Bible Books

:

1. పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
1. Blessed H835 are the undefiled H8549 in the way H1870 , who walk H1980 in the law H8451 of the LORD H3068 .
2. యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
2. Blessed H835 are they that keep H5341 his testimonies H5713 , and that seek H1875 him with the whole H3605 heart H3820 .
3. మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
వారు యెహోవాకు విధేయులవుతారు.
3. They also H637 do H6466 no H3808 iniquity H5766 : they walk H1980 in his ways H1870 .
4. యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
4. Thou H859 hast commanded H6680 us to keep H8104 thy precepts H6490 diligently H3966 .
5. యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
5. O that H305 my ways H1870 were directed H3559 to keep H8104 thy statutes H2706 !
6. అప్పుడు నేను నీ ఆజ్ఞలను
ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
6. Then H227 shall I not H3808 be ashamed H954 , when I have respect H5027 unto H413 all H3605 thy commandments H4687 .
7. అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదిని
నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
7. I will praise H3034 thee with uprightness H3476 of heart H3824 , when I shall have learned H3925 thy righteous H6664 judgments H4941 .
8. యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము
8. I will keep H8104 H853 thy statutes H2706 : O forsake H5800 me not H408 utterly H5704 H3966 .
9. {బేత్} PS యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
9. Wherewithal H4100 shall a young man H5288 cleanse H2135 H853 his way H734 ? by taking heed H8104 thereto according to thy word H1697 .
10. నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
10. With my whole H3605 heart H3820 have I sought H1875 thee : O let me not H408 wander H7686 from thy commandments H4480 H4687 .
11. నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
11. Thy word H565 have I hid H6845 in mine heart H3820 , that H4616 I might not H3808 sin H2398 against thee.
12. యెహోవా, నీకే స్తుతి.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
12. Blessed H1288 art thou H859 , O LORD H3068 : teach H3925 me thy statutes H2706 .
13. జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
13. With my lips H8193 have I declared H5608 all H3605 the judgments H4941 of thy mouth H6310 .
14. ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా నేను
నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
14. I have rejoiced H7797 in the way H1870 of thy testimonies H5715 , as H5921 much as in all H3605 riches H1952 .
15. నీ నియమాలను నేను చర్చిస్తాను.
నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
15. I will meditate H7878 in thy precepts H6490 , and have respect H5027 unto thy ways H734 .
16. నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
నీ మాటలు నేను మరచిపోను.
16. I will delight myself H8173 in thy statutes H2708 : I will not H3808 forget H7911 thy word H1697 .
17. {గీమెల్} PS నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు వీధేయుడను అవుతాను.
17. Deal bountifully H1580 with H5921 thy servant H5650 , that I may live H2421 , and keep H8104 thy word H1697 .
18. యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
18. Open H1540 thou mine eyes H5869 , that I may behold H5027 wondrous things H6381 out of thy law H4480 H8451 .
19. దేశంలో నేను పరాయివాణ్ణి.
యోహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
19. I H595 am a stranger H1616 in the earth H776 : hide H5641 not H408 thy commandments H4687 from H4480 me.
20. నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
చదవాలని కోరుతున్నాను.
20. My soul H5315 breaketh H1638 for the longing H8375 that it hath unto H413 thy judgments H4941 at all H3605 times H6256 .
21. యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
గర్విష్టులకు కీడులే సంభవిస్తాయి.
నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
21. Thou hast rebuked H1605 the proud H2086 that are cursed H779 , which do err H7686 from thy commandments H4480 H4687 .
22. నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
22. Remove H1556 from H4480 H5921 me reproach H2781 and contempt H937 ; for H3588 I have kept H5341 thy testimonies H5713 .
23. నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
23. Princes H8269 also H1571 did sit H3427 and speak H1696 against me: but thy servant H5650 did meditate H7878 in thy statutes H2706 .
24. నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్టమైన స్నేహితుడు.
అది నాకు మంచి సలహా ఇస్తుంది.
24. Thy testimonies H5713 also H1571 are my delight H8191 and my counselors H376 H6098 .
25. {దాలెత్} PS నేను త్వరలోనే చనిపోతాను.
యెహోవా, నీ మాటలతో నన్ను ఉజ్జీవింప జేయుము.
25. My soul H5315 cleaveth H1692 unto the dust H6083 : quicken H2421 thou me according to thy word H1697 .
26. నా జీవితం గూర్చి నేను నీతో చెప్పాను. నీవు నాకు జవాబు ఇచ్చావు.
ఇప్పుడు నాకు నీ న్యాయ చట్టాలు నేర్పించు.
26. I have declared H5608 my ways H1870 , and thou heardest H6030 me: teach H3925 me thy statutes H2706 .
27. యెహోవా, నీ న్యాయ చట్టాలు గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
నీవు చేసిన ఆశ్చర్య కార్యాలను నన్ను ధ్యానం చేయనిమ్ము.
27. Make me to understand H995 the way H1870 of thy precepts H6490 : so shall I talk H7878 of thy wondrous works H6381 .
28. నేను అలసిపోయి విచారంగా ఉన్నాను.
