|
|
1. {చర్మ వ్యాధులు గురించిన ఆదేశాలు} PS యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పాడు.
|
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 and Aaron H175 , saying H559 ,
|
2. “ఒక వ్యక్తి చర్మం పైన వాపు గానీ, ఎండిన పొక్కు గానీ, నిగనిగలాడే మచ్చ గానీ ఉండి అది చర్మ వ్యాధిగా మారితే అతణ్ణి ప్రధాన యాజకుడైన అహరోను దగ్గరికి గానీ, యాజకులైన అతని కొడుకుల దగ్గరికి గానీ తీసుకు రావాలి. PEPS
|
2. When H3588 a man H120 shall have H1961 in the skin H5785 of his flesh H1320 a rising H7613 , a scab H5597 , or H176 bright spot H934 , and it be H1961 in the skin H5785 of his flesh H1320 like the plague H5061 of leprosy H6883 ; then he shall be brought H935 unto H413 Aaron H175 the priest H3548 , or H176 unto H413 one H259 of his sons H4480 H1121 the priests H3548 :
|
3. అప్పుడు ఆ యాజకుడు అతని చర్మంపై ఉన్న వ్యాధిని పరీక్ష చేస్తాడు. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంపైన వెంట్రుకలు తెల్లగా మారి, ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉన్నట్టు కన్పిస్తే అది అంటువ్యాధి. యాజకుడు అతణ్ణి పరీక్ష చేసిన తరువాత అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి.
|
3. And the priest H3548 shall look on H7200 H853 the plague H5061 in the skin H5785 of the flesh H1320 : and when the hair H8181 in the plague H5061 is turned H2015 white H3836 , and the plague H5061 in sight H4758 be deeper H6013 than the skin H4480 H5785 of his flesh H1320 , it H1931 is a plague H5061 of leprosy H6883 : and the priest H3548 shall look on H7200 him , and pronounce him unclean H2930 H853 .
|
4. ఒకవేళ నిగనిగలాడే మచ్చ చర్మం పైన తెల్లగా కన్పించి, అది లోతుగా లేకుండా, అక్కడి చర్మం పై వెంట్రుకలు తెల్లగా మారకుండా ఉంటే యాజకుడు ఆ వ్యక్తిని ఏడు రోజులు వేరుగా, ఒంటరిగా ఉంచాలి. PEPS
|
4. If H518 the bright spot H934 be white H3836 in the skin H5785 of his flesh H1320 , and in sight H4758 be not H369 deeper H6013 than H4480 the skin H5785 , and the hair H8181 thereof be not H3808 turned H2015 white H3836 ; then the priest H3548 shall shut up H5462 him that hath H853 the plague H5061 seven H7651 days H3117 :
|
5. ఏడో రోజు యాజకుడు అతణ్ణి తిరిగి పరీక్షించాలి. తన దృష్టిలో వ్యాధి ముదరకుండా, ఆ మచ్చ వ్యాపించకుండా ఉందేమో చూడాలి. ఆ మచ్చ చర్మంపై వ్యాపించకుండా ఉంటే యాజకుడు మరో ఏడు రోజులు అతణ్ణి వేరుగా ఉంచాలి.
|
5. And the priest H3548 shall look on H7200 him the seventh H7637 day H3117 : and, behold H2009 , if the plague H5061 in his sight H5869 be at a stay H5975 , and the plague H5061 spread H6581 not H3808 in the skin H5785 ; then the priest H3548 shall shut him up H5462 seven H7651 days H3117 more H8145 :
|
6. ఏడో రోజు యాజకుడు అతణ్ణి రెండోసారి పరీక్షించాలి. వ్యాధి తగ్గి ఆ మచ్చ చర్మం పైన వ్యాపించకుండా ఉంటే అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. అది పొక్కు మాత్రమే. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. అప్పుడు శుద్ధుడుగా ఉంటాడు. PEPS
|
6. And the priest H3548 shall look on H7200 him again H8145 the seventh H7637 day H3117 : and, behold H2009 , if the plague H5061 be somewhat dark H3544 , and the plague H5061 spread H6581 not H3808 in the skin H5785 , the priest H3548 shall pronounce him clean H2891 : it H1931 is but a scab H4556 : and he shall wash H3526 his clothes H899 , and be clean H2891 .
