Bible Books

:

1. {ఇతర యూదా కుటుంబ సమూహాలు} PS యూదా కుమారులు ఎవరనగా: పెరెసు, హెష్రోను, కర్మీ, హూరు, శోబాలు.
1. The sons H1121 of Judah H3063 ; Pharez H6557 , Hezron H2696 , and Carmi H3756 , and Hur H2354 , and Shobal H7732 .
2. శోబాలు కుమారుడు రెవాయా. రెవాయా కుమారుడు యహతు. యహతు కుమారులు అహూమై, లహదు అనువారు. అహూమై, లహదు వంశీయులే సొరాతీయులు. అబేయేతాము తండ్రియగు హారేపు సంతతివారెవరనగా
2. And Reaiah H7211 the son H1121 of Shobal H7732 begot H3205 H853 Jahath H3189 ; and Jahath H3189 begot H3205 H853 Ahumai H267 , and Lahad H3855 . These H428 are the families H4940 of the Zorathites H6882 .
3. అబీయేతాము కుమారులు యెజ్రెయేలు, ఇష్మా, ఇద్బాషు అనేవారు. వారి సోదరి పేరు హజ్జెలెల్పోని.
3. And these H428 were of the father H1 of Etam H5862 ; Jezreel H3157 , and Ishma H3457 , and Idbash H3031 : and the name H8034 of their sister H269 was Hazelelponi H6753 :
4. పెనూయేలు కుమారుడు గెదోరు. ఏజెరు కుమారుడు హూషా. హూరు సంతతి వారెవరనగా: హూరు అనువాడు ఎఫ్రాతాకు పెద్ద కుమారుడు. ఎఫ్రాతా కుమారుడు బేత్లెహేము.
4. And Penuel H6439 the father H1 of Gedor H1446 , and Ezer H5829 the father H1 of Hushah H2364 . These H428 are the sons H1121 of Hur H2354 , the firstborn H1060 of Ephratah H672 , the father H1 of Bethlehem H1035 .
5. తెకోవ తండ్రి పేరు అష్షూరు. తెకోవకు హెలా మరియు నయరా అను ఇద్దరు భార్యలు.
5. And Ashur H806 the father H1 of Tekoa H8620 had H1961 two H8147 wives H802 , Helah H2458 and Naarah H5292 .
6. నయరాకు అహూజాము, హెపెరు, తేమని, హాయహష్తారీ అనేవారు పుట్టారు. వీరంతా అష్షూరుకు నయరావల్ల పుట్టిన కుమారులు.
6. And Naarah H5292 bore H3205 him H853 Ahuzam H275 , and Hepher H2660 , and Temeni H8488 , and Haahashtari H326 . These H428 were the sons H1121 of Naarah H5292 .
7. హెలా కుమారులు జెరెతు, సోహరు, ఎత్నాను మరియు కోజు అనువారు.
7. And the sons H1121 of Helah H2458 were , Zereth H6889 , and Jezoar H3328 , and Ethnan H869 .
8. కోజు కుమారులు ఆనూబు, జోబేబా. అహర్హేలు సంతతి వారందరికీ కోజు మూలపురుషుడు. అహర్హేలు అనేవాడు హారుము కుమారుడు. PS
8. And Coz H6976 begot H3205 H853 Anub H6036 , and Zobebah H6637 , and the families H4940 of Aharhel H316 the son H1121 of Harum H2037 .
9. యబ్బేజు చాలా మంచి వ్యక్తి. అతడు తన సోదరుల కంటె మంచివాడు. “నేనతనికి యబ్బేజు అని నామకరణం చేశాను. ఎందువల్లననగా నేనతనిని ప్రసవించినప్పుడు మిక్కిలి బాధ అనుభవించాను” అని అతని తల్లి చెప్పింది.
9. And Jabez H3258 was H1961 more honorable H3513 than his brethren H4480 H251 : and his mother H517 called H7121 his name H8034 Jabez H3258 , saying H559 , Because H3588 I bore H3205 him with sorrow H6090 .
