|
|
1. {తిమోతి పరిచయం} PS పౌలు, దెర్బే లుస్త్ర పట్టణాలకు వచ్చాడు. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడున్నాడు. అతని తల్లి విశ్వాసి అయిన ఒక యూదు వనిత. తండ్రి గ్రీసు దేశస్థుడు.
|
1. Then G1161 came G2658 he to G1519 Derbe G1191 and G2532 Lystra G3082 : and G2532 , behold G2400 , a certain G5100 disciple G3101 was G2258 there G1563 , named G3686 Timothy G5095 , the son G5207 of a certain G5100 woman G1135 , which was a Jewess G2453 , and believed G4103 ; but G1161 his father G2962 was a Greek G1672 :
|
2. తిమోతికి లుస్త్ర, ఈకొనియలో ఉన్న సోదరుల మధ్య మంచి పేరు ఉంది.
|
2. Which G3739 was well reported of G3140 by G5259 the G3588 brethren G80 that were at G1722 Lystra G3082 and G2532 Iconium G2430 .
|
3. అతడు తనతో కూడ రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలుసు గనక వారిని బట్టి అతనికి సున్నతి చేయించాడు. PEPS
|
3. Him G5126 would G2309 Paul G3972 have to go forth G1831 with G4862 him G846 ; and G2532 took G2983 and circumcised G4059 him G846 because of G1223 the G3588 Jews G2453 which were G5607 in G1722 those G1565 quarters G5117 : for G1063 they knew G1492 all G537 that G3754 his G848 father G3962 was G5225 a Greek G1672 .
|
4. వారు ఆ పట్టణాల ద్వారా వెళ్తూ, యెరూషలేములో ఉన్న అపొస్తలులూ పెద్దలూ నిర్ణయించిన విధులను పాటించేలా వాటిని వారికి అందజేశారు.
|
4. And G1161 as G5613 they went through G1279 the G3588 cities G4172 , they delivered G3860 them G846 the G3588 decrees G1378 for to keep G5442 , that were ordained G2919 of G5259 the G3588 apostles G652 and G2532 elders G4245 which G3588 were at G1722 Jerusalem G2419 .
|
5. కాబట్టి సంఘాలు విశ్వాసంలో బలపడి, ప్రతిరోజూ సంఖ్యలో పెరిగాయి. ఆత్మ మార్గనిర్దేశం. మాసిదోనియ దర్శనం PEPS
|
5. And G3767 so G3303 were the G3588 churches G1577 established G4732 in the G3588 faith G4102 , and G2532 increased G4052 in number G706 daily G2596 G2250 .
|
6. ఆసియా ప్రాంతంలో వాక్కు చెప్పవద్దని పరిశుద్ధాత్మ వారిని వారించాడు, అప్పుడు వారు ఫ్రుగియ, గలతీయ ప్రదేశాల ద్వారా వెళ్ళారు. ముసియ దగ్గరికి వచ్చి బితూనియ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు గానీ
|
6. Now G1161 when they had gone throughout G1330 Phrygia G5435 and G2532 the G3588 region G5561 of Galatia G1054 , and were forbidden G2967 of G5259 the G3588 Holy G40 Ghost G4151 to preach G2980 the G3588 word G3056 in G1722 Asia G773 ,
|
7. యేసు ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. PEPS
|
7. After they were come G2064 to G2596 Mysia G3465 , they attempted G3985 to go G4198 into G2596 Bithynia G978 : but G2532 the G3588 Spirit G4151 suffered G1439 them G846 not G3756 .
|
8. అందుకని వారు ముసియ దాటిపోయి త్రోయకు వచ్చారు.
|
8. And G1161 they passing by G3928 Mysia G3465 came down G2597 to G1519 Troas G5174 .
|
9. అప్పుడు మాసిదోనియ వాసి ఒకడు కనిపించి, ‘నీవు మాసిదోనియ వచ్చి మాకు సహాయం చెయ్యి’ అని అతనిని పిలుస్తున్నట్టు రాత్రి సమయంలో పౌలుకు దర్శనం వచ్చింది.
