|
|
1. {ఇథియోపియాకు దేవుని సందేశం} PS ఇథియోపియా నదుల తీరంలో దేశాన్ని చూడు. దేశం కీటకాలతో నిండిపోయింది. నీవు వాటి రెక్కల పటపట శబ్దం వినవచ్చు.
|
1. Woe H1945 to the land H776 shadowing H6767 with wings H3671 , which H834 is beyond H4480 H5676 the rivers H5104 of Ethiopia H3568 :
|
2. ఆ దేశం సముద్రం మీద జమ్ము పడవల్లో మనుష్యులను ఆవలికి పంపిస్తుంది. వేగంగా పోయే సందేశహరులు, ఎత్తుగా బలంగా ఉండే మనుష్యుల దగ్గరకు వెళ్తారు. (ఎత్తుగా బలంగా ఉండే ఈ మనుష్యులంటే అన్ని చోట్ల ప్రజలకు భయం. వారు బలంగల రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను జయిస్తుంది. నదుల మూలంగా విభజించబడిన దేశంలో వారు ఉన్నారు).
|
2. That sendeth H7971 ambassadors H6735 by the sea H3220 , even in vessels H3627 of bulrushes H1573 upon H5921 H6440 the waters H4325 , saying , Go H1980 , ye swift H7031 messengers H4397 , to H413 a nation H1471 scattered H4900 and peeled H4178 , to H413 a people H5971 terrible H3372 from H4480 their beginning H1931 hitherto H1973 ; a nation H1471 meted out H6957 H6957 and trodden down H4001 , whose H834 land H776 the rivers H5104 have spoiled H958 !
|
3. వారికి ఏదో కీడు జరుగుతుంది అని ఆ ప్రజలకు హెచ్చరిక చేయి. ఆ రాజ్యానికి ఈ సంగతి సంభవించటం ప్రపంచంలోని ప్రజలంతా చూస్తారు. ఒక కొండ మీద ఎగురవేసిన పతాకంలా ప్రజలు ఈ విషయాన్ని తేటగా చూస్తారు. ఎత్తయిన ఈ మనుష్యులకు సంభవించే ఆ సంగతిని గూర్చి భూలోకంలో జీవించే ప్రజలంతా వింటారు. యుద్ధానికి ముందు ఊదే శంఖంలా వారు దీనిని తేటగా వింటారు. PS
|
3. All H3605 ye inhabitants H3427 of the world H8398 , and dwellers H7931 on the earth H776 , see H7200 ye , when he lifteth up H5375 an ensign H5251 on the mountains H2022 ; and when he bloweth H8628 a trumpet H7782 , hear H8085 ye.
|
4. యెహోవా చెప్పాడు: “నా కోసం సిద్ధం చేయ బడిన స్థలంలో నేను ఉంటాను. ఈ సంగతులు సంభవించటం నేను మౌనంగా చూస్తాను.
|
4. For H3588 so H3541 the LORD H3068 said H559 unto H413 me , I will take my rest H8252 , and I will consider H5027 in my dwelling place H4349 like a clear H6703 heat H2527 upon H5921 herbs H216 , and like a cloud H5645 of dew H2919 in the heat H2527 of harvest H7105 .
|
5. అందమైన ఒక వేసని రోజు, మధ్యాహ్నం ప్రజలు విశ్రాంతి తీసుకొంటూ ఉంటారు. (అది వర్షాలు లేని ఎండాకాలపు కోత సమయం, ఉదయపు మంచు మాత్రమే ఉంటుంది) అప్పుడు ఏదో జరుగుతుంది. అది పూవులు వికసించిన తరువాత సమయం క్రొత్త ద్రాక్షలు మొగ్గ తొడిగి, పెరుగుతూ ఉంటాయి. అయితే కోతకు ముందు శత్రువు వచ్చి, మొక్కలు నరికేస్తాడు. శత్రువు ద్రాక్షలను చితుకగొట్టి, పారవేస్తాడు.
|
5. For H3588 before H6440 the harvest H7105 , when the bud H6525 is perfect H8552 , and the sour grape H1155 is H1961 ripening H1580 in the flower H5328 , he shall both cut off H3772 the sprigs H2150 with pruning hooks H4211 , and take away H5493 and cut down H8456 the branches H5189 .
|
6. కొండ పక్షులు, అడవి జంతువులు తినటానికి ఆ ద్రాక్ష తీగలు విడిచిపెట్టబడతాయి. వేసవిలో ఆ ద్రాక్షతీగల మీద పక్షులు నివాసం ఉంటాయి. ఆ చలికాలం అడవి జంతువులు ఆ ద్రాక్షతీగలను తింటాయి.” PEPS
|
6. They shall be left H5800 together H3162 unto the fowls H5861 of the mountains H2022 , and to the beasts H929 of the earth H776 : and the fowls H5861 shall summer H6972 upon H5921 them , and all H3605 the beasts H929 of the earth H776 shall winter H2778 upon H5921 them.
|
7. ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవాకు ఒక అర్పణ తీసుకొని రాబడుతుంది. ఎత్తుగా బలంగా ఉండే ఆ ప్రజలు దగ్గర్నుండే ఆ కానుక వస్తుంది. (ఎత్తుగా, బలంగా ఉండే ఈ ప్రజలంటే అన్ని చోట్ల మనుష్యులందరికీ భయమే. వారు చాలా బలమైన రాజ్యం. వారి రాజ్యం ఇతర రాజ్యాలను ఓడిస్తుంది. నదులచే విభజించబడిన దేశంలో వారు ఉన్నారు.) ఈ కానుక, సీయోను కొండలోని యెహోవా స్థానానికి తీసుకొని రాబడుతుంది. PE
|
7. In that H1931 time H6256 shall the present H7862 be brought H2986 unto the LORD H3068 of hosts H6635 of a people H5971 scattered H4900 and peeled H4178 , and from a people H4480 H5971 terrible H3372 from H4480 their beginning H1931 hitherto H1973 ; a nation H1471 meted out H6957 H6957 and trodden under foot H4001 , whose H834 land H776 the rivers H5104 have spoiled H958 , to H413 the place H4725 of the name H8034 of the LORD H3068 of hosts H6635 , the mount H2022 Zion H6726 .
|