|
|
1. {ఈజిప్టుకు దేవుని సందేశం ఈజిప్టును గూర్చిన విచారకరమైన సందేశం} PS చూడండి! వేగంగా పోయే మేఘం మీద యెహోవా వస్తున్నాడు. యెహోవా ఈజిప్టులో ప్రవేశిస్తాడు, అప్పుడు ఈజిప్టు అబద్ధ దేవుళ్లంతా భయంతో వణికిపోతారు. ఈజిప్టు ధైర్యంగలది కానీ ఆ ధైర్యం వేడి మైనంలా కరగిపోతుంది. PEPS
|
1. The burden H4853 of Egypt H4714 . Behold H2009 , the LORD H3068 rideth H7392 upon H5921 a swift H7031 cloud H5645 , and shall come H935 into Egypt H4714 : and the idols H457 of Egypt H4714 shall be moved H5128 at his presence H4480 H6440 , and the heart H3824 of Egypt H4714 shall melt H4549 in the midst H7130 of it.
|
2. దేవుడు చెబుతున్నాడు: “ఈజిప్టు ప్రజలు వారికి వారే విరోధంగా పోరాడుకొనేట్టు నేను చేస్తాను. మనుష్యులు వారి సోదరులతో పోరాడుతారు. పొరుగువారు పొరుగువారికి విరోధం అవుతారు. పట్టణాలు పట్టణాలకు విరోధం అవుతాయి. రాష్ట్రాలు రాష్ట్రాలకు విరోధం అవుతాయి.
|
2. And I will set H5526 the Egyptians H4714 against the Egyptians H4714 : and they shall fight H3898 every one H376 against his brother H251 , and every one H376 against his neighbor H7453 ; city H5892 against city H5892 , and kingdom H4467 against kingdom H4467 .
|
3. ఈజిప్టు ప్రజలు గందరగోళ పడిపోతారు. వారు చేయాల్సింది ఏమిటి అని ప్రజలు వారి అబద్ధ దేవుళ్లను, జ్ఞానులను అడుగుతారు. ప్రజలు వారి మాంత్రికులను, భూత వైద్యులను అడుగుతారు. కానీ వారి సలహా నిష్ప్రయోజనం.”
|
3. And the spirit H7307 of Egypt H4714 shall fail H1238 in the midst H7130 thereof ; and I will destroy H1104 the counsel H6098 thereof : and they shall seek H1875 to H413 the idols H457 , and to H413 the charmers H328 , and to H413 them that have familiar spirits H178 , and to H413 the wizards H3049 .
|
4. సర్వశక్తిమంతుడైన యెహోవా, ప్రభువు చెబుతున్నాడు, “నేను (దేవుణ్ణి) ఈజిప్టును కఠినమైన యజమానికి అప్పగిస్తాను. శక్తిగల ఒక రాజు ప్రజలను పాలిస్తాడు.” PEPS
|
4. And H853 the Egyptians H4714 will I give over H5534 into the hand H3027 of a cruel H7186 lord H113 ; and a fierce H5794 king H4428 shall rule H4910 over them, saith H5002 the Lord H113 , the LORD H3068 of hosts H6635 .
|
5. నైలునది ఎండిపోతుంది.
|
5. And the waters H4325 shall fail H5405 from the sea H4480 H3220 , and the river H5104 shall be wasted H2717 and dried up H3001 .
|
6. నదులన్నీ చెడ్డకంపు కొడ్తాయి. ఈజిప్టులో కాలువలు ఎండిపోయి, నీరు ఉండకుండా పోతుంది. నీటి మొక్కలు అన్నీ కుళ్లిపోతాయి.
|
6. And they shall turn the rivers far away H2186 H5104 ; and the brooks H2975 of defense H4692 shall be emptied H1809 and dried up H2717 : the reeds H7070 and flags H5488 shall wither H7060 .
