|
|
1. యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
|
1. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
2. “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. మీరు చాటించ వలసిన యెహోవా నియామక కాలాలు ఇవే. ఈ కాలాల్లో మీరు పరిశుద్ధ సమూహాలుగా సమకూడాలి. నా నియామక కాలాలు ఇవి. PS
|
2. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , and say H559 unto H413 them, Concerning the feasts H4150 of the LORD H3068 , which H834 H853 ye shall proclaim H7121 to be holy H6944 convocations H4744 , even these H428 are my feasts H4150 .
|
3. {విశ్రాంతి దినం} PS ఆరు రోజులు పనిచెయ్యాలి. వారంలో ఏడవ రోజు విశ్రాంతి దినం. అది పరిశుద్ధ సంఘ దినం. అందులో మీరు ఏ పనీ చేయకూడదు. మీ ఇళ్ళన్నిటిలో అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం.
|
3. Six H8337 days H3117 shall work H4399 be done H6213 : but the seventh H7637 day H3117 is the sabbath H7676 of rest H7677 , a holy H6944 convocation H4744 ; ye shall do H6213 no H3808 H3605 work H4399 therein : it H1931 is the sabbath H7676 of the LORD H3068 in all H3605 your dwellings H4186 .
|
4. ఇవి యెహోవా నియామక కాలాలు. వాటిని బట్టి మీరు చాటించవలసిన పరిశుద్ధ సంఘ దినాలు ఇవి. పస్కా పండగ, పొంగని రొట్టెల పండగ PEPS
|
4. These H428 are the feasts H4150 of the LORD H3068 , even holy H6944 convocations H4744 , which H834 ye shall proclaim H7121 in their seasons H4150 .
|
5. * ఇది మార్చి 16 నుంచి ఏప్రిల్ 17 లోపల వస్తుంది. మొదటి నెల పద్నాలుగో రోజు సాయంత్రం యెహోవా పస్కా పండగ జరుగుతుంది.
|
5. In the fourteenth H702 H6240 day of the first H7223 month H2320 at H996 even H6153 is the LORD H3068 's passover H6453 .
|
6. ఆ నెల పదిహేనో రోజున యెహోవాకు పొంగని రొట్టెల పండగ జరుగుతుంది. ఏడు రోజుల పాటు మీరు పొంగని వంటకాలే తినాలి.
|
6. And on the fifteenth H2568 H6240 day H3117 of the same H2088 month H2320 is the feast H2282 of unleavened bread H4682 unto the LORD H3068 : seven H7651 days H3117 ye must eat H398 unleavened bread H4682 .
|
7. మొదటి రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పనీ చేయకూడదు.
|
7. In the first H7223 day H3117 ye shall have H1961 a holy H6944 convocation H4744 : ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein.
|
8. ఏడు రోజులు మీరు యెహోవాకు హోమ బలి చేయాలి. ఏడవ రోజున పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పనీ చేయకూడదని వారితో చెప్పు.” PS
|
8. But ye shall offer H7126 an offering made by fire H801 unto the LORD H3068 seven H7651 days H3117 : in the seventh H7637 day H3117 is a holy H6944 convocation H4744 : ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein .
|
9. {మొదటి పంటలు} PS యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు
|
9. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
10. “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకు ఇస్తున్న దేశానికి మీరు వచ్చి దాని పంట కోసేటప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని దగ్గరికి తేవాలి.
|
10. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , and say H559 unto H413 them, When H3588 ye be come H935 into H413 the land H776 which H834 I H589 give H5414 unto you , and shall reap H7114 H853 the harvest H7105 thereof , then ye shall bring H935 H853 a sheaf H6016 of the firstfruits H7225 of your harvest H7105 unto H413 the priest H3548 :
|
11. యెహోవా మిమ్మల్ని అంగీకరించేలా అతడు యెహోవా సన్నిధిలో ఆ పనను కదిలించాలి. విశ్రాంతి రోజుకు మరుసటి రోజున యాజకుడు దాన్ని కదిలించాలి.
