Bible Books

:

1. అతణ్ణి చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు. PS
1. And G1161 Saul G4569 was G2258 consenting G4909 unto his G846 death G336 . And G1161 at G1722 that G1565 time G2250 there was G1096 a great G3173 persecution G1375 against G1909 the G3588 church G1577 which G3588 was at G1722 Jerusalem G2414 ; and G5037 they were all G3956 scattered abroad G1289 throughout G2596 the G3588 regions G5561 of Judea G2449 and G2532 Samaria G4540 , except G4133 the G3588 apostles G652 .
2. {సౌలు సంఘాన్ని హింసించటం} PS (2-3) కొందరు విశ్వాసులు స్తెఫన్ను సమాధి చేసి, అతని కోసం దుఃఖించారు. రోజు యెరూషలేములోని సంఘంపై పెద్ద హింసాకాండ మొదలైంది. సౌలు సంఘాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టాడు. ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళను, మగవాళ్ళను బయటకు లాగి కారాగారంలో వేసాడు. అపొస్తలులు తప్ప మిగతా వాళ్ళంతా చెదిరిపోయి, యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
2. And G1161 devout G2126 men G435 carried G4792 Stephen G4736 to his burial, and G2532 made G4160 great G3173 lamentation G2870 over G1909 him G846 .
7.
4. ఇలా చెదిరిపోయిన వాళ్ళు తాము వెళ్ళిన ప్రతిచోటా సువార్త ప్రకటించారు. PS
4. Therefore G3767 G3303 they that were scattered abroad G1289 went every where G1330 preaching G2097 the G3588 word G3056 .
5. {సమరయలో ఫిలిప్పు} PS ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్ళి క్రీస్తును గురించి ప్రకటించాడు.
5. Then G1161 Philip G5376 went down G2718 to G1519 the city G4172 of Samaria G4540 , and preached G2784 Christ G5547 unto them G846 .
6. (6-7) ప్రజలు ఫిలిప్పు చెప్పిన ఉపన్యాసాలు విన్నారు. చేసిన అద్భుతాలు చూసారు. దయ్యాలు పట్టిన వాళ్ళు, పక్షవాత రోగులు, కుంటివాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. దయ్యాలు పట్టిన వాళ్ళనుండి దయ్యాలు పెద్దకేకలు వేస్తూ వెలుపలికి వచ్చాయి. పక్షవాత రోగులకు, కుంటివాళ్ళకు నయమైంది. కారణంగా వాళ్ళు అతడు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా గమనించారు.
6. And G5037 the G3588 people G3793 with one accord G3661 gave heed G4337 unto those things which G5259 Philip G5376 spake G3004 , hearing G191 and G2532 seeing G991 the G3588 miracles G4592 which G3739 he did G4160 .
8. పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఆనందించారు. PEPS
8. And G2532 there was G1096 great G3173 joy G5479 in G1722 that G1565 city G4172 .
9. సీమోను సమరయకు చెందినవాడు. అతడు చాలా కాలం నుండి ఇంద్రజాలం చేస్తూ, సమరయ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తుండేవాడు. తానొక గొప్ప వాణ్ణని చెప్పుకొనేవాడు.
9. But G1161 there was a certain G5100 man G435 , called G3686 Simon G4613 , which beforetime G4391 in G1722 the G3588 same city G4172 used sorcery G3096 , and G2532 bewitched G1839 the G3588 people G1484 of Samaria G4540 , giving out G3004 that himself G1438 was G1511 some G5100 great one G3173 :
10. చిన్నా, పెద్దా అంతా అతడు చెప్పినవి జాగ్రత్తగా వినేవాళ్ళు. “మనం గొప్ప శక్తి అంటామే దైవికమైన శక్తి అతనిలో మూర్తీభవించి ఉంది” అని ప్రజలు అనేవాళ్ళు.
10. To whom G3739 they all G3956 gave heed G4337 , from G575 the least G3398 to G2193 the greatest G3173 , saying G3004 , This man G3778 is G2076 the G3588 great G3173 power G1411 of God G2316 .
11. అతడు వాళ్ళను తన ఇంద్రజాలంతో చాలాకాలం నుండి ఆశ్చర్య పరుస్తూ ఉండటంవల్ల వాళ్ళు అతడు చెప్పినట్లు చేసేవాళ్ళు.
11. And G1161 to him G846 they had regard G4337 , because that of long G2425 time G5550 he had bewitched G1839 them G846 with sorceries G3095 .
