|
|
1. అతణ్ణి చంపటానికి తన అంగీకారం చూపుతున్నట్లు సౌలు అక్కడే ఉన్నాడు. PS
|
1. And G1161 Saul G4569 was G2258 consenting G4909 unto his G846 death G336 . And G1161 at G1722 that G1565 time G2250 there was G1096 a great G3173 persecution G1375 against G1909 the G3588 church G1577 which G3588 was at G1722 Jerusalem G2414 ; and G5037 they were all G3956 scattered abroad G1289 throughout G2596 the G3588 regions G5561 of Judea G2449 and G2532 Samaria G4540 , except G4133 the G3588 apostles G652 .
|
2. {సౌలు సంఘాన్ని హింసించటం} PS (2-3) కొందరు విశ్వాసులు స్తెఫన్ను సమాధి చేసి, అతని కోసం దుఃఖించారు. ఆ రోజు యెరూషలేములోని సంఘంపై పెద్ద హింసాకాండ మొదలైంది. సౌలు సంఘాన్ని నాశనం చెయ్యటం మొదలు పెట్టాడు. ఇంటింటికి వెళ్ళి ఆడవాళ్ళను, మగవాళ్ళను బయటకు లాగి కారాగారంలో వేసాడు. అపొస్తలులు తప్ప మిగతా వాళ్ళంతా చెదిరిపోయి, యూదయ, సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోయారు.
|
2. And G1161 devout G2126 men G435 carried G4792 Stephen G4736 to his burial, and G2532 made G4160 great G3173 lamentation G2870 over G1909 him G846 .
|
7.
|
|
4. ఇలా చెదిరిపోయిన వాళ్ళు తాము వెళ్ళిన ప్రతిచోటా సువార్త ప్రకటించారు. PS
|
4. Therefore G3767 G3303 they that were scattered abroad G1289 went every where G1330 preaching G2097 the G3588 word G3056 .
|
5. {సమరయలో ఫిలిప్పు} PS ఫిలిప్పు సమరయలోని ఒక పట్టణానికి వెళ్ళి క్రీస్తును గురించి ప్రకటించాడు.
|
5. Then G1161 Philip G5376 went down G2718 to G1519 the city G4172 of Samaria G4540 , and preached G2784 Christ G5547 unto them G846 .
|
6. (6-7) ప్రజలు ఫిలిప్పు చెప్పిన ఉపన్యాసాలు విన్నారు. చేసిన అద్భుతాలు చూసారు. దయ్యాలు పట్టిన వాళ్ళు, పక్షవాత రోగులు, కుంటివాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు. దయ్యాలు పట్టిన వాళ్ళనుండి దయ్యాలు పెద్దకేకలు వేస్తూ వెలుపలికి వచ్చాయి. పక్షవాత రోగులకు, కుంటివాళ్ళకు నయమైంది. ఈ కారణంగా వాళ్ళు అతడు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా గమనించారు.
|
6. And G5037 the G3588 people G3793 with one accord G3661 gave heed G4337 unto those things which G5259 Philip G5376 spake G3004 , hearing G191 and G2532 seeing G991 the G3588 miracles G4592 which G3739 he did G4160 .
|
8. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఆనందించారు. PEPS
|
8. And G2532 there was G1096 great G3173 joy G5479 in G1722 that G1565 city G4172 .
|
9. సీమోను సమరయకు చెందినవాడు. అతడు చాలా కాలం నుండి ఇంద్రజాలం చేస్తూ, సమరయ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తుండేవాడు. తానొక గొప్ప వాణ్ణని చెప్పుకొనేవాడు.
|
9. But G1161 there was a certain G5100 man G435 , called G3686 Simon G4613 , which beforetime G4391 in G1722 the G3588 same city G4172 used sorcery G3096 , and G2532 bewitched G1839 the G3588 people G1484 of Samaria G4540 , giving out G3004 that himself G1438 was G1511 some G5100 great one G3173 :
|
10. చిన్నా, పెద్దా అంతా అతడు చెప్పినవి జాగ్రత్తగా వినేవాళ్ళు. “మనం గొప్ప శక్తి అంటామే ఆ దైవికమైన శక్తి అతనిలో మూర్తీభవించి ఉంది” అని ప్రజలు అనేవాళ్ళు.
