ఎందుకంటే యోహాను తింటూ, త్రాగుతూ రాలేదు. కాని అతనిలో దయ్యం ఉందన్నారు.
|
18. For G1063 John G2491 came G2064 neither G3383 eating G2068 nor G3383 drinking G4095 , and G2532 they say G3004 , He hath G2192 a devil G1140 .
|
19. మనుష్య కుమారుడు తింటూ త్రాగుతూ వచ్చాడు. కాని వాళ్ళు, ‘ఇదిగో తిండిపోతు, త్రాగుపోతు. ఇతను పన్నులు సేకరించే వాళ్ళకు, పాపులకు మిత్రుడు’ అని అన్నారు. జ్ఞానము దాని పనులను బట్టి తీర్పు పొందుతుంది.” PEPS
|
19. The G3588 Son G5207 of man G444 came G2064 eating G2068 and G2532 drinking G4095 , and G2532 they say G3004 , Behold G2400 a man G444 gluttonous G5314 , and G2532 a winebibber G3630 , a friend G5384 of publicans G5057 and G2532 sinners G268 . But G2532 wisdom G4678 is justified G1344 of G575 her G848 children G5043 .
|
20. {యేసు విశ్వసించనివారిని హెచ్చరించటం} (లూకా 10:13-15) PS ఆయన అనేక మహత్కార్యాలు చేసిన కొన్ని పట్టణాలు మారుమనస్సు పొందలేదు. కనుక యేసు వాటిని విమర్శించాడు.
|
20. Then G5119 began G756 he to upbraid G3679 the G3588 cities G4172 wherein G1722 G3739 most G4118 of his G846 mighty works G1411 were done G1096 , because G3754 they repented G3340 not G3756 :
|
21. “అయ్యో! కొరాజీనా పట్టణమా! అయ్యో! బేత్సయిదా నగరమా! నేను మీలో చేసిన అద్భుతాలను తూరు, సీదోను పట్టణాలలో చేసివుంటే వాళ్ళు ఏనాడో గోనెపట్టలు కట్టుకొని, బూడిదరాసుకొని మారుమనస్సు పొంది ఉండే వాళ్ళు.
|
21. Woe G3759 unto thee G4671 , Chorazin G5523 ! woe G3759 unto thee G4671 , Bethsaida G966 ! for G3754 if G1487 the G3588 mighty works G1411 , which were done G1096 in G1722 you G5213 , had been done G1096 in G1722 Tyre G5184 and G2532 Sidon G4605 , they would have repented G3340 long ago G3819 in G1722 sackcloth G4526 and G2532 ashes G4700 .
|
22. కానీ, నేను చెప్పేదేమిటంటే తీర్పు చెప్పేరోజున తూరు, సీదోను నగరాలకన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు. PEPS
|
22. But G4133 I say G3004 unto you G5213 , It shall be G2071 more tolerable G414 for Tyre G5184 and G2532 Sidon G4605 at G1722 the day G2250 of judgment G2920 , than G2228 for you G5213 .
|
23. “ఇక, ఓ కపెర్నహూము నగరమా! నీవు ఆకాశానికి ఎక్కుతాననుకొన్నావా? అలా జరుగదు! నీవు మృత్యులోకానికి పడిపోతావు. నీలో చేసిన మహాత్యాలు సోదొమ నగరంలో చేసివుంటే అది ఈనాటికీ నిలిచి ఉండేది.
|
23. And G2532 thou G4771 , Capernaum G2584 , which art exalted G5312 unto G2193 heaven G3772 , shalt be brought down G2601 to G2193 hell G86 : for G3754 if G1487 the G3588 mighty works G1411 , which have been done G1096 in G1722 thee G4671 , had been done G1096 in G1722 Sodom G4670 , it would have remained G3306 until G3360 this day G4594 .
|
24. కాని నేను మీకు చెప్పేదేమంటే తీర్పుచెప్పే రోజున సొదొమ నగరానికన్నా మీరు భరించలేని స్థితిలో ఉంటారు.” PEPS
|
24. But G4133 I say G3004 unto you G5213 , That G3754 it shall be G2071 more tolerable G414 for the land G1093 of Sodom G4670 , in G1722 the day G2250 of judgment G2920 , than G2228 for thee G4671 .
|
25. {అలసిన వాళ్ళకు విశ్రాంతి} (లూకా 10:21-22) PS ఆ సమయంలో యేసు యింకా ఈ విధంగా అన్నాడు, “తండ్రీ! ఆకాశానికి భూలోకానికి ప్రభువైన నిన్ను స్తుతిస్తున్నాను. ఎందుకంటే, నీవు వీటిని తెలివిగల వాళ్ళ నుండి, జ్ఞానుల నుండి దాచి చిన్న పిల్లలకు తెలియ జేసావు.
|
25. At G1722 that G1565 time G2540 Jesus G2424 answered G611 and said G2036 , I thank G1843 thee G4671 , O Father G3962 , Lord G2962 of heaven G3772 and G2532 earth G1093 , because G3754 thou hast hid G613 these things G5023 from G575 the wise G4680 and G2532 prudent G4908 , and G2532 hast revealed G601 them G846 unto babes G3516 .
|
26. ఔను తండ్రీ! నీవీలాగు చేయటం నీకిష్టమయింది. PEPS
|
26. Even so G3483 , Father G3962 : for G3754 so G3779 it seemed G1096 good G2107 in thy sight G1715 G4675 .
|
27. “నా తండ్రి నాకు అన్నీ అప్పగించాడు. తండ్రికి తప్ప నాగురించి ఎవ్వరికి తెలియదు. నాకును, నా తండ్రిని గురించి చెప్పాలనే ఉద్దేశంతో నేను ఎన్నుకొన్న వాళ్ళకును తప్ప, తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. PEPS
|
27. All things G3956 are delivered G3860 unto me G3427 of G5259 my G3450 Father G3962 : and G2532 no man G3762 knoweth G1921 the G3588 Son G5207 , but G1508 the G3588 Father G3962 ; neither G3761 knoweth G1921 any man G5100 the G3588 Father G3962 , save G1508 the G3588 Son G5207 , and G2532 he to whomsoever G3739 G1437 the G3588 Son G5207 will G1014 reveal G601 him.
|
28. “బరువు మోస్తూ అలసిపోయిన వాళ్ళంతా నా దగ్గరకు రండి. నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను.
|
28. Come G1205 unto G4314 me G3165 , all G3956 ye that labor G2872 and G2532 are heavy laden G5412 , and I G2504 will give you rest G373 G5209 .
|
29. నేనిచ్చిన కాడిని మోసి, నా నుండి నేర్చుకోండి. నేను సాత్వికుడను. నేను దీనుడను.
|
29. Take G142 my G3450 yoke G2218 upon G1909 you G5209 , and G2532 learn G3129 of G575 me G1700 ; for G3754 I am G1510 meek G4235 and G2532 lowly G5011 in heart G2588 : and G2532 ye shall find G2147 rest G372 unto your G5216 souls G5590 .
|
30. నేనిచ్చిన కాడిని మోయటం సులభం. నేనిచ్చే భారం తేలికగా ఉంటుంది. కనుక మీ ఆత్మలకు విశ్రాంతి కలుగుతుంది.” PE
|
30. For G1063 my G3450 yoke G2218 is easy G5543 , and G2532 my G3450 burden G5413 is G2076 light G1645 .
|