|
|
1. {క్షమాపణ గురించిన ఉపదేశం} PS ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “ఆటంకాలు రాకుండా ఉండడం అసాధ్యం. కానీ అవి ఎవరి వల్ల వస్తాయో అతని స్థితి ఎంత భయానకమో!
|
1. Then G1161 said G2036 he unto G4314 the G3588 disciples G3101 , It is G2076 impossible G418 but that G3361 offenses G4625 will come G2064 : but G1161 woe G3759 unto him, through G1223 whom G3739 they come G2064 !
|
2. అలాంటి వ్యక్తి ఈ చిన్న బిడ్డల్లో ఎవరికైనా ఆటంకం కలగజేయడం కంటే అతడి మెడకు తిరగలి రాయి కట్టి సముద్రంలో పడవేయడం అతనికి మేలు. PEPS
|
2. It were better G3081 for him G846 that G1487 a millstone G3458 G3684 were hanged G4029 about G4012 his G846 neck G5137 , and G2532 he cast G4496 into G1519 the G3588 sea G2281 , than G2228 that G2443 he should offend G4624 one G1520 of these G5130 little ones G3398 .
|
3. మీ వరకూ మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీ సోదరుడు అపరాధం చేస్తే అతణ్ణి మందలించండి. తన అపరాధం విషయమై అతడు పశ్చాత్తాప పడితే అతణ్ణి క్షమించండి. PEPS
|
3. Take heed G4337 to yourselves G1438 G1161 : If G1437 thy G4675 brother G80 trespass G264 against G1519 thee G4571 , rebuke G2008 him G846 ; and G2532 if G1437 he repent G3340 , forgive G863 him G846 .
|
4. అతడు ఒకే రోజు మీకు వ్యతిరేకంగా ఏడు సార్లు అపరాధం చేసి అదే రోజు ఏడు సార్లు మీ దగ్గరికి వచ్చి, ‘పశ్చాత్తాప పడుతున్నాను’ అంటే మీరు అతణ్ణి క్షమించాలి.”
|
4. And G2532 if G1437 he trespass G264 against G1519 thee G4571 seven times G2034 in a day G2250 , and G2532 seven times G2034 in a day G2250 turn again G1994 to G1909 thee G4571 , saying G3004 , I repent G3340 ; thou shalt forgive G863 him G846 .
|
5. అప్పుడు అపొస్తలులు, “ప్రభూ, మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యి” అన్నారు.
|
5. And G2532 the G3588 apostles G652 said G2036 unto the G3588 Lord G2962 , Increase G4369 our G2254 faith G4102 .
|
6. ప్రభువు, “మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెళ్లగించుకుని పోయి సముద్రంలో నాటుకు పో’ అంటే అది మీరు చెప్పినట్టు చేస్తుంది. PS
|
6. And G1161 the G3588 Lord G2962 said G2036 , If G1487 ye had G2192 faith G4102 as G5613 a grain G2848 of mustard seed G4615 , ye might say G3004 G302 unto this G5026 sycamine tree G4807 , Be thou plucked up by the root G1610 , and G2532 be thou planted G5452 in G1722 the G3588 sea G2281 ; and G2532 it should obey G5219 G302 you G5213 .
|
7. {ఉపచారం గురించిన ఉపమానం} PS “మీలో ఎవరి సేవకుడైనా పొలంలో భూమి దున్నుతూనో, మందను మేపుతూనో ఉండి ఇంటికి వస్తే యజమాని ‘నువ్వు వెంటనే వచ్చి భోజనానికి కూర్చో’ అంటాడా? అనడు.
|
7. But G1161 which G5101 of G1537 you G5216 , having G2192 a servant G1401 plowing G722 or G2228 feeding cattle G4165 , will say G2046 unto him by and by G2112 , when he is come G1525 from G1537 the G3588 field G68 , Go G3928 and sit down to meat G377 ?
|
8. పైగా ‘నాకు భోజనం సిద్ధం చెయ్యి. తువ్వాలు కట్టుకుని నేను భోజనం చేసి ముగించే వరకూ నాకు సేవ చెయ్యి. ఆ తరువాత నువ్వు తినవచ్చు’ అంటాడు. PEPS
|
8. And G235 will not G3780 rather say G2046 unto him G846 , Make ready G2090 wherewith G5101 I may sup G1172 , and G2532 gird G4024 thyself, and serve G1247 me G3427 , till G2193 I have eaten G5315 and G2532 drunken G4095 ; and G2532 afterward G3326 G5023 thou G4771 shalt eat G5315 and G2532 drink G4095 ?