|
7. అయితే అతడు తన శుద్ధి కోసం యాజకుడికి కన్పించిన తరువాత ఆ మచ్చ చర్మంపైన వ్యాపిస్తే యాజకుడికి మరో సారి కనిపించాలి.
|
7. But if H518 the scab H4556 spread much abroad H6581 H6581 in the skin H5785 , after that H310 he hath been seen H7200 of H413 the priest H3548 for his cleansing H2893 , he shall be seen H7200 of H413 the priest H3548 again H8145 :
|
8. అప్పుడు ఆ మచ్చ చర్మం పైన ఇంకా వ్యాపించి ఉంటే యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. PEPS
|
8. And if the priest H3548 see H7200 that, behold H2009 , the scab H4556 spreadeth H6581 in the skin H5785 , then the priest H3548 shall pronounce him unclean H2930 : it H1931 is a leprosy H6883 .
|
9. ఎవరికైనా చర్మంపైన పొడలా కన్పిస్తే అతణ్ణి యాజకుడి దగ్గరకి తీసుకురావాలి.
|
9. When H3588 the plague H5061 of leprosy H6883 is H1961 in a man H120 , then he shall be brought H935 unto H413 the priest H3548 ;
|
10. యాజకుడు ఏదన్నా వాపు చర్మంపైన తెల్లగా కన్పిస్తుందేమో చూడాలి. అక్కడి వెంట్రుకలు తెల్లగా మారి, ఆ వాపు రేగి పుండులా కన్పిస్తుందేమో చూడాలి.
|
10. And the priest H3548 shall see H7200 him : and, behold H2009 , if the rising H7613 be white H3836 in the skin H5785 , and it H1931 have turned H2015 the hair H8181 white H3836 , and there be quick H4241 raw H2416 flesh H1320 in the rising H7613 ;
|
11. ఈ సూచనలు కన్పిస్తే అది తీవ్రమైన చర్మవ్యాధి. యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అతడు అప్పటికే అశుద్ధుడు కాబట్టి అతణ్ణి వేరుగా ఉంచకూడదు. PEPS
|
11. It H1931 is an old H3462 leprosy H6883 in the skin H5785 of his flesh H1320 , and the priest H3548 shall pronounce him unclean H2930 , and shall not H3808 shut him up H5462 : for H3588 he H1931 is unclean H2931 .
|
12. ఆ చర్మ వ్యాధి మరింత తీవ్రమై ఆ వ్యక్తి తలనుండి కాలి వరకూ వ్యాపిస్తే, అలా యాజకుడికి కూడా అనిపిస్తే, అప్పుడు యాజకుడు వ్యాధి ఆ వ్యక్తి శరీరమంతా వ్యాపించిందేమో పరీక్ష చేయాలి.
|
12. And if H518 a leprosy H6883 break out abroad H6524 H6524 in the skin H5785 , and the leprosy H6883 cover H3680 H853 all H3605 the skin H5785 of him that hath the plague H5061 from his head H4480 H7218 even to H5704 his foot H7272 , wheresoever H3605 the priest H3548 looketh H4758 H5869 ;
|
13. ఆ చర్మ వ్యాధి అతని శరీరమంతా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. ఒళ్ళంతా తెల్లబారితే అతడు శుద్ధుడు.
|
13. Then the priest H3548 shall consider H7200 : and, behold H2009 , if the leprosy H6883 have covered H3680 H853 all H3605 his flesh H1320 , he shall pronounce him clean H2891 that hath H853 the plague H5061 : it is all H3605 turned H2015 white H3836 : he H1931 is clean H2889 .
|
14. ఒకవేళ అతని ఒంటిపై చర్మం రేగి పుండు అయితే అతడు అశుద్ధుడు. PEPS
|
14. But when H3117 raw H2416 flesh H1320 appeareth H7200 in him , he shall be unclean H2930 .
|
15. యాజకుడు చర్మంపై పచ్చి పుండు చూసి అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. ఎందుకంటే రేగిన చర్మం, పచ్చి పుండు అశుద్ధమే. అది అంటువ్యాధి.