ఆజ్ఞయిచ్చి నన్ను మరల బలపర్చుము.
28. My soul H5315 melteth H1811 for heaviness H4480 H8424 : strengthen H6965 thou me according unto thy word H1697 .
29. యెహోవా, నన్ను కపటంగా జీవించనియ్యకు,
నీ ఉపదేశాలతో నన్ను నడిపించుము.
29. Remove H5493 from H4480 me the way H1870 of lying H8267 : and grant me thy law H8451 graciously H2603 .
30. యెహోవా, నేను నీకు నమ్మకంగా ఉండాలని కోరుకొన్నాను.
జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను జాగ్రత్తగా చదువుతాను.
30. I have chosen H977 the way H1870 of truth H530 : thy judgments H4941 have I laid H7737 before me .
31. యెహోవా, నేను నీ ఒడంబడికకు కట్టుబడతాను.
నన్ను నిరాశ పరచవద్దు.
31. I have stuck H1692 unto thy testimonies H5715 : O LORD H3068 , put me not H408 to shame H954 .
32. నేను నీ ఆజ్ఞలవైపు పరుగెత్తి విధేయుడనవుతాను.
యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను ఎంతో సంతోష పెడతాయి.
32. I will run H7323 the way H1870 of thy commandments H4687 , when H3588 thou shalt enlarge H7337 my heart H3820 .
33. {హే} PS యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము.
నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
33. Teach H3384 me , O LORD H3068 , the way H1870 of thy statutes H2706 ; and I shall keep H5341 it unto the end H6118 .
34. గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను.
నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
34. Give me understanding H995 , and I shall keep H5341 thy law H8451 ; yea , I shall observe H8104 it with my whole H3605 heart H3820 .
35. యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు.
నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
35. Make me to go H1869 in the path H5410 of thy commandments H4687 ; for H3588 therein do I delight H2654 .
36. నేను విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు
నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
36. Incline H5186 my heart H3820 unto H413 thy testimonies H5715 , and not H408 to H413 covetousness H1215 .
37. యెహోవా, ఆయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము.
నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము.
37. Turn away H5674 mine eyes H5869 from beholding H4480 H7200 vanity H7723 ; and quicken H2421 thou me in thy way H1870 .
38. యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము.
నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు.
38. Establish H6965 thy word H565 unto thy servant H5650 , who H834 is devoted to thy fear H3374 .
39. యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు.
జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
39. Turn away H5674 my reproach H2781 which H834 I fear H3025 : for H3588 thy judgments H4941 are good H2896 .
40. చూడు, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను.
నా యెడల మంచితనం చూపించి నన్ను బతుక నిమ్ము.
40. Behold H2009 , I have longed H8373 after thy precepts H6490 : quicken H2421 me in thy righteousness H6666 .
41. {వావ్} PS యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము.
నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము.
41. Let thy mercies H2617 come H935 also unto me , O LORD H3068 , even thy salvation H8668 , according to thy word H565 .
42. అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది.
యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను.
42. So shall I have wherewith H1697 to answer H6030 him that reproacheth H2778 me: for H3588 I trust H982 in thy word H1697 .
43. నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము.
యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను.
43. And take H5337 not H408 the word H1697 of truth H571 utterly H5704 H3966 out of my mouth H4480 H6310 ; for H3588 I have hoped H3176 in thy judgments H4941 .
44. యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
44. So shall I keep H8104 thy law H8451 continually H8548 forever H5769 and ever H5703 .
45. అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను.
ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక.
45. And I will walk H1980 at liberty H7342 : for H3588 I seek H1875 thy precepts H6490 .
46. యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను.
వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను.
46. I will speak H1696 of thy testimonies H5713 also before H5048 kings H4428 , and will not H3808 be ashamed H954 .
47. యెహోవా, నీ ఆజ్ఞలను చదువటము నాకు ఆనందం.
ఆజ్ఞలంటే నాకు ప్రేమ.
47. And I will delight myself H8173 in thy commandments H4687 , which H834 I have loved H157 .
48. యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను.
మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను.
48. My hands H3709 also will I lift up H5375 unto H413 thy commandments H4687 , which H834 I have loved H157 ; and I will meditate H7878 in thy statutes H2706 .
49. {జాయిన్} PS యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
49. Remember H2142 the word H1697 unto thy servant H5650 , upon H5921 which H834 thou hast caused me to hope H3176 .
50. నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
నీ మాటలు నన్ను మరల బతికించాయి.
50. This H2063 is my comfort H5165 in my affliction H6040 : for H3588 thy word H565 hath quickened H2421 me.
51. నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
51. The proud H2086 have had me greatly H5704 H3966 in derision H3887 : yet have I not H3808 declined H5186 from thy law H4480 H8451 .
52. జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
52. I remembered H2142 thy judgments H4941 of old H4480 H5769 , O LORD H3068 ; and have comforted myself H5162 .
53. నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను
చూస్తే నాకు చాలా కోపం వస్తుంది.
