|
|
1. {న్యాయం లేని న్యాయాధికారి ఉపమానం} PS తన శిష్యులు నిరుత్సాహపడకుండా ఎల్ల వేళలా ప్రార్థన చేస్తూ ఉండాలనడానికి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. PEPS
|
1. And G1161 he spake G3004 a G2532 parable G3850 unto them G846 to this end, that men ought G1163 always G3842 to pray G4336 , and G2532 not G3361 to faint G1573 ;
|
2. “ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు.
|
2. Saying G3004 , There was G2258 in G1722 a G5100 city G4172 a G5100 judge G2923 , which feared G5399 not G3361 God G2316 , neither G2532 G3361 regarded G1788 man G444 :
|
3. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని దగ్గరికి తరచుగా వచ్చి ‘నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి’ అని అడుగుతూ ఉండేది.
|
3. And G1161 there was G2258 a widow G5503 in G1722 that G1565 city G4172 ; and G2532 she came G2064 unto G4314 him G846 , saying G3004 , Avenge G1556 me G3165 of G575 mine G3450 adversary G476 .
|
4. అతడు ఆమెకు న్యాయం చేయడానికి చాలాకాలం వరకూ ఇష్టపడలేదు. కాని ఆ తరువాత ఇలా అనుకున్నాడు, ‘నేను దేవుడికి భయపడను, మనుషులనూ లెక్కచెయ్యను.
|
4. And G2532 he would G2309 not G3756 for a while G1909 G5550 : but G1161 afterward G3326 G5023 he said G2036 within G1722 himself G1438 , Though G1499 I fear G5399 not G3756 God G2316 , nor G2532 G3756 regard G1788 man G444 ;
|
5. కానీ ఈ విధవరాలు నన్ను ఒకటే విసిగిస్తూ ఉంది. కాబట్టి ఆమె మాటిమాటికీ వచ్చి నన్ను సతాయించకుండా ఆమెకి న్యాయం జరిగిస్తాను’ అనుకున్నాడు.” PEPS
|
5. Yet G1065 because this G5026 widow G5503 troubleth G3930 G2873 me G3427 , I will avenge G1556 her G846 , lest G3363 by her continual G1519 G5056 coming G2064 she weary G5299 me G3165 .
|
6. ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారు కదా!
|
6. And G1161 the G3588 Lord G2962 said G2036 , Hear G191 what G5101 the G3588 unjust G93 judge G2923 saith G3004 .
|
7. తాను ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా? వారి విషయమై ఆయన ఆలస్యం చేస్తాడా?
|
7. And G1161 shall not G3364 God G2316 avenge G4160 G1557 his own G848 elect G1588 , which cry G994 day G2250 and G2532 night G3571 unto G4314 him G846 , though G2532 he bear long G3114 with G1909 them G846 ?
|
8. ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు. అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా?” పరిసయ్యుడు, పన్ను వసూలుదారుడు PEPS
|
8. I tell G3004 you G5213 that G3754 he will avenge G4160 G1557 them G846 speedily G1722 G5034 . Nevertheless G4133 when the G3588 Son G5207 of man G444 cometh G2064 , shall G687 he find G2147 faith G4102 on G1909 the G3588 earth G1093 ?
|
9. తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు.
|
9. And G1161 he spake G2036 G2532 this G5026 parable G3850 unto G4314 certain G5100 which trusted G3982 in G1909 themselves G1438 that G3754 they were G1526 righteous G1342 , and G2532 despised G1848 others G3062 :
|
10. “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు.
|
10. Two G1417 men G444 went up G305 into G1519 the G3588 temple G2411 to pray G4336 ; the G3588 one G1520 a Pharisee G5330 , and G2532 the G3588 other G2087 a publican G5057 .
|
11. పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.
|
11. The G3588 Pharisee G5330 stood G2476 and prayed G4336 thus G5023 with G4314 himself G1438 , God G2316 , I thank G2168 thee G4671 , that G3754 I am G1510 not G3756 as G5618 other G3062 men G444 are, extortioners G727 , unjust G94 , adulterers G3432 , or G2228 even G2532 as G5613 this G3778 publican G5057 .
|
12. వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
|
12. I fast G3522 twice G1364 in the G3588 week G4521 , I give tithes G586 of all G3956 that G3745 I possess G2932 .
|
13. అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు. PEPS
|
13. And G2532 the G3588 publican G5057 , standing G2476 afar off G3113 , would G2309 not G3756 lift up G1869 so much as G3761 his eyes G3778 unto G1519 heaven G3772 , but G235 smote G5180 upon G1519 his G848 breast G4738 , saying G3004 , God G2316 be merciful G2433 to me G3427 a sinner G268 .