|
15. And the priest H3548 shall see H7200 H853 the raw H2416 flesh H1320 , and pronounce him to be unclean H2930 : for the raw H2416 flesh H1320 is unclean H2931 : it H1931 is a leprosy H6883 .
|
16. అయితే ఒకవేళ ఆ పుండు ఎండిపోయి చర్మం తిరిగి తెల్లగా కన్పిస్తే ఆ వ్యక్తి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి.
|
16. Or H176 if H3588 the raw H2416 flesh H1320 turn again H7725 , and be changed H2015 unto white H3836 , he shall come H935 unto H413 the priest H3548 ;
|
17. యాజకుడు అతని చర్మం తెల్లగా మారిందేమో చూస్తాడు. అది తెల్లబారితే ఆ వ్యక్తి శుద్ధుడని ప్రకటిస్తాడు. PEPS
|
17. And the priest H3548 shall see H7200 him: and, behold H2009 , if the plague H5061 be turned H2015 into white H3836 ; then the priest H3548 shall pronounce him clean H2891 that hath H853 the plague H5061 : he H1931 is clean H2889 .
|
18. ఒక వ్యక్తి చర్మం పైన పుండు వచ్చి అది మానిపోతే
|
18. The flesh H1320 also , in which, even in the skin H5785 thereof, was H3588 H1961 a boil H7822 , and is healed H7495 ,
|
19. ఆ పుండు ఉన్న ప్రాంతంలో తెల్లని వాపుగానీ, నిగనిగలాడే మచ్చ గానీ, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చ గానీ కన్పిస్తే దాన్ని యాజకుడికి చూపించాలి.
|
19. And in the place H4725 of the boil H7822 there be H1961 a white H3836 rising H7613 , or H176 a bright spot H934 , white H3836 , and somewhat reddish H125 , and it be showed H7200 to H413 the priest H3548 ;
|
20. ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కన్పిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. ఒకవేళ అలా ఉంటే అతణ్ణి అశుద్ధుడని ప్రకటించాలి. పుండు ఉన్నచోటే అది కన్పిస్తే అది అంటురోగం. PEPS
|
20. And if , when the priest H3548 seeth H7200 it, behold H2009 , it be in sight H4758 lower H8217 than H4480 the skin H5785 , and the hair H8181 thereof be turned H2015 white H3836 ; the priest H3548 shall pronounce him unclean H2930 : it H1931 is a plague H5061 of leprosy H6883 broken out H6524 of the boil H7822 .
|
21. యాజకుడు పరీక్షించినప్పుడు ఆ మచ్చపైన వెంట్రుకలు తెల్లగా మారకుండా, అది చర్మం పైన లోతుగా కాకుండా మానిపోతున్నట్టు కన్పిస్తే అతణ్ణి ఏడు రోజులపాటు వేరుగా, ఒంటరిగా ఉంచాలి.
|
21. But if H518 the priest H3548 look on H7200 it, and, behold H2009 , there be no H369 white H3836 hairs H8181 therein , and if it be not H369 lower H8217 than H4480 the skin H5785 , but be somewhat dark H3544 ; then the priest H3548 shall shut him up H5462 seven H7651 days H3117 :
|
22. తరువాత అది చర్మం అంతటా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అది ఒక అంటు వ్యాధి.
|
22. And if H518 it spread much abroad H6581 H6581 in the skin H5785 , then the priest H3548 shall pronounce him unclean H2930 H853 : it H1931 is a plague H5061 .
|
23. నిగనిగలాడే మచ్చ అలాగే ఉండిపోయి వ్యాపించకుండా ఉంటే అది పుండు మానిన మచ్చ. యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. PEPS
|
23. But if H518 the bright spot H934 stay H5975 in his place H8478 , and spread H6581 not H3808 , it H1931 is a burning H6867 boil H7822 ; and the priest H3548 shall pronounce him clean H2891 .
|
24. చర్మంపైన కాలిన గాయమై ఆ కాలిన చోట నిగనిగలాడే తెల్లని మచ్చ కానీ, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చగానీ ఉంటే యాజకుడు దాన్ని పరీక్షించాలి.
