|
|
1. {ఎండిన ఎముకల దర్శనం} PS యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. దేవుని ఆత్మ (సుడిగాలి రూపంలో) నన్ను నగరంనుండి ఎత్తుకుపోయి ఒక లోయ మధ్యలో దించింది. ఆ లోయ అంతా మానవ అస్థిపంజరాలతో నిండిఉంది.
|
1. The hand H3027 of the LORD H3068 was H1961 upon H5921 me , and carried me out H3318 in the spirit H7307 of the LORD H3068 , and set me down H5117 in the midst H8432 of the valley H1237 which H1931 was full H4392 of bones H6106 ,
|
2. లోయలో భూమిమీద ఎముకలు లెక్కకు మించి పడివున్నాయి. ఆ ఎముకల మధ్యగా యెహోవా నన్ను నడిపించాడు. ఎముకలు బాగా ఎండిపోయి ఉన్నట్లు నేను చూశాను. PEPS
|
2. And caused me to pass H5674 by H5921 them round about H5439 H5439 : and, behold H2009 , there were very H3966 many H7227 in H5921 the open H6440 valley H1237 ; and, lo H2009 , they were very H3966 dry H3002 .
|
3. నా ప్రభువైన యెహోవా నన్ను, “నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా?” అని అడిగాడు. PEPS “నాప్రభువైన యెహోవా, ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు” అని నేనన్నాను. PEPS
|
3. And he said H559 unto H413 me, Son H1121 of man H120 , can these H428 bones H6106 live H2421 ? And I answered H559 , O Lord H136 GOD H3069 , thou H859 knowest H3045 .
|
4. అందుకు నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి!
|
4. Again he said H559 unto H413 me, Prophesy H5012 upon H5921 these H428 bones H6106 , and say H559 unto H413 them , O ye dry H3002 bones H6106 , hear H8085 the word H1697 of the LORD H3068 .
|
5. నా ప్రభువైన యెహోవా మీకు ఈ విషయాలు చెపుతున్నాడు: మీలోకి ఊపిరి వచ్చేలా చెస్తాను. మీరు ప్రాణం పోసుకుంటారు!
|
5. Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 unto these H428 bones H6106 ; Behold H2009 , I H589 will cause breath H7307 to enter H935 into you , and ye shall live H2421 :
|
6. మీమీద మళ్లీ స్నాయువులు, కండరాలు కలుగజేస్తాను. మిమ్మల్ని చర్మంతో కప్పుతాను. పిమ్మట మీలో ఊపిరి పోస్తాను. మీరు బతుకుతారు! అప్పుడు ప్రభువును, యెహావాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’ ” PEPS
|
6. And I will lay H5414 sinews H1517 upon H5921 you , and will bring up H5927 flesh H1320 upon H5921 you , and cover H7159 H5921 you with skin H5785 , and put H5414 breath H7307 in you , and ye shall live H2421 ; and ye shall know H3045 that H3588 I H589 am the LORD H3068 .
|
7. ఆయన చెప్పిన రీతిలో నేను యెహోవా తరపున ఎముకలతో మాట్లాడాను. నేను ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఒక పెద్ద శబ్దం విన్నాను. ఎముకలలో గలగల శబ్దం వినవచ్చింది. ఒక ఎముకతో మరొక ఎముక కలవటం మొదలు పెట్టింది!
|
7. So I prophesied H5012 as H834 I was commanded H6680 : and as I prophesied H5012 , there was H1961 a noise H6963 , and behold H2009 a shaking H7494 , and the bones H6106 came together H7126 , bone H6106 to H413 his bone H6106 .
|
8. తరువాత నా కళ్ల ముందే వాటిమీద స్నాయువులు, కండరాలు ఏర్పడటం జరిగింది. వాటిమీద చర్మం కప్పివేయటం మొదలయింది. కాని శరీరాలు మాత్రం కదలలేదు. వాటిలో ఊపిరి లేదు. PEPS
|
8. And when I beheld H7200 , lo H2009 , the sinews H1517 and the flesh H1320 came up H5927 upon H5921 them , and the skin H5785 covered H7159 H5921 them above H4605 : but there was no H369 breath H7307 in them.
