|
|
1. {బిల్దదు} PS అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా అన్నాడు.
|
1. Then answered H6030 Bildad H1085 the Shuhite H7747 , and said H559 ,
|
2. నువ్వు ఇలాంటి మాటలు ఎంతసేపు మాట్లాడతావు? నీ మాటలు సుడిగాలిలాగా బయటకు వస్తున్నాయి.
|
2. How long H5704 H575 wilt thou speak H4448 these H428 things ? and how long shall the words H561 of thy mouth H6310 be like a strong H3524 wind H7307 ?
|
3. దేవుడు తన చట్టాలను రద్దు చేస్తాడా? సర్వశక్తుడైన దేవుడు న్యాయం జరిగించకుండా ఉంటాడా?
|
3. Doth God H410 pervert H5791 judgment H4941 ? or H518 doth the Almighty H7706 pervert H5791 justice H6664 ?
|
4. ఒకవేళ నీ కొడుకులు ఆయన దృష్టిలో ఏదైనా పాపం చేశారేమో. వాళ్ళు జరిగించిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని శిక్షకు అప్పగించాడేమో.
|
4. If H518 thy children H1121 have sinned H2398 against him , and he have cast them away H7971 for H3027 their transgression H6588 ;
|
5. నువ్వు జాగ్రత్తగా దేవుని కోసం కనిపెట్టు. సర్వశక్తుడైన దేవుణ్ణి వేడుకో.
|
5. If H518 thou H859 wouldest seek unto God quickly H7836 H413 H410 , and make thy supplication H2603 to H413 the Almighty H7706 ;
|
6. నువ్వు పవిత్రుడివీ నిజాయితీపరుడివీ అయితే ఆయన తప్పకుండా నిన్ను పట్టించుకుంటాడు. నీ ప్రవర్తనకు తగినట్టుగా నీకున్న పూర్వస్థితి తిరిగి కలిగిస్తాడు.
|
6. If H518 thou H859 wast pure H2134 and upright H3477 ; surely H3588 now H6258 he would awake H5782 for H5921 thee , and make the habitation H5116 of thy righteousness H6664 prosperous H7999 .
|
7. నీ స్థితి మొదట్లో కొద్దిగా ఉన్నప్పటికీ చివరకు ఎంతో గొప్పగా వృద్ధి చెందుతుంది.
|
7. Though thy beginning H7225 was H1961 small H4705 , yet thy latter end H319 should greatly H3966 increase H7685 .
|
8. మనం నిన్నటి మనుషులం. మనకు ఏమీ తెలియదు. భూమిపై మనం జీవించిన రోజులు నీడలాగా ఉన్నాయి.
|
8. For H3588 inquire H7592 , I pray thee H4994 , of the former H7223 age H1755 , and prepare H3559 thyself to the search H2714 of their fathers H1 :
|
9. గడిచిన తరాల గురించి ఆలోచించు. వాళ్ళ పూర్వికులు పరిశోధించి తెలుసుకున్న విషయాలు జాగ్రత్తగా తెలుసుకో.
|
9. ( For H3588 we H587 are but of yesterday H8543 , and know H3045 nothing H3808 , because H3588 our days H3117 upon H5921 earth H776 are a shadow H6738 :)
|
10. వాళ్ళు తమ అనుభవాలను బట్టి నీకు ఉపదేశిస్తారు గదా. అన్ని విషయాలు నీకు చెబుతారు గదా.
|
10. Shall not H3808 they H1992 teach H3384 thee, and tell H559 thee , and utter H3318 words H4405 out of their heart H4480 H3820 ?
|
11. బురద లేకుండా జమ్ము గడ్డి పెరుగుతుందా? నీళ్లు లేకుండా రెల్లు మొలుస్తుందా?
