Bible Books

:
3

1. {యోబుకు బిల్దదు జవాబు} PS అప్పుడు షూహీయుడైన బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు:
1. Then answered H6030 Bildad H1085 the Shuhite H7747 , and said H559 ,
2. “దేవుడే పాలకుడు.
ప్రతి మనిషీ దేవునికి భయపడి గౌరవించాలి.
దేవుడు తన పరలోక రాజ్యాన్ని శాంతిగా ఉంచుతాడు.
2. Dominion H4910 and fear H6343 are with H5973 him , he maketh H6213 peace H7965 in his high places H4791 .
3. దేవుని దూతలను మనిషీ లెక్కించలేడు.
దేవుని సూర్యుడు మనుష్యులందరి మీద ఉదయిస్తాడు.
3. Is there H3426 any number H4557 of his armies H1416 ? and upon H5921 whom H4310 doth not H3808 his light H216 arise H6965 ?
4. కానీ దేవుని ఎదుట ఒక మనిషి నిజంగా మంచి వాడుగా ఉండలేడు.
స్త్రీకి జన్మించిన మనిషి నిజంగా పరిశుద్ధంగా ఉండలేడు.
4. How H4100 then can man H582 be justified H6663 with H5973 God H410 ? or how H4100 can he be clean H2135 that is born H3205 of a woman H802 ?
5. దేవుని దృష్టికి చంద్రుడు కూడా ప్రకాశంగా ఉండడు.
దేవుని దృష్టికి నక్షత్రాలు పరిశుద్ధంగా లేవు.
5. Behold H2005 even H5704 to the moon H3394 , and it shineth H166 not H3808 ; yea , the stars H3556 are not pure H2141 H3808 in his sight H5869 .
6. మనిషి అంతకంటే తక్కువ. మనిషి మట్టి పురుగులాంటివాడు.
పనికి మాలిన పురుగులాంటివాడు!” PE
6. How much less H637 H3588 man H582 , that is a worm H7415 ? and the son H1121 of man H120 , which is a worm H8438 ?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×