Bible Versions
Bible Books

Psalms 11:6 (ERVTE) Easy to Read Version - Telugu

1 నేను యెహోవాను నమ్ముకొన్నాను గదా! నన్ను పారిపోయి, దాగుకోమని మీరెందుకు నాకు చెప్పారు? “పక్షిలాగ, నీ పర్వతం మీదికి ఎగిరిపో” అని మీరు నాతో చెప్పారు!
2 వేటగానిలా, దుర్మార్గులు విల్లు ఎక్కుపెడ్తారు. వారి బాణాలను వారు గురి చూస్తారు. మరియు చీకటిలోనుండి దుర్మార్గులు నీతి, నిజాయితీగల ప్రజల గుండెల్లోనికి బాణాలు కొట్టుటకు సిద్ధంగా ఉన్నారు.
3 నీతి అంతటిని వారు నాశనం చేస్తే ఏమవుతుంది? అప్పుడు నీతిమంతులు ఏమి చేస్తారు?
4 యెహోవా తన పవిత్ర స్థలంలో ఉన్నాడు. యెహోవా పరలోకంలో తన సింహాసనం మీద కూర్చున్నాడు. మరియు జరిగే ప్రతీది యెహోవా చూస్తున్నాడు. మనుష్యులు మంచివాళ్లో, చెడ్డవాళ్లో చూసేందుకు యెహోవా కళ్లు ప్రజలను నిశ్చితంగా చూస్తాయి.
5 యెహోవా మంచివారి కొరకు అన్వేషిస్తాడు. చెడ్డవాళ్లు ఇతరులను బాధించటానికి ఇష్టపడతారు. కృ-రమైన మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
6 వేడి నిప్పులు, మండుతున్న గంధకం, దుర్మార్గుల మీద వర్షంలాగ పడేటట్టు యెహోవా చేస్తాడు. దుర్మార్గులకు లభించేది అంతా మండుతున్న వేడి గాలి మాత్రమే.
7 అయితే దయగల యెహోవా మంచి పనులను చేసే ప్రజలను ప్రేమిస్తాడు. మంచి మనుష్యులు ఆయన ముఖ దర్శనం చేసుకొంటారు.
1 To the chief Musician H5329 , A Psalm of David H1732 L-NAME . In the LORD H3068 put I my trust H2620 VQQ1MS : how H349 say H559 VQY2MP ye to my soul H5315 , Flee H5110 as a bird H6833 to your mountain H2022 ?
2 For H3588 CONJ , lo H2009 IJEC , the wicked H7563 D-NMP bend H1869 their bow H7198 CFS , they make ready H3559 their arrow H2671 upon H5921 PREP the string H3499 , that they may privily H652 NMS shoot H3384 at the upright H3477 in heart H3820 NMS .
3 If H3588 CONJ the foundations H8356 be destroyed H2040 , what H4100 IPRO can the righteous H6662 AMS do H6466 ?
4 The LORD H3068 EDS is in his holy H6944 temple H1964 , the LORD H3068 EDS \'s throne H3678 is in heaven H8064 BD-NMP : his eyes H5869 CMD-3MS behold H2372 , his eyelids H6079 try H974 , the children H1121 of men H120 .
5 The LORD H3068 EDS trieth H974 the righteous H6662 AMS : but the wicked H7563 W-AMS and him that loveth H157 violence H2555 AMS his soul H5315 CFS-3MS hateth H8130 .
6 Upon H5921 PREP the wicked H7563 AMP he shall rain H4305 snares H6341 , fire H784 CMS and brimstone H1614 , and a horrible H2152 tempest H7307 W-GFS : this shall be the portion H4521 of their cup H3563 .
7 For H3588 CONJ the righteous H6662 AMS LORD H3068 EDS loveth H157 righteousness H6666 ; his countenance H6440 doth behold H2372 the upright H3477 AMS .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×