|
9. పిమ్మట నా ప్రభువైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “వాయువుతో మాట్లాడు. ఓ నరపుత్రుడా, ఊపిరితో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ఊపిరితో చెప్పు: ‘ఊపిరి, అన్ని దిశలనుండి నీవు వీచి ఈ శవాలలో జీవంపోయుము! వాటికి ఊపిరి పోయుము; అవి తిరిగిబతుకుతాయి!’ ” PEPS
|
9. Then said H559 he unto H413 me, Prophesy H5012 unto H413 the wind H7307 , prophesy H5012 , son H1121 of man H120 , and say H559 to H413 the wind H7307 , Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Come H935 from the four H4480 H702 winds H7307 , O breath H7307 , and breathe H5301 upon these H428 slain H2026 , that they may live H2421 .
|
10. ఆయన చెప్పిన విధంగా నేను యెహోవా తరపున ఆత్మతో మాట్లాడాను. వెంటనే శవాలలోకి ఊపిరి వచ్చింది. వాటికి ప్రాణం వచ్చి లేచి నుంచున్నాయి. అక్కడ ఎంతో మంది మనుష్యులున్నారు. వారంతా ఒక పెద్ద సైన్యం! PEPS
|
10. So I prophesied H5012 as H834 he commanded H6680 me , and the breath H7307 came H935 into them , and they lived H2421 , and stood up H5975 upon H5921 their feet H7272 , an exceeding H3966 H3966 great H1419 army H2428 .
|
11. తరువాత నా ప్రభువైన యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఈ ఎముకలు మొత్తం ఇశ్రాయేలు వంశంలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు, ‘మా ఎముకలు ఎండిపోయాయి. మా ఆశలు అడుగంటాయి. మేము సర్వనాశనమయ్యాము!’ అని అంటున్నారు.
|
11. Then he said H559 unto H413 me, Son H1121 of man H120 , these H428 bones H6106 are the whole H3605 house H1004 of Israel H3478 : behold H2009 , they say H559 , Our bones H6106 are dried H3001 , and our hope H8615 is lost H6 : we are cut off H1504 for our parts.
|
12. కావున నీవు నా తరపున వారితో మాట్లాడి ప్రభువైన యెహోవా ఈ రకంగా చెపుతున్నాడని తెలుపు, ‘నా ప్రజలారా నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని బయటికి తెస్తాను! పిమ్మట మిమ్మల్ని ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వస్తాను.
|
12. Therefore H3651 prophesy H5012 and say H559 unto H413 them, Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Behold H2009 , O my people H5971 , I H589 will open H6605 H853 your graves H6913 , and cause you to come up H5927 out of your graves H4480 H6913 , and bring H935 you into H413 the land H127 of Israel H3478 .
|
13. నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని వాటినుండి బయటకు తెస్తాను! అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
|
13. And ye shall know H3045 that H3588 I H589 am the LORD H3068 , when I have opened H6605 H853 your graves H6913 , O my people H5971 , and brought you up H5927 H853 out of your graves H4480 H6913 ,
|
14. నా ఆత్మను మీలో పెడతావును. దానితో మీరు మళ్లీ జీవిస్తారు. అప్పుడు మిమ్మల్ని మీ స్వదేశానికి తిరిగి నడపిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఈ విషయాలు నేనే చెప్పాను, వాటిని జరిగేలా చేశానని మీరు తెలుసుకుంటారు!’ ” ఈ విషయాలు యెహోవా చెప్పాడు. యూదా, ఇశ్రాయేలు ఏకమవటం PS
|
14. And shall put H5414 my spirit H7307 in you , and ye shall live H2421 , and I shall place H5117 you in H5921 your own land H127 : then shall ye know H3045 that H3588 I H589 the LORD H3068 have spoken H1696 it , and performed H6213 it , saith H5002 the LORD H3068 .
|
15. యెహోవా వాక్కు నాకు మళ్నీ వినిపించింది. ఆయన ఇలా అన్నాడు:
|
15. The word H1697 of the LORD H3068 came H1961 again unto H413 me, saying H559 ,
|
16. “నరపుత్రుడా, ఒక కట్టెపుల్లను తెచ్చి ఈ వర్తమానం దానిమీద వ్రాయి, ‘ఈ పుల్ల యూదాకు, దాని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది.’ తరువాత మరో పుల్లను తీసుకొని దాని మీద; ‘ఈ ఎఫ్రాయిము పుల్ల యోసేపుకు, అతని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది,’ అని వ్రాయుము.
