|
|
1. {ఇతరులను విమర్షించటంలో జాగ్రతపడుము} PS “ఇతర్లపై తీర్పు చెప్పకండి. అలా చేస్తే ఇతర్లు కూడ మీపై తీర్పు చెబుతారు.
|
1. Judge G2919 not G3361 , that G2443 ye be not G3361 judged G2919 .
|
2. మీరు ఇతర్లపై తీర్పు చెప్పినట్లే ఇతర్లు మీపై కూడా తీర్పు చెబుతారు. మీరు కొలిచిన కొలతతో ఇతర్లు మీకు కొలిచి ఇస్తారు. PEPS
|
2. For G1063 with G1722 what G3739 judgment G2917 ye judge G2919 , ye shall be judged G2919 : and G2532 with G1722 what G3739 measure G3358 ye mete G3354 , it shall be measured to you again G488 G5213 .
|
3. “మీరు మీ సోదరుని కంట్లో ఉన్న నలుసును గమనిస్తారు. కాని మీ కంట్లో ఉన్న దూలాన్ని గమనించరెందుకు?
|
3. And G1161 why G5101 beholdest G991 thou the G3588 mote G2595 that G3588 is in G1722 thy G4675 brother G80 's eye G3788 , but G1161 considerest G2657 not G3756 the G3588 beam G1385 that is in G1722 thine own G4674 eye G3788 ?
|
4. మీ కంట్లో దూలం పెట్టుకొని ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తీయనివ్వు!’ అని మీ సోదరునితో ఎట్లా అనగలుగుతున్నారు?
|
4. Or G2228 how G4459 wilt thou say G2046 to thy G4675 brother G80 , Let G863 me pull out G1544 the G3588 mote G2595 out of G575 thine G4675 eye G3788 ; and G2532 , behold G2400 , a beam G1385 is G1722 in thine G4675 own eye G3788 ?
|
5. కపటీ! మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని నన్ను తీసివేయనీ! అప్పుడు నీవు స్పష్టంగా చూడకలిగి, నీ సోదరుని కంట్లో ఉన్న నలుసును తీయకలుగుతావు. PEPS
|
5. Thou hypocrite G5273 , first G4412 cast out G1544 the G3588 beam G1385 out G1537 of thine own G4675 eye G3788 ; and G2532 then G5119 shalt thou see clearly G1227 to cast out G1544 the G3588 mote G2595 out of G1537 thy G4675 brother G80 's eye G3788 .
|
6. “పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి. అలా చేస్తే అవి తిరగబడి మిమ్మల్ని చీల్చి వేస్తాయి. ముత్యాలను పందుల ముందు వేయకండి. వేస్తే అవి వాటిని కాళ్ళ క్రింద త్రొక్కి పాడుచేస్తాయి. PEPS
|
6. Give G1325 not G3361 that which is holy G40 unto the G3588 dogs G2965 , neither G3366 cast G906 ye your G5216 pearls G3135 before G1715 swine G5519 , lest G3379 they trample G2662 them G846 under G1722 their G848 feet G4228 , and G2532 turn again G4762 and rend G4486 you G5209 .
|
7. {నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము} (లూకా 11:9-13) PS “అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. తట్టితే తలుపు తెరుచుకుంటుంది.
|
7. Ask G154 , and G2532 it shall be given G1325 you G5213 ; seek G2212 , and G2532 ye shall find G2147 ; knock G2925 , and G2532 it shall be opened G455 unto you G5213 :
|
8. ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది. తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది. PEPS
|
8. For G1063 every one G3956 that asketh G154 receiveth G2983 ; and G2532 he that seeketh G2212 findeth G2147 ; and G2532 to him that knocketh G2925 it shall be opened G455 .
|
9. “రొట్టె నడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా?
|
9. Or G2228 what G5101 man G444 is G2076 there of G1537 you G5216 , whom G3739 if G1437 his G846 son G5207 ask G154 bread G740 , will he give G1929 him G846 a G3361 stone G3037 ?
|
10. లేక చేపనడిగితే పామునెవరైనా యిస్తారా?