|
9. And G2532 a vision G3705 appeared G3700 to Paul G3972 in G1223 the G3588 night G3571 ; there stood G2258 G2476 a man G435 of Macedonia G3110 , and G2532 prayed G3870 him G846 , saying G3004 , Come over G1224 into G1519 Macedonia G3109 , and help G997 us G2254 .
|
10. అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము. PEPS
|
10. And G1161 after G5613 he had seen G1492 the G3588 vision G3705 , immediately G2112 we endeavored G2212 to go G1831 into G1519 Macedonia G3109 , assuredly gathering G4822 that G3754 the G3588 Lord G2962 had called G4341 us G2248 for to preach the gospel G2097 unto them G846 .
|
11. మేము త్రోయ నుండి ఓడలో నేరుగా సమొత్రాకెకు, మరుసటి రోజు నెయపొలి, అక్కడ నుండి ఫిలిప్పీకి వచ్చాము. ఫిలిప్పిలో పరిచర్య. ఐరోపా ఖండంలో మొదటి విశ్వాసి లూదియ మార్పు PEPS
|
11. Therefore G3767 loosing G321 from G575 Troas G5174 , we came with a straight course G2113 to G1519 Samothracia G4543 , and G5037 the G3588 next G1966 day to G1519 Neapolis G3496 ;
|
12. మాసిదోనియ దేశంలో ఆ ప్రాంతానికి అది ముఖ్య పట్టణం, రోమీయుల వలస ప్రదేశం. మేము కొన్ని రోజులు ఆ పట్టణంలో ఉన్నాం.
|
12. And G5037 from thence G1564 to G1519 Philippi G5375 , which G3748 is G2076 the chief G4413 city G4172 of that part G3310 of Macedonia G3109 , and a colony G2862 : and G1161 we were G2258 in G1722 that G5026 city G4172 abiding G1304 certain G5100 days G2250 .
|
13. విశ్రాంతి దినాన ఊరి బయటి ద్వారం దాటి నదీ తీరాన ప్రార్థనాస్థలం ఉంటుందని అనుకున్నాము. మేము అక్కడ కూర్చుని, అక్కడికి వచ్చిన స్త్రీలతో మాట్లాడాం. PEPS
|
13. And G5037 on G2250 the G3588 sabbath G4521 we went G1831 out G1854 of the G3588 city G4172 by G3844 a river side G4215 , where G3757 prayer G4335 was wont G3543 to be made G1511 ; and G2532 we sat down G2523 , and spake G2980 unto the G3588 women G1135 which resorted G4905 thither.
|
14. లూదియ అనే దేవుని ఆరాధకురాలు ఒకామె మా మాటలు విన్నది. ఆమె ఊదారంగు బట్టలు అమ్మేది. ఆమెది తుయతైర పట్టణం. పౌలు చెప్పే మాటలను శ్రద్ధగా వినేలా ప్రభువు ఆమె హృదయం తెరచాడు.
|
14. And G2532 a certain G5100 woman G1135 named G3686 Lydia G3070 , a seller of purple G4211 , of the city G4172 of Thyatira G2363 , which worshipped G4576 God G2316 , heard G191 us : whose G3739 heart G2588 the G3588 Lord G2962 opened G1272 , that she attended G4337 unto the things which were spoken G2980 of G5259 Paul G3972 .
|
15. ఆమె, ఆమె ఇంటివారూ బాప్తిసం పొందారు. “నేను ప్రభువులో విశ్వాసం గలదాన్ని అని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండాలి,” అని ఆమె మమ్మల్ని బలవంతం చేసింది. దయ్యాన్ని వదిలించడం. పౌలు సీలలకు దెబ్బలు PEPS
|
15. And G1161 when G5613 she was baptized G907 , and G2532 her G848 household G3624 , she besought G3870 us, saying G3004 , If G1487 ye have judged G2919 me G3165 to be G1511 faithful G4103 to the G3588 Lord G2962 , come G1525 into G1519 my G3450 house G3624 , and abide G3306 there. And G2532 she constrained G3849 us G2248 .
