|
|
1. “నరపుత్రుడా, ఒక ఇటుక తీసుకొని దానిమీద ఒక బొమ్మ గియ్య. యెరూషలేము నగరపు బొమ్మ వేయుము.
|
1. Thou H859 also, son H1121 of man H120 , take H3947 thee a tile H3843 , and lay H5414 it before H6440 thee , and portray H2710 upon H5921 it the city H5892 , even H853 Jerusalem H3389 :
|
2. నీవా నగరాన్ని ముట్టుడించే సైన్యంలాగా చిత్రీకరించు. నగరాన్ని తేలికగా పట్టుకొనేటందుకు అనువుగా దానిచుట్టూ ఒక మట్టిగోడ నిర్మించు. నగరపు గోడవరకు ఒక మట్టి రహదారి వేయుము. సమ్మెటల్ని (ముఖ్య నాయకుల్ని) తెప్పించి, నగరం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేయండి.
|
2. And lay H5414 siege H4692 against H5921 it , and build H1129 a fort H1785 against H5921 it , and cast H8210 a mount H5550 against H5921 it; set H5414 the camp H4264 also against H5921 it , and set H7760 battering rams H3733 against H5921 it round about H5439 .
|
3. పిమ్మట ఒక ఇనుప పెనము తీసుకొని దానిని నీకు, నగరానికి మధ్య ఉంచు. అది నిన్ను, నగరాన్ని వేరుచేసే ఇనుప గోడలా ఉంటుంది. ఈ రకంగా నీవా నగరానికి వ్యతిరేకంగా వున్నట్లు నీవు చూపిస్తావు. నీవా నగరాన్ని చుట్టుముట్టి దానిపై దాడి చేస్తున్నట్లు వుంటుంది. ఎందువల్లనంటే ఇశ్రాయేలు వంశానికి ఇది ఒక ఉదాహరణగా వుంటుంది. (దేవుడనైన) నేను యెరూషలేమును నాశనం చేస్తానని అది నిరూపిస్తుంది. PEPS
|
3. Moreover take H3947 thou H859 unto thee an iron H1270 pan H4227 , and set H5414 it for a wall H7023 of iron H1270 between H996 thee and the city H5892 : and set H3559 H853 thy face H6440 against H413 it , and it shall be H1961 besieged H4692 , and thou shalt lay siege H6696 against H5921 it. This H1931 shall be a sign H226 to the house H1004 of Israel H3478 .
|
4. “తరువాత నీవు ఎడమ పక్కకి పడుకో, ఇశ్రాయేలీయుల పాపాలన్నీ నీవు భరిస్తున్నట్లు నిరూపించే విధంగా నీవాపని చేయాలి. నీవు ఎడమ పక్కన ఎన్నాళ్లు పడుకొని ఉంటే అన్నాళ్లు నీవా పాపాలను మోస్తావు.
|
4. Lie H7901 thou H859 also upon H5921 thy left H8042 side H6654 , and lay H7760 H853 the iniquity H5771 of the house H1004 of Israel H3478 upon H5921 it: according to the number H4557 of the days H3117 that H834 thou shalt lie H7901 upon H5921 it thou shalt bear H5375 H853 their iniquity H5771 .
|
5. నీవు వారి పాపాన్ని మూడు వందల తొంభై రోజులు *మూడు … రోజులు ప్రాచీన గ్రీకు ప్రతులలో నూటతొంభై రోజులని ఉంది. భరించాలి. ఈ ప్రకారం ఇశ్రాయేలు ఎంతకాలం శిక్షింపబడుతుందో నేను తెలియజేస్తున్నాను. ఒక్కరోజు ఒక్క సంవత్సరానికి సమానం. PEPS
|
5. For I H589 have laid H5414 upon thee H853 the years H8141 of their iniquity H5771 , according to the number H4557 of the days H3117 , three H7969 hundred H3967 and ninety H8673 days H3117 : so shalt thou bear H5375 the iniquity H5771 of the house H1004 of Israel H3478 .
|
6. “ఆ తరువాత నీవు కుడి పక్కకి తిరిగి నలభై రోజులు పడుకోవాలి. ఈసారి నీవు యూదావారి పాపాలను నలభై రోజులపాటు భరిస్తావు. ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. యూదా ఎంతకాలం శిక్షింపబడాలో నేను నీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను.” PEPS
|
6. And when thou hast accomplished H3615 H853 them H428 , lie H7901 again H8145 on H5921 thy right H3233 side H6654 , and thou shalt bear H5375 H853 the iniquity H5771 of the house H1004 of Judah H3063 forty H705 days H3117 : I have appointed H5414 thee each day for a year H3117 H8141 H3117 H8141 .