|
24. Or H176 if H3588 there be H1961 any flesh H1320 , in the skin H5785 whereof there is a hot H784 burning H4348 , and the quick H4241 flesh that burneth H4348 have H1961 a white H3836 bright spot H934 , somewhat reddish H125 , or H176 white H3836 ;
|
25. ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కన్పిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. అలా ఉంటే అది అంటువ్యాధి. అది కాలిన గాయంలోనుండి బయటకు వచ్చింది. అప్పుడు యాజకుడు ఆ వ్యక్తిని అశుద్ధుడని నిర్థారించాలి. అది అంటువ్యాధి. PEPS
|
25. Then the priest H3548 shall look upon H7200 it: and, behold H2009 , if the hair H8181 in the bright spot H934 be turned H2015 white H3836 , and it be in sight H4758 deeper H6013 than H4480 the skin H5785 ; it H1931 is a leprosy H6883 broken out H6524 of the burning H4348 : wherefore the priest H3548 shall pronounce him unclean H2930 H853 : it H1931 is the plague H5061 of leprosy H6883 .
|
26. అయితే యాజకుడు దాన్ని పరీక్షించినప్పుడు నిగనిగలాడే మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకపోయినా, మచ్చ లోతుగా లేకుండా గాయం మానినట్టు కన్పిస్తున్నా అతణ్ణి ఏడు రోజులు ఒంటరిగా, వేరుగా ఉంచాలి.
|
26. But if H518 the priest H3548 look on H7200 it, and, behold H2009 , there be no H369 white H3836 hair H8181 in the bright spot H934 , and it be no H369 lower H8217 than H4480 the other skin H5785 , but be somewhat dark H3544 ; then the priest H3548 shall shut him up H5462 seven H7651 days H3117 :
|
27. ఏడో రోజు యాజకుడు అతణ్ణి పరీక్షించినప్పుడు ఆ వ్యాధి చర్మం అంతా వ్యాపిస్తే అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అది అంటువ్యాధి.
|
27. And the priest H3548 shall look upon H7200 him the seventh H7637 day H3117 : and if H518 it be spread much abroad H6581 H6581 in the skin H5785 , then the priest H3548 shall pronounce him unclean H2930 H853 : it H1931 is the plague H5061 of leprosy H6883 .
|
28. అయితే నిగనిగలాడే మచ్చ చర్మం అంతా వ్యాపించకుండా అలాగే ఉండి మానినట్టు కన్పిస్తే అది కాలిన గాయం వల్ల కలిగిన వాపు. యాజకుడు అతణ్ణి శుద్ధుడుగా నిర్థారించాలి. అది కేవలం కాలడం మూలాన కలిగిన మచ్చ మాత్రమే. PEPS
|
28. And if H518 the bright spot H934 stay H5975 in his place H8478 , and spread H6581 not H3808 in the skin H5785 , but it H1931 be somewhat dark H3544 ; it H1931 is a rising H7613 of the burning H4348 , and the priest H3548 shall pronounce him clean H2891 : for H3588 it H1931 is an inflammation H6867 of the burning H4348 .
|
29. మగవాళ్ళకైనా, ఆడవాళ్లకైనా తలలో గానీ, గడ్డంలో గానీ ఏదన్నా అంటువ్యాధి వస్తే యాజకుడు దాన్ని పరీక్షించాలి.
|
29. If H3588 a man H376 or H176 woman H802 have H1961 a plague H5061 upon the head H7218 or H176 the beard H2206 ;
|
30. అది చర్మంలో లోతుగా ఉన్నట్టు కన్పించినా, లేదా దానిపై వెంట్రుకలు పసుపు పచ్చగా మారినా ఆ వ్యక్తిని యాజకుడు అశుద్ధుడనీ, అశుద్ధురాలనీ నిర్థారించాలి. తలలో లేదా గడ్డంలో అది దురద పుట్టించే ఒక అంటువ్యాది. PEPS
|
30. Then the priest H3548 shall see H7200 H853 the plague H5061 : and, behold H2009 , if it be in sight H4758 deeper H6013 than H4480 the skin H5785 ; and there be in it a yellow H6669 thin H1851 hair H8181 ; then the priest H3548 shall pronounce him unclean H2930 H853 : it H1931 is a dry scurf H5424 , even a leprosy H6883 upon the head H7218 or H176 beard H2206 .
