|
|
1. {యేసుని రూపాంతరం} (మార్కు 9:2-13; లూకా 9:28-36) PS యేసు ఆరు రోజుల తర్వాత పేతురును, యాకోబును, యాకోబు సోదరుడైన యోహానును, ఒక ఎతైన కొండ మీదికి తన వెంట ప్రత్యేకంగా పిలుచుకు వెళ్ళాడు.
|
1. And G2532 after G3326 six G1803 days G2250 Jesus G2424 taketh G3880 Peter G4074 G2532 , James G2385 , and G2532 John G2491 his G846 brother G80 , and G2532 bringeth them up G399 G846 into G1519 a high G5308 mountain G3735 apart G2596 G2398 ,
|
2. ఆయన అక్కడ వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు. ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది. ఆయన దుస్తులు వెలుతురువలే తెల్లగా మరాయి.
|
2. And G2532 was transfigured G3339 before G1715 them G846 : and G2532 his G846 face G4383 did shine G2989 as G5613 the G3588 sun G2246 , and G1161 his G846 raiment G2440 was G1096 white G3022 as G5613 the G3588 light G5457 .
|
3. అదే క్షణంలో వాళ్ళ ముందు మోషే మరియు ఏలీయా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు. PEPS
|
3. And G2532 , behold G2400 , there appeared G3700 unto them G846 Moses G3475 and G2532 Elijah G2243 talking G4814 with G3326 him G846 .
|
4. పేతురు యేసుతో, “ప్రభూ! మనమిక్కడ ఉండటం మంచిది. మీరు కావాలంటే మూడు పర్ణశాలలు నిర్మిస్తాము – మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి” అని అన్నాడు. PEPS
|
4. Then G1161 answered G611 Peter G4074 , and said G2036 unto Jesus G2424 , Lord G2962 , it is G2076 good G2570 for us G2248 to be G1511 here G5602 : if G1487 thou wilt G2309 , let us make G4160 here G5602 three G5140 tabernacles G4633 ; one G3391 for thee G4671 , and G2532 one G3391 for Moses G3475 , and G2532 one G3391 for Elijah G2243 .
|
5. అతడు ఇంకా మాట్లాడుతుండగా ఒక కాంతివంతమైన మేఘం ఆ ముగ్గుర్ని కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన పట్ల నాకు ప్రేమ ఉంది. ఈయన నాకు చాలా నచ్చాడు. ఈయన మాట వినండి” అని వినిపించింది. PEPS
|
5. While he G846 yet G2089 spake G2980 , behold G2400 , a bright G5460 cloud G3507 overshadowed G1982 them G846 : and G2532 behold G2400 a voice G5456 out G1537 of the G3588 cloud G3507 , which said G3004 , This G3778 is G2076 my G3450 beloved G27 Son G5207 , in G1722 whom G3739 I am well pleased G2106 ; hear G191 ye him G846 .
|
6. ఇది విని శిష్యులు భయంతో సాష్టాంగ పడ్డారు.
|
6. And G2532 when the G3588 disciples G3101 heard G191 it, they fell G4098 on G1909 their G848 face G4383 , and G2532 were sore afraid G5399 G4970 .
|
7. యేసు వచ్చి వాళ్ళను తాకుతూ, “లేవండి! భయపడకండి!” అని అన్నాడు.
|
7. And G2532 Jesus G2424 came G4334 and touched G680 them G846 , and G2532 said G2036 , Arise G1453 , and G2532 be not afraid G5399 G3361 .
|
8. వాళ్ళు తలెత్తి చూసారు. వాళ్ళకు యేసు తప్ప యింకెవరూ కనపడలేదు. PEPS
|
8. And G1161 when they had lifted up G1869 their G848 eyes G3788 , they saw G1492 no man G3762 , save G1508 Jesus G2424 only G3441 .
|
9. వాళ్ళు కొండ దిగి క్రిందికి వస్తుండగా యేసు, “మనుష్యకుమారుడు బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన ఈ దృశ్యాన్ని గురించి ఎవ్వరికి చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు. PEPS
|
9. And G2532 as they G846 came down G2597 from G575 the G3588 mountain G3735 , Jesus G2424 charged G1781 them G846 , saying G3004 , Tell G2036 the G3588 vision G3705 to no man G3367 , until G2193 G302 the G3588 Son G5207 of man G444 be risen again G450 from G1537 the dead G3498 .
|
10. “మరి మొదట ఏలియా రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు” అని శిష్యులు అడిగారు. PEPS
|
10. And G2532 his G846 disciples G3101 asked G1905 him G846 , saying G3004 , Why G5101 then G3767 say G3004 the G3588 scribes G1122 that G3754 Elijah G2243 must G1163 first G4412 come G2064
|
11. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఏలియా తప్పకుండా వస్తాడు. వచ్చి అన్నీ ముందున్నట్లు స్థాపిస్తాడు.
