|
|
1. {సింహాల గుహలో దానియేలు} PS రాజైన దర్యావేషు తన రాజ్య పరిపాలన వ్యవహారాలు నిర్వహించేందుకు 120 మంది అధికారులను నియమించాడు.
|
1. It pleased H8232 H6925 Darius H1868 to set H6966 over H5922 the kingdom H4437 a hundred H3969 and twenty H6243 princes H324 , which H1768 should be H1934 over the whole H3606 kingdom H4437 ;
|
2. ఆ 120 మందిని పర్యవేక్షించడానికి ముగ్గురు ప్రధానమంత్రులను నియమించాడు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. దేశానికి, రాజుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ అధికారులు ఈ ప్రధానమంత్రులకు ఎప్పటికప్పుడు లెక్కలు అప్పచెప్పాలని ఆజ్ఞ జారీ చేశాడు.
|
2. And over H5924 H4481 these three H8532 presidents H5632 ; of whom H4481 H1768 Daniel H1841 was first H2298 : that H1768 the H459 princes H324 might H1934 give H3052 accounts H2941 unto them , and the king H4430 should have H1934 no H3809 damage H5142 .
|
3. దానియేలు శ్రేష్ఠమైన జ్ఞాన వివేకాలు కలిగి ఉండి అధికారుల్లో, ప్రధానమంత్రుల్లో ప్రఖ్యాతి పొందాడు, కనుక అతణ్ణి రాజ్యమంతటిలో ముఖ్యుడుగా నియమించాలని రాజు నిర్ణయించుకున్నాడు. PEPS
|
3. Then H116 this H1836 Daniel H1841 was H1934 preferred H5330 above H5922 the presidents H5632 and princes H324 , because H3606 H6903 H1768 an excellent H3493 spirit H7308 was in him ; and the king H4430 thought H6246 to set H6966 him over H5922 the whole H3606 realm H4437 .
|
4. అందువల్ల ప్రధానమంత్రులు, అధికారులు రాజ్య పరిపాలన వ్యవహారాల్లో దానియేలుపై ఏదైనా ఒక నేరం ఆరోపించడానికి ఏదైనా కారణం కోసం వెదుకుతూ ఉన్నారు. దానియేలు ఎలాంటి తప్పు, పొరపాటు చేయకుండా రాజ్య పరిపాలన విషయంలో నమ్మకంగా పనిచేస్తూ ఉండడంవల్ల అతనిలో ఎలాంటి దోషం కనిపెట్టలేకపోయారు.
|
4. Then H116 the presidents H5632 and princes H324 sought H1934 H1156 to find H7912 occasion H5931 against Daniel H1841 concerning H4481 H6655 the kingdom H4437 ; but they could H3202 find H7912 none H3809 H3606 occasion H5931 nor fault H7844 ; forasmuch as H3606 H6903 H1768 he H1932 was faithful H540 , neither H3809 was there any H3606 error H7960 or fault H7844 found H7912 in H5922 him.
|
5. అప్పుడు వాళ్ళు “దానియేలు తన దేవుణ్ణి పూజించే పద్ధతి విషయంలో తప్ప మరి ఏ విషయంలోనైనా అతనిలో దోషం కనిపెట్టలేము” అనుకున్నారు. PEPS
|
5. Then H116 said H560 these H479 men H1400 , We shall not H3809 find H7912 any H3606 occasion H5931 against this H1836 Daniel H1841 , except H3861 we find H7912 it against H5922 him concerning the law H1882 of his God H426 .
|
6. అప్పుడు ఆ ప్రధానమంత్రులు, అధికారులు రాజు దగ్గరికి గుంపుగా వచ్చారు. వాళ్ళు రాజుతో ఇలా చెప్పారు. “రాజువైన దర్యావేషూ, నువ్వు చిరకాలం జీవిస్తావు గాక.