10. యబ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు: “దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకొంటున్నాను! నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి, నన్నెవ్వరూ బాధించకుండా కాపాడుము. అప్పుడు నాకేరకమైన వేదనా ఉండదు.” యబ్బేజు కోరుకున్నట్లు దేవుడు అతనికి అన్నీ కలుగుజేశాడు.
10. And Jabez H3258 called H7121 on the God H430 of Israel H3478 , saying H559 , Oh that H518 thou wouldest bless me indeed H1288 H1288 , and enlarge H7235 H853 my coast H1366 , and that thine hand H3027 might be H1961 with H5973 me , and that thou wouldest keep H6213 me from H4480 evil H7451 , that it may not H1115 grieve H6087 me! And God H430 granted H935 him H853 that which H834 he requested H7592 .
11. కెలూబు అనువాడు షూవహుకు సోదరుడు. కెలూబు కుమారుని పేరు మెహీరు. మెహీరు కుమారుని పేరు ఎష్తోను.
11. And Chelub H3620 the brother H251 of Shuah H7746 begot H3205 H853 Mehir H4243 , which H1931 was the father H1 of Eshton H850 .
12. ఎష్తోను కుమారుల పేర్లు బేత్రాఫాను, పాసెయ మరియు తెహిన్నా. తెహిన్నా కుమారుని పేరు ఈర్నాహాషు. *తెహిన్నా ఈర్నాహాషు లేక నాహాషు నగరంలో నివసించే వారికి తెహిన్నా తండ్రి అని అర్థం. ఈర్ అనగా నగరం. వారంతా రేకా నుండి వచ్చిన వారు.
12. And Eshton H850 begot H3205 H853 Beth H1051 -rapha , and Paseah H6454 , and Tehinnah H8468 the father H1 of Ir H5904 -nahash. These H428 are the men H376 of Rechah H7397 .
13. కనజు కుమారులు ఇద్దరు: ఒత్నీయేలు, శెరాయా. ఒత్నీయేలుకుహతతు, మెయానొతై అనే ఇద్దరు కుమారులు.
13. And the sons H1121 of Kenaz H7073 ; Othniel H6274 , and Seraiah H8304 : and the sons H1121 of Othniel H6274 ; Hathath H2867 .
14. మెయానొతై కుమారుని పేరు ఒఫ్రా. శెరాయా కుమారుని పేరు యోవాబు. యోవాబు కుమారుని పేరు గెహరష్షీము. (దీనినే “పని వారి లోయ” అంటారు). హస్త నైపుణ్యం గల పనివారు నివసించే చోటు గనుక ప్రాంతానికి పేరు వచ్చింది.
14. And Meonothai H4587 begot H3205 H853 Ophrah H6084 : and Seraiah H8304 begot H3205 H853 Joab H3097 , the father H1 of the valley H1516 of Charashim H2798 ; for H3588 they were H1961 craftsmen H2796 .
15. యెపున్నె కుమారుని పేరు కాలేబు. కాలేబు కుమారులు ఈరూ, ఏలా, నయము అనేవారు. ఏలా కుమారుని పేరు కనజు.
15. And the sons H1121 of Caleb H3612 the son H1121 of Jephunneh H3312 ; Iru H5900 , Elah H425 , and Naam H5277 : and the sons H1121 of Elah H425 , even Kenaz H7073 .
16. యెహల్లెలేలు కుమారులు జీపు, జీఫా, తీర్యా, అశర్యేలు అనేవారు.