|
11. And G1161 Jesus G2424 answered G611 and said G2036 unto them G846 , Elijah G2243 truly G3303 shall first G4412 come G2064 , and G2532 restore G600 all things G3956 .
|
12. నేను చెప్పేదేమిటంటే, ఏలియా ఇదివరకే వచ్చాడు. కాని వాళ్ళతన్ని గుర్తించలేదు. పైగా అతని పట్ల తమ యిష్టానుసారంగా ప్రవర్తించారు. అదే విధంగా వాళ్ళు మనుష్య కుమారునికి కూడా బాధలు కలిగిస్తారు.”
|
12. But G1161 I say G3004 unto you G5213 , That G3754 Elijah G2243 is come G2064 already G2235 , and G2532 they knew G1921 him G846 not G3756 , but G235 have done G4160 unto G1722 him G846 whatsoever G3745 they listed G2309 . Likewise G3779 shall G3195 also G2532 the G3588 Son G5207 of man G444 suffer G3958 of G5259 them G846 .
|
13. యేసు బాప్తిస్మమునిచ్చే యోహానును గురించి మాట్లాడుతున్నట్లు శిష్యులకు అప్పుడు అర్థమయింది. PEPS
|
13. Then G5119 the G3588 disciples G3101 understood G4920 that G3754 he spake G2036 unto them G846 of G4012 John G2491 the G3588 Baptist G910 .
|
14. {యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం} (మార్కు 9:14-29; లూకా 9:37-43) PS వాళ్ళు ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి మోకరిల్లి,
|
14. And G2532 when they G846 were come G2064 to G4314 the G3588 multitude G3793 , there came G4334 to him G846 a certain man G444 , kneeling down G1120 to him G846 , and G2532 saying G3004 ,
|
15. “ప్రభూ! నా కుమారునిపై దయ చూపండి. అతడు మూర్ఛ రోగంతో చాలా బాధపడ్తున్నాడు. మాటి మాటికి నిప్పుల్లో పడ్తూ ఉంటాడు.
|
15. Lord G2962 , have mercy G1653 on my G3450 son G5207 : for G1063 he is lunatic G4583 , and G2532 sore G2560 vexed G3958 : for G3754 ofttimes G4178 he falleth G4098 into G1519 the G3588 fire G4442 , and G2532 oft G4178 into G1519 the G3588 water G5204 .
|
16. అతణ్ణి నేను మీ శిష్యుల దగ్గరకు తీసుకు వచ్చాను. కాని వాళ్ళతనికి నయం చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు. PEPS
|
16. And G2532 I brought G4374 him G846 to thy G4675 disciples G3101 , and G2532 they could G1410 not G3756 cure G2323 him G846 .
|
17. అప్పుడు యేసు, “మూర్ఖులైన ఈ తరానికి చెందిన మీలో విశ్వాసం లేదు. మీకు సక్రమమైన ఆలోచనలు రావు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మీ పట్ల సహనం వహించాలి. ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకు రండి” అని అన్నాడు.
|
17. Then G1161 Jesus G2424 answered G611 and said G2036 , O G5599 faithless G571 and G2532 perverse G1294 generation G1074 , how long G2193 G4219 shall I be G2071 with G3326 you G5216 ? how long G2193 G4219 shall I suffer G430 you G5216 ? bring G5342 him G846 hither G5602 to me G3427 .
|
18. యేసు ఆ దయ్యానికి వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పాడు. అది ఆ బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో ఆ బాలునికి నయమైపోయింది. PEPS
|
18. And G2532 Jesus G2424 rebuked G2008 the devil G846 ; and G2532 he G1140 departed G1831 out of G575 him G846 : and G2532 the G3588 child G3816 was cured G2323 from G575 that very G1565 hour G5610 .
|
19. శిష్యులు ఆ తర్వాత యేసు దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేక పోయాము?” అని అడిగారు. PEPS
|
19. Then G5119 came G4334 the G3588 disciples G3101 to Jesus G2424 apart G2596 G2398 , and said G2036 , Why G1302 could G1410 not G3756 we G2249 cast him out G1544 G846 ?
|
20. యేసు, “మీలో దృఢవిశ్వాసం లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేక పొయ్యారు. కాని ఇది సత్యం.
|
20. And G1161 Jesus G2424 said G2036 unto them G846 , Because G1223 of your G5216 unbelief G570 : for G1063 verily G281 I say G3004 unto you G5213 , If G1437 ye have G2192 faith G4102 as G5613 a grain G2848 of mustard seed G4615 , ye shall say G2046 unto this G5129 mountain G3735 , Remove G3327 hence G1782 to yonder place G1563 ; and G2532 it shall remove G3327 ; and G2532 nothing G3762 shall be impossible G101 unto you G5213 .
