|
|
1. {హోషేయ తన భార్య తిరిగి తెచ్చుకోవడం} PS యెహోవా నాకిలా చెప్పాడు. “ఇశ్రాయేలీయులు ఎండు ద్రాక్షముద్దలను ఆశించి ఇతర దేవుళ్ళను పూజించినా నేను, యెహోవాను, వారిని ప్రేమించినట్టే తన భర్త ప్రేమను చూరగొనిన వ్యభిచారిణి దగ్గరికి పోయి ఆమెను ప్రేమించు.” PEPS
|
1. Then said H559 the LORD H3068 unto H413 me, Go H1980 yet H5750 , love H157 a woman H802 beloved H157 of her friend H7453 , yet an adulteress H5003 , according to the love H160 of the LORD H3068 toward H853 the children H1121 of Israel H3478 , who H1992 look H6437 to H413 other H312 gods H430 , and love H157 flagons H809 of wine H6025 .
|
2. కాబట్టి నేను పదిహేను తులాల వెండి * పదిహేను తులాల వెండి 170 గ్రాములు , 330 కిలోల బార్లీ ధాన్యంతో ఆమెను కొన్నాను.
|
2. So I bought H3739 her to me for fifteen H2568 H6240 pieces of silver H3701 , and for a homer H2563 of barley H8184 , and a half homer H3963 of barley H8184 :
|
3. ఆమెతో ఇలా అన్నాను. “సుదీర్ఘకాలం నీవు నాతో ఉండిపో. వేశ్యగానైనా, ఏ మగవాడికి చెందిన దానిగానైనా ఉండవద్దు. నేను కూడా నీపట్ల అలానే ఉంటాను.” PEPS
|
3. And I said H559 unto H413 her , Thou shalt abide H3427 for me many H7227 days H3117 ; thou shalt not H3808 play the harlot H2181 , and thou shalt not H3808 be H1961 for another man H376 : so will I H589 also H1571 be for H413 thee.
|
4. ఎందుకంటే, ఇశ్రాయేలీయులు చాలా రోజులు రాజు లేకుండా అధిపతి లేకుండా బలి అర్పించకుండా ఉంటారు. దేవతా స్తంభాన్ని గాని ఏఫోదును గాని గృహ దేవుళ్ళను గాని ఉంచుకోరు. PEPS
|
4. For H3588 the children H1121 of Israel H3478 shall abide H3427 many H7227 days H3117 without H369 a king H4428 , and without H369 a prince H8269 , and without H369 a sacrifice H2077 , and without H369 an image H4676 , and without H369 an ephod H646 , and without teraphim H8655 :
|
5. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా దగ్గరా తమ రాజు దావీదు దగ్గరా విచారణ చేస్తారు. చివరి రోజుల్లో వారు భయ భక్తులు కలిగి యెహోవా అనుగ్రహం కోసం ఆయన దగ్గరికి వస్తారు. PE
|
5. Afterward H310 shall the children H1121 of Israel H3478 return H7725 , and seek H1245 H853 the LORD H3068 their God H430 , and David H1732 their king H4428 ; and shall fear H6342 H413 the LORD H3068 and his goodness H2898 in the latter H319 days H3117 .
|