Bible Books

2
:

1. {మిడుతల సైన్యం} PS సీయోనులో బాకా ఊదండి,
నా పరిశుద్ధ పర్వతం మీద మేల్కొలిపే శబ్దం చేయండి!
యెహోవా దినం వస్తున్నదనీ అది సమీపమయ్యిందనీ
దేశనివాసులంతా భయంతో వణకుతారు గాక.
1. Blow H8628 ye the trumpet H7782 in Zion H6726 , and sound an alarm H7321 in my holy H6944 mountain H2022 : let all H3605 the inhabitants H3427 of the land H776 tremble H7264 : for H3588 the day H3117 of the LORD H3068 cometh H935 , for H3588 it is nigh at hand H7138 ;
2. అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు.
కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు.
పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు
బలమైన గొప్ప సేన వస్తూ ఉంది.
అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు.
తరతరాల తరువాత కూడా అది ఉండదు. PEPS
2. A day H3117 of darkness H2822 and of gloominess H653 , a day H3117 of clouds H6051 and of thick darkness H6205 , as the morning H7837 spread H6566 upon H5921 the mountains H2022 : a great H7227 people H5971 and a strong H6099 ; there hath not H3808 been H1961 ever H4480 H5769 the like H3644 , neither H3808 shall be any more H3254 after H310 it, even to H5704 the years H8141 of many generations H1755 H1755 .
3. దాని ముందు అగ్ని అన్నిటినీ కాల్చేస్తున్నది.
వాటి వెనుక, మంట మండుతూ ఉంది.
అది రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది.
అది వచ్చి వెళ్లిపోయిన తరువాత భూమి ఎడారిలా పాడయింది.
దానినుంచి ఏదీ తప్పించుకోలేదు. PEPS
3. A fire H784 devoureth H398 before H6440 them ; and behind H310 them a flame H3852 burneth H3857 : the land H776 is as the garden H1588 of Eden H5731 before H6440 them , and behind H310 them a desolate H8077 wilderness H4057 ; yea H1571 , and nothing H3808 shall escape H1961 H6413 them.
4. సేన రూపం, గుర్రాల లాగా ఉంది.
వాళ్ళు రౌతులలాగా పరుగెడుతున్నారు.
4. The appearance H4758 of them is as the appearance H4758 of horses H5483 ; and as horsemen H6571 , so H3651 shall they run H7323 .
5. వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు.
ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా,
యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు. PEPS
5. Like the noise H6963 of chariots H4818 on H5921 the tops H7218 of mountains H2022 shall they leap H7540 , like the noise H6963 of a flame H3851 of fire H784 that devoureth H398 the stubble H7179 , as a strong H6099 people H5971 set in battle array H6186 H4421 .
6. వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు,
అందరి ముఖాలు పాలిపోతున్నాయి.
6. Before their face H4480 H6440 the people H5971 shall be much pained H2342 : all H3605 faces H6440 shall gather H6908 blackness H6289 .
7. అవి శూరుల్లాగా పరుగెడుతున్నాయి.
సైనికుల్లాగా అవి గోడలెక్కుతున్నాయి.
అటూ ఇటూ తిరుగకుండా అవన్నీ తిన్నగా నడుస్తున్నాయి.
7. They shall run H7323 like mighty men H1368 ; they shall climb H5927 the wall H2346 like men H376 of war H4421 ; and they shall march H1980 every one H376 on his ways H1870 , and they shall not H3808 break H5670 their ranks H734 :
8. ఒకదానినొకటి తోసుకోకుండా తమ దారిలో చక్కగా పోతున్నాయి.
ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పవు.
8. Neither H3808 shall one H376 thrust H1766 another H251 ; they shall walk H1980 every one H1397 in his path H4546 : and when they fall H5307 upon H1157 the sword H7973 , they shall not H3808 be wounded H1214 .
9. పట్టణంలో చొరబడుతున్నాయి.
గోడల మీద పరుగెడుతూ దొంగల్లాగా కిటికీల గుండా ఇళ్ళల్లోకి వస్తున్నాయి. PEPS
9. They shall run to and fro H8264 in the city H5892 ; they shall run H7323 upon the wall H2346 , they shall climb up H5927 upon the houses H1004 ; they shall enter in H935 at H1157 the windows H2474 like a thief H1590 .
10. వాటి ముందు భూమి కంపిస్తున్నది,
ఆకాశాలు వణుకుతున్నాయి.
సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది.
నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి.
10. The earth H776 shall quake H7264 before H6440 them ; the heavens H8064 shall tremble H7493 : the sun H8121 and the moon H3394 shall be dark H6937 , and the stars H3556 shall withdraw H622 their shining H5051 :
11. యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు,
ఆయన యోధులు చాలా ఎక్కువమంది.
ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు.
యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది.
దాన్ని ఎవరు వైపుకోగలరు? PS
11. And the LORD H3068 shall utter H5414 his voice H6963 before H6440 his army H2428 : for H3588 his camp H4264 is very H3966 great H7227 : for H3588 he is strong H6099 that executeth H6213 his word H1697 : for H3588 the day H3117 of the LORD H3068 is great H1419 and very H3966 terrible H3372 ; and who H4310 can abide H3557 it?
12. {పశ్చాతపనికి పిలుపు} PS యెహోవా ఇలా అంటున్నాడు,
“ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ
హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.”
12. Therefore also H1571 now H6258 , saith H5002 the LORD H3068 , turn H7725 ye even to H5704 me with all H3605 your heart H3824 , and with fasting H6685 , and with weeping H1065 , and with mourning H4553 :
13. మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు.
త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు.
శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు.
కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక
మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి. PEPS
13. And rend H7167 your heart H3824 , and not H408 your garments H899 , and turn H7725 unto H413 the LORD H3068 your God H430 : for H3588 he H1931 is gracious H2587 and merciful H7349 , slow H750 to anger H639 , and of great H7227 kindness H2617 , and repenteth H5162 him of H5921 the evil H7451 .
14. ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో.
మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని,
పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు? PEPS
14. Who H4310 knoweth H3045 if he will return H7725 and repent H5162 , and leave H7604 a blessing H1293 behind H310 him; even a meat offering H4503 and a drink offering H5262 unto the LORD H3068 your God H430 ?
15. సీయోనులో బాకా ఊదండి.
ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి.
15. Blow H8628 the trumpet H7782 in Zion H6726 , sanctify H6942 a fast H6685 , call H7121 a solemn assembly H6116 :
16. ప్రజలను సమకూర్చండి.
సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి.
పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి.
పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి,
పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి. PEPS
16. Gather H622 the people H5971 , sanctify H6942 the congregation H6951 , assemble H6908 the elders H2205 , gather H622 the children H5768 , and those that suck H3243 the breasts H7699 : let the bridegroom H2860 go forth H3318 of his chamber H4480 H2315 , and the bride H3618 out of her closet H4480 H2646 .
17. యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు
మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి.
“యెహోవా, నీ ప్రజలను కనికరించు.
నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు.
వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు.
వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?” PS
17. Let the priests H3548 , the ministers H8334 of the LORD H3068 , weep H1058 between H996 the porch H197 and the altar H4196 , and let them say H559 , Spare H2347 H5921 thy people H5971 , O LORD H3068 , and give H5414 not H408 thine heritage H5159 to reproach H2781 , that the heathen H1471 should rule H4910 over them: wherefore H4100 should they say H559 among the people H5971 , Where H346 is their God H430 ?
18. {పశ్చాతాపం ద్వారా విమోచన} PS అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి రోషంతో ఉన్నాడు.
తన ప్రజల పట్ల జాలితో ఉన్నాడు.
18. Then will the LORD H3068 be jealous H7065 for his land H776 , and pity H2550 H5921 his people H5971 .
19. యెహోవా తన ప్రజలకు ఇలా జవాబిచ్చాడు,
“నేను మీకు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె పంపిస్తాను.
మీరు వాటితో తృప్తి చెందుతారు.
ఇకనుంచి మరెన్నడూ మిమ్మల్ని ఇతర ప్రజల్లో అవమానానికి గురిచేయను.
19. Yea , the LORD H3068 will answer H6030 and say H559 unto his people H5971 , Behold H2009 , I will send H7971 you H853 corn H1715 , and wine H8492 , and oil H3323 , and ye shall be satisfied H7646 therewith H854 : and I will no H3808 more H5750 make H5414 you a reproach H2781 among the heathen H1471 :
20. ఉత్తర దిక్కు నుంచి వచ్చే సేనను మీకు దూరంగా పారదోలతాను.
వారిని ఎండిపోయి, పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను.
దాని ముందు భాగాన్ని తూర్పు సముద్రంలో, దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రంలో పడేస్తాను.
అది కంపు కొడుతుంది, చెడ్డవాసన వస్తుంది.
నేను గొప్ప పనులు చేస్తాను.”
20. But I will remove far off H7368 from H4480 H5921 you the northern H6830 army , and will drive H5080 him into H413 a land H776 barren H6723 and desolate H8077 , with H854 his face H6440 toward H413 the east H6931 sea H3220 , and his hinder part H5490 toward H413 the utmost H314 sea H3220 , and his stink H889 shall come up H5927 , and his ill savor H6709 shall come up H5927 , because H3588 he hath done H6213 great things H1431 .
