Bible Versions
Bible Books

Psalms 101:4 (ERVTE) Easy to Read Version - Telugu

1 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను. యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
2 నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను. నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను. యెహోవా నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
3 నాయెదుట విగ్రహాలు ఉంచుకోను. అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను. నేను అలా చేయను!
4 నేను నిజాయితీగా ఉంటాను. నేను దుర్మార్గపు పనులు చేయను.
5 ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను. మనుష్యులు ఇతరులకంటే తామే మంచి వారమని తలుస్తూ అతిశయించడం నేను జరుగ నివ్వను.
6 నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను. మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను. యదార్థ జీవితాలు జీవించే వాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
7 అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను. అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
8 దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను. దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.
1 A Psalm H4210 of David H1732 L-NAME . I will sing H7891 of mercy H2617 and judgment H4941 W-NMS : unto thee , O LORD H3068 EDS , will I sing H2167 .
2 I will behave myself wisely H7919 in a perfect H8549 AMS way H1870 B-NMS . O when H4970 IGAT wilt thou come H935 VQY2MS unto H413 me ? I will walk H1980 within H7130 my house H1004 with a perfect H8537 heart H3824 CMS-1MS .
3 I will set H7896 VQY1MS no H3808 ADV wicked H1100 NMS thing H1697 before H5048 L-PREP mine eyes H5869 CMD-1MS : I hate H8130 the work H6213 of them that turn aside H7750 ; it shall not H3808 NADV cleave H1692 to me .
4 A froward H6141 heart H3824 NMS shall depart H5493 VQY3MS from H4480 M-PREP-1MS me : I will not H3808 NADV know H3045 VQQ1MS a wicked H7451 AMS person .
5 Whoso privily H5643 slandereth H3960 his neighbor H7453 NMS-3MS , him will I cut off H6789 : him that hath a high H1362 look H5869 NMD and a proud H7342 heart H3824 NMS will not H3808 NADV I suffer H3201 VQY1MS .
6 Mine eyes H5869 CMD-1MS shall be upon the faithful H539 of the land H776 GFS , that they may dwell H3427 L-VQFC with H5978 PREP-1MS me : he that walketh H1980 in a perfect H8549 AMS way H1870 B-NMS , he H1931 PPRO-3MS shall serve H8334 me .
7 He that worketh H6213 deceit H7423 shall not H3808 ADV dwell H3427 within H7130 my house H1004 CMS-1MS : he that telleth H1696 VQPMS lies H8267 shall not H3808 ADV tarry H3559 in H5048 L-PREP my sight H5869 .
8 I will early H1242 destroy H6789 all H3605 NMS the wicked H7563 of the land H776 NFS ; that I may cut off H3772 all H3605 NMS wicked H205 NMS doers H6466 VQCMP from the city H5892 of the LORD H3068 EDS .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×