|
7. నదీ తీరాల్లోని మొక్కలన్నీ ఎండిపోయి, కొట్టుకొని పోతాయి. నది మహా విశాలంగా ఉన్న చోటగూడా మొక్కలు చస్తాయి. PEPS
|
7. The paper reeds H6169 by H5921 the brooks H2975 , by H5921 the mouth H6310 of the brooks H2975 , and every thing H3605 sown H4218 by the brooks H2975 , shall wither H3001 , be driven away H5086 , and be no H369 more .
|
8. “నైలునదిలో చేపలుపట్టే జాలరులు అందరూ దుఃఖపడి ఏడుస్తారు. వారు తమ ఆహారంకోసం నైలు నదిమీద ఆధారపడతారు. కానీ అది ఎండిపోతుంది.
|
8. The fishers H1771 also shall mourn H578 , and all H3605 they that cast H7993 angle H2443 into the brooks H2975 shall lament H56 , and they that spread H6566 nets H4365 upon H5921 H6440 the waters H4325 shall languish H535 .
|
9. బట్టలు తయారు చేసే వాళ్లంతా చాలా దుఃఖపడతారు. పీచువస్త్రాలు తయారు చేయటానికి ప్రజలకు పీచు కావాలి. కానీ నది ఎండిపోయి ఈ పీచు మొక్కలు పెరగవు.
|
9. Moreover they that work H5647 in fine H8305 flax H6593 , and they that weave H707 networks H2355 , shall be confounded H954 .
|
10. నీళ్లు నిల్వ చేసేందుకు ఆనకట్టలు కట్టే వారికి పని ఉండదు గనుక దుఃఖంగా ఉంటారు. PEPS
|
10. And they shall be H1961 broken H1792 in the purposes H8356 thereof, all H3605 that make H6213 sluices H7938 and ponds H98 for fish H5315 .
|
11. “సోయను పట్టణ నాయకులు తెలివి తక్కువ వాళ్లు. ఫరోయొక్క ‘తెలివిగల నాయకులు’ తప్పుసలహాలు ఇస్తారు. వారు తెలివిగల వాళ్లని ఆ నాయకులు అంటారు. వారు పూర్వపు రాజుల కుటుంబాలకు చెందినవాళ్లం అంటారు. కానీ వారు, వాళ్లు అనుకొన్నంత తెలివిగలవాళ్లు కారు.”
|
11. Surely H389 the princes H8269 of Zoan H6814 are fools H191 , the counsel H6098 of the wise H2450 counselors H3289 of Pharaoh H6547 is become brutish H1197 : how H349 say H559 ye unto H413 Pharaoh H6547 , I H589 am the son H1121 of the wise H2450 , the son H1121 of ancient H6924 kings H4428 ?
|
12. ఈజిప్టూ, నీ జ్ఞానులు ఎక్కడ? సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టు కోసం వేసిన పథకం ఏమిటో ఆ జ్ఞానులు తెలుసుకోవాలి. ఏం జరుగ బోతుందో అది నీకు చెప్పాల్సినవాళ్లు వారే. PEPS
|
12. Where H335 are they? where H645 are thy wise H2450 men ? and let them tell H5046 thee now H4994 , and let them know H3045 what H4100 the LORD H3068 of hosts H6635 hath purposed H3289 upon H5921 Egypt H4714 .
|
13. సోయను నాయకులు వెర్రివాళ్లుగా చేయబడ్డారు. నోపు నాయకులు దొంగ సంగతులు నమ్మేసారు. అందుచేత నాయకులు ఈజిప్టును తప్పుత్రోవను నడిపించారు.
|
13. The princes H8269 of Zoan H6814 are become fools H2973 , the princes H8269 of Noph H5297 are deceived H5377 ; they have also seduced H8582 H853 Egypt H4714 , even they that are the stay H6438 of the tribes H7626 thereof.
|
14. ఆ నాయకులను యెహోవా గందరగోళపర్చాడు. వాళ్లు తిరుగులాడుచూ, ఈజిప్టును తప్పుదారిలో నడిపిస్తారు. ఆ నాయకులు చేసేది అంతా తప్పే. వాళ్లు త్రాగి రోగంతో వీధిలో దొర్లాడే వాళ్లలా ఉన్నారు.