|
16. మరొక రోజు మేము ప్రార్థనాస్థలానికి వెళ్తూ ఉంటే సోదె చెప్పే దయ్యం పట్టిన ఒక యువతి మాకు ఎదురైంది. ఆమె సోదె చెబుతూ తన యజమానులకు చాలా లాభం సంపాదించేది. PEPS
|
16. And G1161 it came to pass G1096 , as we G2257 went G4198 to G1519 prayer G4335 , a certain G5100 damsel G3814 possessed G2192 with a spirit G4151 of divination G4436 met G528 us G2254 , which G3748 brought G3930 her G848 masters G2962 much G4183 gain G2039 by soothsaying G3132 :
|
17. ఆమె పౌలునూ మమ్మల్ని వెంబడిస్తూ, “వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. వీరు మీకు రక్షణమార్గం ప్రకటిస్తున్నారు” అని కేకలు వేసి చెప్పింది.
|
17. The same G3778 followed G2628 Paul G3972 and G2532 us G2254 , and cried G2896 , saying G3004 , These G3778 men G444 are G1526 the servants G1401 of the G3588 most high G5310 God G2316 , which G3748 show G2605 unto us G2254 the way G3598 of salvation G4991 .
|
18. ఆమె ఇలాగే చాలా రోజులు చేస్తూ వచ్చింది. కాబట్టి పౌలు చాలా చికాకు పడి ఆమె వైపు తిరిగి, “నీవు ఈమెను వదలి బయటికి వెళ్ళిపోమని యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ దయ్యంతో చెప్పాడు. వెంటనే అది ఆమెను వదలిపోయింది. PEPS
|
18. And G1161 this G5124 did G4160 she G1909 many G4183 days G2250 . But G1161 Paul G3972 , being grieved G1278 , turned G1994 and G2532 said G2036 to the G3588 spirit G4151 , I command G3853 thee G4671 in G1722 the G3588 name G3686 of Jesus G2424 Christ G5547 to come G1831 out of G575 her G846 . And G2532 he came out G1831 the G3588 same G846 hour G5610 .
|
19. ఆమె యజమానులు ఆమె యజమానులు పోయిందని చూసి, పౌలునూ సీలనూ పట్టుకొని రచ్చబండకు అధికారుల దగ్గరికి ఈడ్చుకు పోయారు.
|
19. And G1161 when her G848 masters G2962 saw G1492 that G3754 the G3588 hope G1680 of their G848 gains G2039 was gone G1831 , they caught G1949 Paul G3972 and G2532 Silas G4609 , and drew G1670 them into G1519 the G3588 marketplace G58 unto G1909 the G3588 rulers G758 ,
|
20. న్యాయాధిపతుల దగ్గరికి వారిని తీసుకు వచ్చి, “వీరు యూదులై ఉండి
|
20. And G2532 brought G4317 them G846 to the G3588 magistrates G4755 , saying G2036 , These G3778 men G444 , being G5225 Jews G2453 , do exceedingly trouble G1613 our G2257 city G4172 ,
|
21. రోమీయులమైన మనం అంగీకరించని, పాటించని ఆచారాలు ప్రకటిస్తూ, మన పట్టణాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు” అని చెప్పారు. PEPS
|
21. And G2532 teach G2605 customs G1485 , which G3739 are not lawful G1832 G3756 for us G2254 to receive G3858 , neither G3761 to observe G4160 , being G5607 Romans G4514 .
|
22. అప్పుడు జనసమూహమంతా వారి మీదికి దొమ్మీగా వచ్చింది. న్యాయాధిపతులు వారి బట్టలు లాగేసి బెత్తాలతో కొట్టాలని ఆజ్ఞాపించారు.
|
22. And G2532 the G3588 multitude G3793 rose up together G4911 against G2596 them G846 : and G2532 the G3588 magistrates G4755 rent off G4048 their G846 clothes G2440 , and commanded G2753 to beat G4463 them.
|
23. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో పడేసి, భద్రంగా ఉంచాలని చెరసాల అధికారికి ఆజ్ఞాపించారు.