|
11. Can the rush H1573 grow up H1342 without H3808 mire H1207 ? can the flag H260 grow H7685 without H1097 water H4325 ?
|
12. దాన్ని కోయకముందు ఎంతో పచ్చగా కనిపిస్తుంది. అయితే ఇతర మొక్కలతో పోల్చితే అది తొందరగా వాడిపోతుంది.
|
12. Whilst it is yet H5750 in his greenness H3 , and not H3808 cut down H6998 , it withereth H3001 before H6440 any H3605 other herb H2682 .
|
13. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవాళ్ళ స్థితి అలాగే ఉంటుంది. భక్తిహీనుల కోరికలు నిరర్థకమౌతాయి. వాళ్ళ కోరికలు తీరక భంగపడతారు.
|
13. So H3651 are the paths H734 of all H3605 that forget H7911 God H410 ; and the hypocrite H2611 's hope H8615 shall perish H6 :
|
14. ఎందుకంటే వాళ్ళు ఆశ్రయించినది సాలెపురుగు గూడు వంటిది.
|
14. Whose H834 hope H3689 shall be cut off H6990 , and whose trust H4009 shall be a spider H5908 's web H1004 .
|
15. అతడు దాని మీద ఆధారపడినప్పుడు అది పడిపోతుంది. దాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు అది విడిపోతుంది.
|
15. He shall lean H8172 upon H5921 his house H1004 , but it shall not H3808 stand H5975 : he shall hold it fast H2388 , but it shall not H3808 endure H6965 .
|
16. భక్తిహీనుడు ఎండాకాలంలో పచ్చగా ఉండే మొక్కలాంటివాడు. అతని తీగెలు అతని తోట మీద పాకుతూ అల్లుకుంటాయి.
|
16. He H1931 is green H7373 before H6440 the sun H8121 , and his branch H3127 shooteth forth H3318 in H5921 his garden H1593 .
|
17. అతని వేళ్లు గట్టు చుట్టూ ఆవరిస్తాయి. రాళ్లు ఉన్న భూమిలోకి పాతుకుపోవాలని అతడు ప్రయత్నిస్తూ ఉంటాడు.
|
17. His roots H8328 are wrapped H5440 about H5921 the heap H1530 , and seeth H2372 the place H1004 of stones H68 .
|
18. అతడున్న ప్రాంతం నుండి దేవుడు అతణ్ణి పెరికివేసినప్పుడు ఆ స్థలం అతనితో “నువ్వు నాకు తెలియదు, నేను నిన్ను ఎన్నడూ చూడలేదు” అంటుంది.
|
18. If H518 he destroy H1104 him from his place H4480 H4725 , then it shall deny H3584 him, saying , I have not H3808 seen H7200 thee.
|
19. అతని సంతోషకరమైన స్థితికి అంతం ఇలాగే ఉంటుంది. ఆ ప్రాంతంలో భూమిలో నుండి వేరే మొక్కలు మొలుస్తాయి.
|
19. Behold H2005 , this H1931 is the joy H4885 of his way H1870 , and out of the earth H4480 H6083 shall others H312 grow H6779 .
|
20. ఆలోచించు, దేవుడు యథార్థవంతునికి అన్యాయం చేయడు. అలానే దుర్మార్గుల చెయ్యి అందుకోడు.
|
20. Behold H2005 , God H410 will not H3808 cast away H3988 a perfect H8535 man , neither H3808 will he help H2388 H3027 the evildoers H7489 :
|
21. ఇక నుండి ఆయన నీ నోటిని నవ్వుతో నింపుతాడు. నీ పెదవులపై కేరింతలు ఉంచుతాడు.
|
21. Till H5704 he fill H4390 thy mouth H6310 with laughing H7814 , and thy lips H8193 with rejoicing H8643 .
|
22. నీపై పగ పెంచుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. దుష్టుల గుడారాలు లేకుండా పోతాయి. PE
|
22. They that hate H8130 thee shall be clothed H3847 with shame H1322 ; and the dwelling place H168 of the wicked H7563 shall come to naught H369 .
|