Bible Books

7
:
-

1. నేను ఇశ్రాయేలును బాగు చేద్దామని కోరినప్పుడల్లా ఎఫ్రాయిము దోషం కనిపిస్తూ ఉంది. PEPS షోమ్రోను దుష్కార్యాలు బయటపడుతున్నాయి. PEPS వారు మోసం అభ్యాసం చేస్తారు. PEPS దొంగతనానికి చొరబడతారు. PEPS బంది పోటు దొంగల్లా వీధుల్లో దోచుకుంటారు. PEPS
2. తమ క్రియలు వారి చుట్టూ ఉన్నప్పటికీ, PEPS అవి నా ఎదుటనే జరిగినప్పటికీ, PEPS వారి దుర్మార్గత నేను జ్ఞాపకం చేసుకోనని తమలో తాము అనుకుంటారు. PEPS
3. వారి దుష్టత్వానికి, వారి అధికారుల అబద్ధాలకు వారి రాజు సంతోషిస్తాడు. PEPS
4. వారంతా కాముకులే. PEPS రొట్టెలు కాల్చే వాడు ముద్ద పిసికిన తరువాత. PEPS ముద్దంతా పొంగే దాకా పొయ్యిని బాగా వేడిచేసి. PEPS ఊరుకున్నట్టు వారంతా కాముకులే. PEPS
5. మన రాజు ఉత్సవ దినాన అధికారులు అతని ద్రాక్షారసం కాకతో మత్తెక్కి జబ్బుపడిపోయారు. PEPS రాజు తానే అపహాసకులతో చెయ్యి కలిపాడు. PEPS
6. పొయ్యి లాంటి తమ హృదయాలతో కపటపు ఆలోచనలు చేస్తారు. PEPS వారి క్రోధం రాత్రంతా మండుతూనే ఉంటుంది. PEPS ఉదయాన అది తీవ్రమైన జ్వాలగా మండుతుంది. PEPS
7. వారంతా పొయ్యిలాగా కాలుతూ ఉంటారు. PEPS తమపై పరిపాలన చేసే వారిని వారు మింగేస్తారు. PEPS వారి రాజులంతా కూలిపోయారు. PEPS నన్ను స్మరించే వాడు ఒక్కడు కూడా లేడు. PEPS
8. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. PEPS ఎఫ్రాయిము రెండో వైపుకు తిప్పని అట్టు వంటి వాడయ్యాడు. PEPS
9. పరాయి వారు అతని బలాన్ని మింగేసినా అది అతనికి తెలియలేదు. PEPS తలమీద నెరసిన జుట్టు కనబడుతున్నా అది అతనికి తెలియదు. PEPS
10. ఇశ్రాయేలువారి ప్రతిష్టే అతని మీద సాక్ష్యం పలుకుతుంది. PEPS ఇంత జరిగినా వారు తమ దేవుడైన యెహోవా వైపు తిరుగడం లేదు. PEPS ఆయనను వెతకడం లేదు. PEPS
11. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండె గల గువ్వ అయిపోయింది. PEPS అది ఐగుప్తీయులను పిలుస్తుంది. PEPS తరువాత అష్షూరీయుల దగ్గరికి ఎగిరిపోతుంది. PEPS
12. వారు వెళ్ళినప్పుడు నేను వారిపై నా వల వేస్తాను. PEPS పక్షులను కొట్టినట్టు వారిని పడగొడతాను. PEPS వారు గుమిగూడిన చోట వారిని శిక్షిస్తాను. PEPS
13. వారికి బాధ! PEPS వారు నన్ను విడిచిపెట్టి తప్పిపోయారు. PEPS వినాశం వారి మీదికి ముంచుకు వస్తోంది. PEPS వారు నా మీద తిరుగుబాటు చేశారు. PEPS వారిని రక్షించేవాడినే. PEPS కానీ వారు నా మీద అబద్ధాలు చెప్పారు. PEPS
14. హృదయ పూర్వకంగా నన్ను బతిమాలుకోలేదు గానీ. PEPS మంచాల మీద పడుకుని ఆక్రోశిస్తారు. PEPS ధాన్యం, కొత్త సారాయి కావాలని తమను కత్తితో గాయపరచుకుంటారు. PEPS కానీ నా నుండి దూరంగా వెళ్ళిపోతారు. PEPS
15. నేను వారి చేతులు బలపరచి శిక్షణ ఇచ్చినా వారు నా మీద కుట్రలు చేస్తారు. PEPS
16. వారు తిరిగి వస్తారు గానీ, PEPS సర్వోన్నతుని దేవుని వైపుకు తిరగరు. PEPS వారు పనికిరాని విల్లులాగా ఉన్నారు. PEPS వారి అధికారులు తాము పలికిన గర్వపు మాటల మూలంగా కత్తి పాలవుతారు. PEPS ఇలా వారు ఐగుప్తుదేశంలో ఎగతాళికి గురి అవుతారు. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×