|
21. మీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు. మీరీ కొండతో ‘అక్కడికి వెళ్ళు’ అని అంటే వెళ్తుంది. మీకు అసాధ్యమనేది ఉండదు” అని అన్నాడు. PEPS
|
21. Howbeit G1161 this G5124 kind G1085 goeth not out G1607 G3756 but G1508 by G1722 prayer G4335 and G2532 fasting G3521 .
|
22. {యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం} (మార్కు 9:30-32; లూకా 9:43-45) PS వాళ్ళంతా గలిలయలో మళ్ళీ కలుసుకొన్నప్పుడు యేసు వాళ్ళతో, “మనుష్య కుమారుడు దుర్మార్గులకు అప్పగించబడుతాడు.
|
22. And G1161 while they G846 abode G390 in G1722 Galilee G1056 , Jesus G2424 said G2036 unto them G846 , The G3588 Son G5207 of man G444 shall G3195 be betrayed G3860 into G1519 the hands G5495 of men G444 :
|
23. వాళ్ళాయన్ని చంపుతారు. కాని మూడవ రోజు ఆయన తిరిగి బ్రతికి వస్తాడు” అని అన్నాడు. ఇది విని శిష్యులు చాలా దుఃఖించారు. PS
|
23. And G2532 they shall kill G615 him G846 , and G2532 the G3588 third G5154 day G2250 he shall be raised again G1453 . And G2532 they were exceeding sorry G3076 G4970 .
|
24. {పన్ను చెల్లించుట గురించి యేసు బోధించటం} PS యేసు, ఆయన శిష్యులు కపెర్నహూము చేరుకొన్నారు. అక్కడ అరషెకెలు పన్నులు సేకరించే అధికారులు పేతురు దగ్గరకు వచ్చి, “మీ బోధకుడు గుడి పన్ను చెల్లించడా?” అని ప్రశ్నించారు. PEPS
|
24. And G1161 when they G846 were come G2064 to G1519 Capernaum G2584 , they that received G2983 tribute G1323 money came G4334 to Peter G4074 , and G2532 said G2036 , Doth not G3756 your G5216 master G1320 pay G5055 tribute G1323 ?
|
25. “చెల్లిస్తాడు” అని పేతురు సమాధానం చెప్పి యింట్లోకి వెళ్ళాడు. PEPS అతడేం మాట్లాడక ముందే యేసు, “సీమోనూ! నీవేమంటావు? రాజులు సుంకాలు, పన్నులు ఎవర్నుండి సేకరిస్తారు? తమ స్వంత కుమారుల నుండా? లేక యితర్లనుండా?” అని అడిగాడు. PEPS
|
25. He saith G3004 , Yes G3483 . And G2532 when G3753 he was come G1525 into G1519 the G3588 house G3614 , Jesus G2424 prevented G4399 him G846 , saying G3004 , What G5101 thinkest G1380 thou G4671 , Simon G4613 ? of G575 whom G5101 do the G3588 kings G935 of the G3588 earth G1093 take G2983 custom G5056 or G2228 tribute G2778 ? of G575 their own G848 children G5207 , or G2228 of G575 strangers G245 ?
|
26. “ఇతర్లనుండి” అని పేతురు సమాధానం చెప్పాడు. PEPS యేసు, “అలాగయితే కుమారులు చెల్లించవలసిన అవసరం లేదన్న మాటేగా!
|
26. Peter G4074 saith G3004 unto him G846 , Of G575 strangers G245 . Jesus G2424 saith G5346 unto him G846 , Then G686 are G1526 the G3588 children G5207 free G1658 .
|
27. కాని వాళ్ళకాటంకం కలిగించటం నాకిష్టం లేదు. సరస్సు దగ్గరకు వెళ్ళి గాలం వెయ్యి! మొదట పట్టుకొన్న చేప నోటిని తెరిచి చూస్తే నీకు నాలుగు ద్రాక్మాల *నాలుగు ద్రాక్మాల ఆనాటి పనివాడు దినానికి ఒక ద్రాక్మా సంపాదించేవాడు. నాణెం కనబడుతుంది. దాన్ని తీసుకువెళ్ళి నా పక్షాన, నీ పక్షాన వాళ్ళకు చెల్లించు!” అని అన్నాడు. PE
|
27. Notwithstanding G1161 , lest G3363 we should offend G4624 them G846 , go G4198 thou to G1519 the G3588 sea G2281 , and cast G906 a hook G44 , and G2532 take up G142 the fish G2486 that first G4413 cometh up G305 ; and G2532 when thou hast opened G455 his G846 mouth G4750 , thou shalt find G2147 a piece of money G4715 : that G1565 take G2983 , and G2532 give G1325 unto them G846 for G473 me G1700 and G2532 thee G4675 .
|