|
16. Moreover, thou H859 son H1121 of man H120 , take H3947 thee one H259 stick H6086 , and write H3789 upon H5921 it , For Judah H3063 , and for the children H1121 of Israel H3478 his companions H2270 : then take H3947 another H259 stick H6086 , and write H3789 upon H5921 it , For Joseph H3130 , the stick H6086 of Ephraim H669 , and for all H3605 the house H1004 of Israel H3478 his companions H2270 :
|
17. పిమ్మట ఆ రెండు పుల్లలను కలుపుము. నీ చేతిలో ఆ రెండూ ఒక్క పుల్లలా ఉంటాయి. PEPS
|
17. And join H7126 them one H259 to H413 another H259 into one H259 stick H6086 ; and they shall become H1961 one H259 in thine hand H3027 .
|
18. “దీని భావమేమిటని నీ ప్రజలు నిన్నడుగుతారు.
|
18. And when H834 the children H1121 of thy people H5971 shall speak H559 unto H413 thee, saying H559 , Wilt thou not H3808 show H5046 us what H4100 thou meanest by these H428 ?
|
19. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి చెప్పు. ‘ఎఫ్రాయిము చేతిలో ఉన్న యోసేపు పుల్లను మరియు అతని స్నేహితులగు ఇశ్రాయేలీయులను నేను తీసుకుంటాను. దానిని యూదా యొక్క పుల్లతో కలిపి ఒక్క పుల్లగా చేస్తాను. నా చేతిలో అవి ఒక్క కట్టె పుల్ల అవుతాయి!’ PEPS
|
19. Say H1696 unto H413 them, Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Behold H2009 , I H589 will take H3947 H853 the stick H6086 of Joseph H3130 , which H834 is in the hand H3027 of Ephraim H669 , and the tribes H7626 of Israel H3478 his fellows H2270 , and will put H5414 them with H5921 him, even with H854 the stick H6086 of Judah H3063 , and make H6213 them one H259 stick H6086 , and they shall be H1961 one H259 in mine hand H3027 .
|
20. “నీకు ముందుగ వారి కండ్ల ఎదుట ఆ కర్రలను నీ చేతిలో ఎత్తి పట్టుకొనుము. ఆ పేర్లను ఆ కట్టెపుల్లల మీద నీవు వ్రాశావు.
|
20. And the sticks H6086 whereon H834 H5921 thou writest H3789 shall be H1961 in thine hand H3027 before their eyes H5869 .
|
21. నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెపుతున్నాడని అనుము, ‘వారు చెదరిపోయిన దేశాల నుండి ఇశ్రాయేలు ప్రజలను నేను తీసుకొంటాను. అన్ని చోట్ల నుండి వారిని సమావేశపర్చి, వారి స్వంత దేశానికి తిరిగి తిసుకొని వస్తాను.
|
21. And say H1696 unto H413 them, Thus H3541 saith H559 the Lord H136 GOD H3069 ; Behold H2009 , I H589 will take H3947 H853 the children H1121 of Israel H3478 from among H4480 H996 the heathen H1471 , whither H834 H8033 they be gone H1980 , and will gather H6908 them on every side H4480 H5439 , and bring H935 them into H413 their own land H127 :
|
22. ఇశ్రాయేలు పర్వతం మీద వారిని ఒక్క దేశంగా చేస్తాను. వారందరికి ఒక్కడే రాజు ఉంటాడు. వారు రెండు రాజ్యాలుగా కొనసాగరు. వారిక ఎంతమాత్రం రెండు రాజ్యాలుగా విడిపోరు.