|
11. And he shall wave H5130 H853 the sheaf H6016 before H6440 the LORD H3068 , to be accepted H7522 for you : on the morrow H4480 H4283 after the sabbath H7676 the priest H3548 shall wave H5130 it.
|
12. మీరు ఆ పనను అర్పించే రోజున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పించాలి.
|
12. And ye shall offer H6213 that day H3117 when ye wave H5130 H853 the sheaf H6016 a he lamb H3532 without blemish H8549 of the first H1121 year H8141 for a burnt offering H5930 unto the LORD H3068 .
|
13. దాని నైవేద్యం నూనెతో కలిసిన పది వంతుల గోదుమపిండి రెండు భాగాలు. అది యెహోవాకు పరిమళ హోమం. దాని పానార్పణం ఒక లీటర్ ద్రాక్షారసం.
|
13. And the meat offering H4503 thereof shall be two H8147 tenth deals H6241 of fine flour H5560 mingled H1101 with oil H8081 , an offering made by fire H801 unto the LORD H3068 for a sweet H5207 savor H7381 : and the drink offering H5262 thereof shall be of wine H3196 , the fourth H7243 part of a hin H1969 .
|
14. మీరు మీ దేవునికి అర్పణం తెచ్చేదాకా ఆ దినమంతా మీరు రొట్టె, పేలాలు, పచ్చని వెన్నులు, మొదలైనవి ఏమీ తినకూడదు. ఇది మీ తరతరాలకు మీ నివాసాలన్నిటిలో నిత్య శాసనం. PS
|
14. And ye shall eat H398 neither H3808 bread H3899 , nor parched corn H7039 , nor green ears H3759 , until H5704 the selfsame H2088 H6106 day H3117 that H5704 ye have brought H935 H853 an offering H7133 unto your God H430 : it shall be a statute H2708 forever H5769 throughout your generations H1755 in all H3605 your dwellings H4186 .
|
15. {పెంతెకొస్తు పండుగ} PS మీరు విశ్రాంతి రోజుకు మరునాడు మొదలు, అంటే కదిలించే పనను మీరు తెచ్చిన దినం మొదలు కుని ఏడు వారాలు లెక్కించాలి. లెక్కకు తక్కువ కాకుండా ఏడు వారాలు ఉండాలి.
|
15. And ye shall count H5608 unto you from the morrow H4480 H4283 after the sabbath H7676 , from the day H4480 H3117 that ye brought H935 H853 the sheaf H6016 of the wave offering H8573 ; seven H7651 sabbaths H7676 shall be H1961 complete H8549 :
|
16. ఏడవ విశ్రాంతి దినం మరుసటి దినం వరకూ మీరు ఏభై రోజులు లెక్కించి యెహోవాకు కొత్త పండ్లతో నైవేద్యం అర్పించాలి.
|
16. Even unto H5704 the morrow H4480 H4283 after the seventh H7637 sabbath H7676 shall ye number H5608 fifty H2572 days H3117 ; and ye shall offer H7126 a new H2319 meat offering H4503 unto the LORD H3068 .
|
17. మీరు మీ ఇళ్ళలో నుండి తూములో రెండేసి పదివంతుల పిండితో చేసిన రెండు రొట్టెలను కదిలించే అర్పణంగా తేవాలి. వాటిని గోదుమపిండితో చేసి పొంగేలా కాల్చాలి. అవి యెహోవాకు ప్రథమఫలాల అర్పణం. PEPS
|
17. Ye shall bring H935 out of your habitations H4480 H4186 two H8147 wave H8573 loaves H3899 of two H8147 tenth deals H6241 : they shall be H1961 of fine flour H5560 ; they shall be baked H644 with leaven H2557 ; they are the firstfruits H1061 unto the LORD H3068 .
|
18. మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లలు ఏడింటిని, ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పించాలి. అవి వారి నైవేద్యాలతోను వారి పానార్పణాలతోను దహనబలిగా యెహోవాకు పరిమళ హోమం అవుతుంది.