|
10. Or G2532 if G1437 he ask G154 a fish G2486 , will he give G1929 him G846 a serpent G3789 ?
|
11. దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని తెలుసు కదా! మరి అలాంటప్పుడు పరలోకంలోవున్న మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు మంచి కానుకలివ్వడా? తప్పకుండా యిస్తాడు. PS
|
11. If G1487 ye G5210 then G3767 , being G5607 evil G4190 , know G1492 how to give G1325 good G18 gifts G1390 unto your G5216 children G5043 , how much G4214 more G3123 shall your G5216 Father G3962 which G3588 is in G1722 heaven G3772 give G1325 good things G18 to them that ask G154 him G846 ?
|
12. {అతి ముఖ్యమైన నియమం} PS “ప్రతి విషయంలో యితర్లు మీకోసం ఏం చెయ్యాలని మీరు ఆశిస్తారో మీరు యితర్ల కోసం అదే చెయ్యాలి. ఇదే మోషే ధర్మశాస్త్రం యొక్క, ప్రవక్తలు ప్రవచించిన వాటి యొక్క అర్థం. పరలోకానికి, నరకానికి మార్గాలు (లూకా 13:24) PEPS
|
12. Therefore G3767 all things G3956 whatsoever G3745 G302 ye would G2309 that G2443 men G444 should do G4160 to you G5213 , do G4160 ye G5210 even G2532 so G3779 to them G846 : for G1063 this G3778 is G2076 the G3588 law G3551 and G2532 the G3588 prophets G4396 .
|
13. (13-14) “నరకానికి వెళ్ళే మార్గము సులభంగా ఉంటుంది. దాని ద్వారం విశాలంగా ఉంటుంది. చాలా మంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు. పరలోకానికి వెళ్ళే మార్గము కష్టంగా ఉంటుంది. దాని ద్వారం ఇరుకుగా ఉంటుంది. కొద్దిమంది మాత్రమే దాన్ని కనుగొంటారు. ఇది గమనించి, ఇరుకైన ద్వారాన్నే ప్రవేశించండి. PEPS
|
13. Enter G1525 ye in G1223 at the G3588 strait G4728 gate G4439 : for G3754 wide G4116 is the G3588 gate G4439 , and G2532 broad G2149 is the G3588 way G3598 , that leadeth G520 to G1519 destruction G684 , and G2532 many G4183 there be G1526 which go in G1525 thereat G1223 G846 :
|
29.
|
|
15. {ప్రజలు చేయునది వారేమైయున్నారని చూపుతుంది} (లూకా 6:43-44; 13:25-27) PS “కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొఱ్ఱె తోళ్ళు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. కాని లోపల క్రూరమైన తోడేళ్ళలా ఉంటారు.
|
15. Beware G4337 of G575 false prophets G5578 , which G3748 come G2064 to G4314 you G5209 in G1722 sheep G4263 's clothing G1742 , but G1161 inwardly G2081 they are G1526 ravening G727 wolves G3074 .
|
16. వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించ కలుగుతారు. ముళ్ళపొదల నుండి ద్రాక్షాపండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా?
|
16. Ye shall know G1921 them G846 by G575 their G846 fruits G2590 . Do men G3385 gather G4816 grapes G4718 of G575 thorns G173 , or G2228 figs G4810 of G575 thistles G5146 ?
|
17. మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి. పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి.
|
17. Even so G3779 every G3956 good G18 tree G1186 bringeth forth G4160 good G2570 fruit G2590 ; but G1161 a corrupt G4550 tree G1186 bringeth forth G4160 evil G4190 fruit G2590 .
|
18. మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవు. పులువు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు.
|
18. A good G18 tree G1186 cannot G1410 G3756 bring forth G4160 evil G4190 fruit G2590 , neither G3761 can a corrupt G4550 tree G1186 bring forth G4160 good G2570 fruit G2590 .
|
19. దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు.
|
19. Every G3956 tree G1186 that bringeth not forth G4160 G3361 good G2570 fruit G2590 is hewn down G1581 , and G2532 cast G906 into G1519 the fire G4442 .
|
20. అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు. PEPS
|
20. Wherefore G686 by G575 their G846 fruits G2590 ye shall know G1921 them G846 .
|
21. “నన్ను ప్రభూ! ప్రభూ! అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారం నడచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు.