|
31. ఏదైనా మచ్చ దురద పుట్టేదిగా ఉన్నప్పుడు యాజకుడు ఆ మచ్చని పరీక్షించాలి. ఆ మచ్చ చర్మంలో లోతుగా లేకపోయినా, దానిపై నల్ల వెంట్రుకలు లేకపోయినా యాజకుడు ఆ దురద మచ్చ వ్యాధి ఉన్న వ్యక్తిని ఏడు రోజుల పాటు ఒంటరిగా, వేరుగా ఉంచాలి. PEPS
|
31. And if H3588 the priest H3548 look on H7200 H853 the plague H5061 of the scurf H5424 , and, behold H2009 , it be not H369 in sight H4758 deeper H6013 than H4480 the skin H5785 , and that there is no H369 black H7838 hair H8181 in it ; then the priest H3548 shall shut up H5462 him that hath H853 the plague H5061 of the scurf H5424 seven H7651 days H3117 :
|
32. ఏడో రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంలో పసుపు పచ్చ వెంట్రుకలు లేకపోయినా, ఆ మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కన్పిస్తున్నా అతనికి జుట్టు కత్తిరించాలి.
|
32. And in the seventh H7637 day H3117 the priest H3548 shall look on H7200 H853 the plague H5061 : and, behold H2009 , if the scurf H5424 spread H6581 not H3808 , and there be H1961 in it no H3808 yellow H6669 hair H8181 , and the scurf H5424 be not H369 in sight H4758 deeper H6013 than H4480 the skin H5785 ;
|
33. వ్యాధి మచ్చ ఉన్నచోట మాత్రం జుట్టు కత్తిరించకూడదు. యాజకుడు ఆ మచ్చ ఉన్న వ్యక్తిని మరో ఏడు రోజులు ఒంటరిగా, వేరుగా ఉంచాలి. PEPS
|
33. He shall be shaven H1548 , but the scurf H5424 shall he not H3808 shave H1548 ; and the priest H3548 shall shut up H5462 him that hath H853 the scurf H5424 seven H7651 days H3117 more H8145 :
|
34. ఏడో రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. ఆ మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కనిపిస్తూ ఉంటే యాజకుడు అతణ్ణి శుద్ధుడిగా నిర్థారించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు. PEPS
|
34. And in the seventh H7637 day H3117 the priest H3548 shall look on H7200 H853 the scurf H5424 : and, behold H2009 , if the scurf H5424 be not H3808 spread H6581 in the skin H5785 , nor H369 be in sight H4758 deeper H6013 than H4480 the skin H5785 ; then the priest H3548 shall pronounce him clean H2891 H853 : and he shall wash H3526 his clothes H899 , and be clean H2891 .
|
35. ఒకవేళ అతడు శుద్ధుడని నిర్ధారించిన తరువాత ఆ వ్యాధి మచ్చ ఎక్కువగా వ్యాపిస్తే యాజకుడు తిరిగి అతణ్ణి పరీక్షించాలి.
|
35. But if H518 the scurf H5424 spread much H6581 H6581 in the skin H5785 after H310 his cleansing H2893 ;
|
36. ఒకవేళ ఆ వ్యాధి చర్మంపైన వ్యాపిస్తే యాజకుడు పసుపుపచ్చ వెంట్రుకల కోసం వెదకాల్సిన పని లేదు. అతడు అశుద్ధుడే.
|
36. Then the priest H3548 shall look on H7200 him: and, behold H2009 , if the scurf H5424 be spread H6581 in the skin H5785 , the priest H3548 shall not H3808 seek H1239 for yellow H6669 hair H8181 ; he H1931 is unclean H2931 .
|
37. అయితే ఆ దురద వ్యాధి వ్యాప్తి నిలిచిపోయిందనీ, ఆ వ్యాధి మచ్చలో నల్ల వెంట్రుకలు మొలుస్తున్నాయనీ యాజకుడికి అన్పిస్తే ఆ వ్యాధి నయం అయినట్టే. అతడు శుద్ధుడే. యాజకుడు అతడు శుద్ధుడని నిర్థారించాలి. PEPS
|
37. But if H518 the scurf H5424 be in his sight H5869 at a stay H5975 , and that there is black H7838 hair H8181 grown up H6779 therein ; the scurf H5424 is healed H7495 , he H1931 is clean H2889 : and the priest H3548 shall pronounce him clean H2891 .
