Bible Books

:

1. {ప్రపంచ ప్రారంభం} PS మొట్ట మొదటి దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు.
1. In the beginning H7225 God H430 created H1254 H853 the heaven H8064 and the earth H776 .
2. భూమి మొత్తం శూన్యంగా ఉంది. భూమిమీద ఏమీ లేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించింది. దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను. PS
2. And the earth H776 was H1961 without form H8414 , and void H922 ; and darkness H2822 was upon H5921 the face H6440 of the deep H8415 . And the Spirit H7307 of God H430 moved H7363 upon H5921 the face H6440 of the waters H4325 .
3. {మొదటి రోజు} PS అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది.
3. And God H430 said H559 , Let there be H1961 light H216 : and there was H1961 light H216 .
4. దేవుడు వెలుగును చూశాడు. ఆయనకు అది చక్కగా కనబడింది. అప్పుడు దేవుడు వెలుగును చీకటి నుండి వేరు చేసాడు.
4. And God H430 saw H7200 H853 the light H216 , that H3588 it was good H2896 : and God H430 divided H914 H996 the light H216 from H996 the darkness H2822 .
5. వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని దేవుడు పేరు పెట్టాడు. PEPS అస్తమయము అయింది, తర్వాత ఉదయం అయింది. ఇది మొదటి రోజు. PS
5. And God H430 called H7121 the light H216 Day H3117 , and the darkness H2822 he called H7121 Night H3915 . And the evening H6153 and the morning H1242 were H1961 the first H259 day H3117 .
6. {రెండవ రోజు} PS అప్పుడు దేవుడు, “జలములను రెండు భాగములుగా చేయుటకు అంతరిక్షం *అంతరిక్షం హెబ్రీ భాషలో ‘అంతరిక్షం’కు బదులు ‘గాలి’ అని ఉన్నది. ఉండును గాక!” అన్నాడు.
6. And God H430 said H559 , Let there be H1961 a firmament H7549 in the midst H8432 of the waters H4325 , and let H1961 it divide H914 H996 the waters H4325 from the waters H4325 .
7. కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి, నీళ్లను వేరుపర్చాడు. కొంత నీరు గాలికి పైగాను, కొంత నీరు గాలికి కిందను ఉంది.
7. And God H430 made H6213 H853 the firmament H7549 , and divided H914 H996 the waters H4325 which H834 were under H4480 H8478 the firmament H7549 from H996 the waters H4325 which H834 were above H4480 H5921 the firmament H7549 : and it was H1961 so H3651 .
8. దేవుడు అంతరిక్షానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. అస్తమయం అయింది, తర్వాత ఉదయం అయింది. ఇది రెండవ రోజు. మూడవ రోజు-పొడి నేల, మొక్కలు PS
8. And God H430 called H7121 the firmament H7549 Heaven H8064 . And the evening H6153 and the morning H1242 were H1961 the second H8145 day H3117 .
9. అప్పుడు దేవుడు, “పొడి నేల కనబడునట్లు, ఆకాశం కింద నీరు ఒక్క చోట చేరునుగాక!” అన్నాడు. అలాగే జరిగింది.
9. And God H430 said H559 , Let the waters H4325 under H4480 H8478 the heaven H8064 be gathered together H6960 unto H413 one H259 place H4725 , and let the dry H3004 land appear H7200 : and it was H1961 so H3651 .
10. పొడి నేలకు “భూమి” అని దేవుడు పేరు పెట్టాడు. మరియు ఒక్క చోట చేరిన నీటికి “సముద్రాలు” అని దేవుడు పేరు పెట్టాడు. ఆయనకు ఇది చక్కగా ఉన్నట్టు కనబడింది.
10. And God H430 called H7121 the dry H3004 land Earth H776 ; and the gathering together H4723 of the waters H4325 called H7121 he Seas H3220 : and God H430 saw H7200 that H3588 it was good H2896 .