|
22. And I will make H6213 them one H259 nation H1471 in the land H776 upon the mountains H2022 of Israel H3478 ; and one H259 king H4428 shall be H1961 king H4428 to them all H3605 : and they shall be H1961 no H3808 more H5750 two H8147 nations H1471 , neither H3808 shall they be divided H2673 into two H8147 kingdoms H4467 any more at all H5750 H5750 :
|
23. వారి విగ్రహాలతోను, భయంకర శిల్పాలతోను, తదితర ఘోరమైన నేరాలతోను వారు తమను తాము మలినపర్చు కోవటం కొనసాగించరు. వారెక్కడున్నా వారి భయంకర పాపాలన్నిటి నుండి వారిని నేను కాపాడుతాను. నేను వారిని కడిగి పవిత్ర పర్చుతాను. వారు నా ప్రజలవుతారు. నేను వారికి దేవుడనై యుంటాను. PEPS
|
23. Neither H3808 shall they defile H2930 themselves any more H5750 with their idols H1544 , nor with their detestable things H8251 , nor with any H3605 of their transgressions H6588 : but I will save H3467 them out of all H4480 H3605 their dwelling places H4186 , wherein H834 they have sinned H2398 , and will cleanse H2891 them : so shall they be H1961 my people H5971 , and I H589 will be H1961 their God H430 .
|
24. “ ‘నా సేవకుడైన దావీదు వారికి రాజుగా ఉంటాడు. వారంతా ఒకే ఒక్క కాపరిని కలిగి ఉంటారు. వారు నా నీతికి, న్యాయానికి బద్ధులై జీవిస్తారు. నేను చెప్పినవన్నీ వారు చేస్తారు.
|
24. And David H1732 my servant H5650 shall be king H4428 over H5921 them ; and they all H3605 shall have H1961 one H259 shepherd H7462 : they shall also walk H1980 in my judgments H4941 , and observe H8104 my statutes H2708 , and do H6213 them.
|
25. నేను సేవకుడైన యాకోబుకు ఇచ్చిన భూమి మీద వారు నివసిస్తారు. నీ పూర్వీకులు ఆ ప్రదేశంలో నివసించారు. నా ప్రజలూ అక్కుడే నివసిస్తారు.వారు, వారి పిల్లలు మరియు వారి మనుమలు అక్కడే శాశ్వతంగా నివసిస్తారు. మరియు నా సేవకుడైన దావీదు సదా వారికి రాజై ఉంటాడు.
|
25. And they shall dwell H3427 in H5921 the land H776 that H834 I have given H5414 unto Jacob H3290 my servant H5650 , wherein H834 your fathers H1 have dwelt H3427 ; and they shall dwell H3427 therein H5921 , even they H1992 , and their children H1121 , and their children H1121 's children H1121 forever H5769 : and my servant H5650 David H1732 shall be their prince H5387 forever H5769 .
|
26. నేను వారితో శాంతి ఒడంబడిక ఒకటి చేసుకుంటాను. ఈ ఒడంబడిక ఎల్లకాలం కొన సాగుతుంది. వారి దేశాన్ని వారికి ఇవ్వటానికి నేను అంగీకరించాను. వారి సంతానం విస్తారమవడానికి నేను అంగీకరించాను. పైగా నా పవిత్ర స్థలాన్ని అక్కడ శాశ్వతంగా వారితో ఉంచటానికి నేను అంగీకరించాను.
|
26. Moreover I will make H3772 a covenant H1285 of peace H7965 with them ; it shall be H1961 an everlasting H5769 covenant H1285 with H854 them : and I will place H5414 them , and multiply H7235 them , and will set H5414 my sanctuary H4720 in the midst H8432 of them forevermore H5769 .
|
27. నా పవిత్ర గుడారం వారి మధ్య అక్కడ ఉంటుంది. అవును,నేను వారి దైవంగా, వారు నా ప్రజలుగా ఉంటాము.
|
27. My tabernacle H4908 also shall be H1961 with H5921 them: yea , I will be H1961 their God H430 , and they H1992 shall be H1961 my people H5971 .
|
28. మరియు ఇతర దేశాలు కూడ నేను యెహోవానని తెలుసుకుంటాయి. నా పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంచటం ద్వారా నేను ఇశ్రాయేలీయులను నా ప్రత్యేక జనులుగా చేశానని కూడ వారు తెలుసుకుంటారు.’ ” PE
|
28. And the heathen H1471 shall know H3045 that H3588 I H589 the LORD H3068 do sanctify H6942 H853 Israel H3478 , when my sanctuary H4720 shall be H1961 in the midst H8432 of them forevermore H5769 .
|