16. And the sons H1121 of Jehaleleel H3094 ; Ziph H2128 , and Ziphah H2129 , Tiria H8493 , and Asareel H840 .
17. (17-18) ఎజ్రా కుమారుల పేర్లు యెతెరు, మెరెదు, ఏఫెరు, యాలోను. మెరెదు కుమారులు మిర్యాము, షమ్మయి, ఇష్బాహు అనేవారు. ఇష్బాహు కుమారుడు ఎష్టెమోను. మెరెదు భార్య ఐగుప్తు (ఈజిప్టు) కు చెందిన స్త్రీ. ఆమెకు యెరెదు, హెబెరు, యెకూతీయేలు అను కుమారులు కలిగారు. యెరెదు కుమారుని పేరు గెదోరు. హెబెరు కుమారుని పేరు శోకో. యెకూతీయేలు కుమారుని పేరు జానోహ. బిత్యా వంశావళి ఏదనగా: బిత్యా ఫరో కుమార్తె. ఈమె ఐగుప్తు (ఈజిప్టు) దేశీయురాలు. మెరెదుకు భార్య.
17. And the sons H1121 of Ezra H5834 were , Jether H3500 , and Mered H4778 , and Epher H6081 , and Jalon H3210 : and she bore H2029 H853 Miriam H4813 , and Shammai H8060 , and Ishbah H3431 the father H1 of Eshtemoa H851 .
38.
19. మెరెదు మరో భార్య నహము సోదరి. మెరెదు యొక్క భార్య యూదాకు చెందిన స్త్రీ. †మెరెదు చెందిన స్త్రీ వాక్యం ప్రాచీన గ్రీకు అనువాదంలో వుంది. మెరెదు భార్యకు పుట్టిన కుమారులు కెయీలా. ఎష్టెమో అనే వారికి తండ్రులయ్యారు. కెయీలా గర్మీయులకు చెందినవాడు. ఎష్టెమో మాయకాతీయులకు చెందినవాడు.
19. And the sons H1121 of his wife H802 Hodiah H1940 the sister H269 of Naham H5163 , the father H1 of Keilah H7084 the Garmite H1636 , and Eshtemoa H851 the Maachathite H4602 .
20. షీమోను కుమారులు అమ్నోను, రిన్నా, బెన్హానాను మరియు తీలోను. ఇషీ కుమారులు జోహేతు మరియు బెన్జోహేతు.
20. And the sons H1121 of Shimon H7889 were , Amnon H550 , and Rinnah H7441 , Ben H1135 -hanan , and Tilon H8436 . And the sons H1121 of Ishi H3469 were , Zoheth H2105 , and Ben H1132 -zoheth.
21. (21-22) యూదా కుమారుని పేరు షేలహు. షేలహు కుమారులు ఏరు, లద్దా, యోకీము, కోజేబావారి యోవాషు, శారాపు అనేవారు. ఏరు కుమారుని పేరు లేకా. మారేషా అను వానికి, బేత్ అషీబయలో నారబట్టలు నేయు కుటుంబాల వారికి లద్దా తండ్రి. యోవాషు, శారాపులిద్దరూ మోయాబీయుల స్త్రీలను వివాహమాడారు. పిమ్మట వారు బేత్లెహేముకు తిరిగి వెళ్లారు. ‡వివాహమాడారు వెళ్లారు వారు మోయాబలోను, యాషూబిలెహెములోను పాలించారు అని పాఠాంతరం. వంశాన్ని గురించిన వ్రాతలన్నీ మిక్కిలి ప్రాచీనమైనవి.
21. The sons H1121 of Shelah H7956 the son H1121 of Judah H3063 were , Er H6147 the father H1 of Lecah H3922 , and Laadah H3935 the father H1 of Mareshah H4762 , and the families H4940 of the house H1004 of them that wrought H5656 fine linen H948 , of the house H1004 of Ashbea H791 ,
23. షేలహు కుమారులు కుమ్మరి పనివారు. వారంతా నెతాయీములోను, గెదేరాలోను నివసించారు. వారా పట్టణాలలో వుంటూ రాజు కొరకు పనిచేశారు.
23. These H1992 were the potters H3335 , and those that dwelt H3427 among plants H5196 and hedges H1448 : there H8033 they dwelt H3427 with H5973 the king H4428 for his work H4399 .
24. {షిమ్యోను కుమారులు} PS షిమ్యోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జెరహు, షావూలు అనేవారు.