53. Horror H2152 hath taken hold upon H270 me because of the wicked H4480 H7563 that forsake H5800 thy law H8451 .
54. నా మట్టుకైతే, నీ న్యాయ చట్టాలు
నా ఇంటపాటల్లా ఉంటాయి.
54. Thy statutes H2706 have been H1961 my songs H2158 in the house H1004 of my pilgrimage H4033 .
55. యెహోవా రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
55. I have remembered H2142 thy name H8034 , O LORD H3068 , in the night H3915 , and have kept H8104 thy law H8451 .
56. నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
కనుక నాకు ఈలాగు జరుగుతుంది.
56. This H2063 I had H1961 , because H3588 I kept H5341 thy precepts H6490 .
57. {హేత్} PS యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
57. Thou art my portion H2506 , O LORD H3068 : I have said H559 that I would keep H8104 thy words H1697 .
58. యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధార పడుతున్నాను.
నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
58. I entreated H2470 thy favor H6440 with my whole H3605 heart H3820 : be merciful H2603 unto me according to thy word H565 .
59. నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను.
మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
59. I thought H2803 on my ways H1870 , and turned H7725 my feet H7272 unto H413 thy testimonies H5713 .
60. ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
60. I made haste H2363 , and delayed H4102 not H3808 to keep H8104 thy commandments H4687 .
61. దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు.
అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
61. The bands H2256 of the wicked H7563 have robbed H5749 me: but I have not H3808 forgotten H7911 thy law H8451 .
62. నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి
అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
62. At midnight H2676 H3915 I will rise H6965 to give thanks H3034 unto thee because of H5921 thy righteous H6664 judgments H4941 .
63. నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను.
నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
63. I H589 am a companion H2270 of all H3605 them that H834 fear H3372 thee , and of them that keep H8104 thy precepts H6490 .
64. యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
64. The earth H776 , O LORD H3068 , is full H4390 of thy mercy H2617 : teach H3925 me thy statutes H2706 .
65. {తేత్} PS యెహోవా, నీ సేవకుడవైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
65. Thou hast dealt H6213 well H2896 with H5973 thy servant H5650 , O LORD H3068 , according unto thy word H1697 .
66. యెహోవా నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
66. Teach H3925 me good H2898 judgment H2940 and knowledge H1847 : for H3588 I have believed H539 thy commandments H4687 .
67. నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
67. Before H2962 I H589 was afflicted H6031 I went astray H7683 : but now H6258 have I kept H8104 thy word H565 .
68. దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
68. Thou H859 art good H2896 , and doest good H2895 ; teach H3925 me thy statutes H2706 .
69. నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడ్డ అబద్ధాలు చెబుతారు.
కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
69. The proud H2086 have forged H2950 a lie H8267 against H5921 me: but I H589 will keep H5341 thy precepts H6490 with my whole H3605 heart H3820 .
70. మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
70. Their heart H3820 is as fat H2954 as grease H2459 ; but I H589 delight H8173 in thy law H8451 .
71. శ్రమపడటం నాకు మంచిది.
నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
71. It is good H2896 for me that H3588 I have been afflicted H6031 ; that H4616 I might learn H3925 thy statutes H2706 .
72. యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
1,000 వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.
72. The law H8451 of thy mouth H6310 is better H2896 unto me than thousands H4480 H505 of gold H2091 and silver H3701 .
73. {యోద్} PS యెహోవా, నీవు నన్ను చేశావు, నీ చేతులతో నన్ను నిలబెడుతావు.
నీ ఆదేశాలు నేర్చుకొని గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
73. Thy hands H3027 have made H6213 me and fashioned H3559 me : give me understanding H995 , that I may learn H3925 thy commandments H4687 .
74. యెహోవా, నీ అనుచరులు నన్ను చూచి సంతోషిస్తారు.
నీవు చెప్పే విషయాలను నేను నమ్ముతాను. కనుక వారికి చాలా సంతోషం.
74. They that fear H3373 thee will be glad H8055 when they see H7200 me; because H3588 I have hoped H3176 in thy word H1697 .
75. యెహోవా, నీ నిర్ణయాలు న్యాయంగా ఉంటాయని నాకు తెలుసు.
నీవు నన్ను శిక్షించటం నీకు సరియైనదే.
75. I know H3045 , O LORD H3068 , that H3588 thy judgments H4941 are right H6664 , and that thou in faithfulness H530 hast afflicted H6031 me.
76. ఇప్పుడు నిజమైన నీ ప్రేమతో నన్ను ఆదరించుము.
నీ వాగ్దాన ప్రకారం నన్ను ఆదరించుము.
76. Let , I pray thee H4994 , thy merciful kindness H2617 be H1961 for my comfort H5162 , according to thy word H565 unto thy servant H5650 .
77. యెహోవా, నన్ను ఆదరించి, నన్ను బతుకనిమ్ము.
నీ ఉపదేశములలో నిజంగా నేను ఆనందిస్తాను.
77. Let thy tender mercies H7356 come H935 unto me , that I may live H2421 : for H3588 thy law H8451 is my delight H8191 .
