Bible Books

10
:

1. అలా ముద్ర వేయబడిన ఒడంబడిన మీద ఉన్న పేర్లు ఇవి: పాలనాధికారి నెహెమ్యా, నెహెమ్యా హకల్యా కుమారుడు. సిద్కీయా,
1. Now those that sealed H2856 H5921 were , Nehemiah H5166 , the Tirshatha H8660 , the son H1121 of Hachaliah H2446 , and Zidkijah H6667 ,
2. శెరాయా, అజర్యా, యిర్మీయా,
2. Seraiah H8304 , Azariah H5838 , Jeremiah H3414 ,
3. పషూరు, అమర్యా, మల్కీయా,
3. Pashur H6583 , Amariah H568 , Malchijah H4441 ,
4. హట్టూషు, షెబన్యా, మల్లూకు,
4. Hattush H2407 , Shebaniah H7645 , Malluch H4409 ,
5. హరిము, మెరేమోతు, ఓబద్యా,
5. Harim H2766 , Meremoth H4822 , Obadiah H5662 ,
6. దానియేలు, గిన్నెతోను, బారూకు,
6. Daniel H1840 , Ginnethon H1599 , Baruch H1263 ,
7. మెషుల్లాము, అబీయా, మీయామిను,
7. Meshullam H4918 , Abijah H29 , Mijamin H4326 ,
8. మయజ్యా, బిల్గయి, షెమయా. ఇవన్నీ ఒడంబడిక మీద సంతకాలు పెట్టిన యాజకుల పేర్లు. PS
8. Maaziah H4590 , Bilgai H1084 , Shemaiah H8098 : these H428 were the priests H3548 .
9. ముద్రవేయబడిన ఒడంబడిక మీద సంతకాలు పెట్టిన లేవీయుల పేర్లు ఇవి: అజన్యా కుమారుడు యేషువా, హేనాదాదు వంశానికి చెందిన బిన్నూయి, కద్మీయేలు,
9. And the Levites H3881 : both Jeshua H3442 the son H1121 of Azaniah H245 , Binnui H1131 of the sons H4480 H1121 of Henadad H2582 , Kadmiel H6934 ;
10. వాళ్ల సోదరులు: షెబన్యా, హోదీయా, కెలీటా,పెలాయా, హానాను,
10. And their brethren H251 , Shebaniah H7645 , Hodijah H1941 , Kelita H7042 , Pelaiah H6411 , Hanan H2605 ,
11. మీకా, రెహోబు, హషబ్యా,
11. Micha H4316 , Rehob H7340 , Hashabiah H2811 ,
12. జక్కూరు, షేరేబ్యా, షెబన్యా,
12. Zaccur H2139 , Sherebiah H8274 , Shebaniah H7645 ,
13. హోదీయా, బానీ, బెనీను. PS
13. Hodijah H1941 , Bani H1137 , Beninu H1148 .
14. ముద్రవేయబడిన ఒడంబడిక మీద సంతకాలు చేసిన నాయకుల పేర్లు: పరోషు, పహత్నోయాబు, ఏలాము, జత్తూ, బానీ,
