Bible Versions
Bible Books

Psalms 87 (IRVTE) Indian Revised Version - Telugu

1 పవిత్ర పర్వతాలపై ప్రభువు పట్టణపు పునాది ఉంది.
2 యాకోబు గుడారాలన్నిటికంటే సీయోను ద్వారాలు యెహోవాకు ఇష్టం.
3 దేవుని పట్టణమా, నీ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకున్నారు. సెలా
4 రాహాబును * రాహాబును ఐగుప్తు దేశం , బబులోనును నా అనుచరులకు గుర్తు చేస్తాను. చూడండి, ఫిలిష్తీయ, తూరు, ఇతియోపియా ఉన్నాయి గదా, ఇది అక్కడే పుట్టింది.
5 సీయోను గురించి ఇలా అంటారు, వీళ్ళంతా ఆమెకే పుట్టారు. సర్వోన్నతుడు తానే ఆమెను సుస్థిరం చేస్తాడు.
6 యెహోవా జనాభా లెక్కలు రాయించేటప్పుడు, ప్రజ అక్కడే పుట్టింది అంటాడు. సెలా
7 గాయకులు, నర్తకులు, మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి అంటారు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×