78. నాకంటే తామే మంచివాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి అబద్ధం చెప్పారు కనుక వారిని సిగ్గుపరచు.
యెహోవా, నేను నీ ఆజ్ఞలను అద్యయనం చేస్తాను.
78. Let the proud H2086 be ashamed H954 ; for H3588 they dealt perversely H5791 with me without a cause H8267 : but I H589 will meditate H7878 in thy precepts H6490 .
79. నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
నీ ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
79. Let those that fear H3373 thee turn H7725 unto me , and those that have known H3045 thy testimonies H5713 .
80. యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయుడను కానిమ్ము.
అందుచేత నేను అవమానించబడను.
80. Let my heart H3820 be H1961 sound H8549 in thy statutes H2706 ; that H4616 I be not H3808 ashamed H954 .
81. {కఫ్} PS నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చనిపోబోతున్నాను.
కాని యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నమ్ముతాను.
81. My soul H5315 fainteth H3615 for thy salvation H8668 : but I hope H3176 in thy word H1697 .
82. నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కాని నా కళ్లు అలసిపోతున్నాయి.
యెహోవా, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు?
82. Mine eyes H5869 fail H3615 for thy word H565 , saying H559 , When H4970 wilt thou comfort H5162 me?
83. నేను పొగలో ఎండిపోయిన ద్రాక్ష తొక్కలా ఉన్నప్పుడు కూడా
నీ న్యాయ చట్టాలను నేను మరచిపోలేదు.
83. For H3588 I am become H1961 like a bottle H4997 in the smoke H7008 ; yet do I not H3808 forget H7911 thy statutes H2706 .
84. నేను ఎంత కాలం జీవిస్తాను?
యెహోవా, నన్ను హింసించే మనుష్యులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు?
84. How many H4100 are the days H3117 of thy servant H5650 ? when H4970 wilt thou execute H6213 judgment H4941 on them that persecute H7291 me?
85. కొందరు గర్విష్ఠులు వారి అబద్ధాలతో నన్ను పొడిచారు.
మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం.
85. The proud H2086 have digged H3738 pits H7882 for me, which H834 are not H3808 after thy law H8451 .
86. యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు.
అబద్దికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము!
86. All H3605 thy commandments H4687 are faithful H530 : they persecute H7291 me wrongfully H8267 ; help H5826 thou me.
87. అబద్ధీకులు నన్ను దాదాపుగా నాశనం చేశారు.
నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మానలేదు.
87. They had almost H4592 consumed H3615 me upon earth H776 ; but I H589 forsook H5800 not H3808 thy precepts H6490 .
88. యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను జీవించనిమ్ము.
నీవు చెప్పే వాటిని నేను చేస్తాను.
88. Quicken H2421 me after thy lovingkindness H2617 ; so shall I keep H8104 the testimony H5715 of thy mouth H6310 .
89. {లామెద్} PS యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది.
89. Forever H5769 , O LORD H3068 , thy word H1697 is settled H5324 in heaven H8064 .
90. నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు.
యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది.
90. Thy faithfulness H530 is unto all generations H1755 H1755 : thou hast established H3559 the earth H776 , and it abideth H5975 .
91. నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి.
యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి.
91. They continue H5975 this day H3117 according to thine ordinances H4941 : for H3588 all H3605 are thy servants H5650 .
92. నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే,
నా శ్రమ నన్ను నాశనం చేసిఉండేది.
92. Unless H3884 thy law H8451 had been my delights H8191 , I should then H227 have perished H6 in mine affliction H6040 .
93. యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి
కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను.
93. I will never H5769 H3808 forget H7911 thy precepts H6490 : for H3588 with them thou hast quickened H2421 me.
94. యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము.
ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను.
94. I H589 am thine, save H3467 me; for H3588 I have sought H1875 thy precepts H6490 .
95. దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు.
అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది.
95. The wicked H7563 have waited H6960 for me to destroy H6 me: but I will consider H995 thy testimonies H5713 .
96. నీ ధర్మశాస్త్రానికి తప్ప
ప్రతిదానికీ ఒక హద్దు ఉంది.
96. I have seen H7200 an end H7093 of all H3605 perfection H8502 : but thy commandment H4687 is exceeding H3966 broad H7342 .
97. {మేమ్} PS నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
97. O how H4100 love H157 I thy law H8451 ! it H1931 is my meditation H7881 all H3605 the day H3117 .
98. నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
98. Thou through thy commandments H4687 hast made me wiser H2449 than mine enemies H4480 H341 : for H3588 they H1931 are ever H5769 with me.
99. నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
99. I have more understanding H7919 than all H4480 H3605 my teachers H3925 : for H3588 thy testimonies H5715 are my meditation H7881 .
100. ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
100. I understand H995 more than the ancients H4480 H2205 , because H3588 I keep H5341 thy precepts H6490 .
101. నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
101. I have refrained H3607 my feet H7272 from every H4480 H3605 evil H7451 way H734 , that H4616 I might keep H8104 thy word H1697 .
102. యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
102. I have not H3808 departed H5493 from thy judgments H4480 H4941 : for H3588 thou H859 hast taught H3384 me.
103. నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
103. How H4100 sweet are H4452 thy words H565 unto my taste H2441 ! yea, sweeter than honey H4480 H1706 to my mouth H6310 !
104. నీ ఉపదేశాలు నన్ను తెలివిగవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
104. Through thy precepts H4480 H6490 I get understanding H995 : therefore H5921 H3651 I hate H8130 every H3605 false H8267 way H734 .
105. {నూన్} PS యెహోవా, నీ వాక్యాలు
నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
105. Thy word H1697 is a lamp H5216 unto my feet H7272 , and a light H216 unto my path H5410 .
106. నీ న్యాయ చట్టాలు మంచివి.
నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
106. I have sworn H7650 , and I will perform H6965 it , that I will keep H8104 thy righteous H6664 judgments H4941 .
107. యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
107. I am afflicted H6031 very much H5704 H3966 : quicken H2421 me , O LORD H3068 , according unto thy word H1697 .
108. యెహోవా, నా స్తుతి అంగీకరించు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
108. Accept H7521 , I beseech thee H4994 , the freewill offerings H5071 of my mouth H6310 , O LORD H3068 , and teach H3925 me thy judgments H4941 .
109. నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
కానీ యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచి పోలేదు.
109. My soul H5315 is continually H8548 in my hand H3709 : yet do I not H3808 forget H7911 thy law H8451 .
110. దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
కానీ నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
110. The wicked H7563 have laid H5414 a snare H6341 for me : yet I erred H8582 not H3808 from thy precepts H4480 H6490 .
111. యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
111. Thy testimonies H5715 have I taken as a heritage H5157 forever H5769 : for H3588 they H1992 are the rejoicing H8342 of my heart H3820 .
112. నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.
112. I have inclined H5186 mine heart H3820 to perform H6213 thy statutes H2706 always H5769 , even unto the end H6118 .
113. {సామెహ్} PS స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం.
నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
113. I hate H8130 vain thoughts H5588 : but thy law H8451 do I love H157 .
114. నన్ను దాచిపెట్టి, కాపాడుము.
యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
114. Thou H859 art my hiding place H5643 and my shield H4043 : I hope H3176 in thy word H1697 .
115. యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకు.
నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
115. Depart H5493 from H4480 me , ye evildoers H7489 : for I will keep H5341 the commandments H4687 of my God H430 .
116. యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము.
నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
116. Uphold H5564 me according unto thy word H565 , that I may live H2421 : and let me not H408 be ashamed H954 of my hope H4480 H7664 .
117. యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడుతాను.
నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
117. Hold thou me up H5582 , and I shall be safe H3467 : and I will have respect H8159 unto thy statutes H2706 continually H8548 .
118. యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు.
ఎందుకంచే మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
118. Thou hast trodden down H5541 all H3605 them that err H7686 from thy statutes H4480 H2706 : for H3588 their deceit H8649 is falsehood H8267 .
119. యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు.
కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
119. Thou puttest away H7673 all H3605 the wicked H7563 of the earth H776 like dross H5509 : therefore H3651 I love H157 thy testimonies H5713 .
120. యెహోవా, నీవంటే నాకు భయం,
నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.
120. My flesh H1320 trembleth H5568 for fear H4480 H6343 of thee ; and I am afraid H3372 of thy judgments H4480 H4941 .
121. {అయిన్} PS యెహోవా, సరియైనవి, మంచివి నేను చేశాను.
నన్ను బాధించాలని కోరేవారికి నన్ను అప్పగించవద్దు.
121. I have done H6213 judgment H4941 and justice H6664 : leave H5117 me not H1077 to mine oppressors H6231 .
122. నీవు నాకు సహాయం చేస్తావని ప్రమాణం చేయుము.
యెహోవా, నేను నీ సేవకుడను, గర్విష్ఠులను నాకు హాని చేయనియ్యకుము.
122. Be surety H6148 for thy servant H5650 for good H2896 : let not H408 the proud H2086 oppress H6231 me.
123. యెహోవా, నన్ను రక్షించుటకు నీవు మంచి ప్రమాణం చేశావు.
కాని నన్ను రక్షిస్తావని నీ కోసం ఎదురు చూచి నా కళ్లు అలసిపోయాయి.
123. Mine eyes H5869 fail H3615 for thy salvation H3444 , and for the word H565 of thy righteousness H6664 .
124. నిజమైన నీ ప్రేమ నా మీద చూపించుము. నేను నీ సేవకుడను.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్చించుము.
124. Deal H6213 with H5973 thy servant H5650 according unto thy mercy H2617 , and teach H3925 me thy statutes H2706 .
125. నేను నీ సేవకుడను
నేను నీ ఒడంబడికను నేర్చుకొని, గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
125. I H589 am thy servant H5650 ; give me understanding H995 , that I may know H3045 thy testimonies H5713 .
126. యెహోవా, యిది నీవు ఏమైనా చేయాల్సిన సమయం.
ప్రజలు నీ న్యాయ చట్టం ఉల్లంఘించారు.