|
7. దేవుడు మళ్లీ మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు, “ఇప్పుడు నీవు నీ చొక్కా చేతిని పైకి మడిచి, ఆ ఇటుక మీదికి నా చేతినెత్తు. యెరూషలేము నగరంపై దాడి చేస్తున్నట్లు నీవు ప్రవర్తించు. నీవు నా తరఫు దూతగా మాట్లాడుతున్నట్లు చూపటానికి ఈ విధంగా చేయుము.
|
7. Therefore thou shalt set H3559 thy face H6440 toward H413 the siege H4692 of Jerusalem H3389 , and thine arm H2220 shall be uncovered H2834 , and thou shalt prophesy H5012 against H5921 it.
|
8. ఇప్పుడు చూడు, నిన్నిప్పుడు తాళ్లతో కట్టుతున్నాను. నగరంపై నీ దాడి పూర్తయ్యేవరకు నీవు అటు, ఇటు కదలలేవు.” PEPS
|
8. And, behold H2009 , I will lay H5414 bands H5688 upon H5921 thee , and thou shalt not H3808 turn H2015 thee from one side H4480 H6654 to H413 another H6654 , till H5704 thou hast ended H3615 the days H3117 of thy siege H4692 .
|
9. దేవుడు ఇంకా చెప్పాడు: “రొట్టె చేయటానికి నీవు కొంత ధాన్యాన్ని తీసుకొనిరా. కొన్ని గోధుమలు, బార్లీ బియ్యము (యవలు), చిక్కుడు గింజలు, పప్పులు, జొన్నలు, సజ్జలు తీసుకో. వీటన్నిటినీ కలిపి రోటిలోవేసి దంచి పిండి చేయుము. ఈ పిండిని ఉపయోగించి రొట్టె చేయుము. నీవు పక్కకు తిరిగి పడుకొనే మూడువందల తొంభై రోజులూ ఈ రొట్టెనే తినాలి.
|
9. Take H3947 thou H859 also unto thee wheat H2406 , and barley H8184 , and beans H6321 , and lentils H5742 , and millet H1764 , and fitches H3698 , and put H5414 them in one H259 vessel H3627 , and make H6213 thee bread H3899 thereof, according to the number H4557 of the days H3117 that H834 thou H859 shalt lie H7901 upon H5921 thy side H6654 , three H7969 hundred H3967 and ninety H8673 days H3117 shalt thou eat H398 thereof.
|
10. రొట్టె ను చేయటానికి ఈ పిండిని రోజుకు ఒక గిన్నెడు (సుమారు ఇరవై తులాలు) మాత్రమే ఉపయోగించటానికి నీకు అనుమతి ఇవ్వబడింది. అవసరమైనప్పుడల్లా రోజంతా ఆ రొట్టెనే నీవు తినాలి.
|
10. And thy meat H3978 which H834 thou shalt eat H398 shall be by weight H4946 , twenty H6242 shekels H8255 a day H3117 : from time H4480 H6256 to H5704 time H6256 shalt thou eat H398 it.
|
11. ప్రతి రోజూ మూడు గిన్నెల నీరే నీవు తాగాలి. రోజంతా తగిన సమయానికి దానిని తాగాలి.
|
11. Thou shalt drink H8354 also water H4325 by measure H4884 , the sixth part H8345 of a hin H1969 : from time H4480 H6256 to H5704 time H6256 shalt thou drink H8354 .
|
12. ప్రతిరోజూ నీ రొట్టెను నీవే చేసుకోవాలి. నీవు మనుష్యుల మలం తెచ్చి, ఎండబెట్టి, దానిని కాల్చాలి. మండే ఆ మనుష్యుల మలం మీద నీవు ఆ రొట్టెను కాల్చాలి. ప్రజల ఎదుట ఈ రొట్టెనే నీవు కాల్చితినాలి.”
|
12. And thou shalt eat H398 it as barley H8184 cakes H5692 , and thou shalt bake H5746 it H1931 with dung H1561 that cometh out H6627 of man H120 , in their sight H5869 .