|
18. And ye shall offer H7126 with H5921 the bread H3899 seven H7651 lambs H3532 without blemish H8549 of the first H1121 year H8141 , and one H259 young H1121 H1241 bullock H6499 , and two H8147 rams H352 : they shall be H1961 for a burnt offering H5930 unto the LORD H3068 , with their meat offering H4503 , and their drink offerings H5262 , even an offering made by fire H801 , of sweet H5207 savor H7381 unto the LORD H3068 .
|
19. అప్పుడు మీరు మేకల్లో ఒక పోతును పాపపరిహార బలిగా అర్పించి రెండు ఏడాది వయసున్న గొర్రెపిల్లలను శాంతి బలిగా అర్పించాలి.
|
19. Then ye shall sacrifice H6213 one H259 kid H8163 of the goats H5795 for a sin offering H2403 , and two H8147 lambs H3532 of the first H1121 year H8141 for a sacrifice H2077 of peace offerings H8002 .
|
20. యాజకుడు ప్రథమఫలాల రొట్టెలతో ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని కదిలించాలి. అవి యెహోవాకు ప్రతిష్ఠించిన భాగాలు. అవి యాజకునివి.
|
20. And the priest H3548 shall wave H5130 them with H5921 the bread H3899 of the firstfruits H1061 for a wave offering H8573 before H6440 the LORD H3068 , with H5921 the two H8147 lambs H3532 : they shall be H1961 holy H6944 to the LORD H3068 for the priest H3548 .
|
21. ఆ రోజే మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలని చాటించాలి. అ రోజున మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. ఇది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం. PEPS
|
21. And ye shall proclaim H7121 on the selfsame H2088 H6106 day H3117 , that it may be H1961 a holy H6944 convocation H4744 unto you : ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein: it shall be a statute H2708 forever H5769 in all H3605 your dwellings H4186 throughout your generations H1755 .
|
22. మీరు మీ పంటపొలం కోసేటప్పుడు పొలం అంచుల్లో పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. పేదవారికి, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడనైన యెహోవాను.” PS
|
22. And when ye reap H7114 H853 the harvest H7105 of your land H776 , thou shalt not H3808 make clean riddance H3615 of the corners H6285 of thy field H7704 when thou reapest H7114 , neither H3808 shalt thou gather H3950 any gleaning H3951 of thy harvest H7105 : thou shalt leave H5800 them unto the poor H6041 , and to the stranger H1616 : I H589 am the LORD H3068 your God H430 .
|
23. {బూరలూదే పండుగ} PS యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
|
23. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
24. “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఏడో నెల మొదటి రోజు మీకు విశ్రాంతి దినం. అందులో జ్ఞాపకార్థ కొమ్ము బూరధ్వని వినబడినప్పుడు మీరు పరిశుద్ధ సమూహంగా సమకూడాలి.
|
24. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , saying H559 , In the seventh H7637 month H2320 , in the first H259 day of the month H2320 , shall ye have H1961 a sabbath H7677 , a memorial H2146 of blowing of trumpets H8643 , a holy H6944 convocation H4744 .
|
25. ఆ రోజున మీరు జీవనోపాధి కోసం పని చేయడం మాని యెహోవాకు హోమం చేయాలి.” PS
|
25. Ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein : but ye shall offer H7126 an offering made by fire H801 unto the LORD H3068 .
|
26. {ప్రాయశ్చిత్తం చేసే రోజు} PS యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
|
26. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
27. “ఈ ఏడో నెల పదవ రోజు పాపానికి ప్రాయశ్చిత్తం చేసే రోజు. అ రోజున మీరు పరిశుద్ధ సంఘంగా సమకూడాలి. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకుని యెహోవాకు హోమం చేయాలి.
|
27. Also H389 on the tenth H6218 day of this H2088 seventh H7637 month H2320 there shall be a day H3117 of atonement H3725 : it shall be H1961 a holy H6944 convocation H4744 unto you ; and ye shall afflict H6031 H853 your souls H5315 , and offer H7126 an offering made by fire H801 unto the LORD H3068 .
|
28. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిలో మీరు మీ కోసం ప్రాయశ్చిత్తం చేసుకోడానికి అది ప్రాయశ్చిత్త దినం.