126. It is time H6256 for thee , LORD H3068 , to work H6213 : for they have made void H6565 thy law H8451 .
127. యెహోవా, నీ ఆజ్ఞలు
మేలిమి బంగారంకంటె నాకు ఎక్కువ ఇష్టం.
127. Therefore H5921 H3651 I love H157 thy commandments H4687 above gold H4480 H2091 ; yea , above fine gold H4480 H6337 .
128. నీ ఆజ్ఞలన్నింటికీ నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను.
తప్పుడు బోధలు నాకు అసహ్యం.
128. Therefore H5921 H3651 I esteem all H3605 thy precepts H6490 concerning all H3605 things to be right H3474 ; and I hate H8130 every H3605 false H8267 way H734 .
129. {పే} PS యెహోవా, నీ ఒడంబడిక అద్భుతం,
అందుకే నేను దానిని అనుసరిస్తాను.
129. Thy testimonies H5715 are wonderful H6382 : therefore H5921 H3651 doth my soul H5315 keep H5341 them.
130. ప్రజలు నీ మాట గ్రహించడం మొదలు పెట్టినప్పుడు అది వారికి సరైన జీవన విధానాన్ని చూపెట్టి దీపంలా ఉంటుంది.
నీ మాట తెలివితక్కువ జనులను కూడా తెలివిగల వారినిగా చేస్తుంది.
130. The entrance H6608 of thy words H1697 giveth light H215 ; it giveth understanding H995 unto the simple H6612 .
131. యెహోవా, నేను నిజంగా నీ ఆజ్ఞలు ధ్యానించాలని కోరుతున్నాను.
నేను కష్టంగా ఊపిరి పీలుస్తూ, అసహనంగా కనిపెడ్తున్న మనిషిలా ఉన్నాను.
131. I opened H6473 my mouth H6310 , and panted H7602 : for H3588 I longed H2968 for thy commandments H4687 .
132. దేవా, నావైపుకు తిరిగి, నా మీద దయ చూపించుము.
నీ నామమును ప్రేమించే వారికి సరియై నవి ఏవో వాటిని చేయుము.
132. Look H6437 thou upon H413 me , and be merciful H2603 unto me , as thou usest to do H4941 unto those that love H157 thy name H8034 .
133. యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నన్ను నడిపించుము.
నాపై దుష్టత్వమూ అధికారం చేయనీయవద్దు.
133. Order H3559 my steps H6471 in thy word H565 : and let not H408 any H3605 iniquity H205 have dominion H7980 over me.
134. యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము.
నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
134. Deliver H6299 me from the oppression H4480 H6233 of man H120 : so will I keep H8104 thy precepts H6490 .
135. యెహోవా, నీ సేవకుని
అంగీకరించి నీ న్యాయచట్టాలు నేర్పించుము. †నీ నేర్పించుము నీ సేవకుని మీద నీ ముఖాన్ని ప్రకాశింపనిమ్ము, నీ న్యాయ శాసనములను నాకు భోధించుము.
135. Make thy face H6440 to shine H215 upon thy servant H5650 ; and teach H3925 me H853 thy statutes H2706 .
136. ప్రజలు నీ ఉపదేశాలకు లోబడనందువల్ల
నదిలా నా కన్నీళ్లు ప్రవహించేట్టు నేను ఏడ్చాను.
136. Rivers H6388 of waters H4325 run down H3381 mine eyes H5869 , because H5921 they keep H8104 not H3808 thy law H8451 .
137. {సాదె} PS యెహోవా, నీవు మంచివాడవు.
నీ చట్టాలు న్యాయమైనవి.
137. Righteous H6662 art thou H859 , O LORD H3068 , and upright H3477 are thy judgments H4941 .
138. ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి.
యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
138. Thy testimonies H5713 that thou hast commanded H6680 are righteous H6664 and very H3966 faithful H530 .
139. నా ఉత్సాహం నాలో కృంగిపోయినది.
ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
139. My zeal H7068 hath consumed H6789 me, because H3588 mine enemies H6862 have forgotten H7911 thy words H1697 .
140. యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది.
అదంటే నాకు ప్రేమ.
140. Thy word H565 is very H3966 pure H6884 : therefore thy servant H5650 loveth H157 it.
141. నేను యువకుడను ప్రజలు నన్ను గౌరవించరు.
కానీ నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
141. I H595 am small H6810 and despised H959 : yet do not H3808 I forget H7911 thy precepts H6490 .
142. యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది.
నీ ఉపదేశాలు నమ్మదగినవి.
142. Thy righteousness H6666 is an everlasting H5769 righteousness H6664 , and thy law H8451 is the truth H571 .
143. నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి.
కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
143. Trouble H6862 and anguish H4689 have taken hold on H4672 me: yet thy commandments H4687 are my delights H8191 .
144. నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది.
నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
144. The righteousness H6664 of thy testimonies H5715 is everlasting H5769 : give me understanding H995 , and I shall live H2421 .
145. {ఖాఫ్} PS యెహోవా, నా హృదయపూర్తిగా నేను నీకు మొరపెడ్తున్నాను.