11. అప్పుడు దేవుడు, “భూమి గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను, ఫలవృక్షాలను మొలిపించు గాక, ఫలవృక్షాలు విత్తనాలుగల పండ్లను పండిస్తాయి. మరియూ ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది. మొక్కలు భూమిమీద పెరుగును గాక” అన్నాడు. అలాగే జరిగింది.
11. And God H430 said H559 , Let the earth H776 bring forth H1876 grass H1877 , the herb H6212 yielding H2232 seed H2233 , and the fruit H6529 tree H6086 yielding H6213 fruit H6529 after his kind H4327 , whose H834 seed H2233 is in itself, upon H5921 the earth H776 : and it was H1961 so H3651 .
12. గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను భూమి మొలిపించింది. మరియు అది విత్తనాలుగల పండ్ల చెట్లను మొలిపించింది. ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాలను రూపొందించింది. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. PEPS
12. And the earth H776 brought forth H3318 grass H1877 , and herb H6212 yielding H2232 seed H2233 after his kind H4327 , and the tree H6086 yielding H6213 fruit H6529 , whose H834 seed H2233 was in itself , after his kind H4327 : and God H430 saw H7200 that H3588 it was good H2896 .
13. అస్తమయం అయింది, తర్వాత ఉదయం అయింది. ఇది మూడవ రోజు. నాలుగవ రోజు-సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు PS
13. And the evening H6153 and the morning H1242 were H1961 the third H7992 day H3117 .
14. అప్పుడు, “ఆకాశంలో జ్యోతులు ఉండును గాక. జ్యోతులు రాత్రి నుండి పగలును వేరు చేస్తాయి. జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సమావేశాల †ప్రత్యేక సమావేశాలు ఇశ్రాయేలీయులు సూర్యచంద్రులను ఆధారం చేసుకొని నెలలను, సంవత్సరాలను నిర్ణయించేవారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అనేక యూదుల శెలవులు, ప్రత్యేక సమావేశాలు ఆరంభమయ్యాయి. ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగించబడతాయి. మరియు రోజులను సంవత్సరాలను తెలుపుటకు అవి ఉపయోగించబడతాయి.
14. And God H430 said H559 , Let there be H1961 lights H3974 in the firmament H7549 of the heaven H8064 to divide H914 H996 the day H3117 from H996 the night H3915 ; and let them be H1961 for signs H226 , and for seasons H4150 , and for days H3117 , and years H8141 :
15. భూమి మీద వెలుగును ప్రకాశింప చేయుటకు జ్యోతులు ఆకాశంలో ఉంటాయి” అన్నాడు దేవుడు. అలాగే జరిగింది. PEPS
15. And let them be H1961 for lights H3974 in the firmament H7549 of the heaven H8064 to give light H215 upon H5921 the earth H776 : and it was H1961 so H3651 .
16. కనుక రెండు పెద్ద జ్యోతులను దేవుడు చేసాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేసాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేసాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేసాడు.
16. And God H430 made H6213 H853 two H8147 great H1419 lights H3974 ; H853 the greater H1419 light H3974 to rule H4475 the day H3117 , and the lesser H6996 light H3974 to rule H4475 the night H3915 : he made the stars H3556 also.
17. భూమి మీద ప్రకాశించుటకు జ్యోతులను దేవుడు ఆకాశంలో ఉంచాడు.
17. And God H430 set H5414 them in the firmament H7549 of the heaven H8064 to give light H215 upon H5921 the earth H776 ,
18. పగటిని, రాత్రిని ఏలుటకు జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. జ్యోతులు చీకటి నుండి వెలుగును వేరు చేసాయి. దేవునికి ఇది చక్కగా ఉన్నట్టు కనబడింది. PEPS
18. And to rule H4910 over the day H3117 and over the night H3915 , and to divide H914 H996 the light H216 from H996 the darkness H2822 : and God H430 saw H7200 that H3588 it was good H2896 .
