Bible Books

:

1. {బిల్దదు యోబుతో మాట్లాడటం} PS అప్పుడు షూహీ వాడైన బిల్దదు జవాబిచ్చాడు:
1. Then answered H6030 Bildad H1085 the Shuhite H7747 , and said H559 ,
2. “ఎన్నాళ్ల వరకు నీవు అలా మాట్లాడతావు?
నీ మాటలు బలంగా వీచే గాలిలా ఉన్నాయి.
2. How long H5704 H575 wilt thou speak H4448 these H428 things ? and how long shall the words H561 of thy mouth H6310 be like a strong H3524 wind H7307 ?
3. దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగా ఉంటాడు.
సక్రమంగా ఉన్నవాటిని, న్యాయాన్ని లేక నీతిని, సర్వ శక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ చెరపడు.
3. Doth God H410 pervert H5791 judgment H4941 ? or H518 doth the Almighty H7706 pervert H5791 justice H6664 ?
4. నీ పిల్లలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే, ఆయన వారిని శిక్షించాడు.
వారు వారి పాపాలకు వెల చెల్లించారు.
4. If H518 thy children H1121 have sinned H2398 against him , and he have cast them away H7971 for H3027 their transgression H6588 ;
5. అయితే యోబూ, ఇప్పుడు దేవుని వైపు చూడు.
సర్వశక్తిమంతునికి ప్రార్థించు.
5. If H518 thou H859 wouldest seek unto God quickly H7836 H413 H410 , and make thy supplication H2603 to H413 the Almighty H7706 ;
6. నీవు పరిశుద్ధంగా, మంచివానిగా ఉంటే ఆయన వచ్చి నీకు సహాయం చేస్తాడు.
మరియు నీ కుటుంబాన్ని, నీ వస్తువులను అయన తిరిగి నీకు ఇస్తాడు.
6. If H518 thou H859 wast pure H2134 and upright H3477 ; surely H3588 now H6258 he would awake H5782 for H5921 thee , and make the habitation H5116 of thy righteousness H6664 prosperous H7999 .
7. నీకు మొదట ఉన్నదానికంటె
ఎక్కువగా వస్తుంది.
7. Though thy beginning H7225 was H1961 small H4705 , yet thy latter end H319 should greatly H3966 increase H7685 .
8. “వబూ వృద్ధులను అడిగి వారుతమ పూర్వీకుల నుండి
ఏమి నేర్చుకొన్నారో తెలుసుకో.
8. For H3588 inquire H7592 , I pray thee H4994 , of the former H7223 age H1755 , and prepare H3559 thyself to the search H2714 of their fathers H1 :
9. ఎందుకంటే మనం నిన్ననే జన్మించినట్టు ఉంటుంది గనుక.
మనకు ఏమీ తెలియదు.
భూమి మీద మన జీవితాలు, ఒక నీడలా ఉన్నవి.
9. ( For H3588 we H587 are but of yesterday H8543 , and know H3045 nothing H3808 , because H3588 our days H3117 upon H5921 earth H776 are a shadow H6738 :)
10. చాలాకాలం క్రిందట జీవించిన మనుష్యులు నీకు నేర్పిస్తారు.
వారి అవగాహనతో వారు నీకు ఒక జ్ఞాన సందేశం ఇస్తారు.
10. Shall not H3808 they H1992 teach H3384 thee, and tell H559 thee , and utter H3318 words H4405 out of their heart H4480 H3820 ?
11. “బిల్దదు చెప్పాడు, ఎండిన నేలమీద జమ్ము ఎత్తుగా పెరుగుతుందా?
నీళ్లు లేకుండా రెల్లు పెరుగుతుందా?
11. Can the rush H1573 grow up H1342 without H3808 mire H1207 ? can the flag H260 grow H7685 without H1097 water H4325 ?
12. లేదు, నీళ్లు గనుక ఎండిపోతే అవి వెంటనే ఎండి పోతాయి.