నాకు జవాబు ఇమ్ము. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను.
145. I cried H7121 with my whole H3605 heart H3820 ; hear H6030 me , O LORD H3068 : I will keep H5341 thy statutes H2706 .
146. యెహోవా, నేను నీకు మొరపెట్టుతున్నాను నన్ను రక్షించుము.
నేను నీ ఒడంబడికకు విధేయుడనవుతాను.
146. I cried H7121 unto thee; save H3467 me , and I shall keep H8104 thy testimonies H5713 .
147. యెహోవా, నిన్ను ప్రార్థించుటకు నేను వేకువనే మేల్కొన్నాను. నీ మాటకోసం నేను వేచియుంటాను.
నీవు చెప్పేవాటియందు నేను నమ్మకముంచుతాను.
147. I prevented H6923 the dawning H5399 of the morning , and cried H7768 : I hoped H3176 in thy word H1697 .
148. నీ వాక్యాన్ని ధ్యానించుటకు
నేను చాలా రాత్రివరకు మెళకువగా ఉన్నాను.
148. Mine eyes H5869 prevent H6923 the night watches H821 , that I might meditate H7878 in thy word H565 .
149. నీవు దయతో నా మాట విను.
యెహోవా, నీ న్యాయ శాస్త్రాను సారముగా నన్ను జీవింప నిమ్ము.
149. Hear H8085 my voice H6963 according unto thy lovingkindness H2617 : O LORD H3068 , quicken H2421 me according to thy judgment H4941 .
150. మనుష్యులు నాకు విరోధంగా కీడు పథకాలు వేస్తున్నారు.
యెహోవా, మనుష్యులు నీ ఉపదేశాలను అనుసరించరు.
150. They draw nigh H7126 that follow after H7291 mischief H2154 : they are far H7368 from thy law H4480 H8451 .
151. యెహోవా, నీవు నాకు సన్నిహి తంగా ఉన్నావు.
నీ ఆజ్ఞలు అన్నీ నమ్మదగినవి.
151. Thou H859 art near H7138 , O LORD H3068 ; and all H3605 thy commandments H4687 are truth H571 .
152. నీ ఉపదేశాలు శాశ్వతంగా కొనసాగుతాయని
చాలా కాలం క్రిందట నీ ఒడంబడిక నుండి నేను నేర్చుకొన్నాను.
152. Concerning thy testimonies H4480 H5713 , I have known H3045 of old H6924 that H3588 thou hast founded H3245 them forever H5769 .
153. {రేష్} PS యెహోవా, నా శ్రమను చూచి, నన్ను తప్పించుము.
నీ ఉపదేశాలను నేను మరువలేదు.
153. Consider H7200 mine affliction H6040 , and deliver H2502 me: for H3588 I do not H3808 forget H7911 thy law H8451 .
154. యెహోవా, నాకోసం నా పోరాటం నీవు పోరాడి, నన్ను రక్షించుము.
నీ వాగ్దానం ప్రకారం నన్ను జీవించనిమ్ము.
154. Plead H7378 my cause H7379 , and deliver H1350 me: quicken H2421 me according to thy word H565 .
155. దుష్టులు జయించరు ఎందుకంటే,
వారు నీ న్యాయ చట్టాలను అనుసరించరు.
155. Salvation H3444 is far H7350 from the wicked H4480 H7563 : for H3588 they seek H1875 not H3808 thy statutes H2706 .
156. యెహోవా, నీవు చాలా దయగలవాడవు.
నీవు చెప్పే సరియైన వాటిని చేసి, నన్ను జీవించ నిమ్ము
156. Great H7227 are thy tender mercies H7356 , O LORD H3068 : quicken H2421 me according to thy judgments H4941 .
157. నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్న శత్రువులు నాకు చాలామంది ఉన్నారు.
కాని నేను మాత్రం నీ ఒడంబడికను అనుసరించటం ఆపివేయలేదు.
157. Many H7227 are my persecutors H7291 and mine enemies H6862 ; yet do I not H3808 decline H5186 from thy testimonies H4480 H5715 .
158. ద్రోహులను నేను చూస్తున్నాను.
ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు.
158. I beheld H7200 the transgressors H898 , and was grieved H6962 ; because H834 they kept H8104 not H3808 thy word H565 .
159. చూడు, నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను.
యెహోవా, నీ ప్రేమ అంతటితో నన్ను జీవించనిమ్ము.
159. Consider H7200 how H3588 I love H157 thy precepts H6490 : quicken H2421 me , O LORD H3068 , according to thy lovingkindness H2617 .
160. యెహోవా, ఆది నుండి నీ మాటలు అన్నీ నమ్మదగినవి.
నీ మంచి ధర్మశాస్త్రం శాశ్వతంగా నిలుస్తుంది.
160. Thy word H1697 is true H571 from the beginning H7218 : and every one H3605 of thy righteous H6664 judgments H4941 endureth forever H5769 .
161. {షీన్} PS కారణం లేకుండానే బలమైన నాయకులు నా మీద దాడి చేశారు.
