|
|
1. {చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలు} PS యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
|
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
2. “నేను మీ దేవుడైన యెహోవాను అని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పు.
|
2. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , and say H559 unto H413 them, I H589 am the LORD H3068 your God H430 .
|
3. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పిస్తున్న కనాను దేశాచారాల ప్రకారం మీరు చేయకూడదు. వారి మతాచారాలను అనుసరించ కూడదు. PEPS
|
3. After the doings H4639 of the land H776 of Egypt H4714 , wherein H834 ye dwelt H3427 , shall ye not H3808 do H6213 : and after the doings H4639 of the land H776 of Canaan H3667 , whither H834 H8033 I H589 bring H935 you , shall ye not H3808 do H6213 : neither H3808 shall ye walk H1980 in their ordinances H2708 .
|
4. మీరు నా విధులను పాటించాలి. నా చట్టాల ప్రకారం నడుచుకుంటూ వాటిని ఆచరించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.
|
4. Ye shall do H6213 H853 my judgments H4941 , and keep H8104 mine ordinances H2708 , to walk H1980 therein: I H589 am the LORD H3068 your God H430 .
|
5. మీరు నా చట్టాలను నా విధులను ఆచరించాలి. వాటిని పాటించే వాడు వాటి వలన జీవిస్తాడు. నేను యెహోవాను. PEPS
|
5. Ye shall therefore keep H8104 H853 my statutes H2708 , and my judgments H4941 : which H834 if a man H120 do H6213 , he shall live H2425 in them: I H589 am the LORD H3068 .
|
6. మీలో ఎవరూ తమ రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నేను యెహోవాను. PEPS
|
6. None H3808 H376 H376 of you shall approach H7126 to H413 any H3605 that is near H7607 of kin H1320 to him , to uncover H1540 their nakedness H6172 : I H589 am the LORD H3068 .
|
7. నీ తండ్రికి గౌరవదాయకం గా ఉన్న నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు ఆమె నీ తల్లి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. PEPS
|
7. The nakedness H6172 of thy father H1 , or the nakedness H6172 of thy mother H517 , shalt thou not H3808 uncover H1540 : she H1931 is thy mother H517 ; thou shalt not H3808 uncover H1540 her nakedness H6172 .
|
8. నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలా చేసి నీ తండ్రిని అగౌరవ పరచకూడదు. PEPS
|
8. The nakedness H6172 of thy father H1 's wife H802 shalt thou not H3808 uncover H1540 : it H1931 is thy father H1 's nakedness H6172 .
|
9. నీ సోదరితో అంటే ఇంట్లో పుట్టినా బయట పుట్టినా నీ తండ్రి కుమార్తెతోనైనా నీ తల్లి కుమార్తెతోనైనా లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. PEPS
|
9. The nakedness H6172 of thy sister H269 , the daughter H1323 of thy father H1 , or H176 daughter H1323 of thy mother H517 , whether she be born H4138 at home H1004 , or H176 born H4138 abroad H2351 , even their nakedness H6172 thou shalt not H3808 uncover H1540 .
|
10. నీ కుమారుడి కుమార్తెతో గానీ కుమార్తె కుమార్తెతోగానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది నీ గౌరవమే. PEPS
|
10. The nakedness H6172 of thy son H1121 's daughter H1323 , or H176 of thy daughter H1323 's daughter H1323 , even their nakedness H6172 thou shalt not H3808 uncover H1540 : for H3588 theirs H2007 is thine own nakedness H6172 .
|
11. నీ తండ్రికి పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సోదరి. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. PEPS
|
11. The nakedness H6172 of thy father H1 's wife H802 's daughter H1323 , begotten H4138 of thy father H1 , she H1931 is thy sister H269 , thou shalt not H3808 uncover H1540 her nakedness H6172 .
|
12. నీ తండ్రి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి. PEPS
|
12. Thou shalt not H3808 uncover H1540 the nakedness H6172 of thy father H1 's sister H269 : she H1931 is thy father H1 's near kinswoman H7607 .