12. కాని దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్తను, యేసు క్రీస్తు పేరును ఫిలిప్పు ప్రకటించిన తరువాత ఆడ, మగా అందరూ విని, విశ్వసించి, బాప్తిస్మము పొందారు.
12. But G1161 when G3753 they believed G4100 Philip G5376 preaching G2097 the things G3588 concerning G4012 the G3588 kingdom G932 of God G2316 , and G2532 the G3588 name G3686 of Jesus G2424 Christ G5547 , they were baptized G907 , both G5037 men G435 and G2532 women G1135 .
13. సీమోను కూడా విశ్వసించి బాప్తిస్మము పొందాడు. అతడు ఫిలిప్పుకు సన్నిహితంగా ఉండి అతడు చేసిన మహాత్యాల్ని అద్భుతాల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. PEPS
13. Then G1161 Simon G4613 himself G846 believed G4100 also G2532 : and G2532 when he was baptized G907 , he continued G2258 G4342 with Philip G5376 , and G5037 wondered G1839 , beholding G2334 the G3173 miracles G1411 and G2532 signs G4592 which were done G1096 .
14. యెరూషలేములోని అపొస్తలులు సమరయ దేశం దేవుని సందేశాన్ని అంగీకరించిందని విని, పేతురును, యోహాన్ను అక్కడికి పంపారు.
14. Now G1161 when the G3588 apostles G652 which G3588 were at G1722 Jerusalem G2414 heard G191 that G3754 Samaria G4540 had received G1209 the G3588 word G3056 of God G2316 , they sent G649 unto G4314 them G846 Peter G4074 and G2532 John G2491 :
15. పేతురు, యోహానులు వచ్చి అక్కడి వాళ్ళకు పవిత్రాత్మ లభించాలని ప్రార్థించారు.
15. Who G3748 , when they were come down G2597 , prayed G4336 for G4012 them G846 , that G3704 they might receive G2983 the Holy G40 Ghost G4151 :
16. ఎందుకంటే అక్కడి వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. కాని వాళ్ళ మీదికి పవిత్రాత్మ యింకా రాలేదు.
16. ( For G1063 as yet G3768 he was G2258 fallen G1968 upon G1909 none G3762 of them G846 G1161 : only G3440 they were G5225 baptized G907 in G1519 the G3588 name G3686 of the G3588 Lord G2962 Jesus G2424 .)
17. వాళ్ళు తమ చేతుల్ని అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ప్రజలు పవిత్రాత్మను పొందారు. PEPS
17. Then G5119 laid G2007 they their hands G5495 on G1909 them G846 , and G2532 they received G2983 the Holy G40 Ghost G4151 .
18. అపొస్తలులు తమ చేతుల్ని వాళ్ళపై ఉంచిన వెంటనే వాళ్ళలోకి పవిత్రాత్మ రావటం సీమోను గమనించి వాళ్ళతో,
18. And G1161 when Simon G4613 saw G2300 that G3754 through G1223 laying on G1936 of the G3588 apostles G652 ' hands G5495 the G3588 Holy G40 Ghost G4151 was given G1325 , he offered G4374 them G846 money G5536 ,
19. “నేను మీకు డబ్బులిస్తాను; నా చేతులుంచిన ప్రతి ఒక్కనికి పవిత్రాత్మ లభించేటట్లు చేసే శక్తి నాక్కూడా యివ్వండి” అని అడిగాడు. PEPS
19. Saying G3004 , Give G1325 me also G2504 this G5026 power G1849 , that G2443 on whomsoever G3739 G302 I lay G2007 hands G5495 , he may receive G2983 the Holy G40 Ghost G4151 .
20. పేతురు, “దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకొన్నావు కనుక నీ డబ్బు నీతో నాశనమైపోనీ!
20. But G1161 Peter G4074 said G2036 unto G4314 him G846 , Thy G4675 money G694 perish G1498 G1519 G684 with G4862 thee G4671 , because G3754 thou hast thought G3543 that the G3588 gift G1431 of God G2316 may be purchased G2932 with G1223 money G5536 .
21. దేవుని దృష్టిలో నీ హృదయం మంచిది కాదు. కనుక సేవలో నీకు స్థానం లేదు.
21. Thou G4671 hast G2076 neither G3756 part G3310 nor G3761 lot G2819 in G1722 this G5129 matter G3056 : for G1063 thy G4675 heart G2588 is G2076 not G3756 right G2117 in the sight G1799 of God G2316 .