|
10. To whom G3739 they all G3956 gave heed G4337 , from G575 the least G3398 to G2193 the greatest G3173 , saying G3004 , This man G3778 is G2076 the G3588 great G3173 power G1411 of God G2316 .
|
11. అతడు వాళ్ళను తన ఇంద్రజాలంతో చాలాకాలం నుండి ఆశ్చర్య పరుస్తూ ఉండటంవల్ల వాళ్ళు అతడు చెప్పినట్లు చేసేవాళ్ళు.
|
11. And G1161 to him G846 they had regard G4337 , because that of long G2425 time G5550 he had bewitched G1839 them G846 with sorceries G3095 .
|
12. కాని దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్తను, యేసు క్రీస్తు పేరును ఫిలిప్పు ప్రకటించిన తరువాత ఆడ, మగా అందరూ విని, విశ్వసించి, బాప్తిస్మము పొందారు.
|
12. But G1161 when G3753 they believed G4100 Philip G5376 preaching G2097 the things G3588 concerning G4012 the G3588 kingdom G932 of God G2316 , and G2532 the G3588 name G3686 of Jesus G2424 Christ G5547 , they were baptized G907 , both G5037 men G435 and G2532 women G1135 .
|
13. సీమోను కూడా విశ్వసించి బాప్తిస్మము పొందాడు. అతడు ఫిలిప్పుకు సన్నిహితంగా ఉండి అతడు చేసిన మహాత్యాల్ని అద్భుతాల్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. PEPS
|
13. Then G1161 Simon G4613 himself G846 believed G4100 also G2532 : and G2532 when he was baptized G907 , he continued G2258 G4342 with Philip G5376 , and G5037 wondered G1839 , beholding G2334 the G3173 miracles G1411 and G2532 signs G4592 which were done G1096 .
|
14. యెరూషలేములోని అపొస్తలులు సమరయ దేశం దేవుని సందేశాన్ని అంగీకరించిందని విని, పేతురును, యోహాన్ను అక్కడికి పంపారు.
|
14. Now G1161 when the G3588 apostles G652 which G3588 were at G1722 Jerusalem G2414 heard G191 that G3754 Samaria G4540 had received G1209 the G3588 word G3056 of God G2316 , they sent G649 unto G4314 them G846 Peter G4074 and G2532 John G2491 :
|
15. పేతురు, యోహానులు వచ్చి అక్కడి వాళ్ళకు పవిత్రాత్మ లభించాలని ప్రార్థించారు.
|
15. Who G3748 , when they were come down G2597 , prayed G4336 for G4012 them G846 , that G3704 they might receive G2983 the Holy G40 Ghost G4151 :
|
16. ఎందుకంటే అక్కడి వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. కాని వాళ్ళ మీదికి పవిత్రాత్మ యింకా రాలేదు.
|
16. ( For G1063 as yet G3768 he was G2258 fallen G1968 upon G1909 none G3762 of them G846 G1161 : only G3440 they were G5225 baptized G907 in G1519 the G3588 name G3686 of the G3588 Lord G2962 Jesus G2424 .)
|
17. వాళ్ళు తమ చేతుల్ని అక్కడి ప్రజలపై ఉంచిన వెంటనే ఆ ప్రజలు పవిత్రాత్మను పొందారు. PEPS
|
17. Then G5119 laid G2007 they their hands G5495 on G1909 them G846 , and G2532 they received G2983 the Holy G40 Ghost G4151 .
|
18. అపొస్తలులు తమ చేతుల్ని వాళ్ళపై ఉంచిన వెంటనే వాళ్ళలోకి పవిత్రాత్మ రావటం సీమోను గమనించి వాళ్ళతో,
|
18. And G1161 when Simon G4613 saw G2300 that G3754 through G1223 laying on G1936 of the G3588 apostles G652 ' hands G5495 the G3588 Holy G40 Ghost G4151 was given G1325 , he offered G4374 them G846 money G5536 ,
|
19. “నేను మీకు డబ్బులిస్తాను; నా చేతులుంచిన ప్రతి ఒక్కనికి పవిత్రాత్మ లభించేటట్లు చేసే ఈ శక్తి నాక్కూడా యివ్వండి” అని అడిగాడు. PEPS
|
19. Saying G3004 , Give G1325 me also G2504 this G5026 power G1849 , that G2443 on whomsoever G3739 G302 I lay G2007 hands G5495 , he may receive G2983 the Holy G40 Ghost G4151 .
