Bible Books

:

1. {దావీదు చివరి మాటలు} PS దావీదు చివరి మాటలు ఇవే. యెష్షయి కుమారుడు, యాకోబు దేవుని చేత అభిషిక్తుడైన వాడు, మహా ఘనత పొందినవాడు, ఇశ్రాయేలీయుల మధుర వాగ్గేయకారుడు అయిన దావీదు పలికిన దేవోక్తి ఇదే.
1. Now these H428 be the last H314 words H1697 of David H1732 the son H1121 of Jesse H3448 said H5002 H1732 , and the man H1397 who was raised up H6965 on high H5920 , the anointed H4899 of the God H430 of Jacob H3290 , and the sweet H5273 psalmist H2158 of Israel H3478 , said H5002 ,
2. “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నాలుకపై ఉంది.
2. The Spirit H7307 of the LORD H3068 spoke H1696 by me , and his word H4405 was in H5921 my tongue H3956 .
3. ఇశ్రాయేలీయుల దేవుడు మాటలాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ఆశ్రయదుర్గం పలికాడు. మనుషులను నీతిన్యాయాలతో పరిపాలించేవాడు, దేవునిపట్ల భయభక్తులు కలిగి ఏలేవాడు,
3. The God H430 of Israel H3478 said H559 , the Rock H6697 of Israel H3478 spoke H1696 to me , He that ruleth over H4910 men H120 must be just H6662 , ruling H4910 in the fear H3374 of God H430 .
4. అతడు సూర్యోదయాన తొలిసంధ్య కాంతిలాగా మబ్బు లేని ఉదయం లాగా వాన వెలిసిన తరువాత కాంతులీనే కిరణాల్లో మొలకెత్తిన లేత గడ్డిలాగా ఉంటాడు.
4. And he shall be as the light H216 of the morning H1242 , when the sun H8121 riseth H2224 , even a morning H1242 without H3808 clouds H5645 ; as the tender grass H1877 springing out of the earth H4480 H776 by clear shining H4480 H5051 after rain H4480 H4306 .
5. నా సంతానం దేవుని ఎదుట అలాటి వారు కాకపోయినా ఆయన నాతో నిత్య నిబంధన చేయలేదా? నిబంధన అన్నివిధాలా సంపూర్ణమైనది, సుస్థిరమైనది కాదా? ఆయన నాకు ధారాళమైన రక్షణ చేకూర్చి, అంతా సఫలమయ్యేలా చేస్తాడు.
5. Although H3588 my house H1004 be not H3808 so H3651 with H5973 God H410 ; yet H3588 he hath made H7760 with me an everlasting H5769 covenant H1285 , ordered H6186 in all H3605 things , and sure H8104 : for H3588 this is all H3605 my salvation H3468 , and all H3605 my desire H2656 , although H3588 he make it not H3808 to grow H6779 .
6. ముళ్ళను అవతల పారవేసినట్టు దుర్మార్గులను విసిరి వేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు చేత్తో పట్టుకోలేని ముళ్ళలాగా ఉన్నారు.
6. But the sons of Belial H1100 shall be all H3605 of them as thorns H6975 thrust away H5074 , because H3588 they cannot H3808 be taken H3947 with hands H3027 :
7. ఇనుప పరికరమైనా, ఈటె కోల అయినా లేకుండా మనుషులు ముళ్ళను తాకరు. దేనినీ వదలకుండా వాటన్నిటినీ ఉన్న చోటనే తగలబెడతారు.” PS
7. But the man H376 that shall touch H5060 them must be fenced H4390 with iron H1270 and the staff H6086 of a spear H2595 ; and they shall be utterly burned H8313 H8313 with fire H784 in the same place H7675 .
8. {దావీదు యోధులు} PS దావీదు యోధుల పేర్లు ఇవి: ముఖ్య వీరుల్లో మొదటివాడు యోషే బెష్షెబెతు. ఇతడు తక్మోనీ వంశం వాడు. అతడు ఒక యుద్ధంలో ఎనిమిది వందల మందిని హతం చేశాడు. PEPS
8. These H428 be the names H8034 of the mighty men H1368 whom H834 David H1732 had : The Tachmonite H8461 that sat H3427 in the seat H7675 , chief H7218 among the captains H7991 ; the same H1931 was Adino H5722 the Eznite H6112 : he lifted up his spear against H5921 eight H8083 hundred H3967 , whom he slew H2491 at one H259 time H6471 .
9. ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదో కొడుకు ఎలియాజరు. ఇతడు దావీదు ముగ్గురు యోధుల్లో ఒకడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తే, ఇతడు వారిని ఎదిరించాడు. ఇశ్రాయేలీయులు వెనక్కు తగ్గితే ఇతడు నిలబడి
9. And after H310 him was Eleazar H499 the son H1121 of Dodo H1734 the Ahohite H1121 H266 , one of the three H7969 mighty men H1368 with H5973 David H1732 , when they defied H2778 the Philistines H6430 that were there H8033 gathered together H622 to battle H4421 , and the men H376 of Israel H3478 were gone away H5927 :
10. అరచెయ్యి బిగుసుకు పోయి చేతికి కత్తి అతుక్కుపోయే దాకా ఫిలిష్తీయులను ఎదుర్కొన్నాడు. రోజున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ప్రసాదించాడు. దోపుడు సొమ్ము తీసుకుపోవడానికి మాత్రం ప్రజలు అతని వెనకాల వచ్చారు. PEPS
10. He H1931 arose H6965 , and smote H5221 the Philistines H6430 until H5704 H3588 his hand H3027 was weary H3021 , and his hand H3027 cleaved H1692 unto H413 the sword H2719 : and the LORD H3068 wrought H6213 a great H1419 victory H8668 that H1931 day H3117 ; and the people H5971 returned H7725 after H310 him only H389 to spoil H6584 .
11. ఇతని తరువాత హరారు ఊరివాడైన ఆగే కొడుకు షమ్మా. ఒకసారి ఫిలిష్తీయులు అలచందల చేలో గుంపు గూడి ఉండగా ఇశ్రాయేలు సైన్యం ఫిలిష్తీయులను ఎదిరించి నిలవలేక పారిపోయారు.
11. And after H310 him was Shammah H8048 the son H1121 of Agee H89 the Hararite H2043 . And the Philistines H6430 were gathered together H622 into a troop H2416 , where H8033 was H1961 a piece H2513 of ground H7704 full H4392 of lentils H5742 : and the people H5971 fled H5127 from H4480 H6440 the Philistines H6430 .
12. అప్పుడితడు పొలం మధ్యలో నిలబడి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండా అడ్డుకున్నాడు. వారిని హతం చేశాడు. యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్నిచ్చాడు. PEPS
12. But he stood H3320 in the midst H8432 of the ground H2513 , and defended H5337 it , and slew H5221 H853 the Philistines H6430 : and the LORD H3068 wrought H6213 a great H1419 victory H8668 .
13. ముప్ఫై మంది వీరుల్లో ముఖ్యులైన ముగ్గురు కోతకాలంలో అదుల్లాము గుహలో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. ఫిలిష్తీయుల సైన్యం రెఫాయీము లోయలో ఉన్నారు.
13. And three H7969 of the thirty H7970 chief H7218 went down H3381 , and came H935 to H413 David H1732 in H413 the harvest time H7105 unto H413 the cave H4631 of Adullam H5725 : and the troop H2416 of the Philistines H6430 pitched H2583 in the valley H6010 of Rephaim H7497 .
14. దావీదు తన సురక్షితమైన చోట, గుహలో ఉన్నాడు. ఫిలిష్తీయ సేన బేత్లెహేములో శిబిరం వేసుకుని ఉన్నారు.
14. And David H1732 was then H227 in a hold H4686 , and the garrison H4673 of the Philistines H6430 was then H227 in Bethlehem H1035 .
15. దావీదు మంచి నీటి కోసం తహ తహ లాడుతూ “బేత్లెహేము పురద్వారం దగ్గరున్న బావి నీళ్లు ఎవరైనా నాకు తెచ్చి ఇస్తే ఎంత బావుణ్ణు!” అన్నాడు.
15. And David H1732 longed H183 , and said H559 , Oh that one H4310 would give me drink H8248 of the water H4325 of the well H4480 H953 of Bethlehem H1035 , which H834 is by the gate H8179 !
16. ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల సైన్యం కావలి వాళ్ళను ఛేదించుకుని పోయి, బేత్లెహేము ద్వారం దగ్గరున్న బావి నీళ్లు తోడుకుని దావీదు దగ్గరికి తెచ్చారు. అయితే అతడు నీళ్లు తాగలేదు. యెహోవా సన్నిధిలో నీళ్ళు పారబోసి “యెహోవా, నీళ్ళు తాగడం నాకు దూరం అగు గాక.
16. And the three H7969 mighty men H1368 broke through H1234 the host H4264 of the Philistines H6430 , and drew H7579 water H4325 out of the well H4480 H953 of Bethlehem H1035 , that H834 was by the gate H8179 , and took H5375 it , and brought H935 it to H413 David H1732 : nevertheless he would H14 not H3808 drink H8354 thereof , but poured it out H5258 H853 unto the LORD H3068 .
17. వీళ్ళు ప్రాణాలకు తెగించి పోయి ఇవి తెచ్చారు కదా. నీళ్ళు వీరి రక్తంతో సమానం” అని చెప్పి తాగడానికి నిరాకరించాడు. PEPS ముగ్గురు మహావీరులు పరాక్రమ కార్యాలు చేశారు. PEPS
17. And he said H559 , Be it far H2486 from me , O LORD H3068 , that I should do H4480 H6213 this H2063 : is not this the blood H1818 of the men H376 that went H1980 in jeopardy of their lives H5315 ? therefore he would H14 not H3808 drink H8354 it. These H428 things did H6213 these three H7969 mighty men H1368 .
18. సెరూయా కొడుకు, యోవాబు సోదరుడు అబీషై ముప్ఫై మందికి నాయకుడు. ఇతడొక యుద్ధంలో మూడు వందల మందిని ఈటెతో సాము చేసి హతం చేశాడు. ఇతడు ముగ్గురితో సమానంగా పేరు పొందాడు.
18. And Abishai H52 , the brother H251 of Joab H3097 , the son H1121 of Zeruiah H6870 , was chief H7218 among three H7992 . And he H1931 lifted up H5782 H853 his spear H2595 against H5921 three H7969 hundred H3967 , and slew H2491 them , and had the name H8034 among three H7969 .
19. ఇతడు ముప్ఫై మందిలో గొప్పవాడై, వారికి అధిపతి అయ్యాడు. కానీ మొదటి ముగ్గురికీ సాటి కాలేదు. PEPS
19. Was he not H3588 most H4480 honorable H3513 of three H7969 ? therefore he was H1961 their captain H8269 : howbeit he attained H935 not H3808 unto H5704 the first three H7969 .
20. కబ్సెయేలు ఊరివాడైన బెనాయా యెహోయాదా కొడుకు. అతడు పరాక్రమశాలి. మహా ప్రతాపం చూపించాడు. ఇతడు ఇద్దరు మోయాబు శూరులను హతం చేశాడు. మంచు కురుస్తున్న కాలంలో ఇతడు బావిలో దాక్కుని ఉన్న ఒక సింహాన్ని చంపేశాడు.
20. And Benaiah H1141 the son H1121 of Jehoiada H3077 , the son H1121 of a valiant H2428 man H376 , of Kabzeel H4480 H6909 , who had done many acts H7227 H6467 , he H1931 slew H5221 H853 two H8147 lionlike men H739 of Moab H4124 : he H1931 went down H3381 also and slew H5221 H853 a lion H738 in the midst H8432 of a pit H8432 H953 in time H3117 of snow H7950 :
21. ఇంకా అతడు మహాకాయుడైన ఒక ఐగుప్తు వాణ్ని చంపాడు. ఐగుప్తీయుడి చేతిలో ఈటె ఉంటే బెనాయా దుడ్డుకర్ర తీసుకు అతడి మీదికి పోయాడు. వాడి చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాణ్ణి చంపేశాడు.
21. And he H1931 slew H5221 H853 an Egyptian H376 H4713 , a goodly H4758 man H376 : and the Egyptian H4713 had a spear H2595 in his hand H3027 ; but he went down H3381 to H413 him with a staff H7626 , and plucked H1497 H853 the spear H2595 out of the Egyptian's hand H4480 H3027 H4713 , and slew H5221 him with his own spear H2595 .
22. పరాక్రమ క్రియలు యెహోయాదా కొడుకు బెనాయా చేశాడు కాబట్టి ముగ్గురు బలాఢ్యులతోబాటు లెక్కలోకి వచ్చాడు.
