|
|
1. ఒక మనిషి మొండివాడై, అతడు చేస్తున్నది తప్పు అని ప్రజలు అతనితో చెప్పినప్పుడల్లా అతనికి మరింత కోపం వస్తే అప్పుడు ఆ మనిషి ఆకస్మాత్తుగా నాశనం చేయబడతాడు. ఆశ ఏమీ ఉండదు. PEPS
|
1. He H376 , that being often reproved H8433 hardeneth H7185 his neck H6203 , shall suddenly H6621 be destroyed H7665 , and that without H369 remedy H4832 .
|
2. పాలించేవాడు మంచి మనిషి అయితే ప్రజలంతా సంతోషిస్తారు.కాని ఒక దుర్మార్గుడు పాలన చేస్తే అప్పుడు ప్రజలంతా నిట్టూర్చి ఆరోపణ చేస్తారు. PEPS
|
2. When the righteous H6662 are in authority H7235 , the people H5971 rejoice H8055 : but when the wicked H7563 beareth rule H4910 , the people H5971 mourn H584 .
|
3. ఒక మనిషి జ్ఞానమును ప్రేమిస్తే అప్పుడు అతని తండ్రికి చాలా సంతోషం. కాని ఒక మనిషి తన డబ్బును వేశ్యల కోసం వ్యర్థం చేస్తే అప్పుడు అతడు తన ఐశ్వర్యాన్ని పోగొట్టుకొంటాడు. PEPS
|
3. Whoso H376 loveth H157 wisdom H2451 rejoiceth H8055 his father H1 : but he that keepeth company H7462 with harlots H2181 spendeth H6 his substance H1952 .
|
4. ఒక రాజు న్యాయంగా ఉంటే, అప్పుడు ఆ రాజ్యం బలంగా ఉంటుంది. కాని రాజు స్వార్థపరుడై ప్రజల కోసం చేసే పనులన్నిటికి వారు అతనికి డబ్బు చెల్లించాల్సి వస్తే, అప్పుడు ఆ దేశం బలహీనంగా ఉంటుంది. PEPS
|
4. The king H4428 by judgment H4941 establisheth H5975 the land H776 : but he H376 that receiveth gifts H8641 overthroweth H2040 it.
|
5. ఒక వ్యక్తి మనుష్యులకు చక్కని మాటలు చెప్పి తాను కోరింది సంపాదించాలని ప్రయత్నిస్తే, అప్పుడు అతడు తనకు తానే ఒక ఉచ్చు పెట్టుకుంటున్నట్టు అవుతుంది. PEPS
|
5. A man H1397 that flattereth H2505 H5921 his neighbor H7453 spreadeth H6566 a net H7568 for H5921 his feet H6471 .
|
6. దుర్మార్గులు వారి స్వంత పాపం మూలంగానే ఓడించబడతారు. కాని ఒక మంచి మనిషి పాడుతూ సంతోషంగా ఉండగలడు. PEPS
|
6. In the transgression H6588 of an evil H7451 man H376 there is a snare H4170 : but the righteous H6662 doth sing H7442 and rejoice H8055 .
|
7. మంచి మనుష్యులు పేద ప్రజలకోసం సరైనదానిని చేయాలని కోరుతారు. కాని చేడ్డవాళ్లు ఏమీ పట్టించుకోరు. PEPS
|
7. The righteous H6662 considereth H3045 the cause H1779 of the poor H1800 : but the wicked H7563 regardeth H995 not H3808 to know H1847 it .
|
8. ఇతరులకంటే మేమే మంచివాళ్లం అనుకొనే మనుష్యులు చాలా చిక్కులు కలిగిస్తారు. వారు మొత్తం పట్టణాలనే గందరగోళం చేయగలరు. కాని జ్ఞానముగల మనుష్యులు శాంతి కలిగిస్తారు. PEPS
|
8. Scornful H3944 men H376 bring a city into a snare H6315 H7151 : but wise H2450 men turn away H7725 wrath H639 .
|
9. జ్ఞానముగల మనిషి తెలివి తక్కువ వానితో ఒక సమస్యను పరిష్కరించాలని ప్రయత్నిస్తే ఆ తెలివి తక్కువ వాడు వాదం పెట్టుకొని మూర్ఖంగా మాట్లాడుతాడు. ఆ ఇద్దరూ ఎన్నటికీ ఏకీభవించరు. PEPS
|
9. If a wise H2450 man H376 contendeth H8199 with H854 a foolish H191 man H376 , whether he rage H7264 or laugh H7832 , there is no H369 rest H5183 .
