|
|
1. నువ్వు మొర్రపెట్టినప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఎవరైనా ఉంటారా? పరిశుద్ధ దూతల్లో ఎవరి వైపు నువ్వు చూస్తావు?
|
1. Call H7121 now H4994 , if there be H3426 any that will answer H6030 thee ; and to H413 which H4310 of the saints H4480 H6918 wilt thou turn H6437 ?
|
2. తమ నికృష్ట స్థితిని బట్టి దుఃఖించడం వల్ల మూర్ఖులు నశిస్తారు. బుద్ధిహీనులు తమ అసూయ చేత మరణిస్తారు.
|
2. For H3588 wrath H3708 killeth H2026 the foolish H191 man , and envy H7068 slayeth H4191 the silly H6601 one.
|
3. మూర్ఖుడు వేరు పారడం నేను కనుగొన్నాను. అయితే వెంటనే అతని నివాసస్థలం శాపగ్రస్థమైనదని తెలుసుకున్నాను.
|
3. I H589 have seen H7200 the foolish H191 taking root H8327 : but suddenly H6597 I cursed H5344 his habitation H5116 .
|
4. అతని పిల్లలకు క్షేమం దూరం అవుతుంది. గుమ్మాల దగ్గరే వాళ్ళు నశించిపోతారు. వాళ్ళను విడిపించేవాడు ఎవ్వరూ లేరు.
|
4. His children H1121 are far H7368 from safety H4480 H3468 , and they are crushed H1792 in the gate H8179 , neither H369 is there any to deliver H5337 them .
|
5. ఆకలితో ఉన్నవాళ్ళు అతని పంటను తినివేస్తారు. ముళ్ళ పొదల్లో ఉన్నదాని నుండి కూడా వాళ్ళు దోచుకుంటారు. వాళ్ళ ఆస్తి కోసం తహతహలాడే వాళ్ళు దాన్ని మింగేస్తారు.
|
5. Whose H834 harvest H7105 the hungry H7457 eateth up H398 , and taketh H3947 it even out of H413 the thorns H4480 H6791 , and the robber H6782 swalloweth up H7602 their substance H2428 .
|
6. దుమ్ము నుండి కష్టాలు పుట్టవు. భూమిలోనుండి బాధ మొలవదు.
|
6. Although H3588 affliction H205 cometh not forth H3318 H3808 of the dust H4480 H6083 , neither H3808 doth trouble H5999 spring H6779 out of the ground H4480 H127 ;
|
7. నిప్పురవ్వలు పైకి ఎగిసినట్టు మనుషులు బాధలు అనుభవించడానికే పుడుతున్నారు.
|
7. Yet H3588 man H120 is born H3205 unto trouble H5999 , as the sparks H1121 H7565 fly H5774 upward H1361 .
|
8. అయితే నేను నా దేవుడి ఆశ్రయం కోరేవాణ్ణి. నా సంగతులు దేవునికే అప్పగించే వాణ్ణి.
|
8. I H589 would seek H1875 unto H413 God H410 , and unto H413 God H430 would I commit H7760 my cause H1700 :
|
9. ఆయన ఘనమైన అద్భుత కార్యాలు చేసేవాడు. ఆ ఆశ్చర్య క్రియలు లెక్కకు మించినవి.
|
9. Which doeth H6213 great things H1419 and unsearchable H369 H2714 ; marvelous things H6381 without H5704 H369 number H4557 :
|
10. ఆయన భూమి మీద వానలు కురిపిస్తాడు. పంట పొలాల మీద నీళ్లు ప్రవహింపజేస్తాడు.
|
10. Who giveth H5414 rain H4306 upon H5921 H6440 the earth H776 , and sendeth H7971 waters H4325 upon H5921 H6440 the fields H2351 :
|
11. ఆ విధంగా ఆయన దీనులను ఉన్నతమైన స్థలాల్లో ఉంచుతాడు. దుఃఖపడే వాళ్ళకు ఊరట కలిగిస్తాడు.
|
11. To set up H7760 on high H4791 those that be low H8217 ; that those which mourn H6937 may be exalted H7682 to safety H3468 .
|
12. వంచకులు చేసే కుట్రలు నెరవేరకుండా వాళ్ళ ఆలోచనలు భగ్నం చేస్తాడు.
|
12. He disappointeth H6565 the devices H4284 of the crafty H6175 , so that their hands H3027 cannot H3808 perform H6213 their enterprise H8454 .
|
13. దేవుడు జ్ఞానుల యుక్తి మూలంగానే వాళ్ళను పట్టుకుంటాడు. కపట క్రియలు జరిగించేవాళ్ళ తలంపులు తారుమారు చేస్తాడు.
|
13. He taketh H3920 the wise H2450 in their own craftiness H6193 : and the counsel H6098 of the froward H6617 is carried headlong H4116 .
|
14. వెలుగు ఉండే సమయంలో వాళ్లను చీకటి కమ్ముకుంటుంది. ఒకడు రాత్రిలో తడుములాడినట్టు వాళ్ళు మధ్యాహ్న సమయంలో తడుములాడతారు.