|
14. The LORD H3068 hath mingled H4537 a perverse H5773 spirit H7307 in the midst H7130 thereof : and they have caused H853 Egypt H4714 to err H8582 in every H3605 work H4639 thereof , as a drunken H7910 man staggereth H8582 in his vomit H6892 .
|
15. ఆ నాయకులు చేయగలిగింది ఏమీ లేదు. (ఈ నాయకులే “తలలు, తోకలు.” వారే, “మొక్కల కొమ్ములు, కాండాలు.”) *ఈ … కాండాలు యెషయా 9:14-15 చూడండి. PEPS
|
15. Neither H3808 shall there be H1961 any work H4639 for Egypt H4714 , which H834 the head H7218 or tail H2180 , branch H3712 or rush H100 , may do H6213 .
|
16. ఆ కాలంలో ఈజిప్టు వాళ్లు బెదరిపోయిన ఆడవాళ్లలా ఉంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవాకు వారు భయపడతారు. ప్రజలను శిక్షించటానికి యెహోవా తన చేయి పైకి ఎత్తుతాడు, వారు భయపడతారు.
|
16. In that H1931 day H3117 shall Egypt H4714 be H1961 like unto women H802 : and it shall be afraid H2729 and fear H6342 because H4480 H6440 of the shaking H8573 of the hand H3027 of the LORD H3068 of hosts H6635 , which H834 he H1931 shaketh H5130 over H5921 it.
|
17. యూదా దేశం, ఈజిప్టు ప్రజలందరికి భయం పుట్టించే దేశం అవుతుంది. ఈజిప్టులో ఎవరైనా సరే యూదా పేరు వింటే భయపడతారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈజిప్టులో భయంకర సంగతులు జరగాలని పథకం వేసాడు గనుక ఇవి జరుగుతాయి.
|
17. And the land H127 of Judah H3063 shall be H1961 a terror H2283 unto Egypt H4714 , every one H3605 that H834 maketh mention H2142 thereof shall be afraid H6342 in H413 himself, because H4480 H6440 of the counsel H6098 of the LORD H3068 of hosts H6635 , which H834 he H1931 hath determined H3289 against H5921 it.
|
18. ఆ కాలంలో ప్రజలు కనాను భాష (యూదుల బాష) మాట్లాడే పట్టణాలు ఈజిప్టులో అయిదు ఉంటాయి. ఈ పట్టణాల్లో ఒక దానికి “నాశన పట్టణం” †నాశన పట్టణం ఈ పేరు “సూర్య పట్టణము” అనే అర్థంగల పేరులాంటిది. ఇది బహుశాః ఓను పట్టణం కావచ్చు. అని పేరు పెట్టబడుతుంది. సర్వశక్తిమంతుడైన యెహోవాను వెంబడిస్తాం అని ప్రజలు ప్రమాణం చేస్తారు. PEPS
|
18. In that H1931 day H3117 shall H1961 five H2568 cities H5892 in the land H776 of Egypt H4714 speak H1696 the language H8193 of Canaan H3667 , and swear H7650 to the LORD H3068 of hosts H6635 ; one H259 shall be called H559 , The city H5892 of destruction H2041 .
|
19. ఆ కాలంలో ఈజిప్టు కేంద్రంలో యెహోవాకు ఒక బలిపీఠం ఉంటుంది. యెహోవాకు సన్మాన సూచకంగా ఈజిప్టు సరిహద్దులో ఒక స్తంభం ఉంటుంది.
|
19. In that H1931 day H3117 shall there be H1961 an altar H4196 to the LORD H3068 in the midst H8432 of the land H776 of Egypt H4714 , and a pillar H4676 at H681 the border H1366 thereof to the LORD H3068 .