|
6. Then H116 these H459 presidents H5632 and princes H324 assembled together H7284 to H5922 the king H4430 , and said H560 thus H3652 unto him, King H4430 Darius H1868 , live H2418 forever H5957 .
|
7. ఈ దేశంలోని పాలకులు, ప్రముఖులు, అధికారులు, మంత్రులు, సంస్థానాల అధిపతులు అందరూ సమావేశమై రాజు కోసం ఒక కచ్చితమైన చట్టం సిద్ధం చేసి దాన్ని రాజు ఆజ్ఞగా చాటించాలని ఆలోచన చేశారు. అది ఏమిటంటే దేశంలోని ప్రజల్లో ఎవ్వరూ 30 రోజుల దాకా నీకు తప్ప మరి ఏ ఇతర దేవునికీ, ఏ ఇతర మనిషికీ ప్రార్థన చేయకూడదు. ఎవరైనా ఆ విధంగా చేస్తే వాణ్ణి సింహాల గుహలో పడవేయాలి. అందువల్ల రాజా, ఈ ప్రకారంగా రాయించి రాజ శాసనం సిద్ధం చేయండి.
|
7. All H3606 the presidents H5632 of the kingdom H4437 , the governors H5460 , and the princes H324 , the counselors H1907 , and the captains H6347 , have consulted together H3272 to establish H6966 a royal H4430 statute H7010 , and to make a firm H8631 decree H633 , that H1768 whosoever H3606 H1768 shall ask H1156 a petition H1159 of H4481 any H3606 God H426 or man H606 for H5705 thirty H8533 days H3118 , save H3861 of H4481 thee , O king H4430 , he shall be cast H7412 into the den H1358 of lions H744 .
|
8. మాదీయుల, పారసీకుల ఆచారం ప్రకారం అది స్థిరమైన శాసనంగా ఉండేలా దాని మీద రాజముద్ర వేసి, సంతకం చేయండి” అని విన్నవించుకున్నారు.
|
8. Now H3705 , O king H4430 , establish H6966 the decree H633 , and sign H7560 the writing H3792 , that H1768 it be not H3809 changed H8133 , according to the law H1882 of the Medes H4076 and Persians H6540 , which H1768 altereth H5709 not H3809 .
|
9. అప్పుడు రాజైన దర్యావేషు శాసనం సిద్ధం చేయించి సంతకం చేశాడు. PEPS
|
9. Wherefore H3606 H6903 H1836 king H4430 Darius H1868 signed H7560 the writing H3792 and the decree H633 .
|
10. ఇలాంటి ఒక ఆజ్ఞ జారీ అయిందని దానియేలుకు తెలిసినప్పటికీ అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం యెరూషలేము వైపుకు తెరిచి ఉన్న తన ఇంటి పైగది కిటికీల దగ్గర మోకాళ్ళపై ప్రతిరోజూ మూడుసార్లు తన దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ ఉన్నాడు.
|
10. Now when H1768 Daniel H1841 knew H3046 that H1768 the writing H3792 was signed H7560 , he went H5954 into his house H1005 ; and his windows H3551 being open H6606 in his chamber H5952 toward H5049 Jerusalem H3390 , he H1932 kneeled H1289 upon H5922 his knees H1291 three H8532 times H2166 a day H3118 , and prayed H6739 , and gave thanks H3029 before H6925 his God H426 , as H3606 H6903 H1768 he did H1934 H5648 formerly H4481 H6928 H1836 .
|
11. ఆ వ్యక్తులు గుంపుగా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడం, ఆయనను వేడుకోవడం చూశారు.
|
11. Then H116 these H479 men H1400 assembled H7284 , and found H7912 Daniel H1841 praying H1156 and making supplication H2604 before H6925 his God H426 .