|
9. తాను ఆజ్ఞాపించిన పనులన్నీ ఆ పనివాడు చక్కగా చేశాడని యజమాని ‘నాపై దయ చూపించావు’ అని వాణ్ణి మెచ్చుకుంటాడా?
|
9. Doth he thank G2192 G3361 G5485 that G1565 servant G1401 because G3754 he did G4160 the things that were commanded G1299 him G846 ? I think G1380 not G3756 .
|
10. అలాగే మీరు కూడా మీకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తరువాత ‘మేము ఏ యోగ్యతా లేని సేవకులం. మేము చేయాల్సిందే చేశాం’ అని చెప్పాలి.” PS
|
10. So likewise G3779 G2532 ye G5210 , when G3752 ye shall have done G4160 all G3956 those things which are commanded G1299 you G5213 , say G3004 , We are G2070 unprofitable G888 servants G1401 : we G3754 have done G4160 that which G3739 was our duty G3784 to do G4160 .
|
11. {పదిమంది కుష్టరోగుల స్వస్థత} PS ఆయన యెరూషలేముకు ప్రయాణమై దారిలో సమరయ, గలిలయ ప్రాంతాల గుండా వెళ్తూ
|
11. And G2532 it came to pass G1096 , as he G846 went G4198 to G1519 Jerusalem G2419 , that G2532 he G846 passed G1330 through G1223 the midst G3319 of Samaria G4540 and G2532 Galilee G1056 .
|
12. ఒక గ్రామంలో ప్రవేశించాడు. అక్కడ కుష్టు రోగులు పదిమంది ఆయనకు ఎదురై దూరంగా నిలిచారు.
|
12. And G2532 as he G846 entered G1525 into G1519 a certain G5100 village G2968 , there met G528 him G846 ten G1176 men G435 that were lepers G3015 , which G3739 stood G2476 afar off G4207 :
|
13. “యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు.
|
13. And G2532 they G846 lifted up G142 their voices G5456 , and said G3004 , Jesus G2424 , Master G1988 , have mercy G1653 on us G2248 .
|
14. ఆయన వారిని చూసి, “మీరు వెళ్ళి, యాజకులకు కనపడండి” అని చెప్పాడు. వారు వెళ్తుండగా కుష్టు రోగం నయమై శుద్ధులయ్యారు. PEPS
|
14. And G2532 when he saw G1492 them, he said G2036 unto them G846 , Go G4198 show G1925 yourselves G1438 unto the G3588 priests G2409 . And G2532 it came to pass G1096 , that , as they G846 went G5217 , they were cleansed G2511 .
|
15. వారిలో ఒకడు తన రోగం నయం కావడం చూసి
|
15. And G1161 one G1520 of G1537 them G846 , when he saw G1492 that G3754 he was healed G2390 , turned back G5290 , and with G3326 a loud G3173 voice G5456 glorified G1392 God G2316 ,
|
16. బిగ్గరగా దేవుణ్ణి కీర్తిస్తూ, తిరిగి వచ్చి ఆయన పాదాల ముందు సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. వాడు సమరయ ప్రాంతం వాడు.
|
16. And G2532 fell down G4098 on G1909 his face G4383 at G3844 his G846 feet G4228 , giving him thanks G2168 G846 : and G2532 he G846 was G2258 a Samaritan G4541 .
|
17. అందుకు యేసు, “పది మంది శుద్ధులయ్యారు కదా, తక్కిన తొమ్మిది మంది ఏరీ?
|
17. And G1161 Jesus G2424 answering G611 said G2036 , Were there not G3780 ten G1176 cleansed G2511 ? but G1161 where G4226 are the G3588 nine G1767 ?
|
18. దేవుణ్ణి కీర్తించడానికి ఈ విదేశీయుడు తప్ప ఇంకెవ్వరూ కనబడక పోవడం ఏమిటి?” అన్నాడు.
|
18. There are not G3756 found G2147 that returned G5290 to give G1325 glory G1391 to God G2316 , save G1508 this G3778 stranger G241 .