వాటిని కోసి, ఉపయోగించలేనంత చిన్నవిగా అవి ఉంటాయి.
12. Whilst it is yet H5750 in his greenness H3 , and not H3808 cut down H6998 , it withereth H3001 before H6440 any H3605 other herb H2682 .
13. దేవుణ్ణి మరచిపోయే మనిషైనా సరే రెల్లులాగానే ఉంటాడు.
దేవుణ్ణి మరచిపోయే మనిషికి భవిష్యత్తు ఉండదు.
13. So H3651 are the paths H734 of all H3605 that forget H7911 God H410 ; and the hypocrite H2611 's hope H8615 shall perish H6 :
14. మనిషి నమ్మకం బలహీనంగా ఉంటుంది.
మనిషి నమ్మకం సాలెగూడును పోలివుంటుంది.
14. Whose H834 hope H3689 shall be cut off H6990 , and whose trust H4009 shall be a spider H5908 's web H1004 .
15. మనిషి సాలెగూటిమీద ఆనుకోగా
గూడు తెగిపోతుంది.
అతడు సాలెగూటిని పట్టుకొని ఉంటాడు
కాని అది అతనికి ఆధారాన్ని ఇవ్వదు.
15. He shall lean H8172 upon H5921 his house H1004 , but it shall not H3808 stand H5975 : he shall hold it fast H2388 , but it shall not H3808 endure H6965 .
16. సమృద్ధిగా నీళ్లు, సమృద్ధిగా సూర్యరశ్మి ఉన్న మొక్కల్లా అతడు ఉంటాడు.
మొక్క కొమ్ములు తోట అంతటా వ్యాపిస్తాయి.
16. He H1931 is green H7373 before H6440 the sun H8121 , and his branch H3127 shooteth forth H3318 in H5921 his garden H1593 .
17. అది దాని వేళ్లను బండల చుట్టూరా అల్లి
బండల్లో ఎదిగేందుకు చోటుకోసం చూస్తూ ఉంటుంది.
17. His roots H8328 are wrapped H5440 about H5921 the heap H1530 , and seeth H2372 the place H1004 of stones H68 .
18. కాని మొక్క దాని చోటునుండి పెరికివేయబడి నప్పుడు అది అక్కడే ఉండేదని ఎవరికీ తెలియదు.
‘నేను ఇంతకు ముందు ఎన్నడూ నిన్ను చూడలేదు’ అని తోట అంటుంది.
18. If H518 he destroy H1104 him from his place H4480 H4725 , then it shall deny H3584 him, saying , I have not H3808 seen H7200 thee.
19. కనుక మొక్కను ఉన్న సంతోషం అంతా అంతే.
తర్వాత బురదలోనుంచి ఇతర మొక్కలు పెరుగుతాయి.
19. Behold H2005 , this H1931 is the joy H4885 of his way H1870 , and out of the earth H4480 H6083 shall others H312 grow H6779 .
20. నిర్దోషియైన మనిషిని దేవుడు విడువడు.
చెడ్డ మనుష్యలకు ఆయన సహాయం చేయడు.
20. Behold H2005 , God H410 will not H3808 cast away H3988 a perfect H8535 man , neither H3808 will he help H2388 H3027 the evildoers H7489 :
21. అప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతోను,
నీ పెదవులను సంతోష ధ్వనులతోను నింపుతాడు.
21. Till H5704 he fill H4390 thy mouth H6310 with laughing H7814 , and thy lips H8193 with rejoicing H8643 .
22. కానీ నీ శత్రవులను దేవుడు సిగ్గుపరుస్తాడు.
దుష్టుల గృహాలను ఆయన నాశనం చేస్తాడు.” PE
22. They that hate H8130 thee shall be clothed H3847 with shame H1322 ; and the dwelling place H168 of the wicked H7563 shall come to naught H369 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×