|
28. And ye shall do H6213 no H3808 H3605 work H4399 in that H2088 same H6106 day H3117 : for H3588 it H1931 is a day H3117 of atonement H3725 , to make an atonement H3722 for H5921 you before H6440 the LORD H3068 your God H430 .
|
29. ఆ రోజున తనను దుఃఖపరుచుకోకుండా ఉండే ప్రతివాణ్ణి తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి.
|
29. For H3588 whatsoever H3605 soul H5315 it be that H834 shall not H3808 be afflicted H6031 in that H2088 same H6106 day H3117 , he shall be cut off H3772 from among his people H4480 H5971 .
|
30. ఆ రోజున ఏ పని అయినా చేసే ప్రతివాణ్ణి తన ప్రజల్లో ఉండకుండాా నాశనం చేస్తాను.
|
30. And whatsoever H3605 soul H5315 it be that H834 doeth H6213 any H3605 work H4399 in that H2088 same H6106 day H3117 , H853 the same H1931 soul H5315 will I destroy H6 from among H4480 H7130 his people H5971 .
|
31. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. అది మీ నివాసాలన్నిటిలో మీ తరతరాలకు నిత్య శాసనం.
|
31. Ye shall do H6213 no H3808 manner H3605 of work H4399 : it shall be a statute H2708 forever H5769 throughout your generations H1755 in all H3605 your dwellings H4186 .
|
32. అది మీకు మహా విశ్రాంతి దినం. అ రోజున మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలి. ఆ నెల తొమ్మిదో రోజు సాయంత్రం మొదలు మరుసటి సాయంత్రం వరకూ మీరు విశ్రాంతి దినంగా ఆచరించాలి.” PS
|
32. It H1931 shall be unto you a sabbath H7676 of rest H7677 , and ye shall afflict H6031 H853 your souls H5315 : in the ninth H8672 day of the month H2320 at even H6153 , from even H4480 H6153 unto H5704 even H6153 , shall ye celebrate H7673 your sabbath H7676 .
|
33. {పర్ణశాలల పండగ} PS యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
|
33. And the LORD H3068 spoke H1696 unto H413 Moses H4872 , saying H559 ,
|
34. “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఈ ఏడో నెల పదిహేనో దినం మొదలు ఏడు దినాలు యెహోవాకు పర్ణశాలల పండగ జరపాలి.
|
34. Speak H1696 unto H413 the children H1121 of Israel H3478 , saying H559 , The fifteenth H2568 H6240 day H3117 of this H2088 seventh H7637 month H2320 shall be the feast H2282 of tabernacles H5521 for seven H7651 days H3117 unto the LORD H3068 .
|
35. వాటిలో మొదటి రోజున మీరు పరిశుద్ధసంఘంగా సమకూడాలి. అందులో మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు.
|
35. On the first H7223 day H3117 shall be a holy H6944 convocation H4744 : ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein .
|
36. ఏడు రోజులు మీరు యెహోవాకు హోమం చేయాలి. ఎనిమిదో రోజున పరిశుద్ధ సంఘంగా సమకూడి యెహోవాకు హోమబలి అర్పించాలి. అది మీకు వ్రతదినం. అందులో మీరు జీవనోపాధి కోసం ఏ పనీ చేయకూడదు. PEPS
|
36. Seven H7651 days H3117 ye shall offer H7126 an offering made by fire H801 unto the LORD H3068 : on the eighth H8066 day H3117 shall be H1961 a holy H6944 convocation H4744 unto you ; and ye shall offer H7126 an offering made by fire H801 unto the LORD H3068 : it H1931 is a solemn assembly H6116 ; and ye shall do H6213 no H3808 H3605 servile H5656 work H4399 therein .
|
37. ఇవి యెహోవా నియామక పండగలు. ఆయనకు హోమ బలులు, దహన బలులు, నైవేద్యాలు, పానీయార్పణలు అర్పించడానికి పరిశుద్ధ సంఘ దినాలుగా మీరు చాటించవలసిన రోజులు ఇవే. ఏ అర్పణ రోజున ఆ అర్పణ తేవాలి.