|
13. నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తల్లి రక్తసంబంధి. PEPS
|
13. Thou shalt not H3808 uncover H1540 the nakedness H6172 of thy mother H517 's sister H269 : for H3588 she H1931 is thy mother H517 's near kinswoman H7607 .
|
14. నీ తండ్రి సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా అతనిని అగౌరవ పరచ కూడదు. అంటే అతని భార్యను ఆ ఉద్దేశంతో సమీపించ కూడదు. ఆమె నీ పినతల్లి. PEPS
|
14. Thou shalt not H3808 uncover H1540 the nakedness H6172 of thy father H1 's brother H251 , thou shalt not H3808 approach H7126 to H413 his wife H802 : she H1931 is thine aunt H1733 .
|
15. నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ కుమారుడి భార్య. ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. PEPS
|
15. Thou shalt not H3808 uncover H1540 the nakedness H6172 of thy daughter H3618 -in-law: she H1931 is thy son H1121 's wife H802 ; thou shalt not H3808 uncover H1540 her nakedness H6172 .
|
16. నీ సోదరుని భార్యతో లైంగిక సంబంధం పెట్టుకో కూడదు. అది నీ సోదరుని గౌరవం. PEPS
|
16. Thou shalt not H3808 uncover H1540 the nakedness H6172 of thy brother H251 's wife H802 : it H1931 is thy brother H251 's nakedness H6172 .
|
17. ఒక స్త్రీతోనూ ఆమె కూతురితోనూ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. నీకు లైంగిక సంబంధం ఉన్న స్త్రీ కుమారుడి కూతురుతోగానీ ఆమె కూతురు కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకునేందుకు వారిని చేర దీయకూడదు. వారు ఆమె రక్తసంబంధులు. అది దుర్మార్గం. PEPS
|
17. Thou shalt not H3808 uncover H1540 the nakedness H6172 of a woman H802 and her daughter H1323 , neither H3808 shalt thou take H3947 H853 her son H1121 's daughter H1323 , or her daughter H1323 's daughter H1323 , to uncover H1540 her nakedness H6172 ; for they H2007 are her near kinswomen H7608 : it H1931 is wickedness H2154 .
|
18. నీ భార్య బతికి ఉండగానే ఆమెను బాధించాలని ఆమె సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఆమెను పెళ్లాడకూడదు. PEPS
|
18. Neither H3808 shalt thou take H3947 a wife H802 to H413 her sister H269 , to vex H6887 her , to uncover H1540 her nakedness H6172 , beside H5921 the other in her life H2416 time .
|
19. ఋతుస్రావం వలన స్త్రీ బయట ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. PEPS
|
19. Also thou shalt not H3808 approach H7126 unto H413 a woman H802 to uncover H1540 her nakedness H6172 , as long as she is put apart H5079 for her uncleanness H2932 .
|
20. నీ పొరుగువాడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకుని ఆమె మూలంగా అపవిత్రం కాకూడదు. PEPS
|
20. Moreover thou shalt not H3808 lie carnally H5414 H7903 H2233 with H413 thy neighbor H5997 's wife H802 , to defile H2930 thyself with her.
|
21. నీవు నీ సంతానాన్ని మోలెకు దేవుడి కోసం అగ్నిగుండంలో ఎంత మాత్రం అర్పించకూడదు. నీ దేవుని నామాన్ని అపవిత్ర పరచకూడదు. నేను యెహోవాను. PEPS
|
21. And thou shalt not H3808 let H5414 any of thy seed H4480 H2233 pass through H5674 the fire to Molech H4432 , neither H3808 shalt thou profane H2490 H853 the name H8034 of thy God H430 : I H589 am the LORD H3068 .
|
22. స్త్రీతో లైంగిక సంబంధం ఉన్నట్టు పురుషునితో ఉండకూడదు. అది అసహ్యం. PEPS
|
22. Thou shalt not H3808 lie H7901 with H854 mankind H2145 , as with H4904 womankind H802 : it H1931 is abomination H8441 .
