|
|
1. {బోయజు పొలంలో రూతుతో మాట్లాడటం} PS నయోమి భర్తకు ఒక బంధువు ఉన్నాడు. అతడు చాలా భాగ్యవంతుడు. అతడు కూడా ఎలీమెలెకు వంశం వాడే. అతని పేరు బోయజు.
|
1. And Naomi H5281 had a kinsman H4129 of her husband H376 's , a mighty H1368 man H376 of wealth H2428 , of the family H4480 H4940 of Elimelech H458 ; and his name H8034 was Boaz H1162 .
|
2. మోయాబీ స్త్రీ రూతు నయోమితో ఇలా అంది “నువ్వు వెళ్ళమంటే నేను పొలాల్లోకి వెళ్ళి పరిగె ఏరుకుంటాను. నాపై ఎవరు దయ చూపిస్తారో వారి వెనకే వెళ్ళి పరిగె ఏరుకుంటాను.” అప్పుడు నయోమి “అలాగే అమ్మా, వెళ్ళు” అంది. PEPS
|
2. And Ruth H7327 the Moabitess H4125 said H559 unto H413 Naomi H5281 , Let me now H4994 go H1980 to the field H7704 , and glean H3950 ears of corn H7641 after H310 H834 him in whose sight H5869 I shall find H4672 grace H2580 . And she said H559 unto her, Go H1980 , my daughter H1323 .
|
3. ఆమె పనికి వెళ్ళింది. పంట కోసేవారి పని అయ్యాక వెళ్ళి నేలపై రాలిన పరిగె ఏరుకుంది. ఆమె పరిగె ఏరుకునే ఆ పొలం ఎలీమెలెకు వంశం వాడైన బోయజుది.
|
3. And she went H1980 , and came H935 , and gleaned H3950 in the field H7704 after H310 the reapers H7114 : and her hap H4745 was to light H7136 on a part H2513 of the field H7704 belonging unto Boaz H1162 , who H834 was of the kindred H4480 H4940 of Elimelech H458 .
|
4. బోయజు బేత్లెహేము నుండి వచ్చి పంట కోస్తున్న పనివారితో “యెహోవా మీకు తోడుగా ఉంటాడు గాక” అన్నాడు. అప్పుడు ఆ పనివారు తిరిగి బోయజుతో “యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు గాక” అన్నారు. PEPS
|
4. And, behold H2009 , Boaz H1162 came H935 from Bethlehem H4480 H1035 , and said H559 unto the reapers H7114 , The LORD H3068 be with H5973 you . And they answered H559 him , The LORD H3068 bless H1288 thee.
|
5. అప్పుడు బోయజు పంట కోస్తున్న వాళ్ళపై అజమాయిషీ చేస్తున్న పనివాడితో “ఆ అమ్మాయి ఎవరు?” అని అడిగాడు.
|
5. Then said H559 Boaz H1162 unto his servant H5288 that was set H5324 over H5921 the reapers H7114 , Whose H4310 damsel H5291 is this H2063 ?
|
6. అతడు “ఆమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా వచ్చిన మోయాబీ యువతి.
|
6. And the servant H5288 that was set H5324 over H5921 the reapers H7114 answered H6030 and said H559 , It H1931 is the Moabitish H4125 damsel H5291 that came back H7725 with H5973 Naomi H5281 out of the country H4480 H7704 of Moab H4124 :
|
7. ఆమె ‘నేను పంట కోత కోసే వాళ్ళ వెనకాలే వెళ్ళి పనల మధ్య నేలపై పడే పరిగె ఏరుకుని పోగు చేసుకోవడానికి అనుమతి నివ్వండి’ అని నన్ను అడిగింది. ఆమె వచ్చి పొద్దుటినుంచి పరిగె ఏరుకుంటూనే ఉంది. కొంచెం సేపు మాత్రం విశ్రాంతి తీసుకుంది” అని చెప్పాడు. PEPS
|
7. And she said H559 , I pray H4994 you , let me glean H3950 and gather H622 after H310 the reapers H7114 among the sheaves H6016 : so she came H935 , and hath continued H5975 even from H4480 H227 the morning H1242 until H5704 now H6258 , that H2088 she tarried H3427 a little H4592 in the house H1004 .
|
8. అప్పుడు బోయజు రూతుతో “అమ్మాయీ, వింటున్నావా, వేరే పొలంలో పరిగె ఏరుకోడానికి వెళ్ళ వద్దు. ఇక్కడే పనిచేస్తున్న పనికత్తెల దగ్గరే ఉండు.