|
37. These H428 are the feasts H4150 of the LORD H3068 , which H834 H853 ye shall proclaim H7121 to be holy H6944 convocations H4744 , to offer H7126 an offering made by fire H801 unto the LORD H3068 , a burnt offering H5930 , and a meat offering H4503 , a sacrifice H2077 , and drink offerings H5262 , every thing H1697 upon his day H3117 H3117 :
|
38. యెహోవా నియమించిన విశ్రాంతి దినాలకు, మీరు కానుకలు ఇచ్చే రోజులకు, మీ మొక్కుబడి రోజులకు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణలిచ్చే రోజులకు ఇవి అదనం.
|
38. Beside H4480 H905 the sabbaths H7676 of the LORD H3068 , and beside H4480 H905 your gifts H4979 , and beside H4480 H905 all H3605 your vows H5088 , and beside H4480 H905 all H3605 your freewill offerings H5071 , which H834 ye give H5414 unto the LORD H3068 .
|
39. అయితే ఏడో నెల పదిహేనో రోజున మీరు పంట సమకూర్చుకునేటప్పుడు ఏడు రోజులు యెహోవాకు ఉత్సవం చెయ్యాలి. మొదటిరోజు, ఎనిమిదవ రోజు విశ్రాంతి దినాలు. PEPS
|
39. Also H389 in the fifteenth H2568 H6240 day H3117 of the seventh H7637 month H2320 , when ye have gathered in H622 H853 the fruit H8393 of the land H776 , ye shall keep H2287 H853 a feast H2282 unto the LORD H3068 seven H7651 days H3117 : on the first H7223 day H3117 shall be a sabbath H7677 , and on the eighth H8066 day H3117 shall be a sabbath H7677 .
|
40. మొదటి రోజున మీరు దబ్బ కాయలు, ఈత మట్టలు, గొంజి చెట్ల కొమ్మలు, కాలవల ఒడ్డున ఉండే నిరవంజి చెట్ల కొమ్మలు తెచ్చి ఏడు రోజులు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఉత్సవం చేసుకోవాలి.
|
40. And ye shall take H3947 you on the first H7223 day H3117 the boughs H6529 of goodly H1926 trees H6086 , branches H3709 of palm trees H8558 , and the boughs H6057 of thick H5687 trees H6086 , and willows H6155 of the brook H5158 ; and ye shall rejoice H8055 before H6440 the LORD H3068 your God H430 seven H7651 days H3117 .
|
41. అలా మీరు ఏటేటా ఏడు రోజులు యెహోవాకు పండగగా ఆచరించాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం. ఏడవ నెలలో దాన్ని ఆచరించాలి.
|
41. And ye shall keep H2287 it a feast H2282 unto the LORD H3068 seven H7651 days H3117 in the year H8141 . It shall be a statute H2708 forever H5769 in your generations H1755 : ye shall celebrate H2287 it in the seventh H7637 month H2320 .
|
42. నేను ఐగుప్తులోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారు పర్ణశాలలో నివసించేలా చేసానని మీ ప్రజలకు తెలిసేలా ఏడు రోజులు మీరు పర్ణశాలల్లో నివసించాలి. ఇశ్రాయేలీయుల్లో పుట్టిన వారంతా పర్ణశాలల్లో నివసించాలి.
|
42. Ye shall dwell H3427 in booths H5521 seven H7651 days H3117 ; all H3605 that are Israelites H3478 born H249 shall dwell H3427 in booths H5521 :
|
43. నేను మీ దేవుడైన యెహోవాను.” PEPS
|
43. That H4616 your generations H1755 may know H3045 that H3588 I made H853 the children H1121 of Israel H3478 to dwell H3427 in booths H5521 , when I brought them out H3318 H853 of the land H4480 H776 of Egypt H4714 : I H589 am the LORD H3068 your God H430 .
|
44. ఈ విధంగా మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలాలను తెలియపరిచాడు. PE
|
44. And Moses H4872 declared H1696 unto H413 the children H1121 of Israel H3478 H853 the feasts H4150 of the LORD H3068 .
|