|
|
1. యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
|
1. O give thanks H3034 unto the LORD H3068 ; for H3588 he is good H2896 : because H3588 his mercy H2617 endureth forever H5769 .
|
2. “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
|
2. Let Israel H3478 now H4994 say H559 , that H3588 his mercy H2617 endureth forever H5769 .
|
3. “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యాజకులారా, మీరు చెప్పండి.
|
3. Let the house H1004 of Aaron H175 now H4994 say H559 , that H3588 his mercy H2617 endureth forever H5769 .
|
4. “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.
|
4. Let them now H4994 that fear H3373 the LORD H3068 say H559 , that H3588 his mercy H2617 endureth forever H5769 .
|
5. నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను, యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
|
5. I called upon H7121 the LORD H3050 in H4480 distress H4712 : the LORD H3050 answered H6030 me, and set me in a large place H4800 .
|
6. యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయ పడను. నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
|
6. The LORD H3068 is on my side ; I will not H3808 fear H3372 : what H4100 can man H120 do H6213 unto me?
|
7. యెహోవా నా సహాయకుడు; నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
|
7. The LORD H3068 taketh my part with them that help H5826 me : therefore shall I H589 see H7200 my desire upon them that hate H8130 me.
|
8. మనుష్యులను నమ్ముకొనుటకంటే యెహోవాను నమ్ముట మేలు.
|
8. It is better H2896 to trust H2620 in the LORD H3068 than to put confidence H4480 H982 in man H120 .
|
9. మీ నాయకులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు.
|
9. It is better H2896 to trust H2620 in the LORD H3068 than to put confidence H4480 H982 in princes H5081 .
|
10. అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తిలో నేను నా శత్రువులను ఓడించాను.
|
10. All H3605 nations H1471 compassed me about H5437 : but in the name H8034 of the LORD H3068 will I destroy H4135 them.
|
11. శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
|
11. They compassed me about H5437 ; yea H1571 , they compassed me about H5437 : but in the name H8034 of the LORD H3068 I will destroy H4135 them.
|
12. తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు. కాని వేగంగా కాలిపోతున్న పాదలా వారు అంతం చేయబడ్డారు. యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
|
12. They compassed me about H5437 like bees H1682 ; they are quenched H1846 as the fire H784 of thorns H6975 : for in the name H8034 of the LORD H3068 I will destroy H4135 them.
|
13. నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు. కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
|
13. Thou hast thrust sore H1760 H1760 at me that I might fall H5307 : but the LORD H3068 helped H5826 me.
|
14. యెహోవా నా బలం, నా విజయ గీతం! యెహోవా నన్ను రక్షిస్తాడు!
|
14. The LORD H3050 is my strength H5797 and song H2176 , and is become H1961 my salvation H3444 .
|
15. మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
|
15. The voice H6963 of rejoicing H7440 and salvation H3444 is in the tabernacles H168 of the righteous H6662 : the right hand H3225 of the LORD H3068 doeth H6213 valiantly H2428 .
|
16. యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
|
16. The right hand H3225 of the LORD H3068 is exalted H7311 : the right hand H3225 of the LORD H3068 doeth H6213 valiantly H2428 .
|
17. నేను జీవిస్తాను! కాని మరణించను. మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబతాను.
|
17. I shall not H3808 die H4191 , but H3588 live H2421 , and declare H5608 the works H4639 of the LORD H3050 .
|
18. యెహోవా నన్ను శక్షించాడు, కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
|
18. The LORD H3050 hath chastened me sore H3256 H3256 : but he hath not H3808 given me over H5414 unto death H4194 .
|
19. మంచి గుమ్మములారా నా కోసం తెరచుకోండి, నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
|
19. Open H6605 to me the gates H8179 of righteousness H6664 : I will go H935 into them, and I will praise H3034 the LORD H3050 :
|
20. అవి యెహోవా గుమ్మాలు. ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
|
20. This H2088 gate H8179 of the LORD H3068 , into which the righteous H6662 shall enter H935 .
|
21. యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
|
21. I will praise H3034 thee: for H3588 thou hast heard H6030 me , and art become H1961 my salvation H3444 .
|
22. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూల రాయి అయ్యింది.
|
22. The stone H68 which the builders H1129 refused H3988 is become H1961 the head H7218 stone of the corner H6438 .
|
23. ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు. అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
|
23. This H2063 is H1961 the LORD H3068 's doing H4480 H854 ; it H1931 is marvelous H6381 in our eyes H5869 .
|
24. ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
|
24. This H2088 is the day H3117 which the LORD H3068 hath made H6213 ; we will rejoice H1523 and be glad H8055 in it.
|
25. ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి. దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
|
25. Save H3467 now H4994 , I beseech H577 thee , O LORD H3068 : O LORD H3068 , I beseech H577 thee , send now H4994 prosperity H6743 .
|
26. యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.” యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
|
26. Blessed H1288 be he that cometh H935 in the name H8034 of the LORD H3068 : we have blessed H1288 you out of the house H4480 H1004 of the LORD H3068 .
|
27. యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు. బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల *బలిపీఠపు కొమ్ములు బలిపీఠపు మూలలు. వద్దకు గొర్రెపిల్లను మోసి కొని రండి.”
|
27. God H410 is the LORD H3068 , which hath showed us light H215 : bind H631 the sacrifice H2282 with cords H5688 , even unto H5704 the horns H7161 of the altar H4196 .
|
28. యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను నిన్ను స్తుతిస్తున్నాను.
|
28. Thou H859 art my God H410 , and I will praise H3034 thee: thou art my God H430 , I will exalt H7311 thee.
|
29. యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. PE
|
29. O give thanks H3034 unto the LORD H3068 ; for H3588 he is good H2896 : for H3588 his mercy H2617 endureth forever H5769 .
|