|
|
1. పాపాలు క్షమించబడిన వాడు ధన్యుడు. తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
|
1. A Psalm of David H1732 , Maschil H4905 . Blessed H835 is he whose transgression H6588 is forgiven H5375 , whose sin H2401 is covered H3680 .
|
2. అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు. తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించని వాడు ధన్యుడు.
|
2. Blessed H835 is the man H120 unto whom the LORD H3068 imputeth H2803 not H3808 iniquity H5771 , and in whose spirit H7307 there is no H369 guile H7423 .
|
3. దేవా నేను నీతో మరల మరల మాట్లాడాను. కానీ నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు. నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
|
3. When H3588 I kept silence H2790 , my bones H6106 waxed old H1086 through my roaring H7581 all H3605 the day H3117 long.
|
4. దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు. తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.
|
4. For H3588 day H3119 and night H3915 thy hand H3027 was heavy H3513 upon H5921 me : my moisture H3955 is turned H2015 into the drought H2725 of summer H7019 . Selah H5542 .
|
5. అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను. కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను. నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు. మరియు నీవు నా పాపాలను క్షమించావు.
|
5. I acknowledged H3045 my sin H2403 unto thee , and mine iniquity H5771 have I not H3808 hid H3680 . I said H559 , I will confess H3034 my transgressions H5921 H6588 unto the LORD H3068 ; and thou H859 forgavest H5375 the iniquity H5771 of my sin H2403 . Selah H5542 .
|
6. దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి. కష్టాలు మహా ప్రవాహంలా వచ్చి నాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
|
6. For H5921 this H2063 shall every H3605 one that is godly H2623 pray H6419 unto H413 thee in a time H6256 when thou mayest be found H4672 : surely H7535 in the floods H7858 of great H7227 waters H4325 they shall not H3808 come nigh H5060 unto H413 him.
|
7. దేవా నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం. నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము. నీవు నన్ను ఆవరించి, కాపాడుము. నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
|
7. Thou H859 art my hiding place H5643 ; thou shalt preserve H5341 me from trouble H4480 H6862 ; thou shalt compass me about H5437 with songs H7438 of deliverance H6405 . Selah H5542 .
|
8. యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి నేను నీకు నేర్చించి, నడిపిస్తాను. నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
|
8. I will instruct H7919 thee and teach H3384 thee in the way H1870 which H2098 thou shalt go H1980 : I will guide H3289 H5921 thee with mine eye H5869 .
|
9. కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము. ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి. నీవు కళ్లెంను వారు ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”
|
9. Be H1961 ye not H408 as the horse H5483 , or as the mule H6505 , which have no H369 understanding H995 : whose mouth H5716 must be held in H1102 with bit H4964 and bridle H7448 , lest H1077 they come near H7126 unto thee H413 .
|
10. చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి. కానీ యెహోవాను నమ్ముకొనే వారిని ప్రేమ ఆవరిస్తుంది.
|
10. Many H7227 sorrows H4341 shall be to the wicked H7563 : but he that trusteth H982 in the LORD H3068 , mercy H2617 shall compass him about H5437 .
|
11. మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి. పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి. PE
|
11. Be glad H8055 in the LORD H3068 , and rejoice H1523 , ye righteous H6662 : and shout for joy H7442 , all H3605 ye that are upright H3477 in heart H3820 .
|