|
14. పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది. PS
|
14. I tell G3004 you G5213 , this man G3778 went down G2597 to G1519 his G848 house G3624 justified G1344 rather than G2228 the other G1565 : for G3754 every one G3956 that exalteth G5312 himself G1438 shall be abased G5013 ; and G1161 he that humbleth G5013 himself G1438 shall be exalted G5312 .
|
15. {యేసు చిన్నపిల్లలను దీవించడం} (మత్తయి 19:13-15; మార్కు 10:13-16) PS తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకువచ్చిన వారిని అదిలించారు.
|
15. And G1161 they brought G4374 unto him G846 also G2532 infants G1025 , that G2443 he would touch G680 them G846 : but G1161 when his disciples G3101 saw G1492 it, they rebuked G2008 them G846 .
|
16. అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు. “పిల్లలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆటంకపెట్టవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే.
|
16. But G1161 Jesus G2424 called G4341 them G846 unto him, and said G2036 , Suffer G863 little children G3813 to come G2064 unto G4314 me G3165 , and G2532 forbid G2967 them G846 not G3361 : for G1063 of such G5108 is G2076 the G3588 kingdom G932 of God G2316 .
|
17. చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. PS
|
17. Verily G281 I say G3004 unto you G5213 , Whosoever G3739 G1437 shall not G3361 receive G1209 the G3588 kingdom G932 of God G2316 as G5613 a little child G3813 shall in no wise G3364 enter G1525 therein G1519 G846 .
|
18. {ధనికుడైన యువ అధికారి} (మత్తయి 19:16-30; మార్కు 10:17-31) PS ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు.
|
18. And G2532 a certain G5100 ruler G758 asked G1905 him G846 , saying G3004 , Good G18 Master G1320 , what G5101 shall I do G4160 to inherit G2816 eternal G166 life G2222 ?
|
19. అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు.
|
19. And G1161 Jesus G2424 said G2036 unto him G846 , Why G5101 callest G3004 thou me G3165 good G3762 ? none G3762 is good G18 , save G1508 one G1520 , that is, God G2316 .
|
20. వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు. PEPS
|
20. Thou knowest G1492 the G3588 commandments G1785 , Do not G3361 commit adultery G3431 , Do not G3361 kill G5407 , Do not G3361 steal G2813 , Do not G3361 bear false witness G5576 , Honor G5091 thy G4675 father G3962 and G2532 thy G4675 mother G3384 .
|
21. దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు.
|
21. And G1161 he G3588 said G2036 , All G3956 these G5023 have I kept G5442 from G1537 my G3450 youth G3503 up.
|
22. యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు.
|
22. Now G1161 when Jesus G2424 heard G191 these things G5023 , he said G2036 unto him G846 , Yet G2089 lackest G3007 thou G4671 one thing G1520 : sell G4453 all G3956 that G3745 thou hast G2192 , and G2532 distribute G1239 unto the poor G4434 , and G2532 thou shalt have G2192 treasure G2344 in G1722 heaven G3772 : and G2532 come G1204 , follow G190 me G3427 .
|
23. అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు.
|
23. And G1161 when he G3588 heard G191 this G5023 , he was G1096 very sorrowful G4036 : for G1063 he was G2258 very G4970 rich G4145 .
|
24. యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం.
|
24. And G1161 when Jesus G2424 saw G1492 that he G846 was G1096 very sorrowful G4036 , he said G2036 , How G4459 hardly G1423 shall they that have G2192 riches G5536 enter G1525 into G1519 the G3588 kingdom G932 of God G2316 !
|
25. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు. PEPS
|
25. For G1063 it is G2076 easier G2123 for a camel G2574 to go G1525 through G1223 a needle G4476 's eye G5168 , than G2228 for a rich man G4145 to enter G1525 into G1519 the G3588 kingdom G932 of God G2316 .
|
26. ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు
|
26. And G1161 they that heard G191 it said G2036 , Who G5101 then G2532 can G1410 be saved G4982 ?
|
27. అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు.
|
27. And G1161 he G3588 said G2036 , The things which are impossible G102 with G3844 men G444 are G2076 possible G1415 with G3844 God G2316 .
|
28. అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.”
|
28. Then G1161 Peter G4074 said G2036 , Lo G2400 , we G2249 have left G863 all G3956 , and G2532 followed G190 thee G4671 ,
|
29. అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి,
|
29. And G1161 he G3588 said G2036 unto them G846 , Verily G281 I say G3004 unto you G5213 , There is G2076 no man G3762 that G3739 hath left G863 house G3614 , or G2228 parents G1118 , or G2228 brethren G80 , or G2228 wife G1135 , or G2228 children G5043 , for the kingdom of God's sake G1752 G3588 G932 G2316 ,
|
30. ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. PS
|
30. Who G3739 shall not G3364 receive G618 manifold more G4179 in G1722 this G5129 present time G2540 , and G2532 in G1722 the G3588 world G165 to come G2064 life G2222 everlasting G166 .
