|
|
1. ఇంట్లో ప్రతి ఒక్కరూ వాదులాడుతూ ఆ ఇంటినిండా భోజనం ఉండటంకంటె, శాంతి కలిగి భోంచేయటానికి ఒక ఎండిపోయన రొట్టెముక్క ఉంటే చాలు. PEPS
|
1. Better H2896 is a dry H2720 morsel H6595 , and quietness H7962 therewith , than a house H4480 H1004 full H4392 of sacrifices H2077 with strife H7379 .
|
2. యజమాని యొక్క సోమరిపోతు కుమారుని మీద తెలివిగల సేవకుడు ఆధిపత్యం సంపాదిస్తాడు. తెలివిగల ఆ సేవకుడు అన్నదమ్ములతో పాటు పిత్రార్జితము పంచుకొంటాడు. PEPS
|
2. A wise H7919 servant H5650 shall have rule H4910 over a son H1121 that causeth shame H954 , and shall have part H2505 of the inheritance H5159 among H8432 the brethren H251 .
|
3. బంగారం, వెండి శుద్ధి చేయబడేందుకు అగ్నిలో వేయబడతాయి. అయితే మనుష్యుల హృదయాలను పవిత్రం చేసేవాడు యెహోవా. PEPS
|
3. The refining pot H4715 is for silver H3701 , and the furnace H3564 for gold H2091 : but the LORD H3068 trieth H974 the hearts H3826 .
|
4. దుర్మార్గులు ఇతరులు చెప్పే దుర్మార్గుపు సంగతులు వింటారు. అబద్ధాలు చెప్పేవారు కూడా అబద్ధాలు వింటారు. PEPS
|
4. A wicked doer H7489 giveth heed H7181 to H5921 false H205 lips H8193 ; and a liar H8267 giveth ear H238 to H5921 a naughty H1942 tongue H3956 .
|
5. కొంతమంది పేదవాళ్లను హేళన చేస్తారు. సమస్యలు ఉన్నవాళ్లను చూచి వారు ఎగతాళి చేస్తారు. వారిని సృష్టించిన దేవుణ్ణి వారు గౌరవించరు అని ఇది సూచిస్తుంది. ఈ దుర్మార్గులు శిక్షించబడుతారు. PEPS
|
5. Whoso mocketh H3932 the poor H7326 reproacheth H2778 his Maker H6213 : and he that is glad H8056 at calamities H343 shall not H3808 be unpunished H5352 .
|
6. మనుమలు మనుమరాళ్లు ముసలివాళ్లను సంతోషపెడ్తారు. మరియు పిల్లలు వారి తల్లిదండ్రులను గూర్చి అతిశయిస్తారు. PEPS
|
6. Children H1121 's children H1121 are the crown H5850 of old men H2205 ; and the glory H8597 of children H1121 are their fathers H1 .
|
7. ఒక బుద్ధిహీనుడు అధికంగా మాట్లాడటం జ్ఞానముగల పనికాదు. అదే విధంగా ఒక అధికారి అబద్ధాలు చెప్పటం జ్ఞానముగల పనికాదు. PEPS
|
7. Excellent H3499 speech H8193 becometh H5000 not H3808 a fool H5036 : much less H637 H3588 do lying H8267 lips H8193 a prince H5081 .
|
8. లంచం కళ్లను మెరిపించే ఒక ప్రకాశవంతమైన వెలగల రాయిలాంటిది, అది ఇచ్చేవారి మనస్సును మారుస్తుంది. ఎక్కడికి వెళ్లినా అదిపని చేస్తుంది అనుకొంటారు. PEPS
|
8. A gift H7810 is as a precious H2580 stone H68 in the eyes H5869 of him that hath H1167 it: whithersoever H413 H3605 H834 it turneth H6437 , it prospereth H7919 .