|
20. పేతురు, “దేవుని వరాన్ని డబ్బుతో కొనగలనని అనుకొన్నావు కనుక నీ డబ్బు నీతో నాశనమైపోనీ!
|
20. But G1161 Peter G4074 said G2036 unto G4314 him G846 , Thy G4675 money G694 perish G1498 G1519 G684 with G4862 thee G4671 , because G3754 thou hast thought G3543 that the G3588 gift G1431 of God G2316 may be purchased G2932 with G1223 money G5536 .
|
21. దేవుని దృష్టిలో నీ హృదయం మంచిది కాదు. కనుక ఈ సేవలో నీకు స్థానం లేదు.
|
21. Thou G4671 hast G2076 neither G3756 part G3310 nor G3761 lot G2819 in G1722 this G5129 matter G3056 : for G1063 thy G4675 heart G2588 is G2076 not G3756 right G2117 in the sight G1799 of God G2316 .
|
22. నీ దుర్భుద్ధికి పశ్చాత్తాపం చెంది ప్రభువును ప్రార్థించు. అలాంటి ఆలోచన నీలో కలిగినందుకు ప్రభువు నిన్ను క్షమించవచ్చు.
|
22. Repent G3340 therefore G3767 of G575 this G5026 thy G4675 wickedness G2549 , and G2532 pray G1189 God G2316 , if G1487 perhaps G686 the G3588 thought G1963 of thine G4675 heart G2588 may be forgiven G863 thee G4671 .
|
23. నీలో విషం నిండి ఉండటం నేను చూస్తున్నాను. నీవు అధర్మానికి లోబడిపోయావు” అని సమాధానం చెప్పాడు. PEPS
|
23. For G1063 I perceive G3708 that thou G4571 art G5607 in G1519 the gall G5521 of bitterness G4088 , and G2532 in the bond G4886 of iniquity G93 .
|
24. ఆ తదుపరి సీమోను వాళ్ళతో, “మీరన్నదేదీ నాకు కలగకూడదని నా పక్షాన ప్రభువును ప్రార్థించండి” అని అడిగాడు. PEPS
|
24. Then G1161 answered G611 Simon G4613 , and said G2036 , Pray G1189 ye G5210 to G4314 the G3588 Lord G2962 for G5228 me G1700 , that G3704 none G3367 of these things which G3739 ye have spoken G2046 come G1904 upon G1909 me G1691 .
|
25. పేతురు, యోహానులు తాము ప్రభువును గురించి విన్నది, చూసినది అక్కడి ప్రజలకు చెప్పారు. ప్రభువు చెప్పిన సందేశాన్ని ప్రకటించారు. ఆ తర్వాత వాళ్ళు శుభవార్తను ఎన్నో సమరయ పల్లెల్లో ప్రకటిస్తూ యెరూషలేమునకు తిరిగి వచ్చారు. PS
|
25. And G3767 they G3588 , when they G3303 G3767 had testified G1263 and G2532 preached G2980 the G3588 word G3056 of the G3588 Lord G2962 , returned G5290 to G1519 Jerusalem G2419 , and G5037 preached the gospel G2097 in many G4183 villages G2968 of the G3588 Samaritans G4541 .
|
26. {ఫిలిప్పు ఇథియోపియా దేశస్థునికి బాప్తిస్మము ఇవ్వటం} PS ఒక దేవదూత ఫిలిప్పుతో, “లే! దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజా వెళ్ళే ఎడారి దారిని చేరుకో!” అని అన్నాడు. PEPS
|
26. And G1161 the angel G32 of the Lord G2962 spake G2980 unto G4314 Philip G5376 , saying G3004 , Arise G450 , and G2532 go G4198 toward G2596 the south G3314 unto G1909 the G3588 way G3598 that goeth down G2597 from G575 Jerusalem G2419 unto G1519 Gaza G1048 , which G3778 is G2076 desert G2048 .