24. The sons H1121 of Simeon H8095 were , Nemuel H5241 , and Jamin H3226 , Jarib H3402 , Zerah H2226 , and Shaul H7586 :
25. షావూలు కుమారుని పేరు షల్లూము. షల్లూము కుమారుడు మిబ్శాము. మిబ్శాము కుమారుడు మిష్మా.
25. Shallum H7967 his son H1121 , Mibsam H4017 his son H1121 , Mishma H4927 his son H1121 .
26. మిష్మా కుమారుడు హమ్మూయేలు. హమ్మూయేలు కుమారుడు జక్కూరు. జక్కూరు కుమారుడు షిమీ.
26. And the sons H1121 of Mishma H4927 ; Hamuel H2536 his son H1121 , Zacchur H2139 his son H1121 , Shimei H8096 his son H1121 .
27. షిమీకి పదహారుగురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు కలిగారు. కాని షిమీ సోదరులకె వరికీ సంతానం లేదు. షిమీ సోదరులకు పెద్ద కుటుంబాలు కూడా లేవు. యూదాలో ఇతర కుటుంబాల మాదిరిగా వారి కుటుంబాలు పెద్దవి కావు.
27. And Shimei H8096 had sixteen H8337 H6240 sons H1121 and six H8337 daughters H1323 ; but his brethren H251 had not H369 many H7227 children H1121 , neither H3808 did all H3605 their family H4940 multiply H7235 , like to H5704 the children H1121 of Judah H3063 .
28. షిమీ సంతానం బెయేర్షెబాలోను, మోలాదాలోను, హజర్షువలులోను,
28. And they dwelt H3427 at Beer H884 -sheba , and Moladah H4137 , and Hazar H2705 -shual,
29. బిల్హాలోను, ఎజెములోను, తోలాదులోను,
29. And at Bilhah H1090 , and at Ezem H6107 , and at Tolad H8434 ,
30. బెతూయేలులోను, హోర్మాలోను, సిక్లగులోను,
30. And at Bethuel H1328 , and at Hormah H2767 , and at Ziklag H6860 ,
31. బేత్మర్కా బేతులోను, హజర్షూసాలోను, బేత్బీరీలోను, షరాయిములోను నివసించారు. దావీదు రాజయ్యేవరకు వారా పట్టణాలలో నివసించారు.
31. And at Beth H1024 -marcaboth , and Hazar H2702 -susim , and at Beth H1011 -birei , and at Shaaraim H8189 . These H428 were their cities H5892 unto H5704 the reign H4427 of David H1732 .
32. పట్టణాల పరిసరాల్లో ఉన్న ఐదు గ్రామాలేవనగా ఏతాము, అయీను, రిమ్మోను, తోకెను మరియు ఆషాను.
32. And their villages H2691 were , Etam H5862 , and Ain H5871 , Rimmon H7417 , and Tochen H8507 , and Ashan H6228 , five H2568 cities H5892 :
33. అంతేగాక బయలువరకు అనేక ఇతర గ్రామాలు కూడవున్నాయి. ప్రదేశాల్లో వారు నివసించారు. పైగా వారు తమ వంశచరిత్రను కూడా రాశారు.
33. And all H3605 their villages H2691 that H834 were round about H5439 the same H428 cities H5892 , unto H5704 Baal H1168 . These H2063 were their habitations H4186 , and their genealogy H3187 .
34. (34-38) ఆయా వంశాల వారి నాయకులు విధంగా ఉన్నారు: మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడగు యోషా, యావేలు, యోషిబ్యా కుమారుడైన యెహూ (యోషిబ్యా అనేవాడు శెరాయా కుమారుడు: శెరాయా తండ్రి పేరు అశీయేలు); ఎల్యోయేనై, యహకోబా, యెషోహాయా, అశాయా, అదీయేలు, యెశీమీయేలు, బెనాయా మరియు షిపి కుమారుడైన జీజా. షిపి అనేవాడు అల్లోను కుమారుడు. అల్లోను తండ్రి పేరు యెదాయా. యెదాయా తండ్రి పేరు షిమ్రీ. షిమ్రీ తండ్రి పేరు షెమయా. PS మనుష్యుల కుటుంబాలన్నీ బాగా విస్తరించి పెరిగాయి.