|
12. రాజు సన్నిధికి వచ్చి రాజు నియమించిన శాసనం విషయం ప్రస్తావించారు. “రాజా, 30 రోజుల వరకూ నీకు తప్ప మరి ఏ దేవునికైనా, మానవునికైనా ఎవ్వరూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా అలా చేసినట్టైతే వాడిని సింహాల గుహలో పడవేస్తామని నువ్వు ఆజ్ఞ ఇచ్చావు గదా” అని అడిగారు. రాజు “మాదీయుల, పారసీకుల ఆచారం ప్రకారం అది స్థిరమైన శాసనం. దాన్ని ఎవ్వరూ అతిక్రమించకూడదు” అని చెప్పాడు.
|
12. Then H116 they came near H7127 , and spoke H560 before H6925 the king H4430 concerning H5922 the king H4430 's decree H633 ; Hast thou not H3809 signed H7560 a decree H633 , that H1768 every H3606 man H606 that H1768 shall ask H1156 a petition of H4481 any H3606 God H426 or man H606 within H5705 thirty H8533 days H3118 , save H3861 of H4481 thee , O king H4430 , shall be cast H7412 into the den H1358 of lions H744 ? The king H4430 answered H6032 and said H560 , The thing H4406 is true H3330 , according to the law H1882 of the Medes H4076 and Persians H6540 , which H1768 altereth H5709 not H3809 .
|
13. అప్పుడు వాళ్ళు “బందీలుగా చెరపట్టిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నూ నువ్వు నియమించిన శాసనాన్నీ నిర్లక్ష్యం చేసి, ప్రతిరోజూ మూడుసార్లు ప్రార్థన చేస్తున్నాడు” అని ఫిర్యాదు చేశారు. PEPS
|
13. Then H116 answered H6032 they and said H560 before H6925 the king H4430 , That H1768 Daniel H1841 , which H1768 is of H4481 the children H1123 of the captivity H1547 of H1768 Judah H3061 , regardeth H7761 H2942 H5922 not H3809 thee , O king H4430 , nor the decree H633 that H1768 thou hast signed H7560 , but maketh H1156 his petition H1159 three H8532 times H2166 a day H3118 .
|
14. ఈ మాట విన్న రాజు ఎంతో మధనపడ్డాడు. దానియేలును ఎలాగైనా రక్షించాలని తన మనస్సులో నిర్ణయించుకున్నాడు. పొద్దుపోయే వరకూ అతణ్ణి విడిపించడానికి ప్రయత్నం చేశాడు.
|
14. Then H116 the king H4430 , when H1768 he heard H8086 these words H4406 , was sore H7690 displeased H888 with H5922 himself , and set H7761 his heart H1079 on H5922 Daniel H1841 to deliver H7804 him : and he labored H1934 H7712 till H5705 the going down H4606 of the sun H8122 to deliver H5338 him.
|
15. ఇది గమనించిన ఆ వ్యక్తులు రాజ మందిరానికి గుంపుగా వచ్చి “రాజా, రాజు నియమించిన ఏ శాసనాన్ని గానీ, తీర్మానాన్ని గానీ ఎవ్వరూ రద్దు చేయకూడదు. ఇది మాదీయుల, పారసీకుల ప్రధాన విధి అని మీరు గ్రహించాలి” అని చెప్పారు.
|
15. Then H116 these H479 men H1400 assembled H7284 unto H5922 the king H4430 , and said H560 unto the king H4430 , Know H3046 , O king H4430 , that H1768 the law H1882 of the Medes H4076 and Persians H6540 is , That H1768 no H3809 H3606 decree H633 nor statute H7010 which H1768 the king H4430 establisheth H6966 may be changed H8133 .
|
16. రాజు ఆజ్ఞ ఇవ్వగా సైనికులు దానియేలును పట్టుకుని సింహాల గుహలో పడవేశారు. అప్పుడు రాజు “నువ్వు ప్రతిరోజూ తప్పకుండా సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని దానియేలుతో చెప్పాడు. PEPS
|
16. Then H116 the king H4430 commanded H560 , and they brought H858 Daniel H1841 , and cast H7412 him into the den H1358 of H1768 lions H744 . Now the king H4430 spoke H6032 and said H560 unto Daniel H1841 , Thy God H426 whom H1768 thou H607 servest H6399 continually H8411 , he H1932 will deliver H7804 thee.