|
10. నరహంతకులు నిజాయితీగల మనుష్యులను ఎల్లప్పుడూ ద్వేషిస్తారు. ఆ దుర్మార్గులు నిజాయితీగల మంచి మనుష్యులను చంపాలని అనుకొంటారు. PEPS
|
10. The bloodthirsty H376 H1818 hate H8130 the upright H8535 : but the just H3477 seek H1245 his soul H5315 .
|
11. తెలివితక్కువ వానికి త్వరగా కోపం వస్తుంది. కాని జ్ఞానముగల మనిషి సహాసం కలిగి తనను తాను సంబాళించుకొంటాడు. PEPS
|
11. A fool H3684 uttereth H3318 all H3605 his mind H7307 : but a wise H2450 man keepeth H7623 it in till afterwards H268 .
|
12. ఒక పాలకుడు అబద్ధాలు వింటే అప్పుడు అతని అధికారులంతా దుర్మార్గులు అవుతారు. PEPS
|
12. If a ruler H4910 hearken H7181 to H5921 lies H1697 H8267 , all H3605 his servants H8334 are wicked H7563 .
|
13. ఒక పేద మనిషి, పేదవాని దగ్గర దొంగిలించే మనిషి ఒక విధంగా ఇద్దరూ ఒకటే. వారిద్దరినీ యెహోవా చేశాడు. PEPS
|
13. The poor H7326 and the deceitful H8501 man H376 meet together H6298 : the LORD H3068 lighteneth H215 both H8147 their eyes H5869 .
|
14. ఒక రాజు పేదవారి యెడల న్యాయంగా ఉంటే అతడు చాలా కాలం పరిపాలిస్తాడు. PEPS
|
14. The king H4428 that faithfully H571 judgeth H8199 the poor H1800 , his throne H3678 shall be established H3559 forever H5703 .
|
15. దెబ్బలు కొట్టటం, ఉపదేశాలు పిల్లలకు మంచివి. ఒక బిడ్డను తన ఇష్టానుసారంగా తల్లిదండ్రులు చేయనిస్తే అప్పుడు ఆ బిడ్డ తన తల్లికి అవమానం తీసికొని వస్తాడు. PEPS
|
15. The rod H7626 and reproof H8433 give H5414 wisdom H2451 : but a child H5288 left H7971 to himself bringeth his mother H517 to shame H954 .
|
16. దుర్మార్గులు గనుక దేశాన్ని పాలిస్తూంటే, అప్పుడు ఎక్కడ చూసినా పాపమే ఉంటుంది. కాని చివరికి మంచి మనుష్యులు జయిస్తారు. PEPS
|
16. When the wicked H7563 are multiplied H7235 , transgression H6588 increaseth H7235 : but the righteous H6662 shall see H7200 their fall H4658 .
|
17. నీ కుమారుడు తప్పు చేసినప్పుడు వానిని శిక్షించు, అప్పుడు వాడిని గూర్చి నీవు ఎల్లప్పుడూ అతిశయిస్తావు. వాడు నిన్ను ఎన్నడూ సిగ్గుపడనియ్యడు. PEPS
|
17. Correct H3256 thy son H1121 , and he shall give thee rest H5117 ; yea , he shall give H5414 delight H4574 unto thy soul H5315 .
|
18. ఒక దేశం గనుక దేవునిచే నడిపించబడకపోతే అప్పుడు ఆ దేశంలో శాంతి ఉండదు. కానీ దేవుని న్యాయచట్టానికి లోబడే దేశం సంతోషంగా ఉంటుంది. PEPS
|
18. Where there is no H369 vision H2377 , the people H5971 perish H6544 : but he that keepeth H8104 the law H8451 , happy H835 is he.