14. The chief H7218 of the people H5971 ; Parosh H6551 , Pahath H6355 -moab, Elam H5867 , Zatthu H2240 , Bani H1137 ,
15. బున్నీ, అజ్గాదు, బేబై,
15. Bunni H1138 , Azgad H5803 , Bebai H893 ,
16. అదోనీయా, బిగ్వయి, అదీను,
16. Adonijah H138 , Bigvai H902 , Adin H5720 ,
17. అటేరు, హిజ్కియా, అజ్జూరు,
17. Ater H333 , Hizkijah H2396 , Azzur H5809 ,
18. హోదీయా, హాషుము, బేజయి,
18. Hodijah H1941 , Hashum H2828 , Bezai H1209 ,
19. హారీఫు, అనాతోతు, నేబై,
19. Hariph H2756 , Anathoth H6068 , Nebai H5109 ,
20. మగ్పీయాషు, మెషుల్లాము, హెజీరు,
20. Magpiash H4047 , Meshullam H4918 , Hezir H2387 ,
21. మెషేయేలు, సాదోకు, యద్దూవ,
21. Meshezabeel H4898 , Zadok H6659 , Jaddua H3037 ,
22. పెలట్యా, హానాను, అనాయా,
22. Pelatiah H6410 , Hanan H2605 , Anaiah H6043 ,
23. హోషేయ, హనన్యా, హష్షూబు,
23. Hoshea H1954 , Hananiah H2608 , Hashub H2815 ,
24. హల్లోహెషు, పిల్హా, షోబేకు,
24. Hallohesh H3873 , Pileha H6401 , Shobek H7733 ,
25. రెహూము, హషబ్నా, మయశేయా,
25. Rehum H7348 , Hashabnah H2812 , Maaseiah H4641 ,
26. అహీయా, ఆనాను, అనాను,
26. And Ahijah H281 , Hanan H2605 , Anan H6052 ,
27. మల్లూకు, హరీము, బయనా. PS
27. Malluch H4409 , Harim H2766 , Baanah H1196 .
28. (28-29) విధంగా, ఇప్పుడు వీళ్లందరూ దేవునికి ప్రత్యేక ప్రమాణం చేస్తున్నారు. తమ ప్రమాణాన్ని నిలుపుకోకపోతే, తామందరికీ చెడు, కీడు జరపమని వీళ్లంతా అర్థించారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్ర నియమాలను అనుసరిస్తాయని ప్రయాణం చేస్తున్నారు ధర్మశాస్త్రం దేవుని సేవకుడైన మోషే ద్వారా మాకు ప్రసాదించబడింది. మన దేవుడైన యెహోవా ఆదేశాలను, నియమ నిబంధనలను, ఉపదేశాలను అన్నింటినీ విధేయతతో పాటిస్తామని వీళ్లందరూ ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేస్తున్నది మనుష్యులే: మిగిలిన వాళ్లు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, ఆలయ సేవకులు, తమచుట్టూ నివసిస్తున్నవారినుంచి తమని తాము వేరు చేసుకున్న ఇశ్రాయేలీయులందరూ తాము దేవుని ధర్మశాస్త్రాన్ని విదేయతతో పాటించేందుకుగాను వాళ్లు తమని తాము వేరు చేసుకున్నారు. అంతేకాదు, వాళ్లందరి భార్యలు, విని అర్థం చేసుకోగల వాళ్లందరి కొడకులు, కూతుళ్లు కూడా తమని తాము వేరు చేసుకున్నారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని ప్రమాణం చేసేందుకుగాను తమ సోదరులతోనూ, పెద్దలతోనూ జతకూడారు. తాము దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే, తమకి కీడు కలిగించే శాపాన్ని తలదాల్చేందుకు కూడా సిద్ధపడ్డారు. PEPS
28. And the rest H7605 of the people H5971 , the priests H3548 , the Levites H3881 , the porters H7778 , the singers H7891 , the Nethinims H5411 , and all H3605 they that had separated themselves H914 from the people H4480 H5971 of the lands H776 unto H413 the law H8451 of God H430 , their wives H802 , their sons H1121 , and their daughters H1323 , every H3605 one having knowledge H3045 , and having understanding H995 ;
29.
30. “మా చుట్టు పక్కల వున్న ఇతర ప్రజలను మా కూతుళ్లు పెళ్లి చేసుకోకుండా, అలాగే మా కొడుకులు ఇతర ప్రజల కూతుళ్లను పెళ్లి చేసుకోకుండానూ చూస్తామని మేము ప్రమాణం చేస్తున్నాము. PEPS
30. And that H834 we would not H3808 give H5414 our daughters H1323 unto the people H5971 of the land H776 , nor H3808 take H3947 their daughters H1323 for our sons H1121 :
31. “మేము సబ్బాతు (విశ్రాంతి) రోజున పని చేయ మని ప్రమాణం చేస్తున్నాము. మా చుట్టూ ఉన్న ఇతర ప్రజలు సబ్బాతు రోజున తిండి గింజలో, ఇతర వస్తువులో అమ్మకానికి తెస్తే ప్రత్యేక దినానగాని, మరే ఇతర పండగ దినాల్లోగాని మేము వాటిని కొనము. ప్రతి ఏడేళ్లకీ ఒకసారి ఇతరులు మాకియ్యవలసిన బాకీ మొత్తాలను రద్దు చేస్తాము. PEPS
31. And if the people H5971 of the land H776 bring H935 H853 ware H4728 or any H3605 victuals H7668 on the sabbath H7676 day H3117 to sell H4376 , that we would not H3808 buy H3947 it of H4480 them on the sabbath H7676 , or on the holy H6944 day H3117 : and that we would leave H5203 H853 the seventh H7637 year H8141 , and the exaction H4855 of every H3605 debt H3027 .