34. And Meshobab H4877 , and Jamlech H3230 , and Joshah H3144 the son H1121 of Amaziah H558 ,
39. వారు గెదోరుకు, పైభూభాగాలకు, తూర్పున ఉన్న లోయ వరకు సంచరించారు. వారు తమ గొర్రెల మందలకు, ఆవుల మందలకు మేత బయళ్లు వెదుకుతూ ప్రాంతాల వరకు సంచరించారు.
39. And they went H1980 to the entrance H3996 of Gedor H1446 , even unto H5704 the east side H4217 of the valley H1516 , to seek H1245 pasture H4829 for their flocks H6629 .
40. పచ్చిక మెండుగా ఉన్న మంచి భూములను వారు కనుగొన్నారు. సారవంతమైన పంట భూములను కూడ వారు చూసారు. ప్రాంతంలో ప్రశాంత వాతావరణం విలసిల్లింది. గతంలో హాము సంతతివారు అక్కడ నివసించారు.
40. And they found H4672 fat H8082 pasture H4829 and good H2896 , and the land H776 was wide H7342 H3027 , and quiet H8252 , and peaceable H7961 ; for H3588 they of H4480 Ham H2526 had dwelt H3427 there H8033 of old H6440 .
41. యూదా రాజు హిజ్కియా కాలంలో ఇది జరిగింది. మనుష్యులంతా గెదోరుకు వచ్చి, హామీయులతో పోరాడి, వారి గుడారాలన్నిటినీ నాశనం చేశారు. వారింకా అక్కడ నివసించే మెయోనీయులతో కూడ యుద్ధం చేసి వారిని నాశనం చేసారు. ఈనాటి వరకు అక్కడ మెయోనీయులు లేరు. తరువాత మనుష్యులే అక్కడ నివసించసాగారు. అక్కడ వారి గొర్రెలకు పుష్కలంగా మేత దొరకడంతో వారక్కడ స్థిరపడ్డారు. PEPS
41. And these H428 written H3789 by name H8034 came H935 in the days H3117 of Hezekiah H3169 king H4428 of Judah H3063 , and smote H5221 H853 their tents H168 , and the habitations H4583 that H834 were found H4672 there H8033 , and destroyed them utterly H2763 unto H5704 this H2088 day H3117 , and dwelt H3427 in their rooms H8478 : because H3588 there was pasture H4829 there H8033 for their flocks H6629 .
42. ఐదువందల మంది షిమ్యోనీయులు కొండల ప్రాంతమైన శేయీరుకు వెళ్లారు. ఇషీ కుమారుల నాయకత్వంలో వారు వెళ్లారు. వారి పేర్లు ఏవనగా: పెలట్యా, నెయర్యా, రెఫాయా, ఉజ్జీయేలు. షిమ్యోనీయులు అక్కడి స్థానిక ప్రజలతో యుద్ధం చేసారు.
42. And some of H4480 them, even of H4480 the sons H1121 of Simeon H8095 , five H2568 hundred H3967 men H376 , went H1980 to mount H2022 Seir H8165 , having for their captains H7218 Pelatiah H6410 , and Neariah H5294 , and Rephaiah H7509 , and Uzziel H5816 , the sons H1121 of Ishi H3469 .
43. అక్కడ చాలా కొద్దిమంది అమాలేకీయులు మాత్రమే ఉంటున్నారు. షిమ్యోనీయులు వారిని హతమార్చారు. అప్పటి నుండి ఈనాటి వరకు షిమ్యోనీయులు శేయీరులో నివసిస్తున్నారు. PE
43. And they smote H5221 H853 the rest H7611 of the Amalekites H6002 that were escaped H6413 , and dwelt H3427 there H8033 unto H5704 this H2088 day H3117 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×