Bible Books

:

1. యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది.
1. O give thanks H3034 unto the LORD H3068 ; for H3588 he is good H2896 : because H3588 his mercy H2617 endureth forever H5769 .
2. “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము.
2. Let Israel H3478 now H4994 say H559 , that H3588 his mercy H2617 endureth forever H5769 .
3. “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని యాజకులారా, మీరు చెప్పండి.
3. Let the house H1004 of Aaron H175 now H4994 say H559 , that H3588 his mercy H2617 endureth forever H5769 .
4. “నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది”
అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి.
4. Let them now H4994 that fear H3373 the LORD H3068 say H559 , that H3588 his mercy H2617 endureth forever H5769 .
5. నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను,
యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు.
5. I called upon H7121 the LORD H3050 in H4480 distress H4712 : the LORD H3050 answered H6030 me, and set me in a large place H4800 .
6. యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయ పడను.
నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు.
6. The LORD H3068 is on my side ; I will not H3808 fear H3372 : what H4100 can man H120 do H6213 unto me?
7. యెహోవా నా సహాయకుడు;
నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను.
7. The LORD H3068 taketh my part with them that help H5826 me : therefore shall I H589 see H7200 my desire upon them that hate H8130 me.
8. మనుష్యులను నమ్ముకొనుటకంటే
యెహోవాను నమ్ముట మేలు.
8. It is better H2896 to trust H2620 in the LORD H3068 than to put confidence H4480 H982 in man H120 .
9. మీ నాయకులను నమ్ముకొనుట కంటే
యెహోవాను నమ్ముకొనుట మేలు.
9. It is better H2896 to trust H2620 in the LORD H3068 than to put confidence H4480 H982 in princes H5081 .
10. అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
యెహోవా శక్తిలో నేను నా శత్రువులను ఓడించాను.
10. All H3605 nations H1471 compassed me about H5437 : but in the name H8034 of the LORD H3068 will I destroy H4135 them.
11. శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
11. They compassed me about H5437 ; yea H1571 , they compassed me about H5437 : but in the name H8034 of the LORD H3068 I will destroy H4135 them.
12. తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు.
కాని వేగంగా కాలిపోతున్న పాదలా వారు అంతం చేయబడ్డారు.
యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.
12. They compassed me about H5437 like bees H1682 ; they are quenched H1846 as the fire H784 of thorns H6975 : for in the name H8034 of the LORD H3068 I will destroy H4135 them.
13. నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు.
కాని యెహోవా నాకు సహాయం చేశాడు.
13. Thou hast thrust sore H1760 H1760 at me that I might fall H5307 : but the LORD H3068 helped H5826 me.
14. యెహోవా నా బలం, నా విజయ గీతం!
యెహోవా నన్ను రక్షిస్తాడు!
14. The LORD H3050 is my strength H5797 and song H2176 , and is become H1961 my salvation H3444 .
15. మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
15. The voice H6963 of rejoicing H7440 and salvation H3444 is in the tabernacles H168 of the righteous H6662 : the right hand H3225 of the LORD H3068 doeth H6213 valiantly H2428 .
16. యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి.
యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు.
16. The right hand H3225 of the LORD H3068 is exalted H7311 : the right hand H3225 of the LORD H3068 doeth H6213 valiantly H2428 .
17. నేను జీవిస్తాను! కాని మరణించను.
మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబతాను.
17. I shall not H3808 die H4191 , but H3588 live H2421 , and declare H5608 the works H4639 of the LORD H3050 .
18. యెహోవా నన్ను శక్షించాడు,
కాని ఆయన నన్ను చావనియ్య లేదు.
18. The LORD H3050 hath chastened me sore H3256 H3256 : but he hath not H3808 given me over H5414 unto death H4194 .
19. మంచి గుమ్మములారా నా కోసం తెరచుకోండి,
నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను.
19. Open H6605 to me the gates H8179 of righteousness H6664 : I will go H935 into them, and I will praise H3034 the LORD H3050 :
20. అవి యెహోవా గుమ్మాలు.
గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు.
20. This H2088 gate H8179 of the LORD H3068 , into which the righteous H6662 shall enter H935 .
21. యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
21. I will praise H3034 thee: for H3588 thou hast heard H6030 me , and art become H1961 my salvation H3444 .
22. ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి
మూల రాయి అయ్యింది.
22. The stone H68 which the builders H1129 refused H3988 is become H1961 the head H7218 stone of the corner H6438 .
23. ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు.
అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము.
23. This H2063 is H1961 the LORD H3068 's doing H4480 H854 ; it H1931 is marvelous H6381 in our eyes H5869 .
24. వేళ యెహోవా చేసిన రోజు.
వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము!
24. This H2088 is the day H3117 which the LORD H3068 hath made H6213 ; we will rejoice H1523 and be glad H8055 in it.
25. ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి.
దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము.
25. Save H3467 now H4994 , I beseech H577 thee , O LORD H3068 : O LORD H3068 , I beseech H577 thee , send now H4994 prosperity H6743 .
26. యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి.” యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము!
26. Blessed H1288 be he that cometh H935 in the name H8034 of the LORD H3068 : we have blessed H1288 you out of the house H4480 H1004 of the LORD H3068 .
27. యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు.
బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల *బలిపీఠపు కొమ్ములు బలిపీఠపు మూలలు. వద్దకు గొర్రెపిల్లను మోసి కొని రండి.”
27. God H410 is the LORD H3068 , which hath showed us light H215 : bind H631 the sacrifice H2282 with cords H5688 , even unto H5704 the horns H7161 of the altar H4196 .
28. యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
నేను నిన్ను స్తుతిస్తున్నాను.
28. Thou H859 art my God H410 , and I will praise H3034 thee: thou art my God H430 , I will exalt H7311 thee.
29. యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి.
నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. PE
29. O give thanks H3034 unto the LORD H3068 ; for H3588 he is good H2896 : for H3588 his mercy H2617 endureth forever H5769 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×