|
19. ఒక సేవకునితో నీవు ఊరక మాటలే చెబితే అతడు పాఠం నేర్చుకోడు. ఆ సేవకుడు నీ మాటలు గ్రహించవచ్చుగాని అతడు లోబడడు. PEPS
|
19. A servant H5650 will not H3808 be corrected H3256 by words H1697 : for though H3588 he understand H995 he will not H369 answer H4617 .
|
20. ఒక మనిషి ఆలోచన లేకుండా మాట్లాడితే వానికి ఆశ లేదు. ఆలేచన లేకుండా మాట్లాడే ఒక మనిషికంటే ఒక బుద్ధిహీనునికి ఎక్కువ ఆశ ఉంది. PEPS
|
20. Seest H2372 thou a man H376 that is hasty H213 in his words H1697 ? there is more hope H8615 of a fool H3684 than of H4480 him.
|
21. నీ సేవకునికి కావలసినవి అన్నీ నీవు ఎల్లప్పుడూ ఇస్తూఉంటే చివరికి వాడు మంచి సేవకునిగా ఉండడు. PEPS
|
21. He that delicately bringeth up H6445 his servant H5650 from a child H4480 H5290 shall have him become H1961 his son H4497 at the length H319 .
|
22. కోపంగల మనిషి చిక్కు కలిగిస్తాడు. మరియు కోపపడే మనిషి అనేక పాపాలతో దోషిగా ఉంటాడు. PEPS
|
22. An angry H639 man H376 stirreth up H1624 strife H4066 , and a furious H2534 man H1167 aboundeth H7227 in transgression H6588 .
|
23. ఒక మనిషి ఇతరులకంటే తానే మంచి వాడిని అనుకొంటే అదే అతనిని నాశనం చేస్తుంది. కాని ఒక మనిషి వినమ్రంగా ఉంటే అప్పుడు యితరులు అతనిని గౌరవిస్తారు. PEPS
|
23. A man H120 's pride H1346 shall bring him low H8213 : but honor H3519 shall uphold H8551 the humble H8217 in spirit H7307 .
|
24. కలిసి పని చేసే ఇద్దరు దొంగలు శత్రువులు. ఒక దొంగ మరో దొంగను బెదిరిస్తాడు. కనుక అతడు సత్యం చేప్పేందుకు న్యాయస్థానంలో బలవంతం చేయబడితే మాట్లాడేందుకు కూడ అతడు ఎంతో భయపడతాడు. PEPS
|
24. Whoso is partner H2505 with H5973 a thief H1590 hateth H8130 his own soul H5315 : he heareth H8085 cursing H423 , and betrayeth H5046 it not H3808 .
|
25. భయం ఒక ఉచ్చులాంటిది. కాని యెహోవాయందు నీవు నమ్మకం ఉంచితే, నీవు క్షేమంగా ఉంటావు. PEPS
|
25. The fear H2731 of man H120 bringeth H5414 a snare H4170 : but whoso putteth his trust H982 in the LORD H3068 shall be safe H7682 .
|
26. చాలా మంది మనుష్యులు ఒక అధికారికి స్నేహితులుగా ఉండాలని కోరుకొంటారు. కాని ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేవాడు యెహోవా మాత్రమే. PEPS
|
26. Many H7227 seek H1245 the ruler H4910 's favor H6440 ; but every man H376 's judgment H4941 cometh from the LORD H4480 H3068 .
|
27. నిజాయితీ లేని మనుష్యులను మంచి మనుష్యులు అసహ్యించుకొంటారు. మరియు దుర్మార్గులు నిజాయితీగల మనుష్యులను అసహ్యించుకొంటారు. PE
|
27. An unjust H5766 man H376 is an abomination H8441 to the just H6662 : and he that is upright H3477 in the way H1870 is abomination H8441 to the wicked H7563 .
|