|
|
1. {అధికారులు నియామకం} PS సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి మీదా రాజయ్యాడు.
|
1. So king H4428 Solomon H8010 was H1961 king H4428 over H5921 all H3605 Israel H3478 .
|
2. అతని దగ్గర ఉన్న అధికారులు ఎవరంటే, సాదోకు కొడుకు అజర్యా యాజకుడు,
|
2. And these H428 were the princes H8269 which H834 he had; Azariah H5838 the son H1121 of Zadok H6659 the priest H3548 ,
|
3. షీషా కొడుకులు ఎలీహోరెపు, అహీయా ప్రధాన మంత్రులు, అహీలూదు కొడుకు యెహోషాపాతు లేఖికుడు.
|
3. Elihoreph H456 and Ahiah H281 , the sons H1121 of Shisha H7894 , scribes H5608 ; Jehoshaphat H3092 the son H1121 of Ahilud H286 , the recorder H2142 .
|
4. యెహోయాదా కొడుకు బెనాయా సైన్యాధిపతి, సాదోకు, అబ్యాతారు యాజకులు.
|
4. And Benaiah H1141 the son H1121 of Jehoiada H3077 was over H5921 the host H6635 : and Zadok H6659 and Abiathar H54 were the priests H3548 :
|
5. నాతాను కొడుకు అజర్యా అధికారుల పైఅధికారిగా ఉన్నాడు. నాతాను మరో కొడుకు జాబూదు యాజకుడు, రాజు చెలికాడు.
|
5. And Azariah H5838 the son H1121 of Nathan H5416 was over H5921 the officers H5324 : and Zabud H2071 the son H1121 of Nathan H5416 was principal officer H3548 , and the king H4428 's friend H7463 :
|
6. అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కొడుకు అదోనీరాము వెట్టి చాకిరీ పనివాళ్ళపై అధికారి.
|
6. And Ahishar H301 was over H5921 the household H1004 : and Adoniram H141 the son H1121 of Abda H5653 was over H5921 the tribute H4522 .
|
7. ఇశ్రాయేలీయులందరి మీదా సొలొమోను 12 మంది అధికారులను నియమించాడు. వీరు రాజుకు, అతని ఇంటివారికి ఆహారం ఏర్పాటు చేసేవారు. సంవత్సరంలో ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారం సరఫరా చేసే బాధ్యత వహించాడు. PEPS
|
7. And Solomon H8010 had twelve H8147 H6240 officers H5324 over H5921 all H3605 Israel H3478 , which provided victuals H3557 for H853 the king H4428 and his household H1004 : each man H259 his month H2320 in a year H8141 made provision H3557 .
|
8. వారెవరంటే, ఎఫ్రాయిము మన్యంలో ఉండే హూరు కొడుకు,
|
8. And these H428 are their names H8034 : The son of Hur H1133 , in mount H2022 Ephraim H669 :
|
9. మాకస్సులో, షయల్బీములో, బేత్షెమెషులో, ఏలోన్ బేత్ హనాన్లో దెకెరు కొడుకు,
|
9. The son of Dekar H1128 , in Makaz H4739 , and in Shaalbim H8169 , and Beth H1053 -shemesh , and Elon H358 -beth-hanan:
|
10. అరుబ్బోతులో హెసెదు కొడుకు, ఇతనికి శోకో, హెపెరు దేశాలు అప్పగించారు. PEPS
|
10. The son of Hesed H1136 , in Aruboth H700 ; to him pertained Sochoh H7755 , and all H3605 the land H776 of Hepher H2660 :
|
11. అబీనాదాబు కొడుక్కి దోరు మన్య ప్రదేశమంతా అప్పగించారు. సొలొమోను కూతురు టాపాతు ఇతని భార్య. PEPS
|