|
17. ఆ వ్యక్తులు ఒక పెద్ద రాయి తీసుకువచ్చి ఆ గుహ ద్వారం ఎదుట వేసి దాన్ని మూసివేశారు. దానియేలు విషయంలో రాజు తన నిర్ణయం మార్చుకుంటాడేమోనని భావించి, గుహ ద్వారానికి రాజముద్రను, అతని రాజ ప్రముఖుల ముద్రలను వేశారు.
|
17. And a H2298 stone H69 was brought H858 , and laid H7761 upon H5922 the mouth H6433 of the den H1358 ; and the king H4430 sealed H2857 it with his own signet H5824 , and with the signet H5824 of his lords H7261 ; that H1768 the purpose H6640 might not H3809 be changed H8133 concerning Daniel H1841 .
|
18. తరువాత రాజు తన భవనానికి వెళ్ళాడు. ఆ రాత్రి ఆహారం తీసుకోకుండా వినోద కాలక్షేపాల్లో పాల్గొనకుండా ఉండిపోయాడు. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టలేదు. PEPS
|
18. Then H116 the king H4430 went H236 to his palace H1965 , and passed the night H956 fasting H2908 : neither H3809 were instruments of music H1761 brought H5954 before H6925 him : and his sleep H8139 went H5075 from H5922 him.
|
19. తెల్లవారగానే రాజు లేచి త్వర త్వరగా సింహాల గుహ దగ్గరికి వెళ్ళాడు.
|
19. Then H116 the king H4430 arose H6966 very early in the morning H8238 H5053 , and went H236 in haste H927 unto the den H1358 of H1768 lions H744 .
|
20. అతడు గుహ దగ్గరికి వచ్చి, దుఃఖ స్వరంతో దానియేలును పిలిచాడు. “జీవం గల దేవుని సేవకుడివైన దానియేలూ, నిత్యం నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా?” అని అతణ్ణి అడిగాడు.
|
20. And when he came H7127 to the den H1358 , he cried H2200 with a lamentable H6088 voice H7032 unto Daniel H1841 : and the king H4430 spoke H6032 and said H560 to Daniel H1841 , O Daniel H1841 , servant H5649 of the living H2417 God H426 , is thy God H426 , whom H1768 thou H607 servest H6399 continually H8411 , able H3202 to deliver H7804 thee from H4481 the lions H744 ?
|
21. అందుకు దానియేలు “రాజు చిరకాలం జీవించు గాక.
|
21. Then H116 said H4449 Daniel H1841 unto H5974 the king H4430 , O king H4430 , live H2418 forever H5957 .
|
22. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను. కాబట్టి ఆయన తన దూతను పంపాడు. సింహాలు నాకు ఎలాంటి హానీ చేయకుండ వాటి నోళ్లు మూతపడేలా చేశాడు. రాజా, నీ దృష్టిలో నేను ఎలాంటి నేరం చేయలేదు గదా” అని జవాబిచ్చాడు. PEPS
|
22. My God H426 hath sent H7972 his angel H4398 , and hath shut H5463 the lions H744 ' mouths H6433 , that they have not H3809 hurt H2255 me : forasmuch as H3606 H6903 H1768 before H6925 him innocency H2136 was found H7912 in me ; and also H638 before H6925 thee , O king H4430 , have I done H5648 no H3809 hurt H2248 .
|
23. రాజు చాలా సంతోషించాడు. దానియేలును గుహలో నుండి పైకి తీయమని ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు దానియేలును బయటికి తీశారు. అతడు దేవునిపట్ల భయభక్తులు గలవాడు కావడం వల్ల అతనికి ఎలాంటి ఏ హానీ జరగలేదు.