|
23. ఏ జంతువుతోనూ లైంగిక సంబంధం పెట్టుకుని దాని వలన అపవిత్రం కాకూడదు. ఏ స్త్రీ కూడా జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అది భ్రష్టత్వం. PEPS
|
23. Neither H3808 shalt thou lie H5414 H7903 with any H3605 beast H929 to defile H2930 thyself therewith: neither H3808 shall any woman H802 stand H5975 before H6440 a beast H929 to lie down H7250 thereto: it H1931 is confusion H8397 .
|
24. వీటిలో దేనివలనా మీరు అపవిత్రులు కాకూడదు. నేను మీ ఎదుటి నుండి వెళ్ల గొట్టబోతున్న జాతులు ఇలాంటి పనులు చేసి భ్రష్టులయ్యారు.
|
24. Defile not ye yourselves H2930 H408 in any H3605 of these things H428 : for H3588 in all H3605 these H428 the nations H1471 are defiled H2930 which H834 I H589 cast out H7971 before H4480 H6440 you:
|
25. ఆ దేశం అపవిత్రమై పోయింది. గనక నేను దానిపై దాని దోష శిక్షను విధిస్తున్నాను. ఆ దేశం తనలో నివసిస్తున్న వారిని బయటికి కక్కివేస్తున్నది. PEPS
|
25. And the land H776 is defiled H2930 : therefore I do visit H6485 the iniquity H5771 thereof upon H5921 it , and the land H776 itself vomiteth out H6958 H853 her inhabitants H3427 .
|
26. కాబట్టి ఆ దేశంలో మీకంటే ముందు అక్కడ నివసించిన ప్రజలను ఆ దేశం కక్కివేసిన ప్రకారం మీ అపవిత్రతను బట్టి మిమ్మల్ని కక్కి వేయకుండేలా
|
26. Ye H859 shall therefore keep H8104 H853 my statutes H2708 and my judgments H4941 , and shall not H3808 commit H6213 any of these H4480 H3605 H428 abominations H8441 ; neither any of your own nation H249 , nor any stranger H1616 that sojourneth H1481 among H8432 you:
|
27. మీరు గానీ మీలో నివసించే పరదేశి గాని యీ అసహ్యమైన క్రియల్లో దేన్నీ చేయకూడదు.
|
27. ( For H3588 H853 all H3605 these H411 abominations H8441 have the men H376 of the land H776 done H6213 , which H834 were before H6440 you , and the land H776 is defiled H2930 ;)
|
28. నా చట్టాలను, నా విధులను ఆచరించాలి. PEPS
|
28. That the land H776 spew not you out H6958 H3808 H853 also , when ye defile H2930 it, as H834 it spewed out H6958 H853 the nations H1471 that H834 were before H6440 you.
|
29. అలాటి అసహ్యమైన పనుల్లో దేనినైనా చేసేవారు ప్రజల్లో లేకుండా పోతారు.
|
29. For H3588 whosoever H3605 H834 shall commit H6213 any H4480 H3605 of these H428 abominations H8441 , even the souls H5315 that commit H6213 them shall be cut off H3772 from among H4480 H7130 their people H5971 .
|
30. కాబట్టి మీకంటే ముందుగా అక్కడ నివసించిన వాళ్ళు పాటించిన అసహ్యమైన ఆచారాల్లో దేనినైనా పాటించి అపవిత్రులై పోకుండా నేను మీకు విధించిన నియమాలను అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుణ్ణి. యెహోవాను.” PE
|
30. Therefore shall ye keep H8104 H853 mine ordinance H4931 , that ye commit not H6213 H1115 any one of these abominable customs H4480 H2708 H8441 , which H834 were committed H6213 before H6440 you , and that ye defile not yourselves H2930 H3808 therein: I H589 am the LORD H3068 your God H430 .
|