22. నీ దుర్భుద్ధికి పశ్చాత్తాపం చెంది ప్రభువును ప్రార్థించు. అలాంటి ఆలోచన నీలో కలిగినందుకు ప్రభువు నిన్ను క్షమించవచ్చు.
22. Repent G3340 therefore G3767 of G575 this G5026 thy G4675 wickedness G2549 , and G2532 pray G1189 God G2316 , if G1487 perhaps G686 the G3588 thought G1963 of thine G4675 heart G2588 may be forgiven G863 thee G4671 .
23. నీలో విషం నిండి ఉండటం నేను చూస్తున్నాను. నీవు అధర్మానికి లోబడిపోయావు” అని సమాధానం చెప్పాడు. PEPS
23. For G1063 I perceive G3708 that thou G4571 art G5607 in G1519 the gall G5521 of bitterness G4088 , and G2532 in the bond G4886 of iniquity G93 .
24. తదుపరి సీమోను వాళ్ళతో, “మీరన్నదేదీ నాకు కలగకూడదని నా పక్షాన ప్రభువును ప్రార్థించండి” అని అడిగాడు. PEPS
24. Then G1161 answered G611 Simon G4613 , and said G2036 , Pray G1189 ye G5210 to G4314 the G3588 Lord G2962 for G5228 me G1700 , that G3704 none G3367 of these things which G3739 ye have spoken G2046 come G1904 upon G1909 me G1691 .
25. పేతురు, యోహానులు తాము ప్రభువును గురించి విన్నది, చూసినది అక్కడి ప్రజలకు చెప్పారు. ప్రభువు చెప్పిన సందేశాన్ని ప్రకటించారు. తర్వాత వాళ్ళు శుభవార్తను ఎన్నో సమరయ పల్లెల్లో ప్రకటిస్తూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు. PS
25. And G3767 they G3588 , when they G3303 G3767 had testified G1263 and G2532 preached G2980 the G3588 word G3056 of the G3588 Lord G2962 , returned G5290 to G1519 Jerusalem G2419 , and G5037 preached the gospel G2097 in many G4183 villages G2968 of the G3588 Samaritans G4541 .
26. {ఫిలిప్పు ఇథియోపియా దేశస్థునికి బాప్తిస్మము ఇవ్వటం} PS ఒక దేవదూత ఫిలిప్పుతో, “లే! దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజా వెళ్ళే ఎడారి దారిని చేరుకో!” అని అన్నాడు. PEPS
26. And G1161 the angel G32 of the Lord G2962 spake G2980 unto G4314 Philip G5376 , saying G3004 , Arise G450 , and G2532 go G4198 toward G2596 the south G3314 unto G1909 the G3588 way G3598 that goeth down G2597 from G575 Jerusalem G2419 unto G1519 Gaza G1048 , which G3778 is G2076 desert G2048 .
27. అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఇథియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడు నపుంసకుడు. ఇథియోపియన్ల రాణి కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పని చేస్తుండేవాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి,
27. And G2532 he arose G450 and G2532 went G4198 : and G2532 , behold G2400 , a man G435 of Ethiopia G128 , an eunuch G2135 of great authority G1413 under Candace G2582 queen G938 of the Ethiopians G128 , who G3739 had the charge G2258 G1909 of all G3956 her G848 treasure G1047 , and G2532 had G3739 come G2064 to G1519 Jerusalem G2419 for to worship G4352 ,
28. తిరిగి వస్తూ తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుచుండగా. PEPS
28. G5037 Was G2258 returning G5290 , and G2532 sitting G2521 in G1909 his G848 chariot G716 G2532 read G314 Isaiah G2268 the G3588 prophet G4396 .
29. దేవుని ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథం దగ్గరకు వెళ్ళి అక్కడే ఉండు” అని అన్నాడు.
29. Then G1161 the G3588 Spirit G4151 said G2036 unto Philip G5376 , Go near G4334 , and G2532 join thyself G2853 to this G5129 chariot G716 .
30. ఫిలిప్పు రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా ప్రవక్త గ్రంథాన్ని కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్థమౌతోందా?” అని అడిగాడు. PEPS
30. And G1161 Philip G5376 ran thither G4370 to him, and heard G191 him G846 read G314 the G3588 prophet G4396 Isaiah, G2268 and G2532 said G2036 G687 G1065 , Understandest G1097 thou what G3739 thou readest G314 ?
31. “ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్లా అర్థమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు.