21. దేశమా, భయపడక సంతోషించి గంతులు వెయ్యి.
యెహోవా గొప్ప పనులు చేశాడు.
21. Fear H3372 not H408 , O land H127 ; be glad H1523 and rejoice H8055 : for H3588 the LORD H3068 will do H6213 great things H1431 .
22. పశువులారా, భయపడవద్దు. గడ్డిబీళ్లలో పచ్చిక మొలుస్తుంది.
చెట్లు కాయలు కాస్తాయి. అంజూరపుచెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి.
22. Be not afraid H3372 H408 , ye beasts H929 of the field H7704 : for H3588 the pastures H4999 of the wilderness H4057 do spring H1876 , for H3588 the tree H6086 beareth H5375 her fruit H6529 , the fig tree H8384 and the vine H1612 do yield H5414 their strength H2428 .
23. సీయోను ప్రజలారా, ఆనందించండి.
మీ యెహోవా దేవుణ్ణి తలుచుకుని సంతోషించండి.
ఆయన నీతి బట్టి మీ కోసం సరిపోయినంత తొలకరి వాన, వాన జల్లు పంపిస్తాడు.
ముందులాగా తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తాడు. PEPS
23. Be glad H1523 then , ye children H1121 of Zion H6726 , and rejoice H8055 in the LORD H3068 your God H430 : for H3588 he hath given H5414 you H853 the former rain H4175 moderately H6666 , and he will cause to come down H3381 for you the rain H1653 , the former rain H4175 , and the latter rain H4456 in the first H7223 month .
24. కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి.
కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి.
24. And the floors H1637 shall be full H4390 of wheat H1250 , and the fats H3342 shall overflow H7783 with wine H8492 and oil H3323 .
25. “ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ,
నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను. PEPS
25. And I will restore H7999 to you H853 the years H8141 that H834 the locust H697 hath eaten H398 , the cankerworm H3218 , and the caterpillar H2625 , and the palmerworm H1501 , my great H1419 army H2428 which H834 I sent H7971 among you.
26. మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు.
మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి
మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు.
నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను.
26. And ye shall eat in plenty H398 H398 , and be satisfied H7646 , and praise H1984 H853 the name H8034 of the LORD H3068 your God H430 , that H834 hath dealt H6213 wondrously H6381 with H5973 you : and my people H5971 shall never H3808 H5769 be ashamed H954 .
27. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉంది నేనే అనీ,
నేనే మీ యెహోవా దేవుడిననీ,
నేను తప్ప వేరే దేవుడు లేడనీ మీరు తెలుసుకుంటారు.
నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను. PS
27. And ye shall know H3045 that H3588 I H589 am in the midst H7130 of Israel H3478 , and that I H589 am the LORD H3068 your God H430 , and none H369 else H5750 : and my people H5971 shall never H3808 H5769 be ashamed H954 .
28. {దీవుని ఆత్మ ప్రోక్షణకు సంబంధించిన వాగ్దానం} PS తరువాత నేను ప్రజలందరి మీద
నా ఆత్మను కుమ్మరిస్తాను.
మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు.
మీ ముసలివారు కలలుకంటారు.
మీ యువకులకు దర్శనాలు వస్తాయి.
28. And it shall come to pass H1961 afterward H310 H3651 , that I will pour out H8210 H853 my spirit H7307 upon H5921 all H3605 flesh H1320 ; and your sons H1121 and your daughters H1323 shall prophesy H5012 , your old men H2205 shall dream H2492 dreams H2472 , your young men H970 shall see H7200 visions H2384 :
29. రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. PEPS
29. And also H1571 upon H5921 the servants H5650 and upon H5921 the handmaids H8198 in those H1992 days H3117 will I pour out H8210 H853 my spirit H7307 .
30. ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను.
భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను.
30. And I will show H5414 wonders H4159 in the heavens H8064 and in the earth H776 , blood H1818 , and fire H784 , and pillars H8490 of smoke H6227 .
31. యెహోవా భయంకరమైన మహాదినం రాకముందు
సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి.
31. The sun H8121 shall be turned H2015 into darkness H2822 , and the moon H3394 into blood H1818 , before H6440 the great H1419 and the terrible H3372 day H3117 of the LORD H3068 come H935 .
32. యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది.
యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు.
యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.” PE
32. And it shall come to pass H1961 , that whosoever H3605 H834 shall call H7121 on the name H8034 of the LORD H3068 shall be delivered H4422 : for H3588 in mount H2022 Zion H6726 and in Jerusalem H3389 shall be H1961 deliverance H6413 , as H834 the LORD H3068 hath said H559 , and in the remnant H8300 whom H834 the LORD H3068 shall call H7121 .
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×