|
38. మగవాళ్ళకైనా, ఆడవాళ్లకైనా చర్మం పైన నిగనిగలాడే తెల్లని మచ్చలు ఏర్పడితే యాజకుడు వాళ్ళని పరీక్షించాలి.
|
38. If H3588 a man H376 also or H176 a woman H802 have H1961 in the skin H5785 of their flesh H1320 bright spots H934 , even white H3836 bright spots H934 ;
|
39. ఆ నిగనిగలాడే మచ్చలు అస్పష్టంగా ఉంటే చర్మం లోనుండి వచ్చిన పొక్కు మాత్రమే. వాళ్ళు శుద్ధులే అవుతారు. PEPS
|
39. Then the priest H3548 shall look H7200 : and, behold H2009 , if the bright spots H934 in the skin H5785 of their flesh H1320 be darkish H3544 white H3836 ; it H1931 is a freckled spot H933 that groweth H6524 in the skin H5785 ; he H1931 is clean H2889 .
|
40. మగవాడి తల వెంట్రుకలు రాలిపోతే అతనిది బట్టతల. అయినా అతడు శుద్ధుడే.
|
40. And the man H376 whose H3588 hair is fallen off H4803 his head H7218 , he H1931 is bald H7142 ; yet is he H1931 clean H2889 .
|
41. ముఖం వైపు ఉన్న జుట్టు రాలిపోతే అతడిది బోడి నొసలు. అతడు శుద్ధుడే. PEPS
|
41. And he that hath his hair fallen off H4803 from the part H4480 H6285 of his head H7218 toward his face H6440 , he H1931 is forehead bald H1371 : yet is he H1931 clean H2889 .
|
42. అయితే ఒక వ్యక్తి బట్టతలపై గానీ, నొసటిపైన గానీ ఎరుపు చాయలో తెల్లని మచ్చ ఏర్పడితే అది అంటువ్యాధి.
|
42. And if H3588 there be H1961 in the bald head H7146 , or H176 bald forehead H1372 , a white H3836 reddish H125 sore H5061 ; it H1931 is a leprosy H6883 sprung up H6524 in his bald head H7146 , or H176 his bald forehead H1372 .
|
43. అతని బట్టతలపై గానీ నొసటిపై గానీ వ్యాధి వచ్చిన ప్రాంతంలో ఏర్పడిన వాపు చర్మంలో అంటువ్యాధిని సూచిస్తుందేమో యాజకుడు పరీక్షించాలి.
|
43. Then the priest H3548 shall look upon H7200 it: and, behold H2009 , if the rising H7613 of the sore H5061 be white H3836 reddish H125 in his bald head H7146 , or H176 in his bald forehead H1372 , as the leprosy H6883 appeareth H4758 in the skin H5785 of the flesh H1320 ;
|
44. ఆ వాపు అలా సూచిస్తుంటే అతనికి వచ్చింది అంటువ్యాధి. అతడు అశుద్ధుడు. అతని తలపై ఉన్న వ్యాధి కారణంగా యాజకుడు అతణ్ణి అశుద్ధుడుగా ప్రకటించాలి. PEPS
|
44. He H1931 is a leprous H6879 man H376 , he H1931 is unclean H2931 : the priest H3548 shall pronounce him utterly unclean H2930 H2930 ; his plague H5061 is in his head H7218 .
|
45. ఆ అంటువ్యాధి ఉన్న వ్యక్తి బట్టలను చించివేయాలి. అతడు తన తలని విరబోసుకోవాలి. అతడు తన కింది పెదవిని కప్పుకుని ‘అశుద్ధుణ్ణి! అశుద్ధుణ్ణి!’ అని కేకలు పెట్టాలి.
|
45. And the leper H6879 in whom H834 the plague H5061 is , his clothes H899 shall be H1961 rent H6533 , and his head H7218 bare H6544 , and he shall put a covering H5844 upon H5921 his upper lip H8222 , and shall cry H7121 , Unclean H2931 , unclean H2931 .