|
21. Not G3756 every one G3956 that saith G3004 unto me G3427 , Lord G2962 , Lord G2962 , shall enter G1525 into G1519 the G3588 kingdom G932 of heaven G3772 ; but G235 he that doeth G4160 the G3588 will G2307 of my G3450 Father G3962 which G3588 is in G1722 heaven G3772 .
|
22. ఆ రోజు చాలా మంది నాతో, ‘ప్రభూ! ప్రభూ! నీపేరిట మేము దైవ సందేశాన్ని ప్రకటించలేదా? దయ్యాల్ని పారద్రోలలేదా? ఎన్నో అద్భుతాలు చెయ్యలేదా?’ అని అంటారు.
|
22. Many G4183 will say G2046 to me G3427 in G1722 that G1565 day G2250 , Lord G2962 , Lord G2962 , have we not G3756 prophesied G4395 in thy G4674 name G3686 and G2532 in thy G4674 name G3686 have cast out G1544 devils G1140 ? and G2532 in thy G4674 name G3686 done G4160 many G4183 wonderful works G1411 ?
|
23. అప్పుడు నేను వాళ్ళతో, ‘మీరెవరో నాకు తెలియదు. పాపాత్ములారా! నా ముందు నుండి వెళ్లిపొండి’ అని స్పష్టంగా చెబుతాను. తెలివిగలవాడు, తెలివిలేనివాడు (లూకా 6:47-49) PEPS
|
23. And G2532 then G5119 will I profess G3670 unto them G846 , I never G3763 knew G1097 you G5209 : depart G672 from G575 me G1700 , ye that work G2038 iniquity G458 .
|
24. “అందువల్ల నా మాటలు విని వాటిని ఆచరించే ప్రతి ఒక్కడూ బండపై తన యింటిని కట్టుకొన్న వానితో సమానము.
|
24. Therefore G3767 whosoever G3956 G3748 heareth G191 these G5128 sayings G3056 of mine G3450 , and G2532 doeth G4160 them G846 , I will liken G3666 him G846 unto a wise G5429 man G435 , which G3748 built G3618 his G848 house G3614 upon G1909 a rock G4073 :
|
25. ఆ ఇల్లు రాతి బండపై నిర్మించబడింది. కనుక వర్షాలుపడి, వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టినా ఆయిల్లు పడిపోలేదు. PEPS
|
25. And G2532 the G3588 rain G1028 descended G2597 , and G2532 the G3588 floods G4215 came G2064 , and G2532 the G3588 winds G417 blew G4154 , and G2532 beat upon G4363 that G1565 house G3614 ; and G2532 it fell G4098 not G3756 ; for G1063 it was founded G2311 upon G1909 a rock G4073 .
|
26. “కాని నా మాటలు విని వాటిని ఆచరించని ప్రతి ఒక్కడూ యిసుకపై తన యింటిని నిర్మించుకొన్న మూర్ఖునితో సమానము.
|
26. And G2532 every one G3956 that heareth G191 these G5128 sayings G3056 of mine G3450 , and G2532 doeth G4160 them G846 not G3361 , shall be likened G3666 unto a foolish G3474 man G435 , which G3748 built G3618 his G848 house G3614 upon G1909 the G3588 sand G285 :
|
27. వర్షాలు వచ్చి, వరదలు వచ్చి, తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టాయి. ఆ యిల్లు కూలి నేలమట్టమైపోయింది” దాని పతనం భయంకరమైనది. PEPS
|
27. And G2532 the G3588 rain G1028 descended G2597 , and G2532 the G3588 floods G4215 came G2064 , and G2532 the G3588 winds G417 blew G4154 , and G2532 beat upon G4350 that G1565 house G3614 ; and G2532 it fell G4098 : and G2532 great G3173 was G2258 the G3588 fall G4431 of it G846 .
|
28. (28-29) యేసు చెప్పటం ముగించాడు. ఆయన వాళ్ళ శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలాగ బోధించాడు. కనుక ప్రజలు ఆయన ఉపదేశాలు విని ఆశ్చర్యపడ్డారు. PE
|
28. And G2532 it came to pass G1096 , when G3753 Jesus G2424 had ended G4931 these G5128 sayings G3056 , the G3588 people G3793 were astonished G1605 at G1909 his G846 doctrine G1322 :
|