|
27. అతడు లేచి వెళ్ళాడు. అక్కడ ఇథియోపియా దేశానికి చెందిన ఒక వ్యక్తి కనిపించాడు. అతడు నపుంసకుడు. ఇథియోపియన్ల రాణి కందాకే రాజ్యంలో ప్రధాన కోశాధికారిగా పని చేస్తుండేవాడు. యెరూషలేమునకు ఆరాధనకు వెళ్ళి,
|
27. And G2532 he arose G450 and G2532 went G4198 : and G2532 , behold G2400 , a man G435 of Ethiopia G128 , an eunuch G2135 of great authority G1413 under Candace G2582 queen G938 of the Ethiopians G128 , who G3739 had the charge G2258 G1909 of all G3956 her G848 treasure G1047 , and G2532 had G3739 come G2064 to G1519 Jerusalem G2419 for to worship G4352 ,
|
28. తిరిగి వస్తూ తన రథంలో కూర్చొని యెషయా గ్రంథాన్ని చదువుచుండగా. PEPS
|
28. G5037 Was G2258 returning G5290 , and G2532 sitting G2521 in G1909 his G848 chariot G716 G2532 read G314 Isaiah G2268 the G3588 prophet G4396 .
|
29. దేవుని ఆత్మ ఫిలిప్పుతో, “ఆ రథం దగ్గరకు వెళ్ళి అక్కడే ఉండు” అని అన్నాడు.
|
29. Then G1161 the G3588 Spirit G4151 said G2036 unto Philip G5376 , Go near G4334 , and G2532 join thyself G2853 to this G5129 chariot G716 .
|
30. ఫిలిప్పు రథం దగ్గరకు పరుగెత్తుతూ యెషయా ప్రవక్త గ్రంథాన్ని ఆ కోశాధికారి చదవటం విన్నాడు. అక్కడికి వెళ్ళి ఆ కోశాధికారిని, “నీవు చదువుతున్నది అర్థమౌతోందా?” అని అడిగాడు. PEPS
|
30. And G1161 Philip G5376 ran thither G4370 to him, and heard G191 him G846 read G314 the G3588 prophet G4396 Isaiah, G2268 and G2532 said G2036 G687 G1065 , Understandest G1097 thou what G3739 thou readest G314 ?
|
31. “ఎవరైనా నాకు విడమర్చి చెబితే తప్ప ఎట్లా అర్థమౌతుంది” అని కోశాధికారి అన్నాడు. అతడు ఫిలిప్పును రథమెక్కి కూర్చోమని చెప్పాడు.
|
31. And G1161 he G3588 said G2036 G1063 , How G4459 can G1410 G302 I, except G3362 some man G5100 should guide G3594 me G3165 ? And G5037 he desired G3870 Philip G5376 that he would come up G305 and sit G2523 with G4862 him G846 .
|
32. ఆ కోశాధికారి ధర్మశాస్త్రంలోని ఈ వాక్యాన్ని చదువుతువున్నాడు: “చంపటానికి తీసుకు వెళ్ళుతున్న గొఱ్ఱెలా ఆయన నడిపించబడ్డాడు తన బొచ్చును కత్తిరిస్తున్న గొఱ్ఱెపిల్ల మౌనం వహించినట్లుగా ఆయన మాట్లాడ లేదు!
|
32. G1161 The G3588 place G4042 of the G3588 Scripture G1124 which G3739 he read G314 was G2258 this G3778 , He was led G71 as G5613 a sheep G4263 to G1909 the slaughter G4967 ; and G2532 like G5613 a lamb G286 dumb G880 before G1726 his G846 shearer G2751 , so G3779 opened G455 he not G3756 his G848 mouth G4750 :
|
33. ఆయన దీనత్వాన్ని చూసి అన్యాయం జరిగించారు. ఆయన జీవితాన్ని భూమ్మీదనుండి తొలగించారు. ఆయన సంతతిని గురించి యిక మాట్లాడేదెవరు?” యెషయా 53:7-8 PS
|
33. In G1722 his G846 humiliation G5014 his G846 judgment G2920 was taken away G142 : and G1161 who G5101 shall declare G1334 his G846 generation G1074 ? for G3754 his G846 life G2222 is taken G142 from G575 the G3588 earth G1093 .