11. The son of Abinadab H1125 , in all H3605 the region H5299 of Dor H1756 ; which had Taphath H2955 the daughter H1323 of Solomon H8010 to wife H802 :
|
12. అహీలూదు కొడుకు బయనాకు తానాకు, మెగిద్దో, బేత్షెయాను ప్రదేశమంతా అప్పగించారు. ఇది యెజ్రెయేలు దగ్గర ఉన్న సారెతా నుండి బేత్షెయాను మొదలు ఆబేల్మెహోలా వరకూ యొక్నెయాము అవతలి స్థలం వరకూ వ్యాపించింది. PEPS
|
12. Baana H1195 the son H1121 of Ahilud H286 ; to him pertained Taanach H8590 and Megiddo H4023 , and all H3605 Beth H1052 -shean, which H834 is by H681 Zartanah H6891 beneath H4480 H8478 Jezreel H3157 , from Beth H4480 H1052 -shean to H5704 Abel H65 -meholah, even unto H5704 the place that is beyond H4480 H5676 Jokneam H3361 :
|
13. గెబెరు కొడుకు రామోత్గిలాదులో కాపురమున్నాడు. ఇతనికి గిలాదులో ఉన్న మనష్షే కుమారుడు యాయీరు గ్రామాలు, బాషానులో ఉన్న అర్గోబు దేశం అప్పగించారు. అది ప్రాకారాలు, ఇత్తడి అడ్డగడియలు ఉన్న 60 గొప్ప పట్టణాలున్న ప్రాంతం. PEPS
|
13. The son of Geber H1127 , in Ramoth H7433 -gilead ; to him pertained the towns H2333 of Jair H2971 the son H1121 of Manasseh H4519 , which H834 are in Gilead H1568 ; to him also pertained the region H2256 of Argob H709 , which H834 is in Bashan H1316 , threescore H8346 great H1419 cities H5892 with walls H2346 and brazen H5178 bars H1280 :
|
14. ఇద్దో కొడుకు అహీనాదాబు మహనయీములో ఉండగా
|
14. Ahinadab H292 the son H1121 of Iddo H5714 had Mahanaim H4266 :
|
15. నఫ్తాలీము దేశంలో అహిమయస్సు ఉన్నాడు. ఇతడు సొలొమోను కూతురు బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు. PEPS
|
15. Ahimaaz H290 was in Naphtali H5321 ; he H1931 also H1571 took H3947 H853 Basmath H1315 the daughter H1323 of Solomon H8010 to wife H802 :
|
16. ఆషేరులో, ఆలోతులో హూషై కొడుకైన బయనా ఉండేవాడు. PEPS
|
16. Baanah H1195 the son H1121 of Hushai H2365 was in Asher H836 and in Aloth H1175 :
|
17. ఇశ్శాఖారు దేశంలో పరూయహు కొడుకు యెహోషాపాతు ఉండేవాడు. PEPS
|
17. Jehoshaphat H3092 the son H1121 of Paruah H6515 , in Issachar H3485 :
|
18. బెన్యామీను దేశంలో ఏలా కొడుకు షిమీ ఉండేవాడు. PEPS
|
18. Shimei H8096 the son H1121 of Elah H414 , in Benjamin H1144 :
|
19. గిలాదు దేశంలో, అమోరీయుల రాజు సీహోను దేశంలో, బాషాను రాజు ఓగు దేశంలో, ఊరీ కొడుకైన గెబెరు ఉన్నాడు. అతడు ఒక్కడే ఆ దేశంలో అధికారి. PEPS
|
19. Geber H1398 the son H1121 of Uri H221 was in the country H776 of Gilead H1568 , in the country H776 of Sihon H5511 king H4428 of the Amorites H567 , and of Og H5747 king H4428 of Bashan H1316 ; and he was the only H259 officer H5333 which H834 was in the land H776 .
|
20. అయితే యూదావారూ ఇశ్రాయేలు వారూ సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సమూహంగా ఉండి తింటూ, తాగుతూ, సంబరపడుతూ ఉన్నారు.