|
23. And G5037 when they had laid G2007 many G4183 stripes G4127 upon them G846 , they cast G906 them into G1519 prison G5438 , charging G3853 the G3588 jailer G1200 to keep G5083 them G846 safely G806 :
|
24. అతడు ఆ ఆజ్ఞను పాటించి, వారిని లోపలి చెరసాలలోకి తోసి, కాళ్ళను రెండు కొయ్య దుంగల మధ్య బిగించాడు. PS
|
24. Who G3739 , having received G2983 such G5108 a charge G3852 , thrust G906 them G846 into G1519 the G3588 inner G2082 prison G5438 , and G2532 made their feet fast G805 G846 G4228 in G1519 the G3588 stocks G3586 .
|
25. {ఖైదు అధికారి మార్పు} PS మధ్యరాత్రి సమయంలో పౌలు, సీలలు ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటే యితర ఖైదీలు వింటున్నారు.
|
25. And G1161 at G2596 midnight G3317 Paul G3972 and G2532 Silas G4609 prayed G4336 , and G2532 sang praises G5214 unto God G2316 : and G1161 the G3588 prisoners G1198 heard G1874 them G846 .
|
26. అప్పుడు అకస్మాత్తుగా పెద్ద భూకంపం వచ్చింది, చెరసాల పునాదులు కదిలి పోయాయి, వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరి సంకెళ్ళు ఊడిపోయాయి. PEPS
|
26. And G1161 suddenly G869 there was G1096 a great G3173 earthquake G4578 , so that G5620 the G3588 foundations G2310 of the G3588 prison G1201 were shaken G4531 : and G5037 immediately G3916 all G3956 the G3588 doors G2374 were opened G455 , and G2532 every one G3956 's bands G1199 were loosed G447 .
|
27. అంతలో చెరసాల అధికారి నిద్ర లేచి, చెరసాల తలుపులన్నీ తెరచి ఉండడం చూసి, ఖైదీలు పారిపోయారనుకుని, కత్తి దూసి, ఆత్మహత్య చేసుకోబోయాడు.
|
27. And G1161 the G3588 keeper of the prison G1200 awaking out of his sleep G1096 G1853 , and G2532 seeing G1492 the G3588 prison G5438 doors G2374 open G455 , he drew out G4685 his sword G3162 , and would G3195 have killed G337 himself G1438 , supposing G3543 that the G3588 prisoners G1198 had been fled G1628 .
|
28. అయితే పౌలు, “నీవు ఏ హానీ చేసుకోవద్దు, మేమంతా ఇక్కడే ఉన్నాం,” అన్నాడు. PEPS
|
28. But G1161 Paul G3972 cried G5455 with a loud G3173 voice G5456 , saying G3004 , Do G4238 thyself G4572 no G3367 harm G2556 : for G1063 we are G2070 all G537 here G1759 .
|
29. చెరసాల అధికారి దీపాలు తెమ్మని చెప్పి వేగంగా లోపలికి వచ్చి, వణుకుతూ పౌలు, సీలలకు సాష్టాంగ పడి,
|
29. Then G1161 he called G154 for a light G5457 , and sprang in G1530 , and G2532 came G1096 trembling G1790 , and fell down before G4363 Paul G3972 and G2532 Silas G4609 ,
|
30. వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.
|
30. And G2532 brought G4254 them G846 out G1854 , and said G5346 , Sirs G2962 , what G5101 must G1163 I G3165 do G4160 to G2443 be saved G4982 ?
|
31. అందుకు వారు, “ప్రభువైన యేసులో విశ్వాసముంచు, అప్పుడు నువ్వూ, నీ ఇంటివారూ రక్షణ పొందుతారు” అని చెప్పి
|
31. And G1161 they G3588 said G2036 , Believe G4100 on G1909 the G3588 Lord G2962 Jesus G2424 Christ G5547 , and G2532 thou G4771 shalt be saved G4982 , and G2532 thy G4675 house G3624 .
|
32. అతనికీ అతని ఇంట్లో ఉన్న వారందరికీ దేవుని వాక్కు బోధించారు.
|
32. And G2532 they spake G2980 unto him G846 the G3588 word G3056 of the G3588 Lord G2962 , and G2532 to all G3956 that G3588 were in G1722 his G848 house G3614 .