|
9. నీ విషయంలో తప్పు చేసినవాణ్ణి నీవు క్షమిస్తే, మీరు స్నేహితులుగా ఉంటారు. కానీ అతడు చేసిన తప్పును నీవు ఇంకా జ్ఞాపకం చేసికొంటూనే ఉంటే, అది మీ స్నేహానికి హాని చేస్తుంది. PEPS
|
9. He that covereth H3680 a transgression H6588 seeketh H1245 love H160 ; but he that repeateth H8138 a matter H1697 separateth H6504 very friends H441 .
|
10. తెలివిగలవాడు తాను చేసే తప్పుల మూలంగా నేర్చుకొంటాడు. కానీ బుద్ధిహీనుడు నూరు పాఠాల తర్వాత కూడా ఏమీ నేర్చుకోడు. PEPS
|
10. A reproof H1606 entereth more H5181 into a wise H995 man than a hundred H3967 stripes H4480 H5221 into a fool H3684 .
|
11. దుర్మార్గుడు తప్పు మాత్రమే చేయాలని కోరుతాడు. అంతంలో అతణ్ణి శిక్షించేందుకు దేవుడు ఒక దూతను పంపిస్తాడు. PEPS
|
11. An evil H7451 man seeketh H1245 only H389 rebellion H4805 : therefore a cruel H394 messenger H4397 shall be sent H7971 against him.
|
12. ఒక తల్లి ఎలుగుబంటి, దాని పిల్లలు ఎత్తుకొనిపోబడి, కోపంగా ఉన్నప్పుడు దాన్ని కలుసుకోవటం చాలా ప్రమాదకరం. కానీ తెలివి తక్కువ పనులు చేయటంలో నిమగ్నం అయిపోయి ఉన్న బుద్ధిహీనుణ్ణి కలుసుకోవటంకంటే అది మేలు. PEPS
|
12. Let a bear H1677 robbed H7909 of her whelps meet H6298 a man H376 , rather H408 than a fool H3684 in his folly H200 .
|
13. నీకు మంచి పనులు చేసేవారికి నీవు చెడు పనులు చేయకు. నీవు గనుక చేస్తే, మిగిలిన నీ జీవితం అంతా నీకు కష్టాలే ఉంటాయి. PEPS
|
13. Whoso rewardeth H7725 evil H7451 for H8478 good H2896 , evil H7451 shall not H3808 depart H4185 from his house H4480 H1004 .
|
14. నీవు వాదం మొదలు పెడ్తే అది ఆనకట్టకు గండి కొట్టినట్టే ఉంటుంది. అందుచేత వాదం అలా అలా పెద్దది కాక ముందే దాన్ని నిలిపివేయి. PEPS
|
14. The beginning H7225 of strife H4066 is as when one letteth out H6362 water H4325 : therefore leave off H5203 contention H7379 , before H6440 it be meddled with H1566 .
|
15. ఏ తప్పూ చేయని వాణ్ణి శిక్షించటం, దోషిని క్షమించటం ఇవి రెండూ యెహోవాకు అసహ్యం. PEPS
|
15. He that justifieth H6663 the wicked H7563 , and he that condemneth H7561 the just H6662 , even H1571 they both H8147 are abomination H8441 to the LORD H3068 .
|
16. బుద్ధిహీనునికి డబ్బు ఉంటే అది వ్యర్థం అవుతుంది. ఎందుకంటే జ్ఞాని అయ్యేందుకు ఆ డబ్బును బుద్ధిహీనుడు ఉపయోగించడు. PEPS
|
16. Wherefore H4100 H2088 is there a price H4242 in the hand H3027 of a fool H3684 to get H7069 wisdom H2451 , seeing he hath no H369 heart H3820 to it ?
|
17. స్నేహితుడు అన్ని వేళలా ప్రేమిస్తాడు. నిజమైన సోదరుడు ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో కూడా నిన్ను బలపరుస్తాడు. PEPS
|
17. A friend H7453 loveth H157 at all H3605 times H6256 , and a brother H251 is born H3205 for adversity H6869 .
|
18. మరొకని అప్పులకు బాధ్యత వహిస్తానని బుద్ధిహీనుడు మాత్రమే వాగ్దానం చేస్తాడు. PEPS
|
18. A man H120 void H2638 of understanding H3820 striketh H8628 hands H3709 , and becometh H6148 surety H6161 in the presence H6440 of his friend H7453 .