32. “దేవుని ఆలయం విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్న ఆదేశాల మేరకు మేమా బాధ్యతను స్వీకరిస్తాము. దేవునికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేందు కోసం మేము ప్రతియేటాతులము వెండిలో *తులము వెండి బహుశా యిది కాలపు నాణెం అయ్యుంటుంది. ఇది ఒక ఔన్సులో 2/5 భాగము 11.5 గ్రాములు. మూడోవంతు ఇస్తాము.
32. Also we made H5975 ordinances H4687 for H5921 us , to charge H5414 ourselves H5921 yearly H8141 with the third part H7992 of a shekel H8255 for the service H5656 of the house H1004 of our God H430 ;
33. ఆలయంలో వారు బల్లమీద పెట్టే ప్రత్యేక రొట్టెకోసం, ప్రతి రోజూ అర్పించే ధాన్యార్పణలు దహనబలుల కోసం సొమ్ము యాజకులచేత వినియోగించబడుతుంది. అలాగే, సొమ్ము నవధాన్యాలు కొనేందుకు ధూప దీపాలు పెట్టేందుకు ఉపయోగింపబడుతుంది. సబ్బాతు రోజుల్లో, అమావాస్య †అమావాస్య ఇది హిబ్రూ నెల మొదటి రోజు. దేవుని ఆరాధన కోసం రోజున ప్రత్యేకమైన సమావేశాలు జరుగుతాయి. దినాల్లో నైవేద్యం నిమిత్తం సొమ్ము వినియుక్తమవుతుంది. అది పవిత్ర బలులకోసం, ఇశ్రాయేలీయులను పరిశుద్ధులను చేసే పాపపరిహారార్థ బలులకోసం వినియోగింప బడుతుంది. PEPS
33. For the shewbread H3899 H4635 , and for the continual H8548 meat offering H4503 , and for the continual H8548 burnt offering H5930 , of the sabbaths H7676 , of the new moons H2320 , for the set feasts H4150 , and for the holy H6944 things , and for the sin offerings H2403 to make an atonement H3722 for H5921 Israel H3478 , and for all H3605 the work H4399 of the house H1004 of our God H430 .
34. “యాజకులము, లేవీయులము, సామాన్య జనమైన మనము చీట్లు ‡చీట్లు నిర్ణయాలు తీసుకునేందుకు పాచికల మాదిరి గా కర్రపుల్లలు, రాళ్లు, గవ్వలు వేయడం. సామెతలు 16:33 చూడండి. వేసుకున్నాము. తద్వారా, మా కుటుంబాల్లో ఏటా మన ఆలయానికి ఏయే నిర్ణీతదినాల్లో కట్టెల మోపులు (సమిధలు) తేవాలో తెల్సుకున్నాము. కట్టెలు మన దేవుడైన యెహోవా గట్టు మీద హోమం కోసం తెచ్చేవి. అదంతా మేము సరిగ్గా ధర్మశాస్త్రంలో వ్రాసిన నిబంధనల ప్రకారం చెయ్యాలి. PEPS
34. And we cast the lots among H5307 H1486 the priests H3548 , the Levites H3881 , and the people H5971 , for H5921 the wood H6086 offering H7133 , to bring H935 it into the house H1004 of our God H430 , after the houses H1004 of our fathers H1 , at times H6256 appointed H2163 year H8141 by year H8141 , to burn H1197 upon H5921 the altar H4196 of the LORD H3068 our God H430 , as it is written H3789 in the law H8451 :
35. “మా పంట చేలనుంచీ, ప్రతి ఒక్క ఫల వృక్షం నుంచీ తోలి ఫలాలను ఏటా యెహోవా ఆరాధనాలయానికి తెచ్చి ఇచ్చే బాధ్యతను మేము స్వీకరిస్తున్నాము. PEPS
35. And to bring H935 H853 the firstfruits H1061 of our ground H127 , and the firstfruits H1061 of all H3605 fruit H6529 of all H3605 trees H6086 , year H8141 by year H8141 , unto the house H1004 of the LORD H3068 :