|
19. “నువ్వు లేచి వెళ్ళు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు. లూకా 19:11, 12 PEPS
|
19. And G2532 he said G2036 unto him G846 , Arise G450 , go thy way G4198 : thy G4675 faith G4102 hath made thee whole G4982 G4571 .
|
20. {రాజ్యం గురించిన ఆధ్యాత్మిక అంతరార్థం} PS ఒకసారి పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని ఆయనను అడిగారు. దానికి ఆయన, “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు.
|
20. And G1161 when he was demanded G1905 of G5259 the G3588 Pharisees G5330 , when G4219 the G3588 kingdom G932 of God G2316 should come G2064 , he answered G611 them G846 and G2532 said G2036 , The G3588 kingdom G932 of God G2316 cometh G2064 not G3756 with G3326 observation G3907 :
|
21. ఎందుకంటే దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది. కాబట్టి దేవుని రాజ్యం ఇదిగో ఇక్కడ ఉంది, అదిగో అక్కడ ఉంది అని చెప్పడానికి కుదరదు” అని వారికి జవాబిచ్చాడు. PS
|
21. Neither G3761 shall they say G2046 , Lo G2400 here G5602 ! or G2228 , lo G2400 there G1563 ! for G1063 , behold G2400 , the G3588 kingdom G932 of God G2316 is G2076 within G1787 you G5216 .
|
22. {యేసు తన రెండవ రాక విషయం వెల్లడించడం} PS ఇంకా ఆయన తన శిష్యులతో ఇలా అన్నాడు, “మనుష్య కుమారుడి రోజుల్లో ఒక రోజును చూడాలని మీరు ఎంతగానో కోరుకునే సమయం వస్తుంది. కానీ మీరు ఆ రోజును చూడరు.
|
22. And G1161 he said G2036 unto G4314 the G3588 disciples G3101 , The days G2250 will come G2064 , when G3753 ye shall desire G1937 to see G1492 one G3391 of the G3588 days G2250 of the G3588 Son G5207 of man G444 , and G2532 ye shall not G3756 see G3700 it.
|
23. వారు, ‘ఇదిగో ఇక్కడుంది, అదిగో అక్కడుంది’ అంటారు. మీరు వెళ్ళవద్దు. అసలు వారిని అనుసరించవద్దు.
|
23. And G2532 they shall say G2046 to you G5213 , See G2400 here G5602 ; or G2228 , see G2400 there G1563 : go not after G565 G3361 them, nor G3366 follow G1377 them.
|
24. ఆకాశంలో ఒక దిక్కున తళుక్కున మెరుపు మెరిసి ఆ వెలుగు మరో దిక్కు వరకూ ఎలా ప్రకాశిస్తుందో అలాగే ఆ రోజున మనుష్య కుమారుడు కూడా ఉంటాడు.
|
24. For G1063 as G5618 the G3588 lightning G796 , that lighteneth G797 out G1537 of the one G3588 part under G5259 heaven G3772 , shineth G2989 unto G1519 the other G3588 part under G5259 heaven G3772 ; so G3779 shall also G2532 the G3588 Son G5207 of man G444 be G2071 in G1722 his G848 day G2250 .
|
25. అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి. ఈ తరం వారు ఆయనను పూర్తిగా నిరాకరించాలి. PEPS
|
25. But G1161 first G4412 must G1163 he G846 suffer G3958 many things G4183 , and G2532 be rejected G593 of G575 this G5026 generation G1074 .
|
26. “నోవహు రోజుల్లో జరిగినట్టు గానే మనుష్య కుమారుడి రోజుల్లో కూడా జరుగుతుంది.
|
26. And G2532 as G2531 it was G1096 in G1722 the G3588 days G2250 of Noah G3575 , so G3779 shall it be G2071 also G2532 in G1722 the G3588 days G2250 of the G3588 Son G5207 of man G444 .
|
27. నోవహు ఓడలోకి వెళ్ళిన రోజు వరకూ ప్రజలు తినడం తాగడం పెళ్ళిళ్ళకు ఇవ్వడం పుచ్చుకోవడం చేస్తూ ఉన్నారు. అప్పుడు జలప్రళయం వచ్చి అందర్నీ నాశనం చేసింది. PEPS
|
27. They did eat G2068 , they drank G4095 , they married wives G1060 , they were given in marriage G1547 , until G891 the G3739 day G2250 that Noah G3575 entered G1525 into G1519 the G3588 ark G2787 , and G2532 the G3588 flood G2627 came G2064 , and G2532 destroyed G622 them all G537 .