|
20. సర్వశక్తిమంతుడైన యెహోవా శక్తివంతమైన పనులు చేస్తాడు అని చూపించేందుకు ఇది ఒక సంకేతం. యెహోవా దగ్గర్నుండి సహాయం కావాలని ప్రజలు మొర పెట్టినప్పుడల్లా, యెహోవా సహాయం పంపిస్తాడు. ప్రజలను రక్షించి, కాపాడుటకు ఒక వ్యక్తిని యెహోవా పంపిస్తాడు. ఆ ప్రజలకు అక్రమమైన వాటిని జరిగించే మనుష్యుల బారినుండి ఆ వ్యక్తి వారిని విమోచిస్తాడు. PEPS
|
20. And it shall be H1961 for a sign H226 and for a witness H5707 unto the LORD H3068 of hosts H6635 in the land H776 of Egypt H4714 : for H3588 they shall cry H6817 unto H413 the LORD H3068 because H4480 H6440 of the oppressors H3905 , and he shall send H7971 them a savior H3467 , and a great one H7227 , and he shall deliver H5337 them.
|
21. ఆ సమయంలో ఈజిప్టులోని ప్రజలు యెహోవాను వాస్తవంగా తెలుసుకొంటారు. ఈజిప్టు ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రజలు దేవుణ్ణి సేవిస్తారు, అనేక బలులు అర్పిస్తారు. వారు యెహోవాకు ప్రమాణాలు చేస్తారు. వారు ఆ ప్రమాణాలను నిలబెట్టుకొంటారు.
|
21. And the LORD H3068 shall be known H3045 to Egypt H4714 , and the Egyptians H4714 shall know H3045 H853 the LORD H3068 in that H1931 day H3117 , and shall do H5647 sacrifice H2077 and oblation H4503 ; yea , they shall vow H5087 a vow H5088 unto the LORD H3068 , and perform H7999 it .
|
22. ఈజిప్టు ప్రజలను యెహోవా శిక్షిస్తాడు. మరియు అప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు) వారు యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. యెహోవా వారి ప్రార్థనలు వింటాడు, వారిని స్వస్థపరుస్తాడు. (క్షమిస్తాడు). PEPS
|
22. And the LORD H3068 shall smite H5062 H853 Egypt H4714 : he shall smite H5062 and heal H7495 it : and they shall return H7725 even to H5704 the LORD H3068 , and he shall be entreated H6279 of them , and shall heal H7495 them.
|
23. ఆ కాలంలో ఈజిప్టు నుండి అష్షూరుకు రాజమార్గం ఉంటుంది. అప్పుడు ప్రజలు అష్షూరు నుండి ఈజిప్టు వెళ్తారు, ఈజిప్టు నుండి ప్రజలు అష్షూరు వెళ్తారు. ఈజిప్టు అష్షూరుతో కలిసి పనిచేస్తుంది.
|
23. In that H1931 day H3117 shall there be H1961 a highway H4546 out of Egypt H4480 H4714 to Assyria H804 , and the Assyrian H804 shall come H935 into Egypt H4714 , and the Egyptian H4714 into Assyria H804 , and the Egyptians H4714 shall serve H5647 with H854 the Assyrians H804 .
|
24. ఆ కాలంలో ఇశ్రాయేలు, అష్షూరు, ఈజిప్టు కలిసి దేశాన్ని తమ ఆధీనంలో ఉంచుకొంటారు. ఇది దేశానికి ఆశీర్వాదం.
|
24. In that H1931 day H3117 shall Israel H3478 be H1961 the third H7992 with Egypt H4714 and with Assyria H804 , even a blessing H1293 in the midst H7130 of the land H776 :
|
25. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ దేశాలను ఆశీర్వదిస్తాడు. “ఈజిప్టూ, మీరే నా ప్రజలు అష్షూరూ, నిన్ను నేను సృష్టించాను. ఇశ్రాయేలూ, నీవు నా స్వంతం. మీరంతా ఆశీర్వదించబడిన వాళ్లు” అని ఆయన అంటాడు. PE
|
25. Whom H834 the LORD H3068 of hosts H6635 shall bless H1288 , saying H559 , Blessed H1288 be Egypt H4714 my people H5971 , and Assyria H804 the work H4639 of my hands H3027 , and Israel H3478 mine inheritance H5159 .
|