|
13. మళ్లీ యెహోవా ఇలా చెప్పాడు: “ఈ పని చేయటం ద్వారా ఇశ్రాయేలు వంశీయులు పరాయి దేశాలలో అపరిశుభ్రమైన రొట్టెలు †అపరిశుభ్రమైన రొట్టెలు అపరిశుభ్రమైన దానిని తాకిన రొట్టి. దానిని తిన్నవారు దేవుని ఆరాధనకు అర్హులుగారు. శుద్ధమైన, అపరిశుభ్రమైన వస్తువుల విషయమై లేవీయ. 11:15 చూడండి. తింటారని నీవు సూచిస్తావు. వారు ఇశ్రాయేలు వదిలి అన్యదేశాలకు పోయేలా నేను వారిని ఒత్తిడి చేశాను!” PEPS
|
13. And the LORD H3068 said H559 , Even thus H3602 shall the children H1121 of Israel H3478 eat H398 their defiled H2931 H853 bread H3899 among the Gentiles H1471 , whither H834 H8033 I will drive H5080 them.
|
14. అప్పుడు నేనిలా (యెహెజ్కేలు) అన్నాను, “అయ్యో, నా ప్రభువైన యెహోవా, నేనెన్నడూ అపరిశుద్ధ ఆహారాన్ని తినలేదు. వ్యాధిచే చచ్చిన జంతు మాంసంగాని, అడవి జంతువుచే చంపబడిన పశువుల మాంసాన్ని గాని నేను ఎన్నడూ తినియుండలేదు. నా చిన్ననాటి నుండి ఈ నాటి వరకు నేను ఎన్నడూ అపరిశుద్ధ ఆహారం ముట్టి ఎరుగను. ఆ దుష్ట మాంసమేదీ నానోట బడలేదు.” PEPS
|
14. Then said H559 I, Ah H162 Lord H136 GOD H3069 ! behold H2009 , my soul H5315 hath not H3808 been polluted H2930 : for from my youth H4480 H5271 up even till H5704 now H6258 have I not H3808 eaten H398 of that which dieth of itself H5038 , or is torn in pieces H2966 ; neither H3808 came H935 there abominable H6292 flesh H1320 into my mouth H6310 .
|
15. అందుకు దేవుడీలా అన్నాడు: “సరే! నీ రొట్టెను కాల్చటానికి ఎండిన ఆవుపేడ ఉపయోగించేటందుకు నీకు అనుమతి ఇస్తున్నాను. ఎండిన మనిషి మలం నీవు వినియోగించనవసరం లేదు.” PEPS
|
15. Then he said H559 unto H413 me, Lo H7200 , I have given H5414 thee H853 cow H1241 's dung H6832 for H8478 man H120 's dung H1561 , and thou shalt prepare H6213 H853 thy bread H3899 therewith H5921 .
|
16. దేవుడు ఇంకా ఇలా అన్నాడు, “నరపుత్రుడా, యెరూషలేముకు ఆహార పదార్థాల సరఫరాను నిలిపి వేస్తున్నాను. అందువల్ల ప్రజలు తగుమాత్రం రొట్టె తినవలసి వస్తుంది. వారి ఆహార పదార్థాల సరఫరా విషయమై వారు మిక్కిలి చింతిస్తారు. వారికి తాగే నీరు కూడా పరిమితమవుతుంది. ఆ నీటిని తాగినప్పుడు వారు మిక్కిలి భీతిల్లుతారు.
|
16. Moreover he said H559 unto H413 me, Son H1121 of man H120 , behold H2009 , I will break H7665 the staff H4294 of bread H3899 in Jerusalem H3389 : and they shall eat H398 bread H3899 by weight H4948 , and with care H1674 ; and they shall drink H8354 water H4325 by measure H4884 , and with astonishment H8078 :
|
17. ఎందువల్లనంటే ప్రజలకు తినటానికి తిండి, తాగటానికి నీరు తగినంత ఉండదు. ప్రజలు ఒకరిని చూచి ఒకరు భయ కంపితులవుతారు. వారివారి పాపాల కారణంగా వారు చిక్కి శల్యాలైపోతారు. PE
|
17. That H4616 they may want H2637 bread H3899 and water H4325 , and be astonished H8074 one H376 with another H251 , and consume away H4743 for their iniquity H5771 .
|