|
28. లోతు రోజుల్లో జరిగినట్టుగా కూడా జరుగుతుంది. అప్పుడైతే ప్రజలు తింటూ తాగుతూ కొంటూ అమ్ముతూ నాట్లు వేస్తూ ఇళ్ళు కట్టుకుంటూ ఉన్నారు.
|
28. Likewise G3668 also G2532 as G5613 it was G1096 in G1722 the G3588 days G2250 of Lot G3091 ; they did eat G2068 , they drank G4095 , they bought G59 , they sold G4453 , they planted G5452 , they builded G3618 ;
|
29. అయితే లోతు సొదొమ విడిచి వెళ్ళిన రోజునే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి అందరూ నాశనం అయ్యారు. PEPS
|
29. But G1161 the same G3739 day G2250 that Lot G3091 went out G1831 of G575 Sodom G4670 it rained G1026 fire G4442 and G2532 brimstone G2303 from G575 heaven G3772 , and G2532 destroyed G622 them all G537 .
|
30. “అలాగే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే రోజున కూడా జరుగుతుంది.
|
30. Even thus G2596 G5024 shall it be G2071 in the G3739 day G2250 when the G3588 Son G5207 of man G444 is revealed G601 .
|
31. ఆ రోజున మేడ మీద ఉండేవాడు ఇంట్లో సామాను తీసుకుపోవడం కోసం కిందకు దిగకూడదు. అలాగే పొలంలో పని చేస్తున్న వాడు ఇంటికి తిరిగి రాకూడదు.
|
31. In G1722 that G1565 day G2250 , he which G3739 shall be G2071 upon G1909 the G3588 housetop G1430 , and G2532 his G846 stuff G4632 in G1722 the G3588 house G3614 , let him not G3361 come down G2597 to take it away G142 G846 : and G2532 he G3588 that is in G1722 the G3588 field G68 , let him likewise G3668 not G3361 return G1994 back G1519 G3694 .
|
32. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి.
|
32. Remember G3421 Lot G3091 's wife G1135 .
|
33. తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు. PEPS
|
33. Whosoever G3739 G1437 shall seek G2212 to save G4982 his G848 life G5590 shall lose G622 it G846 ; and G2532 whosoever G3739 G1437 shall lose G622 his G848 life shall preserve G2225 it G846 .
|
34. నేను చెప్పేదేమిటంటే ఆ రాత్రి ఒక మంచం మీద ఇద్దరు ఉంటే వారిలో ఒకరిని తీసుకుపోవడం, మరొకరిని విడిచి పెట్టడం జరుగుతుంది.
|
34. I tell G3004 you G5213 , in that G5026 night G3571 there shall be G2071 two G1417 men in G1909 one G3391 bed G2825 ; the G3588 one G1520 shall be taken G3880 , and G2532 the G3588 other G2087 shall be left G863 .
|
35. ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుతూ ఉంటారు. వారిలో ఒకామె వెళ్ళిపోవడం, మరొకామె ఉండిపోవడం జరుగుతుంది. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు. వారిలో ఒకడు వెళ్ళిపోతాడు. మరొకడు ఉండిపోతాడు.” PEPS
|
35. Two G1417 women shall be G2071 grinding G229 together G1909 G846 ; the G3588 one G3391 shall be taken G3880 , and G2532 the G3588 other G2087 left G863 .
|
36. అప్పుడు శిష్యులు, “ప్రభూ, ఇదంతా ఎక్కడ జరుగుతుంది” అని అడిగారు.
|
36. Two G1417 men shall be G2071 in G1722 the G3588 field G68 ; the G3588 one G1520 shall be taken G3880 , and G2532 the G3588 other G2087 left G863 .
|
37. దానికి జవాబుగా ఆయన, “శవం ఎక్కడ ఉంటే రాబందులు అక్కడ పోగవుతాయి” అన్నాడు. PE
|
37. And G2532 they answered G611 and said G3004 unto him G846 , Where G4226 , Lord G2962 ? And G1161 he G3588 said G2036 unto them G846 , Wheresoever G3699 the G3588 body G4983 is, thither G1563 will the G3588 eagles G105 be gathered together G4863 .
|