22. These H428 things did H6213 Benaiah H1141 the son H1121 of Jehoiada H3077 , and had the name H8034 among three H7969 mighty men H1368 .
23. ముప్ఫై మందిలోకీ ఘనుడయ్యాడు. అయినా మొదటి ముగ్గురితో సాటి కాలేదు. దావీదు ఇతన్ని తన దేహ సంరక్షకుల నాయకునిగా నియమించాడు. PEPS
23. He was more honorable H3513 than H4480 the thirty H7970 , but he attained H935 not H3808 to H413 the first three H7969 . And David H1732 set H7760 him over H413 his guard H4928 .
24. ముప్ఫై మంది ఎవరంటే, యోవాబు సోదరుడు అశాహేలు, బేత్లెహేము వాడైన దోదో కొడుకు ఎల్హానాను,
24. Asahel H6214 the brother H251 of Joab H3097 was one of the thirty H7970 ; Elhanan H445 the son H1121 of Dodo H1734 of Bethlehem H1035 ,
25. హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,
25. Shammah H8048 the Harodite H2733 , Elika H470 the Harodite H2733 ,
26. పత్తీయుడైన హేలెసు, తెకోవీయుడైన ఇక్కేషు కొడుకు ఈరా,
26. Helez H2503 the Paltite H6407 , Ira H5896 the son H1121 of Ikkesh H6142 the Tekoite H8621 ,
27. అనాతోతు వాడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,
27. Abiezer H44 the Anethothite H6069 , Mebunnai H4012 the Hushathite H2843 ,
28. అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై,
28. Zalmon H6756 the Ahohite H266 , Maharai H4121 the Netophathite H5200 ,
29. నెటోపాతీయుడైన బయనాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడు ఇత్తయి,
29. Heleb H2460 the son H1121 of Baanah H1196 , a Netophathite H5200 , Ittai H863 the son H1121 of Ribai H7380 out of Gibeah H4480 H1390 of the children H1121 of Benjamin H1144 ,
30. పిరాతోనీయుడైన బెనాయా, గాయషు లోయప్రాంతాల్లో ఉండే హిద్దయి,
30. Benaiah H1141 the Pirathonite H6553 , Hiddai H1914 of the brooks H4480 H5158 of Gaash H1608 ,
31. అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,
31. Abi H45 -albon the Arbathite H6164 , Azmaveth H5820 the Barhumite H1273 ,
32. షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను కొడుకుల్లో యోనాతాను,
32. Eliahba H455 the Shaalbonite H8170 , of the sons H1121 of Jashen H3464 , Jonathan H3083 ,
33. హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారుకు పుట్టిన అహీయాము,
33. Shammah H8048 the Hararite H2043 , Ahiam H279 the son H1121 of Sharar H8325 the Hararite H2043 ,
34. మాయాకాతీయుడైన అహస్బయి కొడుకు ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కొడుకు ఏలీయాము,
34. Eliphelet H467 the son H1121 of Ahasbai H308 , the son H1121 of the Maachathite H4602 , Eliam H463 the son H1121 of Ahithophel H302 the Gilonite H1526 ,
35. కర్మెలీయుడైన హెస్రో, అర్బీయుడైన పయరై,
35. Hezrai H2695 the Carmelite H3761 , Paarai H6474 the Arbite H701 ,
36. సోబావాడైన నాతాను కొడుకు ఇగాలు, గాదీయుడైన బానీ,
36. Igal H3008 the son H1121 of Nathan H5416 of Zobah H4480 H6678 , Bani H1137 the Gadite H1425 ,
37. అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కొడుకు యోవాబు ఆయుధాలు మోసేవాడు.
37. Zelek H6768 the Ammonite H5984 , Naharai H5171 the Beerothite H886 , armorbearer H3627 H5375 to Joab H3097 the son H1121 of Zeruiah H6870 ,
38. ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,
38. Ira H5896 an Ithrite H3505 , Gareb H1619 an Ithrite H3505 ,
39. హిత్తీయుడైన ఊరియా. కోవలో చేరినవారు మొత్తం ముప్ఫై ఏడుగురు. PE
39. Uriah H223 the Hittite H2850 : thirty H7970 and seven H7651 in all H3605 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×