19. అస్తమయం అయింది, తర్వాత ఉదయం అయింది. ఇది నాలుగవ రోజు. అయిదవ రోజు-చేపలు, పక్షులు PS
19. And the evening H6153 and the morning H1242 were H1961 the fourth H7243 day H3117 .
20. అప్పుడు, “నీళ్లు అనేక ప్రాణులతో నిండి పోవును గాక. మరియు భూమికి పైగా గాలిలో ఎగురుటకు పక్షులు ఉండును గాక!” అన్నాడు దేవుడు.
20. And God H430 said H559 , Let the waters H4325 bring forth abundantly H8317 the moving creature H8318 that hath life H5315 H2416 , and fowl H5775 that may fly H5774 above H5921 the earth H776 in H5921 the open H6440 firmament H7549 of heaven H8064 .
21. కనుక దేవుడు సముద్రపు పెద్ద జంతువులను చేసాడు. సముద్రంలో సంచరించే ప్రతి ప్రాణిని దేవుడు చేసాడు. సముద్ర జంతువులు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు చేసాడు. ఆకాశంలో ఎగిరే ప్రతి రకం పక్షిని కూడ దేవుడు చేసాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది. PEPS
21. And God H430 created H1254 H853 great H1419 whales H8577 , and every H3605 living H2416 creature H5315 that moveth H7430 , which H834 the waters H4325 brought forth abundantly H8317 , after their kind H4327 , and every H3605 winged H3671 fowl H5775 after his kind H4327 : and God H430 saw H7200 that H3588 it was good H2896 .
22. జంతువులను దేవుడు ఆశీర్వదించాడు. అవి అనేక పిల్లల్ని పెట్టి, సముద్రాలు నిండిపోవాలని దేవుడు వాటితో చెప్పాడు. PEPS
22. And God H430 blessed H1288 them, saying H559 , Be fruitful H6509 , and multiply H7235 , and fill H4390 H853 the waters H4325 in the seas H3220 , and let fowl H5775 multiply H7235 in the earth H776 .
23. అస్తమయం అయింది, తర్వాత ఉదయం అయింది. ఇది ఐదవ రోజు. ఆరవ రోజు-భూజంతువులు, మనుష్యులు PS
23. And the evening H6153 and the morning H1242 were H1961 the fifth H2549 day H3117 .
24. అప్పుడు దేవుడు, “భూమి అనేక ప్రాణులను చేయును గాక. అనేక రకాల జంతువులు ఉండును గాక. పెద్ద జంతువులు, ప్రాకే అన్ని రకాల పురుగులు చిన్న జంతువులు ఉండును గాక! మరియు జంతువులన్నీ యింకా వాటి రకపు జంతువుల్ని ఎక్కువగా వృద్ధి చేయుగాక” అన్నాడు దేవుడు. సంగతులు అన్నీ జరిగాయి. PEPS
24. And God H430 said H559 , Let the earth H776 bring forth H3318 the living H2416 creature H5315 after his kind H4327 , cattle H929 , and creeping thing H7431 , and beast H2416 of the earth H776 after his kind H4327 : and it was H1961 so H3651 .
25. కనుక దేవుడు ప్రతి రకపు జంతువును చేసాడు. క్రూర జంతువులను, సాధు జంతువులను, ప్రాకుచుండు చిన్న వాటన్నింటినీ దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది. PEPS
25. And God H430 made H6213 H853 the beast H2416 of the earth H776 after his kind H4327 , and cattle H929 after their kind H4327 , and every thing H3605 that creepeth H7431 upon the earth H127 after his kind H4327 : and God H430 saw H7200 that H3588 it was good H2896 .