|
31. {యేసు తన మరణ ఉత్థానాల గురించి చెప్పడం} (మత్తయి 20:17-19; మార్కు 10:32-34) PS ఆయన తన పన్నెండు మంది శిష్యులను ఓ పక్కకు పిలిచి, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. ప్రవక్తలు మనుష్య కుమారుణ్ణి గురించి రాసిన మాటలన్నీ జరుగుతాయి.
|
31. Then G1161 he took G3880 unto him the G3588 twelve G1427 , and said G2036 unto G4314 them G846 , Behold G2400 , we go up G305 to G1519 Jerusalem G2414 , and G2532 all things G3956 that are written G1125 by G1223 the G3588 prophets G4396 concerning the G3588 Son G5207 of man G444 shall be accomplished G5055 .
|
32. ఆయనను యూదేతరులకు పట్టిస్తారు. వారేమో ఆయనను ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు.
|
32. For G1063 he shall be delivered G3860 unto the G3588 Gentiles G1484 , and G2532 shall be mocked G1702 , and G2532 spitefully entreated G5195 , and G2532 spitted on G1716 :
|
33. ఆయనను కొరడాలతో కొడతారు, చంపివేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పాడు.
|
33. And G2532 they shall scourge G3146 him, and put him to death G615 G846 : and G2532 the G3588 third G5154 day G2250 he shall rise again G450 .
|
34. వారికి ఈ మాటల్లో ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఈ సంగతి వారికి మర్మంగా ఉంది. కాబట్టి ఆయన చెప్పిన సంగతులు వారికి అంతు బట్టలేదు. PS
|
34. And G2532 they G846 understood G4920 none G3762 of these things G5130 : and G2532 this G5124 saying G4487 was G2258 hid G2928 from G575 them G846 , neither G2532 G3756 knew G1097 they the things which were spoken G3004 .
|
35. {యెరికో దగ్గర గుడ్డివాడికి చూపునివ్వడం} (మత్తయి 20:29-34; మార్కు 10:46-52) PS ఆయన యెరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు.
|
35. And G1161 it came to pass G1096 , that as he G846 was come nigh G1448 unto G1519 Jericho G2410 , a certain G5100 blind man G5185 sat G2521 by G3844 the G3588 way side G3598 begging G4319 :
|
36. పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి, “ఏం జరుగుతోంది?” అని అడిగాడు.
|
36. And G1161 hearing G191 the multitude G3793 pass by G1279 , he asked G4441 what G5101 it G5124 meant G1498 .
|
37. నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని వారు అతనికి చెప్పారు.
|
37. And G1161 they told G518 him G846 , that G3754 Jesus G2424 of Nazareth G3480 passeth by G3928 .
|
38. అప్పుడు వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని కేకలు వేయడం మొదలు పెట్టాడు.
|
38. And G2532 he cried G994 , saying G3004 , Jesus G2424 , thou son G5207 of David G1138 , have mercy G1653 on me G3165 .
|
39. ముందు నడుస్తున్నవారు, “నోరు మూసుకో” అని గద్దించారు. కానీ వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని మరింత బిగ్గరగా కేకలు వేశాడు. PEPS
|
39. And G2532 they which went before G4254 rebuked G2008 him G846 , that G2443 he should hold his peace G4623 : but G1161 he G846 cried G2896 so much G4183 the more G3123 , Thou son G5207 of David G1138 , have mercy G1653 on me G3165 .
|
40. అప్పుడు యేసు నిలబడి, వాణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు.
|
40. And G1161 Jesus G2424 stood G2476 , and commanded G2753 him G846 to be brought G71 unto G4314 him G846 : and G1161 when he G846 was come near G1448 , he asked G1905 him G846 ,
|
41. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, “నీ కోసం నేనేంచేయాలని కోరుతున్నావు?” అని అడిగాడు. దానికి వాడు, “ప్రభూ, నాకు చూపు కావాలి” అన్నాడు.
|
41. Saying G3004 , What G5101 wilt G2309 thou that I shall do G4160 unto thee G4671 ? And G1161 he G3588 said G2036 , Lord G2962 , that G2443 I may receive my sight G308 .
|
42. దానికి యేసు, “చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు.
|
42. And G2532 Jesus G2424 said G2036 unto him G846 , Receive thy sight G308 : thy G4675 faith G4102 hath saved G4982 thee G4571 .
|
43. వెంటనే వాడు చూపు పొందాడు. దేవుణ్ణి కీర్తిస్తూ యేసు వెనకాలే వెళ్ళాడు. ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు. PE
|
43. And G2532 immediately G3916 he received his sight G308 , and G2532 followed G190 him G846 , glorifying G1392 God G2316 : and G2532 all G3956 the G3588 people G2992 , when they saw G1492 it, gave G1325 praise G136 unto God G2316 .
|