|
34. ఆకోశాధికారి ఫిలిప్పును, “ఈ ప్రవక్త ఎవర్ని గురించి మాట్లాడుతున్నాడు? తనను గురించా లేక మరొకర్ని గురించా? దయచేసి చెప్పండి!” అని అడిగాడు.
|
34. And G1161 the G3588 eunuch G2135 answered G611 Philip G5376 , and said G2036 , I pray G1189 thee G4675 , of G4012 whom G5101 speaketh G3004 the G3588 prophet G4396 this G5124 ? of G4012 himself G1438 , or G2228 of G4012 some other man G5101 G2087 ?
|
35. ఫిలిప్పు ప్రవచనాల్లోని ఆ వాక్యాలతో మొదలెట్టి, యేసును గురించిన శుభవార్తను అతనికి చెప్పాడు. PEPS
|
35. Then G1161 Philip G5376 opened G455 his G848 mouth G4750 , and G2532 began G756 at G575 the same G5026 Scripture G1124 , and preached G2097 unto him G846 Jesus G2424 .
|
36. ఆ దారిన ప్రయాణం చేస్తూ వాళ్ళు నీళ్ళున్న ఒక ప్రదేశాన్ని చేరుకొన్నారు. ఆ కోశాధికారి, “ఇదిగో! ఇక్కడ నీళ్ళున్నాయి, మీరు నాకు బాప్తిస్మమునెందుకు ఇవ్వకూడదు?” అని అడిగాడు.
|
36. And G1161 as G5613 they went G4198 on G2596 their way G3598 , they came G2064 unto G1909 a certain G5100 water G5204 : and G2532 the G3588 eunuch G2135 said G5346 , See G2400 , here is water G5204 ; what G5101 doth hinder G2967 me G3165 to be baptized G907 ?
|
37. దాన్ని ఆపమని ఆజ్ఞాపించి, ఫిలిప్పు ఆ కోశాధికారి ఇద్దరు కలిసి నీళ్ళలోకి వెళ్ళారు.
|
37. And G1161 Philip G5376 said G2036 , If G1487 thou believest G4100 with G1537 all G3650 thine heart G2588 , thou mayest G1832 . And G1161 he answered G611 and said G2036 , I believe G4100 that Jesus G2424 Christ G5547 is G1511 the G3588 Son G5207 of God G2316 .
|
38. ఫిలిప్పు అతనికి బాప్తిస్మమునిచ్చాడు.
|
38. And G2532 he commanded G2753 the G3588 chariot G716 to stand still G2476 : and G2532 they went down G2597 both G297 into G1519 the G3588 water G5204 , both G5037 Philip G5376 and G2532 the G3588 eunuch G2135 ; and G2532 he baptized G907 him G846 .
|
39. వాళ్ళు నీళ్ళ నుండి వెలుపలికొచ్చాక ప్రభువు ఆత్మ అకస్మాత్తుగా ఫిలిప్పును అక్కడినుండి తీసుకొని వెళ్ళాడు. ఆ కోశాధికారి ఫిలిప్పును మళ్ళీ చూడలేదు. అయినా అతడు ఆనందంతో తన దారిన తాను వెళ్ళిపొయ్యాడు.
|
39. And G1161 when G3753 they were come up G305 out of G1537 the G3588 water G5204 , the Spirit G4151 of the Lord G2962 caught away G726 Philip G5376 , that G2532 the G3588 eunuch G2135 G3756 saw G1492 him G846 no more G3765 : and G1063 he went G4198 on his G848 way G3598 rejoicing G5463 .
|
40. ఫిలిప్పు అజోతు అనే పట్టణంలో కనిపించాడు. అక్కడి నుండి బయలుదేరి అన్ని పట్టణాలకు వెళ్ళి శుభవార్తను ప్రకటించాడు. చివరకు కైసరియ చేరుకొన్నాడు. PE
|
40. But G1161 Philip G5376 was found G2147 at G1519 Azotus G108 : and G2532 passing through G1330 he preached G2097 in all G3956 the G3588 cities G4172 , till G2193 he G846 came G2064 to G1519 Caesarea G2542 .
|