|
46. ఆ అంటువ్యాధి ఉన్నన్ని రోజులూ అతడు అశుద్ధుడుగానే ఉంటాడు. అతనికి అంటురోగం వచ్చి అశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఒంటరిగానే ఉండాలి. శిబిరం బయట అతడు నివసించాలి. PS
|
46. All H3605 the days H3117 wherein H834 the plague H5061 shall be in him he shall be defiled H2930 ; he H1931 is unclean H2931 : he shall dwell H3427 alone H910 ; without H4480 H2351 the camp H4264 shall his habitation H4186 be .
|
47. {బూజు గురించిన ఆదేశాలు} PS ఏదైనా బట్టలకు బూజు పడితే అది ఉన్ని అయినా నార బట్టలైనా,
|
47. The garment H899 also that H3588 the plague H5061 of leprosy H6883 is H1961 in, whether it be a woolen H6785 garment H899 , or H176 a linen H6593 garment H899 ;
|
48. లేదా నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా
|
48. Whether H176 it be in the warp H8359 , or H176 woof H6154 ; of linen H6593 , or of woolen H6785 ; whether H176 in a skin H5785 , or H176 in any H3605 thing made H4399 of skin H5785 ;
|
49. వాటిపైన పచ్చని లేదా ఎర్రని మాలిన్యం ఏర్పడి, వ్యాపిస్తే అది బూజు, తెగులు. దాన్ని యాజకుడికి చూపించాలి. PEPS
|
49. And if the plague H5061 be H1961 greenish H3422 or H176 reddish H125 in the garment H899 , or H176 in the skin H5785 , either H176 in the warp H8359 , or H176 in the woof H6154 , or H176 in any H3605 thing H3627 of skin H5785 ; it H1931 is a plague H5061 of leprosy H6883 , and shall be showed H7200 H853 unto the priest H3548 :
|
50. యాజకుడు ఆ తెగులు కోసం ఆ వస్తువుని పరీక్షించాలి. ఆ తెగులు పట్టిన దాన్ని ఏడురోజుల పాటు వేరుగా ఉంచాలి.
|
50. And the priest H3548 shall look upon H7200 H853 the plague H5061 , and shut up H5462 it that hath H853 the plague H5061 seven H7651 days H3117 :
|
51. ఏడో రోజు తిరిగి ఆ తెగులు కోసం పరీక్షించాలి. నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా వాటిపైన ఆ తెగులు వ్యాపించినట్టు కన్పిస్తే అది హానికరమైన తెగులు. అది అశుద్ధం.
|
51. And he shall look on H7200 H853 the plague H5061 on the seventh H7637 day H3117 : if H3588 the plague H5061 be spread H6581 in the garment H899 , either H176 in the warp H8359 , or H176 in the woof H6154 , or H176 in a skin H5785 , or in any H3605 work H4399 that H834 is made H6213 of skin H5785 ; the plague H5061 is a fretting H3992 leprosy H6883 ; it H1931 is unclean H2931 .
|
52. కాబట్టి అతడు నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా హానికరమైన తెగులు కన్పించిన దాన్ని మంట పెట్టి కాల్చేయాలి. ఎందుకంటే అది వ్యాధికి దారితీస్తుంది. దాన్ని సంపూర్ణంగా తగలబెట్టాలి. PEPS
|
52. He shall therefore burn H8313 H853 that garment H899 , whether H176 H853 warp H8359 or H176 H853 woof H6154 , in woolen H6785 or H176 in linen H6593 , or H176 H853 any H3605 thing H3627 of skin H5785 , wherein H834 the plague H5061 is H1961 : for H3588 it H1931 is a fretting H3992 leprosy H6883 ; it shall be burnt H8313 in the fire H784 .
|
53. అయితే యాజకుడు పరీక్షించినప్పుడు నారతో వెంట్రుకలతో, తోలుతో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా వాటిపైన ఆ తెగులు వ్యాపించకపొతే
|
53. And if H518 the priest H3548 shall look H7200 , and, behold H2009 , the plague H5061 be not H3808 spread H6581 in the garment H899 , either H176 in the warp H8359 , or H176 in the woof H6154 , or H176 in any H3605 thing H3627 of skin H5785 ;
|
54. యాజకుడు ఆ తెగులు పట్టిన దాన్ని ఉతకమని ఆజ్ఞాపించాలి. దాన్ని మరో ఏడు రోజులు విడిగా ఉంచాలి.