26. అప్పుడు, “ఇప్పుడు మనం మనిషిని చేద్దాం. మనం మన పోలికతో మనుష్యుల్ని చేద్దాం. మనుష్యులు మనలా ఉంటారు. సముద్రంలోని చేపలన్నింటి మీద, గాలిలో పక్షులన్నిటి మీద వారు ఏలుబడి చేస్తారు. భూమి మీద పెద్ద జంతువులన్నింటి మీదను, ప్రాకు చిన్న వాటన్నింటిమీదను వారు ఏలుబడి చేస్తారు” అని చెప్పాడు. PEPS
26. And God H430 said H559 , Let us make H6213 man H120 in our image H6754 , after our likeness H1823 : and let them have dominion H7287 over the fish H1710 of the sea H3220 , and over the fowl H5775 of the air H8064 , and over the cattle H929 , and over all H3605 the earth H776 , and over every H3605 creeping thing H7431 that creepeth H7430 upon H5921 the earth H776 .
27. కనుక దేవుడు తన స్వంత రూపంలో మనుష్యుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మనుష్యుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడ వారిగా చేశాడు.
27. So God H430 created H1254 H853 man H120 in his own image H6754 , in the image H6754 of God H430 created H1254 he him; male H2145 and female H5347 created H1254 he them.
28. దేవుడు, వారిని “ఇంకా అనేక మంది ప్రజలు ఉండునట్లు పిల్లలను కనండి. భూమిమీద నిండిపోయి, దానిని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపల మీద, గాలిలో పక్షుల మీద ఏలుబడి చేయండి. భూమి మీద సంచరించే ప్రతి ప్రాణిమీద ఏలుబడి చేయండి” అని ఆశీర్వదించాడు. PEPS
28. And God H430 blessed H1288 them , and God H430 said H559 unto them , Be fruitful H6509 , and multiply H7235 , and replenish H4390 H853 the earth H776 , and subdue H3533 it : and have dominion H7287 over the fish H1710 of the sea H3220 , and over the fowl H5775 of the air H8064 , and over every H3605 living thing H2416 that moveth H7430 upon H5921 the earth H776 .
29. “ఆహార ధాన్యపు మొక్కలన్నిటిని, ఫలవృక్షాలు అన్నింటిని నేను మీకు ఇస్తున్నాను. చెట్లు విత్తనాలు గల పండ్లను పండిస్తాయి. ఆహార ధాన్యం, పండ్లు మీ ఆహారం అవుతుంది.
29. And God H430 said H559 , Behold H2009 , I have given H5414 you H853 every H3605 herb H6212 bearing H2232 seed H2233 , which H834 is upon H5921 the face H6440 of all H3605 the earth H776 , and every H3605 tree H6086 , in the which H834 is the fruit H6529 of a tree H6086 yielding H2232 seed H2233 ; to you it shall be H1961 for meat H402 .
30. మరియు పచ్చ మొక్కలు అన్నింటిని జంతువులకు నేను ఇస్తున్నాను. పచ్చ మొక్కలు వాటికి ఆహారం అవుతాయి. భూమిమీద ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, భూమిమీద ప్రాకుచుండు చిన్న ప్రాణులు అన్నీ ఆహారాన్ని తింటాయి” అని దేవుడు చెప్పాడు. సంగతులు అన్నీ జరిగాయి. PEPS
30. And to every H3605 beast H2416 of the earth H776 , and to every H3605 fowl H5775 of the air H8064 , and to every thing H3605 that creepeth H7430 upon H5921 the earth H776 , wherein H834 there is life H5315 H2416 , I have given H853 every H3605 green H3418 herb H6212 for meat H402 : and it was H1961 so H3651 .
31. దేవుడు తాను చేసినది అంతా చూశాడు. అది అంతా చాలా చక్కగా ఉన్నట్టు దేవునికి కనబడింది. PEPS అస్తమయం అయింది, తర్వాత ఉదయం అయింది. ఇది ఆరవ రోజు. PE
31. And God H430 saw H7200 H853 every thing H3605 that H834 he had made H6213 , and, behold H2009 , it was very H3966 good H2896 . And the evening H6153 and the morning H1242 were H1961 the sixth H8345 day H3117 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×