|
20. Judah H3063 and Israel H3478 were many H7227 , as the sand H2344 which H834 is by H5921 the sea H3220 in multitude H7230 , eating H398 and drinking H8354 , and making merry H8056 .
|
21. నది (యూఫ్రటీసు) మొదలుకుని ఐగుప్తు సరిహద్దు వరకూ ఆ మధ్యలో ఉన్న రాజ్యాలన్నిటి మీదా ఫిలిష్తీయుల దేశమంతటి మీదా సొలొమోను అధికారం ఉంది. సొలొమోను బతికిన కాలమంతా ఆ ప్రజలు అతనికి పన్ను చెల్లిస్తూ, అణిగిమణిగి ఉన్నారు. PS
|
21. And Solomon H8010 reigned H4910 over all H3605 kingdoms H4467 from H4480 the river H5104 unto the land H776 of the Philistines H6430 , and unto H5704 the border H1366 of Egypt H4714 : they brought H5066 presents H4503 , and served H5647 H853 Solomon H8010 all H3605 the days H3117 of his life H2416 .
|
22. {సొలొమోను గృహ భోజన సామగ్రి} PS రోజుకి సొలొమోను భోజన సామగ్రి 600 తూముల మెత్తని గోదుమ పిండి, 1, 200 తూముల ముతక పిండి,
|
22. And Solomon H8010 's provision H3899 for one H259 day H3117 was H1961 thirty H7970 measures H3734 of fine flour H5560 , and threescore H8346 measures H3734 of meal H7058 ,
|
23. పది కొవ్విన ఎద్దులు, గడ్డి మైదానాల నుండి తెచ్చిన ఎద్దులు 20, గొర్రెలు 100. ఇవిగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు.
|
23. Ten H6235 fat H1277 oxen H1241 , and twenty H6242 oxen H1241 out of the pastures H7471 , and a hundred H3967 sheep H6629 , beside H905 harts H4480 H354 , and roebucks H6643 , and fallow deer H3180 , and fatted H75 fowl H1257 .
|
24. యూఫ్రటీసు నది ఇవతల తిప్సహు నుండి గాజా వరకూ నది ఇవతల ఉన్న రాజులందరి మీదా సొలోమోనుకు అధికారముంది. అతని కాలంలో నాలుగు దిక్కులా శాంతి నెలకొంది.
|
24. For H3588 he H1931 had dominion H7287 over all H3605 the region on this side H5676 the river H5104 , from Tiphsah H4480 H8607 even to H5704 Azzah H5804 , over all H3605 the kings H4428 on this side H5676 the river H5104 : and he had H1961 peace H7965 on all H4480 H3605 sides H5676 round about H4480 H5439 him.
|
25. సొలొమోను కాలమంతా ఇశ్రాయేలు వారూ యూదా వారూ దాను నుండి బెయేర్షెబా వరకూ తమ తమ ద్రాక్షచెట్ల కిందా అంజూరపు చెట్ల కిందా నిర్భయంగా నివసించారు. PEPS
|
25. And Judah H3063 and Israel H3478 dwelt H3427 safely H983 , every man H376 under H8478 his vine H1612 and under H8478 his fig tree H8384 , from Dan H4480 H1835 even to H5704 Beer H884 -sheba, all H3605 the days H3117 of Solomon H8010 .
|
26. సొలొమోను రాజు రథాల కోసం శాలల్లో 40,000 గుర్రాలు, అశ్విక దళానికి 12,000 గుర్రాలు ఉండేవి.
|
26. And Solomon H8010 had H1961 forty H705 thousand H505 stalls H723 of horses H5483 for his chariots H4817 , and twelve H8147 H6240 thousand H505 horsemen H6571 .
|
27. సొలొమోనుకు, అతని భోజనపు బల్ల దగ్గరికి వచ్చిన వారికందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ప్రతి ఒక్కడూ తనకు అప్పగించిన నెలను బట్టి ఆహారం పంపుతూ వచ్చారు.