|
19. జగడాల్లో ఆనందించేవాడు పాపంలోనూ ఆనందిస్తాడు. నిన్ను గూర్చి నీవు అతిశయిస్తే, నీవు కష్టాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది. PEPS
|
19. He loveth H157 transgression H6588 that loveth H157 strife H4683 : and he that exalteth H1361 his gate H6607 seeketh H1245 destruction H7667 .
|
20. దుర్మార్గునికి లాభం ఉండదు. అబద్ధాలు చెప్పే వాడికి కష్టాలు ఉంటాయి. PEPS
|
20. He that hath a froward H6141 heart H3820 findeth H4672 no H3808 good H2896 : and he that hath a perverse H2015 tongue H3956 falleth H5307 into mischief H7451 .
|
21. తెలివితక్కువ కుమారుడున్నా తండ్రికి విచారం. బుద్ధిహీనుని తండ్రికి సంతోషం ఉండదు. PEPS
|
21. He that begetteth H3205 a fool H3684 doeth it to his sorrow H8424 : and the father H1 of a fool H5036 hath no H3808 joy H8055 .
|
22. సంతోషం ఒక మంచి మందులాంటిది. కానీ దు:ఖం ఒక రోగంలాంటిది. PEPS
|
22. A merry H8056 heart H3820 doeth good H3190 like a medicine H1456 : but a broken H5218 spirit H7307 drieth H3001 the bones H1634 .
|
23. దుర్మార్గుడు మోసం చేయటానికి రహస్యంగా డబ్బు తీసికొంటాడు. PEPS
|
23. A wicked H7563 man taketh H3947 a gift H7810 out of the bosom H4480 H2436 to pervert H5186 the ways H734 of judgment H4941 .
|
24. జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన దాన్ని చేసేందుకే తలుస్తూ ఉంటాడు. కానీ బుద్ధిహీనుడు ఎంతసేపూ అందనివాటి కోసం కలగంటూ ఉంటాడు. PEPS
|
24. Wisdom H2451 is before H854 H6440 him that hath understanding H995 ; but the eyes H5869 of a fool H3684 are in the ends H7097 of the earth H776 .
|
25. తెలివి తక్కువ కుమారుడు తన తండ్రికి దు:ఖం కలిగిస్తాడు. మరియు తెలివి తక్కువ కుమారుడు తనకు జన్మ నిచ్చిన తల్లికి విచారం కలిగిస్తాడు. PEPS
|
25. A foolish H3684 son H1121 is a grief H3708 to his father H1 , and bitterness H4470 to her that bore H3205 him.
|
26. ఏ తప్పు చేయని వానిని శిక్షించటం తప్పు. నాయకులు నిజాయితీగా ఉన్నప్పుడు వారిని శిక్షించటం తప్పు. PEPS
|
26. Also H1571 to punish H6064 the just H6662 is not H3808 good H2896 , nor to strike H5221 princes H5081 for H5921 equity H3476 .
|
27. జ్ఞానముగలవాడు మాటల్ని జాగ్రత్తగా ప్రయోగిస్తాడు. జ్ఞానముగలవాడు త్వరగా కోపగించు కోడు. PEPS
|
27. He that hath knowledge H3045 H1847 spareth H2820 his words H561 : and a man H376 of understanding H8394 is of an excellent H3368 spirit H7307 .
|
28. బుద్ధిహీనుడు కూడా నేమ్మదిగా ఉన్నప్పుడు జ్ఞానిలా కనిపిస్తాడు. అతడు ఏమీ చెప్పకపోతే జ్ఞానము గలవాడు అని ప్రజలు అనుకొంటారు. PE
|
28. Even H1571 a fool H191 , when he holdeth his peace H2790 , is counted H2803 wise H2450 : and he that shutteth H331 his lips H8193 is esteemed a man of understanding H995 .
|