|
33. రాత్రి ఆ సమయంలోనే చెరసాల అధికారి వారిని తీసుకు వచ్చి, వారి గాయాలు కడిగాడు. వెంటనే అతడూ అతని ఇంటి వారంతా బాప్తిసం పొందారు. PEPS
|
33. And G2532 he took G3880 them G846 the G3588 same G1565 hour G5610 of the G3588 night G3571 , and washed G3068 their G575 stripes G4127 ; and G2532 was baptized G907 , he G846 and G2532 all G3956 his G846 , straightway G3916 .
|
34. అతడు పౌలు సీలలను తన ఇంటికి తీసికెళ్ళి భోజనం పెట్టి, తాను దేవునిలో విశ్వాసముంచినందుకు తన ఇంటి వారందరితో కూడ ఆనందించాడు. PEPS
|
34. And G5037 when he had brought G321 them G846 into G1519 his G848 house G3624 , he set meat before G3908 G5132 them, and G2532 rejoiced G21 , believing G4100 in God G2316 with all his house G3832 .
|
35. తెల్లవారగానే, వారిని విడిచిపెట్టండని చెప్పడానికి న్యాయాధికారులు భటులను పంపారు.
|
35. And G1161 when it was G1096 day G2250 , the G3588 magistrates G4755 sent G649 the G3588 sergeants G4465 , saying G3004 , Let those men go G630 G1565 G444 .
|
36. చెరసాల అధికారి ఈ మాటలు పౌలుకు తెలియజేసి, “మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధికారులు కబురు పంపారు, కాబట్టి మీరిప్పుడు బయలుదేరి క్షేమంగా వెళ్ళండి” అని చెప్పాడు. PEPS
|
36. And G1161 the G3588 keeper of the prison G1200 told G518 this G5128 saying G3056 to G4314 Paul G3972 , The G3588 magistrates G4755 have sent G649 to G2443 let you go G630 : now G3568 therefore G3767 depart G1831 , and go G4198 in G1722 peace G1515 .
|
37. అయితే పౌలు వారితో “వారు న్యాయం విచారించకుండానే రోమీయులమైన మమ్మల్ని బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి, ఇప్పుడు రహస్యంగా వెళ్ళగొడతారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి మమ్మల్ని బయటికి తీసుకు రావాలి” అని చెప్పాడు. PEPS
|
37. But G1161 Paul G3972 said G5346 unto G4314 them G846 , They have beaten G1194 us G2248 openly G1219 uncondemned G178 , being G5225 Romans G4514 , and G444 have cast G906 us into G1519 prison G5438 ; and G2532 now G3568 do they thrust us out G1544 G2248 privily G2977 ? nay G3756 verily G1063 ; but G235 let them come G2064 themselves G848 and fetch us out G1806 G2248 .
|
38. భటులు ఈ మాటలు న్యాయాధికారులకు తెలియజేశారు. పౌలు సీలలు రోమీయులని విని వారు భయపడ్డారు. ఆ న్యాయాధికారులు వచ్చి
|
38. And G1161 the G3588 sergeants G4465 told G312 these G5023 words G4487 unto the G3588 magistrates G4755 : and G2532 they feared G5399 , when they heard G191 that G3754 they were G1526 Romans G4514 .
|
39. వారిని బతిమాలుకుని చెరసాల బయటికి తీసుకుపోయి, పట్టణం విడిచి వెళ్ళండని వారిని ప్రాధేయపడ్డారు.
|
39. And G2532 they came G2064 and besought G3870 them G846 , and G2532 brought them out G1806 , and desired G2065 them to depart out G1831 of the G3588 city G4172 .
|
40. పౌలు, సీల చెరసాల నుండి బయటికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళారు. వారు సోదరులను చూసి, వారిని ప్రోత్సహించి ఆ పట్టణం నుండి బయలుదేరి వెళ్ళిపోయారు. PE
|
40. And G1161 they went G1831 out of G1537 the G3588 prison G5438 , and entered G1525 into G1519 the house of Lydia G3070 : and G2532 when they had seen G1492 the G3588 brethren G80 , they comforted G3870 them G846 , and G2532 departed G1831 .
|