|
54. Then the priest H3548 shall command H6680 that they wash H3526 the thing H853 wherein H834 the plague H5061 is , and he shall shut it up H5462 seven H7651 days H3117 more H8145 :
|
55. ఆ తరువాత తెగులు పట్టిన ఆ వస్తువుని యాజకుడు పరీక్షించాలి. ఆ తెగులు రంగు మారకపోయినా, వ్యాపించక పోయినా అలాగే ఉంటే అది అశుద్ధం. దాన్ని మంట పెట్టి కాల్చేయాలి. ఆ తెగులు ఎక్కడ పట్టినా, ఆ వస్తువుని సంపూర్ణంగా కాల్చేయాలి. PEPS
|
55. And the priest H3548 shall look on H7200 H853 the plague H5061 , after that H310 it is washed H3526 : and, behold H2009 , if the plague H5061 have not H3808 changed H2015 H853 his color H5869 , and the plague H5061 be not H3808 spread H6581 ; it H1931 is unclean H2931 ; thou shalt burn H8313 it in the fire H784 ; it H1931 is fret inward H6356 , whether it be bare within H7146 or H176 without H1372 .
|
56. ఒకవేళ ఆ బట్టని ఉతికిన తరువాత యాజకుడు దాన్ని పరీక్షించినప్పుడు ఆ తెగులు అస్పష్టంగా కన్పిస్తే అది బట్టలైనా, పడుగైనా, పేక అయినా, తోలు అయినా దాన్ని యాజకుడు చించివేయాలి.
|
56. And if H518 the priest H3548 look H7200 , and, behold H2009 , the plague H5061 be somewhat dark H3544 after H310 the washing H3526 of it ; then he shall rend H7167 it out of H4480 the garment H899 , or H176 out of H4480 the skin H5785 , or H176 out of H4480 the warp H8359 , or H176 out of H4480 the woof H6154 :
|
57. ఆ తరువాత ఆ తెగులు నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగులోనో, పేకలోనో, వస్తువుపైనో, బట్టలపైనో ఇంకా కన్పిస్తే అది వ్యాపిస్తుందని అర్థం. అప్పుడు ఆ తెగులును పూర్తిగా కాల్చేయాలి.
|
57. And if H518 it appear H7200 still H5750 in the garment H899 , either H176 in the warp H8359 , or H176 in the woof H6154 , or H176 in any H3605 thing H3627 of skin H5785 ; it H1931 is a spreading H6524 plague : thou shalt burn H8313 H853 that wherein H834 the plague H5061 is with fire H784 .
|
58. నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా, బట్టలైనా ఉతికిన తరువాత తెగులు కన్పించకుంటే ఆ వస్తువునో, బట్టనో రెండోసారి ఉతికించాలి. అప్పుడు అది శుద్ధం అవుతుంది. PEPS
|
58. And the garment H899 , either H176 warp H8359 , or H176 woof H6154 , or H176 whatsoever H3605 thing H3627 of skin H5785 it be , which H834 thou shalt wash H3526 , if the plague H5061 be departed H5493 from H4480 them , then it shall be washed H3526 the second time H8145 , and shall be clean H2891 .
|
59. ఉన్ని బట్టల పైనో, నార బట్టలపైనో, పడుగుపైనో, పేకపైనో తోలు వస్తువులపైనో బూజూ, తెగులూ కన్పించినప్పుడు వాటిని అశుద్ధం అనో శుద్ధం అనో ప్రకటించడానికి ఉద్దేశించిన చట్టం ఇది.” PE
|
59. This H2063 is the law H8451 of the plague H5061 of leprosy H6883 in a garment H899 of woolen H6785 or H176 linen H6593 , either H176 in the warp H8359 , or H176 woof H6154 , or H176 any H3605 thing H3627 of skins H5785 , to pronounce it clean H2891 , or H176 to pronounce it unclean H2930 .
|