|
14. They meet H6298 with darkness H2822 in the daytime H3119 , and grope H4959 in the noonday H6672 as in the night H3915 .
|
15. బలాఢ్యుల నోటి నుంచి వచ్చే కత్తిలాంటి మాటల బారి నుండి, వాళ్ళ చేతి నుండి ఆయన దరిద్రులను రక్షిస్తాడు.
|
15. But he saveth H3467 the poor H34 from the sword H4480 H2719 , from their mouth H4480 H6310 , and from the hand H4480 H3027 of the mighty H2389 .
|
16. కాబట్టి పేదవాళ్ళకు ఆశాభావం కలుగుతుంది. అన్యాయానికి నోరు మూతబడుతుంది.
|
16. So the poor H1800 hath H1961 hope H8615 , and iniquity H5766 stoppeth H7092 her mouth H6310 .
|
17. దేవుడు ఎవరిని గద్దించి శిక్షకు పాత్రునిగా చేస్తాడో వాడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడైన దేవుని క్రమశిక్షణకు విధేయత చూపించు.
|
17. Behold H2009 , happy H835 is the man H582 whom God H433 correcteth H3198 : therefore despise H3988 not H408 thou the chastening H4148 of the Almighty H7706 :
|
18. ఆయన గాయాలు రేపుతాడు, ఆయనే బాగు చేస్తాడు. ఆయన దెబ్బ తీస్తాడు, తన చేతులతో ఆయనే స్వస్థపరుస్తాడు.
|
18. For H3588 he H1931 maketh sore H3510 , and bindeth up H2280 : he woundeth H4272 , and his hands H3027 make whole H7495 .
|
19. ఆరు కష్టాలు కలిగినప్పుడు వాటి నుండి నిన్ను విడిపిస్తాడు. ఏడు కష్టాలు వచ్చినా నీకు ఏ అపాయం కలుగదు.
|
19. He shall deliver H5337 thee in six H8337 troubles H6869 : yea , in seven H7651 there shall no H3808 evil H7451 touch H5060 thee.
|
20. కరువుకాటకాల వల్ల కలిగే మరణం నుండి, యుద్ధ సమయంలో కత్తివాత నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు.
|
20. In famine H7458 he shall redeem H6299 thee from death H4480 H4194 : and in war H4421 from the power H4480 H3027 of the sword H2719 .
|
21. దూషణ మాటల వల్ల కలిగే అవమానం నుండి నిన్ను తప్పిస్తాడు. నీపై వినాశనం విరుచుకుపడినా నువ్వు దానికి భయపడవు.
|
21. Thou shalt be hid H2244 from the scourge H7752 of the tongue H3956 : neither H3808 shalt thou be afraid H3372 of destruction H4480 H7701 when H3588 it cometh H935 .
|
22. కరువులు, ప్రళయాలు వచ్చినా నువ్వు వాటిని లక్ష్యపెట్టవు. క్రూర మృగాలకు నీవు భయపడవు.
|
22. At destruction H7701 and famine H3720 thou shalt laugh H7832 : neither H408 shalt thou be afraid H3372 of the beasts H4480 H2416 of the earth H776 .
|
23. నీ పొలంలోని రాళ్ళతో కూడా నీవు ఒప్పందం చేసుకుంటావు. అడవి జంతువులతో సఖ్యంగా ఉంటావు.
|
23. For H3588 thou shalt be in league H1285 with H5973 the stones H68 of the field H7704 : and the beasts H2416 of the field H7704 shall be at peace H7999 with thee.
|
24. నువ్వు నివసించే నీ గుడారం క్షేమకరమని నువ్వు తెలుసుకుంటావు. నీ గొర్రెల దొడ్డిలోకి వెళ్తే ఒక్కటి కూడా తప్పిపోలేదని గ్రహిస్తావు.
|
24. And thou shalt know H3045 that thy tabernacle H168 shall be in peace H7965 ; and thou shalt visit H6485 thy habitation H5116 , and shalt not sin H3808 H2398 .
|
25. నీ సంతానం విస్తరిస్తుందనీ, నీ వారసులు భూమి మీద పచ్చికలాగా వృద్ధి చెందుతారనీ నీకు నిశ్చయత కలుగుతుంది.
|
25. Thou shalt know H3045 also that H3588 thy seed H2233 shall be great H7227 , and thine offspring H6631 as the grass H6212 of the earth H776 .
|
26. ధాన్యం పనలను కళ్ళానికి మోసుకు పోయినట్టు నిండు వృద్ధాప్యంలో నువ్వు సమాధికి చేరతావు.
|
26. Thou shalt come H935 to H413 thy grave H6913 in a full age H3624 , like as a shock of corn H1430 cometh in H5927 in his season H6256 .
|
27. ఈ విషయాలన్నీ మేము తరచి తరచి పరిశీలించాం. ఇవన్నీ వాస్తవాలు. నీకు ఉపయోగపడే ఈ మాటలన్నీ జాగ్రత్తగా విని అర్థం చేసుకో. PE
|
27. Lo H2009 this H2063 , we have searched H2713 it, so H3651 it H1931 is ; hear H8085 it , and know H3045 thou H859 it for thy good.
|