కానీ నేను మాత్రం నీ ధర్మశాస్త్రానికే భయపడి, దాన్ని గౌరవిస్తాను.
161. Princes H8269 have persecuted H7291 me without a cause H2600 : but my heart H3820 standeth in awe H6342 of thy word H4480 H1697 .
162. యెహోవా, అప్పుడే ఐశ్వర్యపు నిధి దొరకిన వానికి ఎంత సంతోషమో,
నీ వాక్యం నన్ను అంత సంతోష పరుస్తుంది.
162. I H595 rejoice H7797 at H5921 thy word H565 , as one that findeth H4672 great H7227 spoil H7998 .
163. అబద్ధాలంటే నాకు అసహ్యం! నేను వాటిని తృణీకరిస్తాను.
యెహోవా, నీ ఉపదేశాలు నాకు ఇష్టం.
163. I hate H8130 and abhor H8581 lying H8267 : but thy law H8451 do I love H157 .
164. నీ మంచి న్యాయ చట్టాలను బట్టి
నేను రోజుకు ఏడుసార్లు నిన్ను స్తుతిస్తాను.
164. Seven H7651 times a day H3117 do I praise H1984 thee because of H5921 thy righteous H6664 judgments H4941 .
165. నీ ఉపదేశాలను ప్రేమించే మనుష్యులకు నిజమైన శాంతి లభిస్తుంది.
మనుష్యులను ఏదీ పడగొట్టలేదు.
165. Great H7227 peace H7965 have they which love H157 thy law H8451 : and nothing H369 shall offend H4383 them.
166. యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కనిపెడ్తున్నాను.
నేను నీ ఆజ్ఞలకు విధేయుడనయ్యాను.
166. LORD H3068 , I have hoped H7663 for thy salvation H3444 , and done H6213 thy commandments H4687 .
167. నేను నీ ఒడంబడికను అనుసరించాను.
యెహోవా, నీ న్యాయ చట్టాలు అంటే నాకు ఎంతో ప్రేమ.
167. My soul H5315 hath kept H8104 thy testimonies H5713 ; and I love H157 them exceedingly H3966 .
168. నీ ఒడంబడికకు, నీ ఆజ్ఞలకు నేను విధేయుడనయ్యాను.
యెహోవా, నేను చేసింది ప్రతిది నీకు తెలుసు.
168. I have kept H8104 thy precepts H6490 and thy testimonies H5713 : for H3588 all H3605 my ways H1870 are before H5048 thee.
169. {తౌ} PS యెహోవా, నా సంతోష గీతం ఆలకించుము.
నీ వాగ్దాన ప్రకారం నన్ను జ్ఞానం గలవానిగా చేయుము.
169. Let my cry H7440 come near H7126 before H6440 thee , O LORD H3068 : give me understanding H995 according to thy word H1697 .
170. యెహోవా, నా ప్రార్థన వినుము.
నీవు వాగ్దానం చేసినట్టే, నన్ను రక్షించుము.
170. Let my supplication H8467 come H935 before H6440 thee: deliver H5337 me according to thy word H565 .
171. నీవు నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించావు
కనుక నేను స్తుతి గీతాలతో ఉప్పొంగి పోతాను.
171. My lips H8193 shall utter H5042 praise H8416 , when H3588 thou hast taught H3925 me thy statutes H2706 .
172. నీ మాటలకు నన్ను జవాబు చెప్పనిమ్ము.
నా పాట నన్ను పాడనిమ్ము. యెహోవా, నీ న్యాయచట్టాలన్నీ మంచివి.
172. My tongue H3956 shall speak H6030 of thy word H565 : for H3588 all H3605 thy commandments H4687 are righteousness H6664 .
173. నేను నీ ఆజ్ఞలను అనుసరించాలని నిర్ణయించు కొన్నాను
గనుక నన్ను ఆదుకొని, నాకు సహాయం చేయుము.
173. Let H1961 thine hand H3027 help H5826 me; for H3588 I have chosen H977 thy precepts H6490 .
174. యెహోవా, నీవు నన్ను రక్షించాలని నేను కోరుతున్నాను.
కానీ నీ ఉపదేశాలు నన్ను సంతోష పరుస్తాయి.
174. I have longed H8373 for thy salvation H3444 , O LORD H3068 ; and thy law H8451 is my delight H8191 .
175. యెహోవా, నన్ను జీవించనిమ్ము నిన్ను స్తుతించనిమ్ము.
నీ న్యాయ చట్టాలు నాకు సహాయం చేయనిమ్ము.
175. Let my soul H5315 live H2421 , and it shall praise H1984 thee ; and let thy judgments H4941 help H5826 me.
176. నేను తప్పిపోయిన గొర్రెలా తిరిగాను.
యెహోవా, నా కోసం వేదకుతూ రమ్ము.
నేను నీ సేవకుడను.
మరియు నేను నీ ఆజ్ఞలను మరువలేదు. PE
176. I have gone astray H8582 like a lost H6 sheep H7716 ; seek H1245 thy servant H5650 ; for H3588 I do not H3808 forget H7911 thy commandments H4687 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×