31. And G1161 he G3588 said G2036 G1063 , How G4459 can G1410 G302 I, except G3362 some man G5100 should guide G3594 me G3165 ? And G5037 he desired G3870 Philip G5376 that he would come up G305 and sit G2523 with G4862 him G846 .
32. కోశాధికారి ధర్మశాస్త్రంలోని వాక్యాన్ని చదువుతువున్నాడు: “చంపటానికి తీసుకు వెళ్ళుతున్న గొఱ్ఱెలా ఆయన నడిపించబడ్డాడు
తన బొచ్చును కత్తిరిస్తున్న గొఱ్ఱెపిల్ల మౌనం వహించినట్లుగా
ఆయన మాట్లాడ లేదు!
32. G1161 The G3588 place G4042 of the G3588 Scripture G1124 which G3739 he read G314 was G2258 this G3778 , He was led G71 as G5613 a sheep G4263 to G1909 the slaughter G4967 ; and G2532 like G5613 a lamb G286 dumb G880 before G1726 his G846 shearer G2751 , so G3779 opened G455 he not G3756 his G848 mouth G4750 :
33. ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు.
ఆయన జీవితాన్ని భూమ్మీదనుండి తొలగించారు.
ఆయన సంతతిని గురించి యిక మాట్లాడేదెవరు?” యెషయా 53:7-8 PS
33. In G1722 his G846 humiliation G5014 his G846 judgment G2920 was taken away G142 : and G1161 who G5101 shall declare G1334 his G846 generation G1074 ? for G3754 his G846 life G2222 is taken G142 from G575 the G3588 earth G1093 .
34. ఆకోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పండి!” అని అడిగాడు.
34. And G1161 the G3588 eunuch G2135 answered G611 Philip G5376 , and said G2036 , I pray G1189 thee G4675 , of G4012 whom G5101 speaketh G3004 the G3588 prophet G4396 this G5124 ? of G4012 himself G1438 , or G2228 of G4012 some other man G5101 G2087 ?
35. ఫిలిప్పు ప్రవచనాల్లోని వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు. PEPS
35. Then G1161 Philip G5376 opened G455 his G848 mouth G4750 , and G2532 began G756 at G575 the same G5026 Scripture G1124 , and preached G2097 unto him G846 Jesus G2424 .
36. దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. కోశాధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్ళున్నాయి, మీరు నాకు బాప్తిస్మమునెందుకు ఇవ్వకూడదు?” అని అడిగాడు.
36. And G1161 as G5613 they went G4198 on G2596 their way G3598 , they came G2064 unto G1909 a certain G5100 water G5204 : and G2532 the G3588 eunuch G2135 said G5346 , See G2400 , here is water G5204 ; what G5101 doth hinder G2967 me G3165 to be baptized G907 ?
37. దాన్ని ఆపమని ఆజ్ఞాపించి, ఫిలిప్పు కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు.
37. And G1161 Philip G5376 said G2036 , If G1487 thou believest G4100 with G1537 all G3650 thine heart G2588 , thou mayest G1832 . And G1161 he answered G611 and said G2036 , I believe G4100 that Jesus G2424 Christ G5547 is G1511 the G3588 Son G5207 of God G2316 .
38. ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు.
38. And G2532 he commanded G2753 the G3588 chariot G716 to stand still G2476 : and G2532 they went down G2597 both G297 into G1519 the G3588 water G5204 , both G5037 Philip G5376 and G2532 the G3588 eunuch G2135 ; and G2532 he baptized G907 him G846 .
39. వాళ్ళు నీళ్ళ నుండి వెలుపలికొచ్చాక ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు. కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపొయ్యాడు.
39. And G1161 when G3753 they were come up G305 out of G1537 the G3588 water G5204 , the Spirit G4151 of the Lord G2962 caught away G726 Philip G5376 , that G2532 the G3588 eunuch G2135 G3756 saw G1492 him G846 no more G3765 : and G1063 he went G4198 on his G848 way G3598 rejoicing G5463 .
40. ఫిలిప్పు అజోతు అనే పట్టణంలో కనిపించాడు. అక్కడి నుండి బయలుదేరి అన్ని పట్టణాలకు వెళ్ళి శుభవార్తను ప్రకటించాడు. చివరకు కైసరియ చేరుకొన్నాడు. PE
40. But G1161 Philip G5376 was found G2147 at G1519 Azotus G108 : and G2532 passing through G1330 he preached G2097 in all G3956 the G3588 cities G4172 , till G2193 he G846 came G2064 to G1519 Caesarea G2542 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×