|
23. Then H116 was the king exceeding glad H4430 H7690 H2868 for H5922 him , and commanded H560 that they should take Daniel up H5267 H1841 out of H4481 the den H1358 . So Daniel H1841 was taken up H5267 out of H4481 the den H1358 , and no manner H3809 H3606 of hurt H2257 was found H7912 upon him, because H1768 he believed H540 in his God H426 .
|
24. దానియేలు మీద నింద మోపిన ఆ వ్యక్తులను, వాళ్ళ భార్య పిల్లలను సింహాల గుహలో పడవేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు వాళ్ళను తీసుకువచ్చి సింహాల గుహలో పడవేశారు. వాళ్ళు ఇంకా గుహ అడుగు భాగానికి చేరక ముందే సింహాలు వాళ్ళను పట్టుకున్నాయి. ఎముకలు కూడా మిగలకుండా వాళ్ళను చీల్చిచెండాడాయి. PEPS
|
24. And the king H4430 commanded H560 , and they brought H858 those H479 men H1400 which H1768 had accused H399 H7170 Daniel H1768 H1841 , and they cast H7412 them into the den H1358 of lions H744 , them H581 , their children H1123 , and their wives H5389 ; and the lions H744 had the mastery H7981 of them , and broke all their bones in pieces H1855 H3606 H1635 or ever they came H5705 H1768 H3809 H4291 at the bottom H773 of the den H1358 .
|
25. అప్పుడు రాజైన దర్యావేషు లోకమంతటా నివసించే ప్రజలకూ జాతులకూ వివిధ భాషలు మాట్లాడే వాళ్ళకూ ఈ విధంగా ప్రకటన రాయించాడు. “మీకందరికీ క్షేమం కలుగు గాక.
|
25. Then H116 king H4430 Darius H1868 wrote H3790 unto all H3606 people H5972 , nations H524 , and languages H3961 , that H1768 dwell H1753 in all H3606 the earth H772 ; Peace H8001 be multiplied H7680 unto you.
|
26. నా సమక్షంలో నిర్ణయం జరిగినట్టుగా, నా రాజ్యంలో ఉన్న సమస్త ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా దానియేలు సేవించే దేవునికి భయపడుతూ ఆయన సన్నిధిలో వణకుతూ ఉండాలి. ఆయనే సజీవుడైన దేవుడు, ఆయన యుగయుగాలకు ఉండే దేవుడు. ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది. ఆయన పరిపాలనకు అంతం అంటూ ఉండదు.
|
26. I make H4481 H6925 H7761 a decree H2942 , That H1768 in every H3606 dominion H7985 of my kingdom H4437 men tremble H1934 H2112 and fear H1763 before H4481 H6925 the God H426 of H1768 Daniel H1841 : for H1768 he H1932 is the living H2417 God H426 , and steadfast H7011 forever H5957 , and his kingdom H4437 that which H1768 shall not H3809 be destroyed H2255 , and his dominion H7985 shall be even unto H5705 the end H5491 .
|
27. ఆయన మనుషులను విడిపించేవాడు, రక్షించేవాడు. ఆకాశంలో, భూమి మీదా ఆయన సూచకక్రియలు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆయనే సింహాల బారి నుండి ఈ దానియేలును రక్షించాడు” అని రాయించాడు. PEPS
|
27. He delivereth H7804 and rescueth H5338 , and he worketh H5648 signs H852 and wonders H8540 in heaven H8065 and in earth H772 , who H1768 hath delivered H7804 Daniel H1841 from H4481 the power H3028 of the lions H744 .
|
28. ఈ దానియేలు దర్యావేషు పరిపాలన కాలంలో, పారసీకుడైన కోరెషు పరిపాలనలో వృద్ది చెందుతూ వచ్చాడు. PE
|
28. So this H1836 Daniel H1841 prospered H6744 in the reign H4437 of Darius H1868 , and in the reign H4437 of Cyrus H3567 the Persian H6543 .
|