36. “ధర్మశాస్త్రంలో సరిగ్గా లిఖించబడినట్లే, మేమిలా చేస్తాము: మా తొలిచూలు కొడుకుల్నీ, అలాగే, మొదటి ఈత ఆవుల దూడల్నీ, గొర్రెలు, మేకల పిల్లల్నీ మన దేవుని ఆలయానికి, మన యాజకుల దగ్గరికి తెస్తాము. PEPS
36. Also the firstborn H1060 of our sons H1121 , and of our cattle H929 , as it is written H3789 in the law H8451 , and the firstlings H1062 of our herds H1241 and of our flocks H6629 , to bring H935 to the house H1004 of our God H430 , unto the priests H3548 that minister H8334 in the house H1004 of our God H430 :
37. “యెహోవా ఆలయపు సరుకుల కొట్ల దగ్గరికి తెచ్చి, కింది వస్తువులు యాజకులకి సమర్పిస్తాము: మొదటివిడత ఆడిన పిండి, ధాన్యార్పణలో మొదటి భాగం, మా ఫల వృక్షాలన్నింటి మొదటి పండ్లు మా కొత్త ద్రాక్షారసం నుంచీ, నూనె నుంచీ మొదటి భాగం, మా పంటల్లొ పదోవంతును లేవీయులకి సమర్పిస్తాము. మేము పనిచేసే ఆయా ప్రాంతాల్లో లేవీయులు వీటిని వసూలు చేస్తారు. అందుకే మేము వారికి ఇస్తాము.
37. And that we should bring H935 the firstfruits H7225 of our dough H6182 , and our offerings H8641 , and the fruit H6529 of all H3605 manner of trees H6086 , of wine H8492 and of oil H3323 , unto the priests H3548 , to H413 the chambers H3957 of the house H1004 of our God H430 ; and the tithes H4643 of our ground H127 unto the Levites H3881 , that the same H1992 Levites H3881 might have the tithes H6237 in all H3605 the cities H5892 of our tillage H5656 .
38. పంట భాగాలు లేవీయులు వసూలు చేసేటప్పుడు, వాళ్లతో అహరోను వంశానికి చెందిన యాజకుడొకడు ఉండాలి. తర్వాత లేవీయులు పంటల్ని విధిగా ఆలయానికి తీసుకురావాలి. అప్పుడు వాటిని వాళ్లు ఆలయపు ఖజానాలోని సరుకుల కొట్లలో ఉంచుతారు.
38. And the priest H3548 the son H1121 of Aaron H175 shall be H1961 with H5973 the Levites H3881 , when the Levites H3881 take tithes H6237 : and the Levites H3881 shall bring up H5927 H853 the tithe H4643 of the tithes H4643 unto the house H1004 of our God H430 , to H413 the chambers H3957 , into the treasure H214 house H1004 .
39. ఇశ్రాయేలీయులు, లేవీయులు తమ ఆహార ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, నూనె కానుకలను సరుకుల గదుల వద్దకు తెస్తారు. ఆలయానికి తెచ్చే వస్తువులన్నీ అక్కడ ఉంచబడతాయి. సేవలో వున్న యాజకులు అక్కడే ఉంటారు. గాయకులు, ద్వారపాలకులు కూడా అక్కడేవుంటారు. PEPS “మా దేవుని ఆలయాన్ని భద్రంగా చూసు కుంటామని మేమంతా ప్రమాణం చేశాము!” PE
39. For H3588 the children H1121 of Israel H3478 and the children H1121 of Levi H3878 shall bring H935 H853 the offering H8641 of the corn H1715 , of the new wine H8492 , and the oil H3323 , unto H413 the chambers H3957 , where H8033 are the vessels H3627 of the sanctuary H4720 , and the priests H3548 that minister H8334 , and the porters H7778 , and the singers H7891 : and we will not H3808 forsake H5800 H853 the house H1004 of our God H430 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×