|
8. Then said H559 Boaz H1162 unto H413 Ruth H7327 , Hearest H8085 thou not H3808 , my daughter H1323 ? Go H1980 not H408 to glean H3950 in another H312 field H7704 , neither H1571 H3808 go H5674 from hence H4480 H2088 , but H3541 abide H1692 here fast by H5973 my maidens H5291 :
|
9. కోత పనివారు పంట కోస్తున్న చేను కనిపెట్టుకుని పనికత్తెల వెనకే వెళ్తూ ఉండు. నిన్ను తాకకూడదని యువకులను ఆదేశించాను. నీకు దాహం వేస్తే నీటికుండల దగ్గరికి వెళ్లి మా పనివాళ్ళు చేదిన నీళ్ళు తాగు” అని చెప్పాడు. PEPS
|
9. Let thine eyes H5869 be on the field H7704 that H834 they do reap H7114 , and go H1980 thou after H310 them : have I not H3808 charged H6680 H853 the young men H5288 that they shall not H1115 touch H5060 thee? and when thou art athirst H6770 , go H1980 unto H413 the vessels H3627 , and drink H8354 of that which H4480 H834 the young men H5288 have drawn H7579 .
|
10. అప్పుడు ఆమె బోయజు ముందు సాగిలపడి తన తల నేలకు ఆనించి “పరాయి దేశానికి చెందిన నాపై ఇంత శ్రద్ధ చూపడానికి నీకు నాపై దయ ఎలా కలిగిందో!” అంది. అప్పుడు బోయజు “నీ భర్త చనిపోయిన తరువాత నువ్వు నీ అత్తకు చేసినదంతా నేను విన్నాను.
|
10. Then she fell H5307 on H5921 her face H6440 , and bowed herself H7812 to the ground H776 , and said H559 unto H413 him, Why H4069 have I found H4672 grace H2580 in thine eyes H5869 , that thou shouldest take knowledge H5234 of me , seeing I H595 am a stranger H5237 ?
|
11. నువ్వు నీ తల్లిదండ్రులనూ, పుట్టిన దేశాన్నీ విడిచిపెట్టి నీకు ఏమాత్రం పరిచయం లేని ప్రజల మధ్యకు వచ్చావు.
|
11. And Boaz H1162 answered H6030 and said H559 unto her , It hath fully H5046 been showed H5046 me, all H3605 that H834 thou hast done H6213 unto H853 thy mother H2545 -in-law since H310 the death H4194 of thine husband H376 : and how thou hast left H5800 thy father H1 and thy mother H517 , and the land H776 of thy nativity H4138 , and art come H1980 unto H413 a people H5971 which H834 thou knewest H3045 not H3808 heretofore H8032 H8543 .
|
12. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు గాక, ఎవరి నీడన నువ్వు క్షేమంగా ఉన్నావో ఆ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నీకు నిండైన ప్రతిఫలం ఇస్తాడు గాక!” అన్నాడు. PEPS
|
12. The LORD H3068 recompense H7999 thy work H6467 , and a full H8003 reward H4909 be given H1961 thee of H4480 H5973 the LORD H3068 God H430 of Israel H3478 , under H8478 whose H834 wings H3671 thou art come H935 to trust H2620 .
|
13. అందుకు ఆమె “అయ్యా, నేను నీ దగ్గర పని చేసేదాన్ని కాకపోయినా, నన్ను ఆదరించారు. నీ దాసినైన నాతో దయగా మాట్లాడారు. నాపై మరింత దయ ఉంచండి” అని చెప్పింది.
|
13. Then she said H559 , Let me find H4672 favor H2580 in thy sight H5869 , my lord H113 ; for H3588 that thou hast comforted H5162 me , and for that H3588 thou hast spoken H1696 friendly H5921 H3820 unto thine handmaid H8198 , though I H595 be H1961 not H3808 like unto one H259 of thine handmaidens H8198 .
|
14. భోజన సమయంలో బోయజు “నువ్వు ఇక్కడికే వచ్చి భోజనం చెయ్యి. నీ రొట్టెముక్కలను ద్రాక్షారసంలో ముంచుకుని తిను” అని చెప్పాడు. కాబట్టి ఆమె పంట కోసే వాళ్ళ దగ్గర కూర్చుంది. బోయజు ఆమెకు కొన్ని పేలాలు ఇచ్చాడు. ఆమె కొన్ని తృప్తిగా తిని కొన్ని మిగిల్చింది. PEPS
|
14. And Boaz H1162 said H559 unto her , At mealtime H6256 H400 come H5066 thou hither H1988 , and eat H398 of H4480 the bread H3899 , and dip H2881 thy morsel H6595 in the vinegar H2558 . And she sat H3427 beside H4480 H6654 the reapers H7114 : and he reached H6642 her parched H7039 corn , and she did eat H398 , and was sufficed H7646 , and left H3498 .
|
15. ఆమె పరిగె ఏరుకోడానికి లేచినప్పుడు బోయజు తన పనివాళ్ళతో “ఆమెను పనల మధ్య ఏరుకోనివ్వండి. ఆమెకు ఇబ్బంది కలిగించవద్దు.
|
15. And when she was risen up H6965 to glean H3950 , Boaz H1162 commanded H6680 H853 his young men H5288 , saying H559 , Let her glean H3950 even H1571 among H996 the sheaves H6016 , and reproach H3637 her not H3808 :
|
16. అలాగే ఆమె కోసం కొన్ని కంకులు పడవేయండి. ఆమె వాటిని ఏరుకునేలా చూడండి. ఆమెతో ఎవరూ కఠినంగా మాట్లాడవద్దు” అని చెప్పాడు.