|
27. And those H428 officers H5324 provided victual H3557 for H853 king H4428 Solomon H8010 , and for all H3605 that came H7131 unto H413 king H4428 Solomon H8010 's table H7979 , every man H376 in his month H2320 : they lacked H5737 nothing H3808 H1697 .
|
28. రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్న వివిధ స్థలాలకు ప్రతివాడూ తన బాధ్యతను బట్టి బార్లీ, ఎండు గడ్డి తెచ్చి ఇచ్చేవాడు. PS
|
28. Barley H8184 also and straw H8401 for the horses H5483 and dromedaries H7409 brought H935 they unto H413 the place H4725 where H834 H8033 the officers were H1961 , every man H376 according to his charge H4941 .
|
29. {సొలొమోను గొప్ప జ్ఞనం} PS దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్నీ బుద్ధినీ అత్యంత వివేచన గల మనస్సునూ దయ చేశాడు.
|
29. And God H430 gave H5414 Solomon H8010 wisdom H2451 and understanding H8394 exceeding H3966 much H7235 , and largeness H7341 of heart H3820 , even as the sand H2344 that H834 is on H5921 the sea H3220 shore H8193 .
|
30. అతనికి కలిగిన జ్ఞానం తూర్పుదేశాల వారి జ్ఞానం కంటే, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటే మించిపోయింది.
|
30. And Solomon H8010 's wisdom H2451 excelled the wisdom H7235 H4480 H2451 of all H3605 the children H1121 of the east country H6924 , and all H4480 H3605 the wisdom H2451 of Egypt H4714 .
|
31. అతడు మానవులందరి కంటే, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కొడుకులు హేమాను, కల్కోలు, దర్ద అనేవారి కంటే జ్ఞానవంతుడు. కాబట్టి అతని కీర్తి చుట్టూ ఉన్న ప్రజలందరిలో వ్యాపించింది.
|
31. For he was wiser H2449 than all H4480 H3605 men H120 ; than Ethan H4480 H387 the Ezrahite H250 , and Heman H1968 , and Chalcol H3633 , and Darda H1862 , the sons H1121 of Mahol H4235 : and his fame H8034 was H1961 in all H3605 nations H1471 round about H5439 .
|
32. అతడు 3,000 సామెతలు చెప్పాడు. 1,005 కీర్తనలు రచించాడు. PEPS
|
32. And he spoke H1696 three H7969 thousand H505 proverbs H4912 : and his songs H7892 were H1961 a thousand H505 and five H2568 .
|
33. లెబానోనులో పెరిగే దేవదారు వృక్షమే గాని, గోడలో నుండి మొలిచే హిస్సోపు మొక్కే గాని, చెట్లన్నిటిని గూర్చీ అతడు రాశాడు. ఇంకా మృగాలు, పక్షులు, పాకే జంతువులు, జలచరాలు, అన్నిటిని గురించీ అతడు రాశాడు.
|
33. And he spoke H1696 of H5921 trees H6086 , from H4480 the cedar tree H730 that H834 is in Lebanon H3844 even unto H5704 the hyssop H231 that H834 springeth out H3318 of the wall H7023 : he spoke H1696 also of H5921 beasts H929 , and of H5921 fowl H5775 , and of H5921 creeping things H7431 , and of H5921 fishes H1709 .
|
34. అతని జ్ఞానం గురించి వినిన భూరాజులందరిలో నుండీ ప్రజలందరిలో నుండీ అతని జ్ఞానవాక్కులు తెలుసుకోడానికి మనుషులు సొలొమోను దగ్గరకి వచ్చారు. PE
|
34. And there came H935 of all H4480 H3605 people H5971 to hear H8085 H853 the wisdom H2451 of Solomon H8010 , from H4480 H854 all H3605 kings H4428 of the earth H776 , which H834 had heard of H8085 H853 his wisdom H2451 .
|