|
16. And let fall H7997 also H1571 some of H4480 the handfuls H6653 of purpose H7997 for her , and leave H5800 them , that she may glean H3950 them , and rebuke H1605 her not H3808 .
|
17. కాబట్టి ఆమె సాయంకాలం వరకూ అదే పొలంలో ఏరుకుని తాను ఏరుకున్న వాటిని దుళ్ళగొట్టింది. అవి దాదాపు తూమెడు * తూమెడు 12 కిలోగ్రాములు బార్లీ గింజలు అయ్యాయి.
|
17. So she gleaned H3950 in the field H7704 until H5704 even H6153 , and beat out H2251 H853 that H834 she had gleaned H3950 : and it was H1961 about an ephah H374 of barley H8184 .
|
18. ఆమె వాటిని తీసుకుని ఊళ్ళోకి వచ్చింది. ఇంటి దగ్గర తన అత్త నయోమికి తాను ఏరిన వాటిని చూపించింది. తరువాత తాను తిన్న తరువాత మిగిల్చిన పేలాలు అత్తకు ఇచ్చింది. PEPS
|
18. And she took it up H5375 , and went H935 into the city H5892 : and her mother H2545 -in-law saw H7200 H853 what H834 she had gleaned H3950 : and she brought forth H3318 , and gave H5414 to her H853 that H834 she had reserved H3498 after she was sufficed H4480 H7648 .
|
19. అప్పుడు రూతుతో ఆమె అత్త “నువ్వు ఈ రోజు ఎక్కడ పరిగె ఏరుకున్నావు? ఎక్కడ పని చేశావు? నీకు సహాయం చేసినవాణ్ణి దేవుడు దీవిస్తాడు గాక” అంది. అప్పుడు రూతు తాను ఎవరి పొలంలో పని చేసిందో ఆ వ్యక్తిని గూర్చి తన అత్తకు చెప్పింది. “అతని పేరు బోయజు” అని చెప్పింది.
|
19. And her mother H2545 -in-law said H559 unto her, Where H375 hast thou gleaned H3950 today H3117 ? and where H375 wroughtest H6213 thou? blessed H1288 be H1961 he that did take knowledge H5234 of thee . And she showed H5046 her mother H2545 -in-law H853 with H5973 whom H834 she had wrought H6213 , and said H559 , The man H376 's name H8034 with H5973 whom H834 I wrought H6213 today H3117 is Boaz H1162 .
|
20. దానికి నయోమి “యెహోవా అతణ్ణి ఆశీర్వదిస్తాడు గాక! ఆయన బ్రతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ మేలు చేయడం మానలేదు” అని తన కోడలితో అంది. నయోమి ఇంకా “ఆ వ్యక్తి మనకు దగ్గర చుట్టం. మనలను అతడు ఆదుకొంటాడు” అని చెప్పింది.
|
20. And Naomi H5281 said H559 unto her daughter H3618 -in-law, Blessed H1288 be he H1931 of the LORD H3068 , who H834 hath not H3808 left off H5800 his kindness H2617 to H854 the living H2416 and to H854 the dead H4191 . And Naomi H5281 said H559 unto her , The man H376 is near of kin H7138 unto us, one H1931 of our next kinsmen H4480 H1350 .
|
21. దానికి మోయాబీయురాలైన రూతు “అంతేకాదు, అతడు పంటకోత అంతా ముగిసే వరకూ తన పని వాళ్ళ దగ్గరే ఉండమని నాతో చెప్పాడు” అంది. PEPS
|
21. And Ruth H7327 the Moabitess H4125 said H559 , He said H559 unto H413 me also H1571 , Thou shalt keep fast H1692 by H5973 my H834 young men H5288 , until H5704 H518 they have ended H3615 H853 all H3605 my H834 harvest H7105 .
|
22. అప్పుడు నయోమి తన కోడలు రూతుతో “అమ్మా, అతని పనిపిల్లలతో కలసి ఉండటమే మంచిది. వేరొకరి చేలోకి వెళ్తే ఏదైనా కీడు జరుగవచ్చు” అంది.
|
22. And Naomi H5281 said H559 unto H413 Ruth H7327 her daughter H3618 -in-law, It is good H2896 , my daughter H1323 , that H3588 thou go out H3318 with H5973 his maidens H5291 , that they meet H6293 thee not H3808 in any other H312 field H7704 .
|
23. రూతు అప్పటినుండి బార్లీ పంట కోత, గోదుమ పంట కోత ముగిసే వరకూ బోయజు పనికత్తెల దగ్గరే ఉండి పరిగె ఏరుకుంటూ, తన అత్తతోనే నివసించింది. PE
|
23. So she kept fast H1692 by the maidens H5291 of Boaz H1162 to glean H3950 unto H5704 the end H3615 of barley H8184 harvest H7105 and of wheat H2406 harvest H7105 ; and dwelt H3427 with H854 her mother H2545 -in-law.
|